కుల మతలకు అతీతంగా ప్రతి ఒకరి పండగలను జరుపుకుంటాం శంకర్పల్లిలోనీ మా బస్తీలో యెల నుండి అంగరంగ వైభవంగా గణనాథులను పెట్టినప్పటి నుండి నిమర్జనం వరకు అందరం కలిసికట్టుగా చేసుకుంటాం గంగా జమున తైజీబ్ కి ఆదర్శం మా బస్తీ..✊ Nice video keep it up And All The best Amma..👍