ఈ పాటను లోతుగా అర్థం చేసుకుంటే మన జీవిత పరమార్ధం తెలుస్తుంది అంత గొప్ప సాహిత్యం ఉంది ... ఒక పెద్ద దిక్కును కోల్పోయాం మనము😭🙏
@sindhum96132 жыл бұрын
Avunu . Manasuki edaina badha kaliginapudu ee paata vinta nenu . Prathi okka vaakyam okko prashna ki samadhanam la anipisthundi
@Yashbaby55632 жыл бұрын
@@sindhum9613 💯
@bharathmaari80312 жыл бұрын
True
@habeebbhaichallenger86662 жыл бұрын
ఎవరు ఆ పెద్ద దిక్కు బ్రో.?
@WhoWhereWhatAmI2 жыл бұрын
Tatvamasi the great maha vakya in advitam (Non dualism) 🤯 so deep level concept in simple terms yet in very powerful words thanks 😊 🙏🙏🙏
@arunakumaritumarada76207 жыл бұрын
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరేం ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషీ అంటే ఎవరూ సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం పుటక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి
@gattupellyajay20986 жыл бұрын
Ggg
@mdabbhu43246 жыл бұрын
Arunakumari Tumarada
@shashidharreddyannapureddy4436 жыл бұрын
Nice boss
@venkatnelapati79296 жыл бұрын
Great work Boss.....
@anjipinneboyina3636 жыл бұрын
Luv u dude
@paulraj32023 жыл бұрын
సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి పాటలు జీవిత సత్యాలు 🙏🙏🙏🙏
Sharwanand's Life of Ram song nd this song r literally the best songs of Sharwa sir's..
@BHASKARAPRAKASH4 жыл бұрын
Nikhil Donthi 🥂 cheers bro
@nixhil194 жыл бұрын
@@BHASKARAPRAKASH 👍👍👍
@jithendrachervela34264 жыл бұрын
Prasathanam song too
@Pawarpavanp4 жыл бұрын
Yes
@pinnintibabji22664 жыл бұрын
🥰🥰
@Naresh_KVPS_Zaheerabad9 ай бұрын
2024 kuda e song ever green 💚
@kvssvkkvs7 жыл бұрын
jeevitha kaalam em rangulu vestavo emo kaani...sirivennela nuvvu devudu saami...you have power to write anything in simple telugu and we are proud of you to have you
@reddyprathap20417 жыл бұрын
Subrahmanyam KV
@abdulbhhshukurkjj34877 жыл бұрын
ry
@kamalpande11246 жыл бұрын
Subrahm
@rahelaisamulu11256 жыл бұрын
Subrahmanyam KV
@sinuyadav6266 жыл бұрын
Abdulbhh Shukurkjj kkkk
@sagaraarya84244 жыл бұрын
Allari naresh ki one of the best character in his carrier [గాలి శీను ] 🖤😍😘
@tarakeswarivatti45023 ай бұрын
అవార్డు కూడా వచ్చింది......నరేష్ గారికి
@tejashree77102 жыл бұрын
" జీవితాన్ని చూపించే సినిమా ! " చాలా చాలా అద్భుతమైన పాట .... అల్లరి నరేష్ గారూ , శర్వానంద్ గారు & కమలినీ ముఖర్జీ గారు చాలా చాలా బాగా చేశారు ! సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం & ఈ.స్.మూర్తి , అనిల్ గారి సంగీతం 👏🏻 కృష్ గారి దర్శకత్వం చాలా సహజంగా తీశారు !
@saidululaxmalla1796 Жыл бұрын
Medam thanks
@Pothurajumala Жыл бұрын
మా కుటుంబం పెద్దది మా నాన మాకోసం ఎంతలా బాధపడ్డాడో, కష్టపడ్డాడో నాకు తెలుసు కాని మా కుంబములో అందరూ మంచి స్థితిలోకి వచ్చేసరికి మా నాన లేడు, నేను చూస్తూవుంటాను వాళ్ళ నాన్నలను వెహికిల్స్ మీద వెనుక కూర్చోపెట్టుకొని వెళ్ళుతుంటే అరే ఈ అదృష్టం మాకులేదే అని, అదే మా నాన బ్రతికివుండి మేము అలా ఆయనను తీసుకువెళ్ళుతుంటే ఎంత సంతోషం పడెవడో, మా నాన గొప్ప భాధ్యతగల గొప్పదేవుడు కనిపించే దేవుడు నాన, మనకు అలాంటి నానను ఇచ్చిన దేవునికి 🙏.
@arcotkarthik14527 жыл бұрын
The one who dislikes really doesn't know the real internal meaning of this song.
@aneelkumar25126 жыл бұрын
n we no need to think about those people .
@avulachandru88105 жыл бұрын
Yes boss
@joy33135 жыл бұрын
Then why are they not giving subtitles for this song
@brahmanaidu7845 жыл бұрын
@@joy3313 is that is even the reason to dislike. ufff..
@joy33135 жыл бұрын
@@brahmanaidu784 yes , it is a reason to dislike . Although I didn't dislike. But to make you clear , when a music industry is uploading a song of regional language on a platform to provide the viewing to everyone around the world then it's their responsibility to put subtitles so that non telugu people can understand the lyrics.
@zameershaik80626 жыл бұрын
Naresh action super in this movie....chanipoyetappudu noppi undadu boss...badha untadi..dialog super.....and i like the bike...👌
@kalamkaif87016 жыл бұрын
పుట్టుక , చావు , రెండే రెండు , అవి నీకు సొంతం కానేకాదు ,
@darellivamsi93713 жыл бұрын
పుట్టుకా...చావు.. రెండు వేరు.. నీకవి సొంతం కాదు...పోనీ.. Rip great legendary lyricist sirivennela gaaru 🙏
@h.sivanisathish82924 жыл бұрын
స్వచ్ఛమైన స్నేహం ఒక్కోసారి క్షణాల్లో పరిచయం అయి కడవరకు తోడు ఉంటుంది అలాంటి వారికి మరియు ప్రతి ఒక్క స్నేహితులకి ఈ పాటని అంకితం చేస్తున్నాను..... ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐చాలా గొప్ప చిత్రాన్ని మనకు పరిచయం చేసిన శ్రీ:జాగర్లమూడి రాధాకృష్ణ గారి పుట్టిన రోజు ఈవేళ.Wish u many more Happy Returns of the day Krish ji💐💐💐💐💐🍫🍫🍫🍫🍫
@ravikanthsiddapuram41393 жыл бұрын
3:20 to 3:40 2 lines r awesome...మనల్ని ఆలోచింపజేస్తుంది
@dr.jaipalreddy68967 жыл бұрын
2:24 ...mind blowing lyrics . Full life in two lines
@MegaPankaj1993 Жыл бұрын
Seems like he is referring to the metaverse. 👍🏼
@lucky30karu223 жыл бұрын
ఇలాంటి పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే వ్రాయగలరు 🙏
@జ్యోత్స్నN6 жыл бұрын
రంజిత్ గళం, సిరివెన్నెల కలం 👌👌👌👌👌👌
@vamsikrishna_paridala5 жыл бұрын
R. Anil swaram ni marchipoyaru
@tarakeswarivatti45023 ай бұрын
Yes
@allisonchakravarthy35864 жыл бұрын
Allari Naresh is the highlight of the gamyam
@akhilkumar57493 жыл бұрын
S
@madhurimaguruju70757 жыл бұрын
one of the best movies in Telugu, this marked turning point in Sharwa's career
@dhanush00845 жыл бұрын
Haiiiii
@nayabsha60455 жыл бұрын
Here only for allari naresh 😍
@hariramakrishnachanamolu90587 жыл бұрын
#shatruvulu nekunna lopale,, #snehitulu nekunna ishtale,, #rutuvulu ne bava chitralee,,, Oscar vadiki telugu ante parichyam ledemo,,, kani telugu telisi untee,,, sirivinnela sitarama sastry gariki enni oscars vacheyo
@SameerDharmasastha7 жыл бұрын
Nobel laureate
@dharmatejasarakam39407 жыл бұрын
Ayina kanna ekkuva Oscars Veturi gariki vachevi
@dasariseetha49364 жыл бұрын
Impressive
@sairam-ks1vq4 жыл бұрын
Nijame bro
@suryaheaven17123 жыл бұрын
@@SameerDharmasastha nobel movies ki ivvadu bro
@sankhasubhraroy17453 жыл бұрын
I am a Bengali guy . Our blockbuster movie "DUI PRITHIBI" was remake of this film. Does not understand a single telegu word but taking full feel❤️❤️❤️
@basannaofficial779313 күн бұрын
వన్ వే సాంగ్ కూడా చాలా బాగుంటది
@knrajitharukmendar64045 жыл бұрын
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు వుంది ప్రశ్నలోనే జవాబు వుంది గుర్తు పట్టే గుండెనడుగు.....
@unpredictable.r30105 жыл бұрын
Sathruvulu neeloni lopaale, snehithulu neeloni istaale.. What a line yaar.. sirivennela garu all time awesome..
@KrishnaChaithanya126 жыл бұрын
Siri Vennela Seetharama Shastri Garu U R a wonder, no words to explain your wisdom & excellence. Great Lyrics, thank you!!
@gitamech143 жыл бұрын
We lost him yesterday. Unbearable loss
@ram31286 жыл бұрын
My life long favourite song. .... ప్రకృతి లొ పకృతి లో పయాణం
@phanidharkumar70072 ай бұрын
ఇటువంటి పాటని, ఇటువంటి సాహిత్యాన్ని, ఇటువంటి రచయితని గుర్తించలేని ఆస్కార్లు ఇంకెందుకు అనిపిస్తుంది
@pranaypietersen7 жыл бұрын
jeevithanni mottham oka paatalo varninchadam mamulu visayam kaadhu,great siri vennela gaaru
@swethamedaramati713529 күн бұрын
Literal GA bhagawathgeeta undi ee పాటలో.....
@sridharsri9195 жыл бұрын
Life konchem baruvu ga unnappudu ee paata vine vaallu like cheyyandi
@shivakumarshekarappa67633 жыл бұрын
Like chesi emi cheyali ra nuvvu nee Kodi pooku yevvaraalu
@shashikumar-lu4mw3 жыл бұрын
most nostalgic song ever .... self-confidence self loveness after hearing level 1000
@pratasaiprasad30013 жыл бұрын
Abbbaaaa em lyricsraa babu.. Goose bunps. Mottam jeevitam anta ee singlo raasesaru sastry garu. Adbhutam. Sastry garu meeko koti dandalu
@praveena82975 жыл бұрын
Well written, well sung, well directed and well acted song. It is one of the gem of its kind
@srigovindarajaswamyresiden34543 жыл бұрын
Hm
@anuradhamallela5157 Жыл бұрын
నాకిష్టమైన పాటల్లో మొదటిది.
@venkatff46543 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ RIP sir
@yaramkarthik36897 жыл бұрын
E song ante Naku chala iatam,nanu chanipoye lopala Ela travel cheyali bikelo one month adhi na korika
@saesudhabattula15817 жыл бұрын
Yaram Karthik aithe nee journey eee kshaname start chey... bcoz u never know wen ur life ends...
@sbhagyawanthnetha98525 жыл бұрын
All d best
@veeracharan775 жыл бұрын
Same naku kuda
@veeracharan775 жыл бұрын
Already sagaram aindi araku vellamu bike meda
@mastanvali93185 жыл бұрын
Super your dream come true
@yatikv76103 жыл бұрын
What a work by Sirivennela Seetharama Sastry🙏🏼🙏🏼 Rip 🙏🏼
@naikwadedurgesh8421 Жыл бұрын
I think I was in 7th or 8th while was going back to home I Saw the movie poster and got excited watching the bike …..but after I got watched the movie in the beginning I was exited about the bike but it was not limited to riding but various emotions I laughed and mostly had tears in while watching the movie truly the cult classic needs to be underrated
@venkataramasastrybandi430410 ай бұрын
ఇక సిరివెన్నెల కు సమీపం లోకి రాగల కవి పుట్టరు. పై పైన మంచి పాటలు అంటూ వెతుక్కొనే వారికి ఆయన చిన్ని చిన్ని పొందికయిన పదాలతో ఎంత గుప్పు గొప్ప భావాలు అలవోకగా ... అదీ చినుకుల్లా కాక... ప్రవాహం లా ముంచెత్తారో అర్ధం కాదు. కవిత్వాన్ని తూచగలిగే వారు సరియైన స్థానాల్లో వుండి శ్రద్దపెడితే జ్ఞానపీఠ లూ, సాహిత్య అకాడమీ అవార్డులూ ఈయన పాదాలలదగ్గర పెట్టి అర్పించేవారు. తెలుగు కవిత్వానికి దైవం అనొచ్చు. అభ్యుదయ సాహిత్యం , కవిత్వానికో నడక నేర్పిన శ్రీ శ్రీ సైతం ఈయనదగ్గర శిష్యరికం చేయాల్సిందే. ఏ ఆరుద్ర యో తప్ప ఈయనను తూచగలిగేవాడు ఉండరు. మహా మహానుభావుడు. అయితే ఈ పాటలోని విశిష్టత ఏమిటంటే ... ప్రతి విషయానికీ స్పందించి చలించే అద్భుత హృదయాన్ని సాక్షాత్కరించడంలో దర్శకుడు క్రిష్, నటుడు అల్లరి నరేష్ అనన్యమైన ప్రతిభ చూపించారు. పాట ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, మరింత మంచి tune సెలెక్ట్.చేసుకొని ఉంటే ఈ అద్వితీయమైన పాట మరింతమందిని చేరేది.
@Samanvitha23 Жыл бұрын
Song lo depth antey e song gurthu vasthadi m lyrics rasaru శాస్త్రి gaaru ur great greater greatest..🙏🏻🙏🏻🙏🏻
@sannibabukandala69333 жыл бұрын
This song reflects the Supreme Indian philosophy. Tatvamasi, that is you. The Supreme soul dwells in and around us. Bhagavad Gita...Atmavath Sarvabhutani, Sarvabhutanichatmani. One soul dwells in all. All reflect the same, one and only Supreme soul, Paramatma.🙏 Sitarama Sastry garu🙏🙏🙏
@spl.96033 жыл бұрын
E paatalo prathi padham oka jeevitha sathyam....o manchi song enti ante idhe..i love this song...epudaina manasu balekunte vintu untaanu.....appudu konchem happy feel kalugutaadhi....
@rajapusapati15 жыл бұрын
Life is based on knowledge. We have no idea what we chase in life until it’s too late to regret. This is a beautiful movie. One the best 👍
@noonehimself69223 жыл бұрын
With your borat pfp I can't take this seriously I'm sorry haha
@Kishore30106 жыл бұрын
Best of Allari Naresh.. he was in full form in this role..
@crazygoy20036 жыл бұрын
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు... మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు... సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా... ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీ పైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ...
@aryaammulu88316 жыл бұрын
One of most fav song❤😍😍 cmplt lyrics about life, success n failure... Very meaningful song.. Superb
@deep00092 жыл бұрын
Em ichi mee hrunam terchukogalam seetarama sastry gaaru! Mee lyrics manishini manishiga marustayi! Miss you sir
@avasaralavivekaditya19815 жыл бұрын
3:00 😘😘😘 Mind Blowing truth
@srk32367 ай бұрын
ఒక సందర్భంలో SP బాలు గారు ఈ పాట పాడే అవకాశం నాకు రాలేదు అని ఈ మూవీ డైరెక్టర్ గారి దగ్గర అనుకుంటా వ్యాఖ్యానించారు...అంత గొప్ప సాహిత్యం ఉంది ఈ పాటలో ❤
@dgopalsuriАй бұрын
Tollywood has been hardworking by heart to entertainment telugu audience without watching for profit this is the reason Tollywood getting it's results countless
@hiphopsaikrishna092 жыл бұрын
Chinnappudu Theatre lo Choosa Excellent Movie Asala...Chaala Meaning Vundi 💥🔥
@vishnupriyaalaparthi16163 жыл бұрын
Watched this movie in theatre and this movie connected so well especially this song has a very depth meaning, all time favorite song...
@GodsEternityjjjj9 ай бұрын
జీవితం తేలికగా అర్థమయ్యే పరిస్థితి లేకపోతే కోల్పోయాక జీవితం లభించడంలా అర్థవంతమైన శూన్యం మిగులుతుంది ✝️ 🛐
@praveennani39315 жыл бұрын
2020 lo jan 1st na chustunna 2020 lo entha mandi chustunnaru
@alluramabhi57914 жыл бұрын
ready ga untav kada bro anni songs kinda ee comment rase likes ravadaniki haha
@praveennani39314 жыл бұрын
@@alluramabhi5791 avnu bro mari nuvvu like kottava
@mootakapravalika30544 жыл бұрын
every day choostaa sir nenu vakka roju miss avvanu
@praveennani39314 жыл бұрын
@@mootakapravalika3054 avnaa really song chala baguntundi kada madam
@mootakapravalika30544 жыл бұрын
@@praveennani3931 haa sir superr assalu ee movie vachi enni years ayina ee song ki vaka range undhi adhi anthey kadandi
@ranjithsherla19473 жыл бұрын
Srivennala garu your lyrics pen power I love it... Music, singing voice awesome....
@Jennyyt8237 жыл бұрын
satrvulu neeloni lopale snehitulu neekunna istale.....intakante baaga evaru cheppagalaru SSR sir .....u r god....
@h.sivanisathish82922 жыл бұрын
2022 lo kudaa ee paata Gurthochi vintunna andariki 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏Vandanaalu. Dear Prasu Happy Happy Birthday 🎂🎂🎂🎂🎂🍭🍭🍭🍭🍭🍫🍫🍫🍫🍫🍬🍬🍬🍬🍬🌹🌹🌹🌹🌹Stay blessed dear
@appusam45892 жыл бұрын
Ee song ki chala ardalu unaiii ..adhi mana life lo garige prati oka santhosam mariyu badhaluu Ela jeevintholo chepthunai
@VijayMamidi Жыл бұрын
ఈ సాంగ్ లో చాలా అర్ధం వుంది ఒంటరిగా ఫీల్ అయితే తప్పకుండా ఈ సాంగ్ వినండి 🎼 జీవితం అంటే ఏంటో తెలియజేస్తుంది
@ramavath43746 жыл бұрын
One of my favt inspiration songs..
@rohithnaidu96595 жыл бұрын
One of the greatest lines about life...em lyrics ra babu
@mrutyanjayrao8875 ай бұрын
నాకు బాగా నచ్చిన పాట❤శత్రువులు నీలోని లోపాలే...స్నేహితులు నీకున్న ఇష్టాలే....👍
@karthikkumar67053 жыл бұрын
Video baaga leka pothe lyrics meeda dhyaasa velthadi, but ikada video baga undadam Vala epudu lyrics ni patinchikovale. Both are awesome nice lyrics
@ajaykumarkolla77426 ай бұрын
It's 2024 and u r still listening this song means u have good taste of music😊😊
@lavynethi3 жыл бұрын
Sirivennela garu mimmalni gurtu cheskotaniki chustunna ee paata .🥺😭🙏🙏🙏🙏
@bastjobnews11968 ай бұрын
2024లో కూడా వినేవాళ్ళు ఉన్నారా
@harikrishnamantri75597 ай бұрын
Yes forever
@Pardeepnarwal9997 ай бұрын
S me
@akjournals..6357 ай бұрын
Yes
@papireddy155 ай бұрын
Yes
@PittaMurali-o1y5 ай бұрын
Vunnaaru
@saleem42653 жыл бұрын
You are a legend siri vennela garu....love u a lot...we miss u sir😭😭
@badrinath11010 жыл бұрын
really inspiring song..........hats off to lyrics SSRS garu.....
@sunnychristiano68587 жыл бұрын
Badri Nath #yes 👍
@chapanandunayudu973 жыл бұрын
Master piece of Krish jagarlamudi 😇🔥
@abhisheaknaidu65124 жыл бұрын
This song deserves a million likes👍
@kadaliswathi13746 жыл бұрын
One of the wonderful song with lyrics.💞💕💟💗💝💖
@maarubarikiprasad78786 жыл бұрын
yeah suprb song ever
@prasadkoppisetti99122 жыл бұрын
ఈ ఒక్క పాట చాలు జీవితం ఏంటో తెలుస్తుంది.. 🙏
@satyanarayanakolagarapu81193 жыл бұрын
We miss you sirivennela seetharama sastry gaaru grate lyrics
@maneeshabujji59722 жыл бұрын
Yenni sarlu vinna malli malli vinalanipistundhi....😍😍😍🥰🥰
@Ratnakar-pu3fr6 ай бұрын
ఈ పాటకి అర్థం చెప్పు అమ్మాయ్...😮
@KiranMadhu-creativity4 күн бұрын
Sirivennela Sita ramasastri lyrics deep meaning of life ❤
@daviddraiman42375 жыл бұрын
Ee song ki SALUTE🙏 Aa Lyrics 🙏 Movie of the year 2008 #Krish gaaru🙏 Such a meaningful slice of life film
@MegaPankaj1993 Жыл бұрын
One of the most underrated songs of TFI. 😢
@gowtham326 Жыл бұрын
Hatts off to Sirivennala garu, absolutely master piece
@99creationz6 ай бұрын
ఇలాంటి సినిమాలూ పాటలూ ఆనాటి అందమైన రోజులు మల్లి రావాలి... 😢
@rithikvicky63125 жыл бұрын
Lyrics Raasina vaaru super ...🙏
@PawanRVLАй бұрын
2025 entha mandi choostunnaru
@siddamsantosh3 жыл бұрын
Wonderful lyrics👏 telling about the 'real u'. Just one needs to do self enquiry to validate it.
@RAMRX100MECHANICАй бұрын
❤❤❤
@kornisrinivas5764 Жыл бұрын
ఈ పాట అంటే చాలా ఇష్టం.. నేను బైక్ రైడింగ్ చేసేటపుడు పాడుకుంటూ అరకు వెళ్ళాను...
@revumouni96194 жыл бұрын
Nice movie, idi chusthey chalu jivitham sagam ardhamaipothundhi. Always be happy. Hope all are dng well
@bharathbilla24854 ай бұрын
Song ki bike evvudu set chesindo kani Superb😂😂❤❤❤❤❤❤❤
@ganjirajashekar7513 жыл бұрын
Season are like ur opinions which used to change... ❤️ Sirivenala sir 💓
@rahulreddyedunuthula3 жыл бұрын
One of the best meaningful song. This song will have a long life.
@neeluangel95 жыл бұрын
Meaning of humanlife song....favourite song..
@sreenukola29792 жыл бұрын
పాటలో ప్రతిది ప్రకృతి, మనిషి ఎన్నో కబుర్లు చెప్పినా పాట
@karthikvemulapally1984 жыл бұрын
ippativaraku naa life lo naaku nachina 1st nd last song mee iddharki na salaam ...