Gana Gana Gantallona || Part 1 || Anjanna Charitra By Ramadevi || Kondagattu Anjanna Songs Telugu

  Рет қаралды 15,458,705

Telangana Devotional Songs

Telangana Devotional Songs

Күн бұрын

Пікірлер: 5 500
@sudhakargoud7026
@sudhakargoud7026 Жыл бұрын
Niv songs song paduthunte kallatho chusinatte undi akka ni voice a cheritra iena vinali anipistadi🙏💯
@mujjuofficial6249
@mujjuofficial6249 2 жыл бұрын
ఆంజనేయస్వామి.... ఆశీషులతో అందరూ.. సుఖసంతోషాలతో.. నిండు నూరేళ్లు.. కుటుంబ సభ్యులతో..అష్ట ఐశ్వర్యాలతో.. పిల్లపాపలతో.. అనేక విజయలతో... సంతోషంగా ఉండాలని.... కోరుకుంటున్న.... ఇట్లు :: ఆంజనేయస్వామి భక్తుడు .... Mujju 😘😘😘😘
@valmikimanasa8093
@valmikimanasa8093 Жыл бұрын
😊q😆👏🌞🌄🏡🏡🏡🥫🥫🥫🥫v
@DattuGampala
@DattuGampala 11 ай бұрын
Zm
@bandarivenkateshwarlu6268
@bandarivenkateshwarlu6268 7 ай бұрын
Jai Sri Ram Jai Hanuman
@AkulreddyKondareddy
@AkulreddyKondareddy 7 ай бұрын
🌹🙏🙏🙏🙏
@kamisettygopi3254
@kamisettygopi3254 5 ай бұрын
❤​@@DattuGampala
@rajuchinna1340
@rajuchinna1340 2 жыл бұрын
అంజన్న చరిత్ర వింటే మనసు ప్రశాంతత లభిస్తుంది ఎన్నో బాధలు ఉన్నా అవి ఏమి గుర్తు రావు జై శ్రీ రామ్ జై హనుమాన్
@Kathlenani-369
@Kathlenani-369 2 жыл бұрын
S
@Saiabhi55
@Saiabhi55 10 ай бұрын
Jai shree ram ❤
@AmmusKitchenVlogs135
@AmmusKitchenVlogs135 9 ай бұрын
S
@AbhiRam-hb2ct
@AbhiRam-hb2ct 8 ай бұрын
❤❤❤❤​@@Kathlenani-369
@BhagyaBhagyapriya
@BhagyaBhagyapriya 7 ай бұрын
P}9​@@AmmusKitchenVlogs135
@kondurimuninder9851
@kondurimuninder9851 11 ай бұрын
Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram Sri Rama naaku chaala samasyalu onnavi annitini parishkarinchu thandri Jai shree ram
@bhukyaravi383
@bhukyaravi383 2 ай бұрын
24:03 24:03
@bhukyaravi383
@bhukyaravi383 2 ай бұрын
24:25
@bhukyaravi383
@bhukyaravi383 2 ай бұрын
24:41 e🌇 24:57 24:57
@bhukyaravi383
@bhukyaravi383 2 ай бұрын
26:48 27:00 27:01 27:01 27:01 27:01 27:02 27:02 27:02
@bhukyaravi383
@bhukyaravi383 2 ай бұрын
27:59
@vijayg975
@vijayg975 4 жыл бұрын
ఆంజనేయ దండకమ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్^^జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యన్^చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
@cbhakar1541
@cbhakar1541 2 жыл бұрын
1
@rameshd2971
@rameshd2971 11 ай бұрын
మొత్తం చదివాను
@kaverijaldhu2819
@kaverijaldhu2819 4 ай бұрын
చిన్నప్పుడు గుడిలో ఈ పాట తోనే నిద్ర లేచి కూర్చుని వినేవాళ్లం ❤❤❤
@raguls364
@raguls364 2 жыл бұрын
ஆஞ்சநேயர் பக்திப்பாடல் ரமாதேவி அம்மையாரின் இனிமையான குரலில் பாடல் மிகவும் சிறப்பாக இருந்தது வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்.
@powerramesh9540
@powerramesh9540 2 жыл бұрын
2aw2eq
@SunilKumar-kt2xu
@SunilKumar-kt2xu 3 ай бұрын
@raguls364 ungulukku rombha nandri.telugu padalgal virumbi kekkiringle unga nalla manasukku 🙏.thank to you
@venkyvenky4290
@venkyvenky4290 4 жыл бұрын
Super voice... Thanks to rama devi gaaru...
@kuwaitisinu7610
@kuwaitisinu7610 2 жыл бұрын
Jai shri ram
@KallaPaparao-ib6jb
@KallaPaparao-ib6jb 7 ай бұрын
స్వామి నా శ్రావణి కష్టాలు తిరి నా దగ్గర కి తొందరగా వచ్చేటట్టు చూడు స్వామి
@jayanandhini4397
@jayanandhini4397 3 жыл бұрын
Jai jai jai henuman 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🏻🙏🏻🙏🏻
@navya_chiru180
@navya_chiru180 9 күн бұрын
2025 lo evaru vintunnaru😊
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹 ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹 ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹 ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹 ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹 కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే! యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు జై శ్రీ రామ్
@srinivasgoud2014
@srinivasgoud2014 3 жыл бұрын
Pp. ,
@katamaseenu
@katamaseenu 11 ай бұрын
@@nandini3124 hu
@katamaseenu
@katamaseenu 11 ай бұрын
@@nandini3124 thankyou so much for your supporting nice to meet you 😊
@Prakashnayak12Maloth
@Prakashnayak12Maloth Ай бұрын
Superb Anna jai Hanuman 🚩🚩🙏🙏🙏
@pavanrepalle1154
@pavanrepalle1154 3 жыл бұрын
Jai sree anjaneya❤️❤️❤️🙏🙏🌹
@srinunidamarru1197
@srinunidamarru1197 2 жыл бұрын
By
@srinunidamarru1197
@srinunidamarru1197 2 жыл бұрын
By
@naninaniamma1666
@naninaniamma1666 2 жыл бұрын
🙏🙏🌺🌺
@chanduomkaromkar9207
@chanduomkaromkar9207 Жыл бұрын
@chanduomkaromkar9207
@chanduomkaromkar9207 Жыл бұрын
@amshalapavankumar3333
@amshalapavankumar3333 8 жыл бұрын
అ ధ్బుతమైన అంజన చరిత్ర ...
@gangaiahvenkagari4899
@gangaiahvenkagari4899 8 жыл бұрын
Krishna Vadala
@SubbaraoNakka-ul2bw
@SubbaraoNakka-ul2bw 7 жыл бұрын
subbarao kumari
@vmaheshkumar5239
@vmaheshkumar5239 7 жыл бұрын
Hi. Anna
@gaini.sunibabusunil7520
@gaini.sunibabusunil7520 7 жыл бұрын
sunil king ss.
@ragipatisubhan2419
@ragipatisubhan2419 7 жыл бұрын
szad
@satyadevaprasadkhandavalli8661
@satyadevaprasadkhandavalli8661 2 жыл бұрын
అనిర్వచనీయం, అద్భుతం మీ పాట. మీ బృందానికి ఆంజనేయస్వామి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది.
@sudhakar472
@sudhakar472 9 күн бұрын
ఈ పాట ఎప్పుడు విన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది ❤🙌😊
@venkateshvenkyvenkateshven1923
@venkateshvenkyvenkateshven1923 6 ай бұрын
జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయo 🙏🙏🙏🙏జై బజరంగభలి 🙏🙏
@DJTILLU110
@DJTILLU110 2 жыл бұрын
10years back dvd player daily vinevadini malli today vintunna antha kante ekkuva feel anipistundi song,. Jai Hanuman
@saydaamd3097
@saydaamd3097 2 жыл бұрын
రమాదేవి గారు సూపర్ గా పడినారు 🌹🌹🌹సూపర్ మేడం 🙏🙏🙏
@kavitarathod6591
@kavitarathod6591 2 жыл бұрын
Yuuhuiiuuggghhplppewww
@muraris9938
@muraris9938 2 жыл бұрын
Omsrihanumataynamaha--murari--shoba--swamevaresayvakudu---toopranmaydak---26-8-2022------4-44pm🚩🚩🚩🚩🚩🙏
@LuckyChintu-r9l
@LuckyChintu-r9l 11 ай бұрын
Telugulo cheppandi anna ee English lo vadhu m ardham avvatledhu​@@muraris9938
@MaheshJungnaka
@MaheshJungnaka Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@villagefunpatas
@villagefunpatas 9 ай бұрын
🙏🌼🌺Jai Hanuman Jai🌺🌼
@vishnuvishnu6372
@vishnuvishnu6372 4 жыл бұрын
Jai Shri ram Jai Shri ram Jai hunuman Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MalliRoyal-f6m
@MalliRoyal-f6m 7 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ 🕉️🙏🌺🌷🌹🥀🙏🕉️
@ananthacharyg696
@ananthacharyg696 Жыл бұрын
Super song ammagaaru. Emi gontu Andi.adbutham.
@masspraveen5357
@masspraveen5357 3 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏
@bondanageswararao973
@bondanageswararao973 2 жыл бұрын
00
@VjVj-su4nt
@VjVj-su4nt 3 ай бұрын
Thandri teacher job ravalani ashirvadhinchu thandri
@jhansirani9973
@jhansirani9973 7 жыл бұрын
roma roma manduna ramunni nimpina bhakthudamma mana anjanna. ...what a song..👌
@thaidhalaashokyadav6931
@thaidhalaashokyadav6931 5 жыл бұрын
Jhansi Rani
@lakeshminekkanti8948
@lakeshminekkanti8948 5 жыл бұрын
Jhansi Rani
@jagadhishmamindlamamindla1041
@jagadhishmamindlamamindla1041 6 жыл бұрын
Jai rama Jai rama Jai sri rama Jai hanuma Jai hanuma Jai seetha rama Jai seetha rama
@nainisadashivareddy8306
@nainisadashivareddy8306 4 жыл бұрын
అంజన్న దర్యంగా గా ఉంటే ఏదైనా సాధించవచ్చు.జై అంజన్న
@chshiva5030
@chshiva5030 5 жыл бұрын
జై హన్ మాన్ జై శ్రీరాం శ్రీరామాజయరమాజయజయరామా చీకుర్తి దేవేందర్ యాదవ్ ఆజంనగర్
@manjudg9024
@manjudg9024 5 жыл бұрын
Jail sriram
@venkatpatel8301
@venkatpatel8301 5 жыл бұрын
aspfgbe
@venkatpatel8301
@venkatpatel8301 5 жыл бұрын
ASHTYHFIu
@venkatpatel8301
@venkatpatel8301 5 жыл бұрын
k.vilas patil
@haribabunagabhushana5350
@haribabunagabhushana5350 5 жыл бұрын
Jai Hanuman
@shrinivasg17
@shrinivasg17 2 жыл бұрын
అక్క పాట మన కళ్ళకి కట్టినట్లు ఉంటుంది, రామాయణం చూసిన వాళ్ళకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
@nagalaxminagelli3797
@nagalaxminagelli3797 2 жыл бұрын
S
@yerrakishan4340
@yerrakishan4340 2 жыл бұрын
ik I'm rrr zee OK y ml oo TRG r Frr rt
@ramavathsiddharth2420
@ramavathsiddharth2420 8 жыл бұрын
JAI sri Ram
@ushabujji86
@ushabujji86 8 жыл бұрын
really super
@vijayreddy8520
@vijayreddy8520 8 жыл бұрын
RAMAVATH siddharth
@satyakoula1435
@satyakoula1435 7 жыл бұрын
as
@chennareddy9575
@chennareddy9575 7 жыл бұрын
RAMAVATH siddharth
@hpraorao4563
@hpraorao4563 7 жыл бұрын
RAMAVATH siddharth
@kramakrishnakramakrishna8736
@kramakrishnakramakrishna8736 4 жыл бұрын
Jai sri Anjaneya Swamy 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@srujansuchi5003
@srujansuchi5003 2 жыл бұрын
11111111111
@srujansuchi5003
@srujansuchi5003 2 жыл бұрын
11111¹11¹1¹
@srujansuchi5003
@srujansuchi5003 2 жыл бұрын
11111¹1¹¹¹11¹111¹111¹¹¹11
@srujansuchi5003
@srujansuchi5003 2 жыл бұрын
11111111¹111¹1¹1¹1¹11¹1¹111¹1¹11
@srujansuchi5003
@srujansuchi5003 2 жыл бұрын
111¹
@anilnagunuri9238
@anilnagunuri9238 2 жыл бұрын
Appatlo ekkada chusina ide song
@sriramsriramula6742
@sriramsriramula6742 5 жыл бұрын
కోణం నీలాంజన ప్రఖ్య మందచెష్థ ప్రసారిణం, ఛాయ మార్తాండ సంభూతం, వనస్యామి శనైశ్చరహ: శ్రీరామ జయరామ, శ్రీ రామ జయరామ
@ilapuramramanachary3486
@ilapuramramanachary3486 5 жыл бұрын
Jai hanuman
@addurisampath4123
@addurisampath4123 6 жыл бұрын
జై హాన్ మాన్ జై హాన్ మాన్
@bindu7813
@bindu7813 2 жыл бұрын
హనుమ దర్శనం చేసుకున్నట్లుగా ఉంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంది❤️. ఇంత చక్కటి చరిచ్రని పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@prasadnarthu9482
@prasadnarthu9482 4 жыл бұрын
My favourite devotionl song జై శ్రీ ఆంజనేయం
@dhanavathsindhu4527
@dhanavathsindhu4527 3 жыл бұрын
Naaku kuda chala estam I ❤️♥️
@naveensagar8651
@naveensagar8651 5 жыл бұрын
Thanks for uploading this video
@kalaganisravan582
@kalaganisravan582 3 жыл бұрын
రమాదేవి గారు వాయిస్ హైలైట్
@Sameera-fm7zl
@Sameera-fm7zl Жыл бұрын
superb
@someshubaga1649
@someshubaga1649 6 жыл бұрын
JaiSriram Jaisriram Jaisriram
@P.Anji579
@P.Anji579 4 жыл бұрын
Jai Ganesh 🙏🙏🙏 jai Sri anjaneya 🙏🙏🙏🙏🙏🙏
@ravikamineni8233
@ravikamineni8233 6 жыл бұрын
Jai Sri ram jai anjaneyam
@sairaj1691
@sairaj1691 3 жыл бұрын
Aaaaaaaaaa
@ginjilanagadurgavinayaka3060
@ginjilanagadurgavinayaka3060 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@podishettykarthikgoud5844
@podishettykarthikgoud5844 6 жыл бұрын
Jai Sriram Jai hunuman
@masterbrucekent5649
@masterbrucekent5649 4 жыл бұрын
Hearing this song since childhood on CD cassette tape...best songs.... Jai Hanuman 🙏🙏
@anandarao775
@anandarao775 3 жыл бұрын
🥥
@djmsofficial3041
@djmsofficial3041 3 жыл бұрын
Jai Shree Ram ❤️❤️❤️❤️🤗🙏😘 Jai Shree Hanuman 💪
@naveendil5013
@naveendil5013 2 жыл бұрын
Th
@kumarswamy3145
@kumarswamy3145 8 жыл бұрын
superb song ramadevi Garu jai Sriram....
@sampathellandhula6699
@sampathellandhula6699 7 жыл бұрын
jai hanuman,e
@vempatikumaraswamy1586
@vempatikumaraswamy1586 6 жыл бұрын
Very good songs
@manohars6574
@manohars6574 8 жыл бұрын
Jai Sri ram Jai hanuman
@dattatrayadiddigi4666
@dattatrayadiddigi4666 7 жыл бұрын
Manohar s hi
@SURENDRAKUMAR-mg3bw
@SURENDRAKUMAR-mg3bw 7 жыл бұрын
jai sri ram
@rajuchinna1340
@rajuchinna1340 2 жыл бұрын
స్వామీ నా సరితకు DSC lo మంచి టాప్ score వచ్చీ జాబ్ వస్తె ఫస్ట్ మద్ధిమాడుగు స్వామీ దగర కి వచ్చీ హనుమాన్ మొక్కు thirchukunta హనుమ మిమల్ని చిన్నపటి నుండీ మీకు మొక్కుతున్న మీ భక్తుణ్ణి హనుమ
@lifebeginingvideos9714
@lifebeginingvideos9714 4 жыл бұрын
Om Namahshivaya, Parameswara, Jai hanuman, veeranjaneya, hara hara Mahadeva, Om vasudhevayanamaha jai Sriram Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏 sathakoti vandhanalu parameswarulara
@parvathaluparvathalu4748
@parvathaluparvathalu4748 4 жыл бұрын
🙏🙏🙏
@bhukyasipaisai7378
@bhukyasipaisai7378 6 жыл бұрын
Jai Sriram🙏🙏🙏🙏🙏
@gowardhanb8460
@gowardhanb8460 3 жыл бұрын
🙏🙏
@RachanaJupakarachana
@RachanaJupakarachana 2 ай бұрын
Jai shree Ram naku manchimarkulu ravali devuda 6sem lalla naku job ravali ma maa vallu andaru bagundali manchiga chadhuvukovali devuda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GugulothuPavan-q3p
@GugulothuPavan-q3p 2 ай бұрын
Hi
@sriphedhammatvchannel7759
@sriphedhammatvchannel7759 6 жыл бұрын
🙏🙏jai Sri ram 🙏🙏
@sruthip3939
@sruthip3939 5 жыл бұрын
In on cu
@venkatrao7793
@venkatrao7793 5 жыл бұрын
Nice
@NakkaSthyakameshRao
@NakkaSthyakameshRao 3 жыл бұрын
I love this song ❤️💐💐🌹🌹🌹🙏🙏🙏🙏💗💗💗💐💐
@chandrasekharReddyeguduru
@chandrasekharReddyeguduru Жыл бұрын
❤❤❤🪔🪔🪔🌼🌼🌼🌸🌸🌸🌺🌺జై శ్రీ రామ్ జై హనుమాన్ 🪔🪔🪔🌸🌸🌸🌺🌺❤❤❤🌼🌼🌼
@eswaridhanu218
@eswaridhanu218 5 жыл бұрын
జై శ్రీ ఆంజనేయస్వామి కి జై
@radesathish6455
@radesathish6455 2 жыл бұрын
Old is gold I am listening from my childhood JAI SRI RAM 🚩
@Vijay_bujja
@Vijay_bujja 4 жыл бұрын
Jai sri Ram jai Bajarang Bali jai chiranjeeva 💓💓💓💓🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@SailuB-nm9ce
@SailuB-nm9ce 9 ай бұрын
Jai,sari,ram, angana
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 3 ай бұрын
14..9...2023.... కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను
@jyothichowdhary3217
@jyothichowdhary3217 5 жыл бұрын
Hanuman is my favourite god Jai Hanuman I. Like Hanuman chritra
@khushilkumar5415
@khushilkumar5415 5 жыл бұрын
Jai Sri ram🙏🙏🙏🙏
@khushilkumar5415
@khushilkumar5415 5 жыл бұрын
I love ❤hanuman
@srikanthreddysrikanthreddy7110
@srikanthreddysrikanthreddy7110 5 жыл бұрын
jai sri hanuman
@aktarmahamod7868
@aktarmahamod7868 5 жыл бұрын
Jai hanuman
@moulireddy2657
@moulireddy2657 5 жыл бұрын
Gtj
@vummaganisukumar544
@vummaganisukumar544 7 жыл бұрын
jai Sri Ram...Jai Hanuman
@syamsunder2376
@syamsunder2376 2 жыл бұрын
Appddu. M. S. Ramarao ippudu. Ramadaviakkah tq
@BMuthyalu-x6c
@BMuthyalu-x6c 2 ай бұрын
Jai shree Ram anjana swamy maku Santhanam kaliginchu swamy
@ashokkumar-yl3cw
@ashokkumar-yl3cw 5 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್
@maheshnanimaheshnani31
@maheshnanimaheshnani31 5 жыл бұрын
Jai sri ram jai anjaneya🙏🙏🙏
@antappaantu3757
@antappaantu3757 5 жыл бұрын
Mahesh nani Mahesh nani
@mareddyvenugovardhanreddy2931
@mareddyvenugovardhanreddy2931 4 жыл бұрын
Jai Hanuman Jai Hanuman Jai Hanuman
@dhanushnani7766
@dhanushnani7766 3 жыл бұрын
@@antappaantu3757 ¹1¹11111111¹1111111¹1111¹11¹1111¹1¹1¹1¹1¹1111111¹1¹11111111¹1
@k.naveenlava2172
@k.naveenlava2172 3 жыл бұрын
Naveen
@rameshnuthikattu9871
@rameshnuthikattu9871 4 жыл бұрын
జైశ్రీరామ్ శ్రీ రామ భక్త హనుమాన్ కి జై జై శ్రీరామ్
@SAN-kohli
@SAN-kohli Жыл бұрын
Ee song naaku chaala istam Jai hanuman 🙏🙏🙏
@radhikayadav5602
@radhikayadav5602 5 жыл бұрын
Jai sriram 💐💐💐
@suraanandanand205
@suraanandanand205 4 жыл бұрын
Jai sri ram anjanna songs my favorite😍😍
@rameshramu8212
@rameshramu8212 5 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
@suryasp6888
@suryasp6888 4 жыл бұрын
జై హనుమాన్. ....
@rupakumarikota4354
@rupakumarikota4354 4 жыл бұрын
Jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma jai hanuma 🚩🚩🚩🚩🚩🚩
@murarimurari6729
@murarimurari6729 4 жыл бұрын
Murari&ghurausame&toopranmaydak&19-03-2020&09-25pm
@mahipalmallaih2457
@mahipalmallaih2457 4 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్న మల్ల ఇప్పుడు 2020లో వింటున్నాను
@LBG777
@LBG777 4 жыл бұрын
@@rupakumarikota4354 aàp
@munnadhai8795
@munnadhai8795 7 жыл бұрын
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
@chandu6043
@chandu6043 7 жыл бұрын
Chitte sridhar super
@madhunelakuri4690
@madhunelakuri4690 6 жыл бұрын
munna dhai
@yatasrishilam1352
@yatasrishilam1352 6 жыл бұрын
shakher ava 6t bbjhgv hl Giuseppe the 9990009
@venkataramana2677
@venkataramana2677 6 жыл бұрын
munna dhai collapse ygkf
@venkataramana2677
@venkataramana2677 6 жыл бұрын
munna dhai be
@narendarbejju9700
@narendarbejju9700 Жыл бұрын
🏵️🌼🌻JAI ANJANEYA 🙏🙏☄️🌪️
@anusai5484
@anusai5484 Жыл бұрын
2024 lo evarevaru vintunnaru...?
@rajinikanthreddy5984
@rajinikanthreddy5984 10 ай бұрын
👋
@rajuakula1361
@rajuakula1361 10 ай бұрын
Nenu vintunna🎧🙏
@Telugucomedyhubvideos
@Telugucomedyhubvideos 10 ай бұрын
👏👏
@rangaswamycb6991
@rangaswamycb6991 10 ай бұрын
🌷🌹
@Saiabhi55
@Saiabhi55 10 ай бұрын
Sai Kiran ❤🇮🇳⚔️🇮🇳
@vamshimounish7666
@vamshimounish7666 3 жыл бұрын
జై శ్రీ ఆంజనేయం 🙏🙏
@r-estandard7146
@r-estandard7146 6 жыл бұрын
Peace full song ....Jai sri ram Jai sri ram
@gourishettykishore2192
@gourishettykishore2192 2 жыл бұрын
Ramadevi garu nenu twenty years back vinnanu Miku mi family ki devudi asissulu undali Ani korukuntunanu🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺 🙏🙏🙏🙏🙏
@maheshjanga4356
@maheshjanga4356 4 жыл бұрын
జై ఁశీ రామ్ 🙏🙏🙏🌹🌹
@pogulakavya8782
@pogulakavya8782 Жыл бұрын
Jai hanuman💛🌍💙
@murapalarvtsyamaladevi8799
@murapalarvtsyamaladevi8799 Жыл бұрын
జైశ్రీరామ్
@Saiabhi55
@Saiabhi55 10 ай бұрын
Jai shree ram 🚩❤
@ramuamukapati3437
@ramuamukapati3437 5 жыл бұрын
అపపుడెప్పుడో నా ఇంటర్ 2005 లో విన్న మళ్ళీ ఇప్పుడు ...2019... Never forget my favourite
@hdgfdhbsgf8194
@hdgfdhbsgf8194 5 жыл бұрын
Mahesh
@gbalaswamyapril14
@gbalaswamyapril14 5 жыл бұрын
B
@bandiramesh7913
@bandiramesh7913 5 жыл бұрын
Jai sri ram
@klakshmi3601
@klakshmi3601 5 жыл бұрын
Jal Hanuman
@nenavathbalu3048
@nenavathbalu3048 5 жыл бұрын
Ramu Dreams
@naveenkt3857
@naveenkt3857 6 жыл бұрын
Who are sing this song whole thank you alot.and superb
@Lucky99kittu
@Lucky99kittu 2 жыл бұрын
🙏 i am all subscribed Telangana devotional channel so heart peaceful songs ❤❤❤
@chandrikap6357
@chandrikap6357 2 жыл бұрын
ఓం శ్రీ ఆంజనేయాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
@pulsar150riders4
@pulsar150riders4 Жыл бұрын
JVC 7uu
@aniljk001
@aniljk001 Жыл бұрын
Jai Hanuman, Jai Sri ram. Intha manchi rupam lo charitra cheppochu ani naanku telisindhi. Rama Devi gaaru unna valla team ki nenu chaala runapadivuntaanu. Meeku manchi prashanthamaina boga bhagyalatho kudina jeevitham ivvagalarani aa mukkotini korukuntunnanu 🙏🙏🙏
@mogilisrinivasarao1803
@mogilisrinivasarao1803 4 жыл бұрын
Excellent song of hanuman history jai sriram jai hanuman
@machaboinavittal1243
@machaboinavittal1243 Жыл бұрын
mm mm mm 6?6? ?
@kotimadarapu4901
@kotimadarapu4901 6 жыл бұрын
Good song...voice is super
@rajunaidu9616
@rajunaidu9616 2 жыл бұрын
... ..... . ,,.,. ! Ww aa
@bhaskaradandu3544
@bhaskaradandu3544 8 жыл бұрын
supeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeer songs Rama devi garu. Thank you for the nice song
@ganeshganesh-ny7jx
@ganeshganesh-ny7jx 6 жыл бұрын
Nice songs
@rababuberri.rambabu1425
@rababuberri.rambabu1425 5 жыл бұрын
Ji Sri ram
@saikumarkaringula8037
@saikumarkaringula8037 5 жыл бұрын
🕉️🕉️🕉️జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩⛺️⛺️ 🕉️🕉️🕉️జై హనుమాన్ 🚩🚩🚩⛺️⛺️ ⚔️⚔️⚔️
@lingamswamy2935
@lingamswamy2935 4 жыл бұрын
super 👌👌
@Vits---jy9sr
@Vits---jy9sr 4 жыл бұрын
@@lingamswamy2935 a
@mohanvibhothi6250
@mohanvibhothi6250 4 жыл бұрын
@@lingamswamy2935 wq
@vinodreddy5873
@vinodreddy5873 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@AkhilSriram-t3b
@AkhilSriram-t3b 2 ай бұрын
🚩 Jai Shree Ram 🚩
@bhagyasribuddha9595
@bhagyasribuddha9595 5 жыл бұрын
U sung very well Awesome lyrics
@swamiippa2539
@swamiippa2539 5 жыл бұрын
జై శీరామ్
@g.nagarajuyadav143g.nagara7
@g.nagarajuyadav143g.nagara7 4 жыл бұрын
Kog
@Devineblissfulsoul
@Devineblissfulsoul Ай бұрын
వీర హనుమంతుడు ❤
@sureshborra7708
@sureshborra7708 6 жыл бұрын
Entha kopam ina taggipothundiii eee song veentee... Jai sri raamaanjaneyam
@renukakogila7588
@renukakogila7588 6 жыл бұрын
My favorite god song thank u sooooooo much. I love this song .
@chinnaveerapuram
@chinnaveerapuram 5 жыл бұрын
I love this song..... feel god............... jai sriram jai sriram jai sriram jai sriram jai hunman
@Krishnaveni-SR
@Krishnaveni-SR 6 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@naganagesh6901
@naganagesh6901 6 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ಹನುಮನ್ super song
@harijanagangamurthi176
@harijanagangamurthi176 6 жыл бұрын
Naga Nagesh suqersohg
@madhusudhan9682
@madhusudhan9682 3 жыл бұрын
Good
@shanth_mudhiraj2577
@shanth_mudhiraj2577 6 жыл бұрын
Jai Sri Ram ...super🌷🌷🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@SailuB-nm9ce
@SailuB-nm9ce 9 ай бұрын
Jai,Jai,angaa
@padamatasrinadh6948
@padamatasrinadh6948 6 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@golanukondanagesh6425
@golanukondanagesh6425 5 жыл бұрын
🙏🙏🙏Jai sri ram jai jai sri ram🙏🙏🙏
@ajaykaushikygr4267
@ajaykaushikygr4267 5 жыл бұрын
Jai Sri Anjaneyam!!!!!
@dastagirinayak492
@dastagirinayak492 5 жыл бұрын
Sri Anjaneyam
@kuntigorlaavilen8359
@kuntigorlaavilen8359 5 жыл бұрын
Sangs
@mounikadevireddy6388
@mounikadevireddy6388 Жыл бұрын
Hanuman blessed with baby boy 🙏
@rampower7321
@rampower7321 2 жыл бұрын
All time my favourite song 🙏🙏 Jai shree ram 🚩🚩
@bhaskaraerrolla
@bhaskaraerrolla Жыл бұрын
Re der er
@paparao9634
@paparao9634 Жыл бұрын
M
Aa Nagaram || Part 2 || Ramadevi Devotional Songs || Anjanna Charitra Telugu Songs ||
45:16
Telangana Devotional Songs
Рет қаралды 3,8 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Anjanna Charitra || Shivaranjani Music || YouTube
2:16:47
Siri Music
Рет қаралды 1,7 МЛН
Gana Gana Gantallona Anjanna Song | Nonstop Anjanna Charitra | Anjaneya Songs | Hanuman jayanti Song
2:15:39
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 7 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН