Ganapati bappa moriya Please like the video and subscribe to channel support us for more songs
@thubenookaraju24413 ай бұрын
Superga padaru sir
@astarmusichub25353 ай бұрын
Thank you sir... please like the video and subscribe to channel support us for more songs
@arvindsharma44673 ай бұрын
పాట చాలా బాగా పడినారు రాగం పెట్టగలరు
@astarmusichub25353 ай бұрын
పల్లవి : గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా చరణం 1 కాణిపాకం అందు గణేశా బావి లో నా వెలసితివి దేవా భూ లోకం అందు నీకు ముందు పూజ లయ్య గణేశా నవరాత్రులు నిన్ను గణేశా భక్తి తో నీ కొలిచేము దేవా పిండి వంట లెన్నో నీకు నైవేధ్యము గా పెట్టెమయ్య గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా చరణం 2 యెందుకు ఈ కనులు దేవా నీ రూపం చూడనిదే హో... యెందుకు ఈ కంఠం దేవా నీ పెరు పలకనిధే హో.... యెందుకు ఈ మనసు దేవా నీ గుడి కట్టనిదే హో.. యెందుకు ఈ కరముల్ దేవా నీ బజానా చెయ్యనిదే హో.. గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య.. వక్రతుండ నీకు వందన మయ్య బృందగానం గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య.. వక్రతుండ నీకు వందన మయ్య వంధనమయ్య దేవ వందనమయ్య ఒక దంతా నీకు వందనమయ్య బృందగానం వంధనమయ్య దేవ వందనమయ్య లంబోధరుడా వందనమయ్య చరణం 3 ఆ ప ధ తప్పించి గణేశా మమ్ము అధు కో వయ్యా దేవ తప్పులు మన్నించి గణేశా మమ్ము ఆడుకో వయ్యా దేవ నిరతము నీ బజన విఘ్నేశా మేము మరువ లేమయ్య హో.. చల్లని నీ ధయ నీ మా పై చూపించు విఘ్నేశా హో... గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా
@astarmusichub25353 ай бұрын
Please like the video and subscribe to channel support us for more songs
@anilmusicalhub82493 ай бұрын
పల్లవి : గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా చరణం 1 కాణిపాకం అందు గణేశా బావి లో నా వెలసితివి దేవా భూ లోకం అందు నీకు ముందు పూజ లయ్య గణేశా నవరాత్రులు నిన్ను గణేశా భక్తి తో నీ కొలిచేము దేవా పిండి వంట లెన్నో నీకు నైవేధ్యము గా పెట్టెమయ్య గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా చరణం 2 యెందుకు ఈ కనులు దేవా నీ రూపం చూడనిదే హో... యెందుకు ఈ కంఠం దేవా నీ పెరు పలకనిధే హో.... యెందుకు ఈ మనసు దేవా నీ గుడి కట్టనిదే హో.. యెందుకు ఈ కరముల్ దేవా నీ బజానా చెయ్యనిదే హో.. గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య.. వక్రతుండ నీకు వందన మయ్య బృందగానం గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య.. వక్రతుండ నీకు వందన మయ్య వంధనమయ్య దేవ వందనమయ్య ఒక దంతా నీకు వందనమయ్య బృందగానం వంధనమయ్య దేవ వందనమయ్య లంబోధరుడా వందనమయ్య చరణం 3 ఆ పా ధ తప్పించి గణేశా మమ్ము అధు కో వయ్యా దేవ తప్పులు మన్నించి గణేశా మమ్ము ఆడుకో వయ్యా దేవ నిరతము నీ బజన విఘ్నేశా మేము మరువ లేమయ్య హో.. చల్లని నీ ధయ నీ మా పై చూపించు విఘ్నేశా హో... గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గణపయ్య నీ నామం యెంతో మధురామయ్య గజా నానా గణపతి దేవా గజా నానా దేవా గజా నానా గజ ముక నంధన గజా నానా గజా నానా దేవా గజా నానా గణపతి బప్పా మోరియా