Naa Hrudayamlo Nidurinche Cheli Movie Songs - Naa Hrudayamlo - Vadde Naveem, Laila

  Рет қаралды 2,852,915

Ganesh Videos

Ganesh Videos

Күн бұрын

Naa Hrudayamlo Nidurinche Cheli Movie Songs - Naa Hrudayamlo
Watch More Latest Movies @
www.youtube.co...
Movie: Naa Hrudayamlo Nidurinche Cheli,
Cast: Vadde Naveem, Laila, Sudhakar, Kalla Chidambaram,
Music: Sri,
Producer: Burugupalli SS,
Release Date: 1999.
Songs List:
1. Aayo Aayo Welcome
2. Hollywood Lady
3. Naa Hrudayamlo
4. Jaam Jaam Antu
5. Ninne Preminchaa
6. O Cheli Nanu Veedi Poke

Пікірлер: 788
@srikantharelly495
@srikantharelly495 4 ай бұрын
హీరో వడ్డే నవీన్ అంటే ఎంత మందికి ఇష్టం లైక్స్ రూపంలో చెప్పండి
@Nazmunkitchen786
@Nazmunkitchen786 6 ай бұрын
2024 విన్న వాళ్లు లైక్ కొట్టండి
@Srinu-di9ru
@Srinu-di9ru 5 ай бұрын
2024, 26th,April, I love this song
@pavanilakkaraju4u560
@pavanilakkaraju4u560 2 ай бұрын
2024 june 30
@praveenkura3890
@praveenkura3890 2 ай бұрын
@ajedits224
@ajedits224 2 жыл бұрын
ఆ రోజుల్లో చిన్న సినిమాలు కూడా ఎంతో బావుండేి వి 😍 టేప్ రికార్డర్ లో ఇలాంటి సాంగ్స్ వినేవాళ్ళం ... ఇప్పుడూ వస్తున్నాయ్ కర్మ 😭 దేవుడు వరమిస్తే 1999,98 కే పోతా 🙏
@iqbal9525
@iqbal9525 Жыл бұрын
Same feeling bro నేను కూడా పోతా, mobils లేని కాలంలో మా ఊరిలో 3 టివి లు అది కూడా దూరదర్శన్ every sunday సినిమా, ఆ ఆటలు, ఆనందం, అబ్బో ఆ కాలme వేరు
@adiilovethissongsomuchadi9263
@adiilovethissongsomuchadi9263 Жыл бұрын
Mee too
@rapallimadhusree7254
@rapallimadhusree7254 Жыл бұрын
yes ur 100%right
@ishamsyed5503
@ishamsyed5503 Жыл бұрын
Nenu kuda vachestha mama. Eppude start aipodam.
@ajedits224
@ajedits224 Жыл бұрын
@@ishamsyed5503 vachey podaam
@vijaykumarputta6063
@vijaykumarputta6063 2 жыл бұрын
నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ ప్రేమించే మనసుందనీ ఈనాడే అది తెలిసిందీ ప్రేమకు భావన నీవనీ ఆ మనసే వివరించిందీ మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ నేనంటే అది నీవనీ కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమనీ కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
@rajuch9555
@rajuch9555 Жыл бұрын
Thanku
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
Tqqqq 😍😍😍😍
@sangepunagaraju8881
@sangepunagaraju8881 Жыл бұрын
@vrkraopatnaikuni784
@vrkraopatnaikuni784 Жыл бұрын
Good Good 👍
@lovelyfamilyashok9517
@lovelyfamilyashok9517 10 ай бұрын
Good 👌 song, Telugu letars 👌👍 💐🎉 All people go back , old is gold ❤️ song s thinking about you all rounder song s 👌💐
@bharatrajk7407
@bharatrajk7407 4 жыл бұрын
అబ్బా ఎంత హ్యాపీ గా ఉండేవాళ్ళం అప్పుడు మళ్ళి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది
@ramcharan9823
@ramcharan9823 3 жыл бұрын
అవును
@sailajasailaja1985
@sailajasailaja1985 3 жыл бұрын
Yes
@ranaranjith6052
@ranaranjith6052 3 жыл бұрын
Super Anna garus 👍👍
@durishettygovardhan5664
@durishettygovardhan5664 3 жыл бұрын
Nijamga edho mana pakkane jariginattu manasuku haaiga Ippudu chettha
@rajaakhi1299
@rajaakhi1299 3 жыл бұрын
@@durishettygovardhan5664 yes
@AmithaGowtham
@AmithaGowtham 2 жыл бұрын
85 to 2005 గేయాలన్నీ గాయాలే....వెంటాడే ఙ్ఞాపకాలు తీయని గాయాలు మధురాతి మధురమైన రోజులు still 2022
@dandevenkateswarao1450
@dandevenkateswarao1450 11 ай бұрын
Yes
@kotalolakshmi7483
@kotalolakshmi7483 9 ай бұрын
Ganpakalu Anni gayale brother..,...😢
@rkrebal575
@rkrebal575 9 ай бұрын
Same to same feeling
@mdfaizulla311
@mdfaizulla311 3 жыл бұрын
ఈ పాట వినగానే నేను నా బాల్యం గుర్తుకు వస్తుంది బ్లాక్ అండ్ వైట్ టీవీ లో చూసాను ఈ సినిమాను
@Jamesbond007-z
@Jamesbond007-z 3 жыл бұрын
Nenu kuda chinnappudu black and white tv lo chusanu.Memorable days
@shaiksaddam9954
@shaiksaddam9954 2 жыл бұрын
మీ to
@rajeswari5208
@rajeswari5208 2 жыл бұрын
Nenu kuda
@Royalstarvasim
@Royalstarvasim Жыл бұрын
అప్పట్లో ఆ పాటలు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలని ఉండేది కానీ ఇప్పుడు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ ఆ రోజుల్లో నే ఉండలానిపిస్తూంది
@DeekshithaGabulangi
@DeekshithaGabulangi 2 ай бұрын
❤❤❤
@satheeshsinger609
@satheeshsinger609 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.. బాలు గారి గొంతు అత్యద్భుతం 💐💐👌👌
@Shivakumar-dr2xm
@Shivakumar-dr2xm 3 жыл бұрын
ఎప్పటికైనా గడిచిన రోజులు బాగుంటాయి 🚶
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 4 жыл бұрын
మన పెద్ద పెద్ద హీరోల కొడుకుల కన్నా 100 రెట్లు అందంగా ఉన్నాడు... నవీన్
@renukavaraprasadchengi5137
@renukavaraprasadchengi5137 4 жыл бұрын
Yes
@bharatikarnayina6713
@bharatikarnayina6713 4 жыл бұрын
Correct andi....mannly ga untadu
@veerabhadragoud5039
@veerabhadragoud5039 4 жыл бұрын
Super 💕 Anna
@chitralahari5361
@chitralahari5361 3 жыл бұрын
Super
@pokemonitishere202
@pokemonitishere202 3 жыл бұрын
There's no doubt about it 💯
@SkbegumAzar
@SkbegumAzar 5 ай бұрын
ఆ రోజుల్లో ప్రేమకు విలువ ఉండేది 🥰❤️🥰
@s.s.krockstar817
@s.s.krockstar817 4 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@bhavanishankarpalakollu1701
@bhavanishankarpalakollu1701 3 жыл бұрын
ఆ రోజులు భలే వున్నాయి. ఎంత గుర్తు వస్తున్నవి ఆ రోజులు బాగున్నాయి.
@prettytasleem2822
@prettytasleem2822 3 жыл бұрын
Yes
@rkrebal575
@rkrebal575 9 ай бұрын
Nijam ga aa rojulu gurtu techukunte enta miss ayamo anipistundi
@narreshgotru7902
@narreshgotru7902 3 жыл бұрын
2021 lo kuda chusevaru oka like
@jafarkhan4871
@jafarkhan4871 3 жыл бұрын
2021🎉🎉🎉🎉🎉🎉
@naveenburugu918
@naveenburugu918 Жыл бұрын
Naresh Anna nenu sasini nenu kuda ippude vintunna
@harihara880
@harihara880 Жыл бұрын
2023 lo kudaa......
@MalkariVishnupriya-wj5fy
@MalkariVishnupriya-wj5fy Жыл бұрын
2023
@shanmukhi198
@shanmukhi198 Жыл бұрын
2023
@rambabugaddala3922
@rambabugaddala3922 4 жыл бұрын
Anni సార్లు vachina ఈ సాంగ్ మీద విసుగు రావడం లేదు
@mahammadshaheer4393
@mahammadshaheer4393 4 жыл бұрын
🏟 p ewqaszzxr
@kommabhavanikommabhavani2000
@kommabhavanikommabhavani2000 4 жыл бұрын
Yes yani sarallu vinna visugu radhu
@rajeswari5208
@rajeswari5208 3 жыл бұрын
Yes
@LasyaEssapelly-gx5ze
@LasyaEssapelly-gx5ze Жыл бұрын
Yes
@venkataramananm6008
@venkataramananm6008 4 жыл бұрын
ఈ పాట నా అను కోసం ఈ అందాలన్నీ కలనిన్ను చూసిన జాబిల్లి మైమరచిపోయాను నన్ను నేను చూసిన నీ వైపు మళ్ళింది నీ చూపులే నా మనసు నా హృదయంలో నిదురించే చెలి ఈ పాట నీ కోసమే ఎదురు చూస్తున్నది
@gorlenarendra2621
@gorlenarendra2621 4 жыл бұрын
నవీన్ వడ్డే అన్ని మూవీ లో కన్నా ఈ మూవీ సాంగ్ బెస్ట్ లవ్ సాంగ్ 🎧🎼🎧🎧🎼🎧🎧🎼🎼🎼🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎧🎧🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧
@santoshkumarf8383
@santoshkumarf8383 2 жыл бұрын
Movie name plz
@panditiaiswarya8637
@panditiaiswarya8637 4 жыл бұрын
94's kids got really lovely songs which makes their hearts do somersaults....we are lucky 💜💜💜💜...any 94 kid here...
@sudheerss7726
@sudheerss7726 4 жыл бұрын
Me.. Listening atleast once in a day
@srimounikanarayanam4342
@srimounikanarayanam4342 4 жыл бұрын
Hey me too..94 born
@dasarisivani8735
@dasarisivani8735 4 жыл бұрын
Yes u r right
@kairatabadhero1475
@kairatabadhero1475 4 жыл бұрын
Me..
@sahithiprathyushamulupuri7064
@sahithiprathyushamulupuri7064 4 жыл бұрын
Me too 94.
@spotnews5048
@spotnews5048 11 ай бұрын
హ మహానుభావుడు( sp బాలు ) మన మధ్యలో లేకపోయినా ఈ పాటలు రూపంలో మన మధ్యలోనే ఉన్నట్టు ఉంది 🌹🙏🙏🙏
@kingofthekings5729
@kingofthekings5729 4 жыл бұрын
2020 lo vine mana telugu brothers 👍❤️like kottandi
@Singerlyricst
@Singerlyricst 3 жыл бұрын
2021
@enoshbandari4504
@enoshbandari4504 3 жыл бұрын
I hope he started second innings
@DJ-fk3gq
@DJ-fk3gq 3 жыл бұрын
Telugu brother kadhu I am from karnataka brother I love this song
@ashalathalatham.sriram1147
@ashalathalatham.sriram1147 3 жыл бұрын
ఈ సాంగ్ వంద సార్లు పైగా విన్నాను సూపర్ సాంగ్ ఇప్పుడు ఇలాంటి సాంగ్ రావట్లేదు
@sreelakshmi6037
@sreelakshmi6037 3 жыл бұрын
పాట చాలా బాగుంది వినసొంపుగా...నవీన్ గారు చాలా బాగా నటించారు.ఈ మూవీ లో
@sateesh7057
@sateesh7057 2 ай бұрын
Hi SreeLakahmi garu
@katepoguvenkatesh1849
@katepoguvenkatesh1849 Ай бұрын
Morning 9 to evening 6.30varaku non stop ga vinnaaa.assalu bore kottaledhuuu❤❤❤
@కనుమూరిసాల్మన్
@కనుమూరిసాల్మన్ 4 жыл бұрын
సూపర్ సాంగ్ బాలు గారు కి 🙏🙏🙏🙏
@shivaleelamusicworld2961
@shivaleelamusicworld2961 3 жыл бұрын
Yes bro Balu gaariki 🙏🙏
@jayalakshmikuppala7676
@jayalakshmikuppala7676 3 жыл бұрын
Supar
@gopathibhanupriya3681
@gopathibhanupriya3681 3 жыл бұрын
@@shivaleelamusicworld2961 ==[[h&v&&jjjjIggy]ï][uuu[üï]]uuu[[[u[[go)
@eswarkorapu4062
@eswarkorapu4062 3 жыл бұрын
Bro e movie name enti
@nageshburulu765
@nageshburulu765 3 жыл бұрын
@@shivaleelamusicworld2961 1111PPPPPPP
@navi81
@navi81 4 жыл бұрын
నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ ప్రేమించే మనసుందనీ ఈనాడే అది తెలిసిందీ ప్రేమకు భావన నీవనీ ఆ మనసే వివరించిందీ మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ ... కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలీ నేనంటే అది నీవనీ కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమనీ కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వననీ .. మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే
@varampetlu6347
@varampetlu6347 4 жыл бұрын
Tq bhayya
@renukavaraprasadchengi5137
@renukavaraprasadchengi5137 4 жыл бұрын
Tq
@meghana881
@meghana881 4 жыл бұрын
😘😘
@shakusritelugu8240
@shakusritelugu8240 4 жыл бұрын
Reset
@jayinetha7212
@jayinetha7212 3 жыл бұрын
Eee. Song... ante...naku... chala... istam... bro...
@rohithkanchanapally1105
@rohithkanchanapally1105 3 жыл бұрын
Vadde naveen, venu, tharun velu andaru mali second innings start cheyali jagapathibabu srikanth laga💯❤❤❤❤❤
@manikayamgoud978
@manikayamgoud978 Жыл бұрын
ఆ రోజుల్లో చాల మంచి పాటలు వచ్చేవి ........కేవలం పాటల కోసమైనా సినిమా కి వెళ్లిన సందర్భాలు ఎన్నో .......
@Sunitha.Kelleti_16
@Sunitha.Kelleti_16 4 жыл бұрын
ఎంతమంచి పాట అప్పట్లో నా పెవరేట్ సాంగ్ ఇప్పటికి కూడా
@sateesh7057
@sateesh7057 2 ай бұрын
Yes still it’s every green song
@srinuchitrakar5472
@srinuchitrakar5472 2 күн бұрын
వంశీ సార్, మీ సినిమాలు రాకుంటే మా కంటికి అందమైన వర్ణాలు లేవు , వినులవిందైన పాటలు లేవు.. ఆనందమైన హాస్యం కనబడట్లేదు సార్ 🙏🙏
@rkrebal575
@rkrebal575 20 күн бұрын
Ee song vintunte kalam venakki velnattu untadi... Ala jarigite enta bagundunu... I mis my memorable moments
@ChelpuriRakeshChary
@ChelpuriRakeshChary Ай бұрын
బాలు గారి సాంగ్స్ అన్ని హిట్ లే
@nagababuv1546
@nagababuv1546 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్
@naseemahiba5697
@naseemahiba5697 4 жыл бұрын
సూపర్ చాలా చాలా మంచి పాట నాకు చాలా నచ్చిన పాట
@venkatbitra6106
@venkatbitra6106 4 жыл бұрын
Hi,,,,,,siva
@santhukumar8556
@santhukumar8556 3 жыл бұрын
Yes
@umadevi6513
@umadevi6513 3 жыл бұрын
0o00p0000000000
@mintuaug18
@mintuaug18 2 жыл бұрын
Gemini tv Lo morning bioscope lo e movie trailer Inka gurthundi Naku … iddaru teen Agers tho untundi a trailer …. Good old days
@jakeerhussen888
@jakeerhussen888 Жыл бұрын
I miss you my childhood memories ❤❤❤ ... I love this introduce my feeling her ❤❤❤
@shalemadam7101
@shalemadam7101 4 жыл бұрын
SPB lives on through his music.
@hai.brossistersletsgo9464
@hai.brossistersletsgo9464 3 жыл бұрын
Nijame bro👍
@balagasivaparavathi5425
@balagasivaparavathi5425 3 жыл бұрын
Great... Hero... Vaddenaveen... Garu
@munnarayallmunnarayall9630
@munnarayallmunnarayall9630 3 жыл бұрын
నా లవ్ స్టాట్ యీ పాటతో
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
🤗👍 good memory anukunta kada brother
@adithyasolutions6133
@adithyasolutions6133 3 жыл бұрын
Okkapudu craze hero, super hits unnai box office daggara.pike vasthunadu ante chalu tokkesaru. Awesome song
@V.V.2207
@V.V.2207 3 жыл бұрын
Song composed by Legendary Music Director Chakravarthy's son 'Sri' who also composed music for films like Money, Sindhuram, etc.
@krB-hm9sj
@krB-hm9sj Жыл бұрын
80's and 90's kids andariki appati songs Anni sweet memories.appatlo Yedurintlo pakkintlo colony lo unde pillatho peddalatho saradaga oke chota kurchoni TV choodatam kalisi adukovatam Anni happy ga undevi. Adhe ippudithe antha artificial. Okari intlo pillalu adukuntunna kuda bayame avutundi.appati kids andaru chala lucky.aa life eppatiki radu.ippudithe 40 years dhatithe em disease vasthunda ani tension tension.aa days malli Ravu.
@KrishnaVeni-oo3hj
@KrishnaVeni-oo3hj 3 жыл бұрын
Even in 2021 who is listening this song.
@prashanthmandla6461
@prashanthmandla6461 3 жыл бұрын
🙂
@naveenamanaganti8452
@naveenamanaganti8452 2 ай бұрын
Hero Vadde Ante chala estam Naku
@chkalyani5596
@chkalyani5596 4 жыл бұрын
Please come back vadde Naveen garu mi movie's anni Chala bavunatai super song 👌👌 👌
@sanakhan-wb4hn
@sanakhan-wb4hn Жыл бұрын
2023 sep lo varsham padutunnapudu e song avaraina vintunnaara? Heart lo ado happy feeling e song vintunte, I like this song.
@vijayarajan.6472
@vijayarajan.6472 3 жыл бұрын
Old is gold memories alawys sweat painful feelings.
@Jamesbond007-z
@Jamesbond007-z 3 жыл бұрын
Yeah.. Childhood is always a sweet memory, but now its painful
@bharathiseerapu2785
@bharathiseerapu2785 3 жыл бұрын
🇵🇦🇵🇦🇸🇹🇵🇦🇼🇸🇵🇦🇵🇦🇵🇷🇵🇬🇼🇸🇵🇦🇸🇹
@AswiniKrishna143
@AswiniKrishna143 4 жыл бұрын
Padilamaina na hrudayam lo gudini neke kadatane inkevariki chotu evvanani maate estunane----- super lyrics 🥰🥰🥰
@veerabhadragoud5039
@veerabhadragoud5039 4 жыл бұрын
Hii
@varun1558
@varun1558 4 жыл бұрын
Wow super andi. Enni tentions vuna marchipovachu mimmalni chustene bathikeyochu lifelong without water food and drink. Traditional saree👍
@sweetyedi9926
@sweetyedi9926 3 жыл бұрын
hii andi naku ee bit antee chala istam
@varun1558
@varun1558 3 жыл бұрын
@@sweetyedi9926 hiii. Me also same. Ekadiko pothundi pranam e lyrics vinte...
@sweetyedi9926
@sweetyedi9926 3 жыл бұрын
@@varun1558 yes
@birudugaddavandanam1345
@birudugaddavandanam1345 Жыл бұрын
2023 లో కూడా చూసేవారు లైక్ కొట్టండి
@shaikmunna1706
@shaikmunna1706 4 жыл бұрын
3:26 tiktok లో ట్రెండింగ్👌👌👌
@renukapandu9949
@renukapandu9949 2 жыл бұрын
My favorite song and movie pathirojullu guthuku vasthive
@pyaarikhabootar3525
@pyaarikhabootar3525 2 жыл бұрын
Long back heard this song during childhood. In Teja TV songs programme. Now again listening to wonder how we grew up so soon.
@supriyagantyala5450
@supriyagantyala5450 2 жыл бұрын
Wah... What a lyrics.. What a voice.. What a feel.. Wonderful song.. Actually I found it on Instagram reels & came here to watch nd it's Owesome
@prasannapolisetty2925
@prasannapolisetty2925 9 ай бұрын
Iam Also
@Stringnews
@Stringnews 4 ай бұрын
ఈ పాట అప్పట్లో ఎక్కడ బడితే అక్కడ... తెగ వినేవాళ్ళం...ఇంట్లో టేప్ రికార్డర్ , టీ బంక్ వద్ద టేప్ రికార్డర్, ఆర్టీసీ బస్ లో... ఇలా ఎక్కడ బడితే అక్కడ ఎంత చక్కగా వినేవారిమో...
@bukuday5787
@bukuday5787 3 жыл бұрын
90's movies and songs are extraordinary
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
🤗🤗🤗🤗yesss..90s kids very lucky
@banu1988
@banu1988 3 ай бұрын
Naku chala estamu
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
Naa fvrt song 😘😘😘😍😍😍😍😍😍
@haneeshkrishna7712
@haneeshkrishna7712 Жыл бұрын
మనసుకు చాలా సంతోషం గా ఉంటుంది
@skaliskskalisk6119
@skaliskskalisk6119 4 жыл бұрын
My child song. My my favourite
@srinun9199
@srinun9199 4 жыл бұрын
same to me.my child hood song and favaourite
@tejub820
@tejub820 4 жыл бұрын
lyrics excellent... music super... lovely song😍😍😍
@pavanavadhuta1760
@pavanavadhuta1760 3 жыл бұрын
After SREE RAM sang today at BB.
@vijayraghuteja786
@vijayraghuteja786 4 жыл бұрын
I Think this is Movie of 1999.My very Child hood Memory.i like the Days.It is Feel Enthusiasm Fun And The great Child hood Days of My Divine School Teachers of Love.Hats off 1998.💃💃💃💖💖💖🕺🕺🕺🕺.
@naveenkumarjaladi3210
@naveenkumarjaladi3210 20 күн бұрын
సాహిత్యం అద్బుతం
@rkrebal575
@rkrebal575 20 күн бұрын
Sond vintunte Kalam venakki velnattu untadi
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 4 жыл бұрын
చాలా మంచి పాట విన్నా ఇంత మంచి పాట అందించినందుకు కృతజ్ఞతలు మీకు
@venkatbitra6106
@venkatbitra6106 4 жыл бұрын
Iov
@venkatbitra6106
@venkatbitra6106 4 жыл бұрын
Hi,,ok
@PathimelaArun
@PathimelaArun 3 жыл бұрын
2021 April... Still awesome lyrics and sp balu sir💯💯💯😍😍😍
@arunkumardondapati6188
@arunkumardondapati6188 Жыл бұрын
Manassu ilanti patalu vinnappudu, ye technology leni aa rojule bagundevi anipisthundhi. Devudu varamisthe malli aamati rojulaku technologiki dooramga, prakruthiki amayakathwaniki dhaggaraga undali anipisthundhi. Ayina ilanti patalu vintu kallu musukunte appudu manam aa nati rojullo viharinchaka manamu........
@veenanavi1976
@veenanavi1976 3 жыл бұрын
Enni sarlu vinna gani vinalanipistundi ,vintunte manasu enta hayeega undi
@chitralahari5361
@chitralahari5361 3 жыл бұрын
That is Balu sir voice, Rest and peace
@shekharchinthala9166
@shekharchinthala9166 4 жыл бұрын
Chinnappati gnapakam tv lo choosina movie
@alwaysramcharanfans69
@alwaysramcharanfans69 3 жыл бұрын
Who is after bb5 src sang this song
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Ennisarlu vinna inka venalani pistundi.
@bramesh4540
@bramesh4540 4 жыл бұрын
Naa hrudayamlo nidurinche cheli nee hrudayamlo chotistava mari bangaram.
@anilkumarvveerla
@anilkumarvveerla 3 жыл бұрын
When I was kid. I just thought what a boring song whenever the songs comes i just change channels. But know I came to know the song 🎵 How I feel now. Those days are simple and fun day's 😢
@anegouniramesh5781
@anegouniramesh5781 3 ай бұрын
Manasuku aanandam anipistundi ee pata vintunte
@P.Eswar7930
@P.Eswar7930 Жыл бұрын
మిస్ యూ బాలు గారు
@Sunitha-kadari51
@Sunitha-kadari51 6 ай бұрын
Padhilamaina na hrudhayamlo gudini nike kadathanu enkevvariki chotivvanani mate esthunnanu wow 👌👌👌
@madhavichikkala1955
@madhavichikkala1955 4 жыл бұрын
E song ante Naku chala istamu daily vintanu
@SivaKumar-un4tm
@SivaKumar-un4tm 3 жыл бұрын
Daily night time e song campalsari vintanu ilove this song ❤❤❤
@rvtnrptact123
@rvtnrptact123 3 жыл бұрын
Sarigga ooha theliani rojjullo song..watched on black&white TV.. memorable song 😘😘90's kids are very Lucky
@rajupilli7948
@rajupilli7948 2 жыл бұрын
❤️మై ఫేవరెట్ సాంగ్ ❤️
@arapanaramyasree6515
@arapanaramyasree6515 4 ай бұрын
బాలసుబ్రమణ్యం సార్ గారు పాడిన పాటలు వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@savithrikorupolu1262
@savithrikorupolu1262 4 жыл бұрын
ఈ సాంగ్ tictak లో మనోహర్ గారు చేశారు super
@StyleRavi77
@StyleRavi77 4 ай бұрын
Hero Naveen Gariki Manchi paru Tachina Song , Very Good Song
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 3 жыл бұрын
Beautiful lyrics.... beautiful voice of SPB.....
@kallurivijayasimhareddy7214
@kallurivijayasimhareddy7214 Жыл бұрын
I❤️this సాంగ్... So nice
@sriharimudiraj8600
@sriharimudiraj8600 4 жыл бұрын
నా హృదయంలో నిదురించే చెలి
@santhibadipati8822
@santhibadipati8822 4 жыл бұрын
సూపర్ సాంగ్
@rajenderbadakala255
@rajenderbadakala255 3 жыл бұрын
పల్లవి: నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలి చరణం:1 ప్రేమించే మనసుందని ఈనాడే అది తెలిసింది ప్రేమకు భావన నీవని ఆ మనసే వివరించింది మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా కమ్మని ఓ నిజమవమంటూ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️కలలే కంటున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే నా హృదయంలో నిదురించే చెలి చరణం:2 నేనంటే అది నీవని కనుపాపలు కబురంపాయి నీ వెంటే నా పయనమని కల కవితలు వరమిచ్చాయి పదిలమైన నా హృదయంలో గుడిని నీకే కడతానే ఇంకెవ్వరికీ చోటివ్వనని❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నను అల్లుకుని పాటే నీవైనావే చిత్రం:నా హృదయంలో నిదురించే చెలి (1999) నటీనటులు:నవీన్ వడ్డే,లైలా. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 01/06/2021.
@chinniofficial7284
@chinniofficial7284 2 жыл бұрын
Super
@rajenderbadakala255
@rajenderbadakala255 2 жыл бұрын
@@chinniofficial7284 గారు ధన్యవాదాలు
@rajenderbadakala3999
@rajenderbadakala3999 Жыл бұрын
సూపర్ సాంగ్
@47cutz
@47cutz 8 ай бұрын
I feel like cry😢 what a wonderful days we had❤
@charibhargav8333
@charibhargav8333 3 жыл бұрын
Chala chala bagundi song epudu vinna inka inka vinalanipistundi song kothaga untadi super meaning undi old is gold.....
@1234KR-f8d
@1234KR-f8d Ай бұрын
Super super super super super super super 👌 good nice 👏 👍 🎉🎉❤❤❤❤❤😮😮😊😊😊
@rkrebal575
@rkrebal575 20 күн бұрын
Naku istam ee song ante ..
@shankarayah4485
@shankarayah4485 Ай бұрын
Nenu e cinema 10times chusa sudha lo Anantapur
@mamathabereela7634
@mamathabereela7634 2 ай бұрын
Aa rojulu veru aa love veru entha baagundedo
@madhuS0709
@madhuS0709 4 жыл бұрын
Started loving this song!! Coz she 1st time dedicated for me😘
@chodisettyramakrishna7052
@chodisettyramakrishna7052 Күн бұрын
Naku e song chala estam chinapudu
@KrishnaVeni-x1j
@KrishnaVeni-x1j 2 күн бұрын
Love ante appudu real ga vundedi ❤
@laxmitatikonda6057
@laxmitatikonda6057 2 жыл бұрын
Malli balu sir voice venalemu...a rojulu raavu ....past challa happy and sweet...spb voice no words to say
@DurgaPrasad-mq2gt
@DurgaPrasad-mq2gt Жыл бұрын
Super song 💖💖💖 Naveen Ghar super actor
@nagamani.n590
@nagamani.n590 4 ай бұрын
Super song naaku chalaa estam
@rajenderlakka8175
@rajenderlakka8175 2 жыл бұрын
E sang naku pranam
@rishikarapati8956
@rishikarapati8956 3 жыл бұрын
Elanti patalu padadam okka Balu gari ki matrame sadyam lejendrey singar atani tarvate avaru ina excellent voice
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 91 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,1 МЛН
Ozoda - Lada (Official Music Video)
06:07
Ozoda
Рет қаралды 7 МЛН
Jilibili Jabili
4:08
Hariharan
Рет қаралды 1,1 МЛН
Swapnavenuvedo Video Song | Telugu Movie Super Hit Songs | Latest Movie Video Songs
5:14
Jodi Songs - Nanu Preminchananu Maata - Prashanth, Simran
3:39
Volga Video
Рет қаралды 17 МЛН