నా వయసు 34...నా మొదటి సినిమా ఊహ తెలిసినప్పుడు, ఎందుకో తెలియదు ఈ సినిమా పాటలు వింటే ఎందరిలో ఉన్న ఎంత టెన్షన్లలో ఉన్న నేను రీఛార్జి ఐపోతా...ముందు మా చిన్న అన్నయ్య కు థాంక్స్ చెప్పాలి అప్పటికే మా అన్నయ్య కర్నూల్లో చిరంజీవి గారి వీరాభిమాని, మా ఇంట్లో ఉండే పెద్ద taperecoderలో రోజు పెద్ద సౌండ్ తో మా ఇల్లు మా వీధి అన్నయ్య పాటలతో దద్దరిల్లి పోయేది, మళ్ళీ మా నాన్న వస్తేకాని బంద్ అయ్యేదికాదు, అప్పట్లో అన్నయ్య వాళ్ల పెళ్లిలో ఈ పాటలు బ్యాండ్ మేళం వాళ్లు ఇరగదీశారు, ఆ మధురమైన రోజులు ఎప్పటికి తిరిగిరావు.
@klnswamykosinapogu97163 жыл бұрын
Same bro Jai megastar naa vayasu kuda 34
@rameshricky78503 жыл бұрын
Me too bro this movie is one of the best of Telugu industry n chiru career also
@raj824kumar3 жыл бұрын
Same bro Na age kuda 34.. I watched this movie in theatre... Unforgettable memories.
@nenuneney16372 жыл бұрын
Same ఈ Movie నుండి చిరు Fan.
@thirupathiraop98802 жыл бұрын
Nijjam
@jagadeeshjheetri7347 ай бұрын
2024లో చూసినవాళ్లు వెతికిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి, పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారి అన్నయ్య ఫ్యాన్స్
@surathpriya77956 ай бұрын
❤❤👍👍🙏🏻🙏🏻🌷🌷💜💜🤍🤍🧑🦱🥰👌⭐️👌
@venkateshvonumu51225 ай бұрын
Maa mla gari thaaluka
@DhastagriChitu9 күн бұрын
Szdx ❤rtf
@bejawadanagesh60843 жыл бұрын
ఒకరేమో డాన్స్ కే రారాజు మరోకరేమో అంతకుమించి అన్నట్టు డాన్స్ ను ఇరగదీసే మగమహారాని.. అలాంటి ఇద్దరి లెజెండ్రీ స్టార్స్ డాన్స్ చూడ్డానికి రెండుకల్లు సరిపోలేదు😍😍
@SabavathJaipal-kd8pk3 ай бұрын
😮😅bmlllkg6y580
@nagendrak99312 жыл бұрын
మా నాన్న సైకిల్ తొక్కుకుని వెళ్లి మరీ చూసిన సినిమా ఇది అప్పట్లో 5 సార్లు చూసారంట.... ఇందులో సాంగ్స్ అన్ని సూపర్ నాకు బాగా నచ్చుతాయి
@PandetiDamodararaju10 ай бұрын
😢
@deepikavannala3699 ай бұрын
All songs sp garu mahanubhadu valla enko 100 yers ayinakuda marchipolemu
@veerangoudabkm83202 жыл бұрын
ఈ డ్యాన్సులో మీ స్టెప్పులు చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది మనకు అలాగనే చిరంజీవి లాగా ఎవరన్నా ఒక హీరో ఇలా తయారు కావాలి తెలుగులో నా ఆశ
@muralin40782 жыл бұрын
Ram charan vastadu
@sivineniraja80734 ай бұрын
Evaruluru
@PV3CinemaАй бұрын
@@muralin4078 bokkem kaadhu....BOSS is one and only piece ❤❤❤
@ArunKumar-fd9go19 күн бұрын
Llll @@PV3Cinema
@CPeddhanna11 күн бұрын
వానికి అంత లేదు ప్రెండ్❤@@muralin4078
@radhakrishna.kotipalli50894 жыл бұрын
ఈ విధంగా డాన్స్, మరెవ్వరయిన వెయ్యాలి అంటే కొన్ని జన్మలు ఎత్తాలి.అది చిరంజీవి బాస్ కే సాధ్యం. జై మెగా స్టార్ అండ్ విజయశాంతి కాంబినేషన్.
@rajnayak50044 жыл бұрын
"
@PraveenKumar-ii3qu3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@shekargoudsurvi98553 жыл бұрын
జీవితం లొ ఎ హిరో వల కాదు మెగాస్టార్ చిరంజీవి కే ఎవడు చిత్రం సిమ లొ ఎవడు పొట్టి లేరు రారు
@moulalip54393 жыл бұрын
Loue❤️
@shivadasari95952 жыл бұрын
Super
@narasimhakethavath95042 жыл бұрын
నేను 6th classlo వున్నాను అప్పట్లో మనన్నగారు వున్నారు ఇప్పుడు ఈపాట వింటే మనన్నా గారే గుర్తు వటున్నారు కల్లో నీళ్లు వాస్తవి మళ్ళీ ఈరోజులు తిరిగి మళ్ళివచ్చింటే బాగుండు అనిపిస్తుంది
@GemmeliLokesh-ol8wf8 ай бұрын
Same feeel
@ap99302 жыл бұрын
ఆరోజుల్లో చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ సూపర్... ఇప్పుడు ఉన్నారు పరమచండాలంగా......
@ramasuseelanigamanu13042 жыл бұрын
S
@sriharsha863 Жыл бұрын
❤a❤❤
@ranjithaanju1916 Жыл бұрын
ఓను ఆ కాలంలో ఈ సినిమా చాలా అద్భుతంగా పెరు తెచ్చుకుంది
@dramu82443 жыл бұрын
గ్యాంగ్ లీడర్ మూవీ 1991 లో ఇండస్ట్రీ హిట్స్ హిట్ గా నిలిచింది అప్పటిలో డ్రస్సులు ఫ్యాషన్
@harikumar8823 жыл бұрын
Ipudu Ava dress Mali trend avutundi
@rupeshhyd24062 жыл бұрын
Yes. Gangleader oka trendsetter movie appatlo.
@mastan143shaik62 жыл бұрын
@@rupeshhyd2406 z Z Z Z Z Z S Z Z Z s Z Z z Z Z Z Z Z Z S Z Z Z Z Z Z Z Z Z Z zz Z Z S Z Z Z Z
@PV3Cinema3 ай бұрын
Yes ❤😊 inka chaala trending movies chesaru chiru
@vinaykumar-eo2yh2 жыл бұрын
అన్నయ్య మా జన్మ ధన్యం, ఈ సినిమా కి బుకింగ్ లోదూరి గుడ్డలు చింపుకున్నాం, ఆ రోజుల్లో మీ సినిమాలు చూడటానికి పుట్టమేమో
@yedullaramchandhargoud3952 ай бұрын
అవును అన్న
@ravikumaryarra2247 Жыл бұрын
చిరు ఎన్ని సార్లు చూడాలి నీ డాన్స్ నువ్వూ గ్రేట్ గురు, ఇంకో 100సంసారాలు ఐనా ఈ పాట చుస్తే మతి పోతుంది నెక్స్ట్ జెనరేషన్ కి 🙏🏻
@PV3Cinema3 ай бұрын
One and only Megastar ❤❤❤ No one can even touch his records
@Vigneshmudhiraj-fj3vz6 ай бұрын
ఒక్కటే చెప్పుత ఆ గ్రేస్ ఎవరికి రాదు❤❤❤
@Mymusicmydance3783 жыл бұрын
నేను చూసిన మొదటి సినిమా ఇది... రాజధాని ధియేటర్ లో సెకండ్ షో... కు మా నాన్న గారు తీసుకెళ్లారు... అప్పటికి నా వయస్సు 7 సంవత్సరాలు...అప్పటి నుండి ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అయ్యాను...అన్నయ డాన్స్ లు సినిమా లు చూస్తూ పెరిగిన బ్రదర్స్ 😍💞👍
@vamshiwarangal2 жыл бұрын
Ekkada bro rajadhani theater
@Mymusicmydance3782 жыл бұрын
@@vamshiwarangal హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ .ఏరియా బ్రదర్ అక్కడ ఉంది. రాజధాని ధియేటర్.👍
@nageneymar34112 жыл бұрын
@@Mymusicmydance378 vh
@anjanabarc2 жыл бұрын
సినిమాలు చూస్తూ పెరిగావు అంటే.... నీకు చదువు సంధ్య ఏమి లేదు అని అర్థము అయింది.
@TejCharantej2 жыл бұрын
@@anjanabarc neeku brain ledani ardamaindi
@jagadishtopvid5 жыл бұрын
క్లాసిక్ డాన్స్ నేర్చుకోకపోయిన స్టెప్స్ చాలా సులువుగా వేసేస్తాడు మా చిరు అన్నయ్య...క్విక్ learner..
@narapureddiappalasanyasira48225 жыл бұрын
Correct
@ranjeethvarma60945 жыл бұрын
Yes jai chiru annaaaaa
@ksivasiva89395 жыл бұрын
ఎన్టీఆర్ అన్న గాని బన్నీ అన్నయ్య గాని చరణ్ అన్నయ్య గాని వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ పాటని రీమిక్స్ చేయాలని నా ఆశ రీమిక్స్ చేస్తే ఈ పాట చాలా బాగుంటుంది
@majjigasubhakar27865 жыл бұрын
Vastay thondarlone
@naiducherry73915 жыл бұрын
RC cheyyali
@chiranjeevireddy30634 жыл бұрын
Voddu babu voddu song ni avananichaddu dance ni avamaninchoddu 🙏
@ravikumar-on4fn4 жыл бұрын
Ee pata chalu evaru cheyalsina avasaram ledu. Ee pata ki Chiru & Vijayashanthi baga set ayyaru
@innareddyp61724 жыл бұрын
Ee patani remake cheyyadam ela vuntundhi ante Rolls Royce car nu China vadu duplicate chesinattuntundhi.
@ramunaidu15114 жыл бұрын
ఎమి సాంగ్ రా బాబూ సూపర్ ప్రతి రోజు వినాలి అనిపిస్తుంది జై megestar
@ranjithaanju19165 ай бұрын
2024 లొ ఎవరు వింటున్నారు లైక్ చెయండి
@Srinivasulu342 ай бұрын
❤
@krishnakaranam87936 ай бұрын
1987 లో 10th class స్ట్యూషన్ ఐన తరువాత అనకాపల్లి శ్రీధర్ లాడ్జి క్రింద టీవీ షాపు లో ప్రతీ శుక్రవారం చిత్రలహరి లో చూసేవాళ్ళం ఆరోజులు ఇప్పటికీ గుర్తున్నాయి
@bikshapathich73793 ай бұрын
Year is wrong brother
@syamsecured12442 ай бұрын
1991... Me in 5th class :-)
@desipolitix64114 жыл бұрын
I am from Lahore Pakistan and I am a big fan of Chiranjeevi Sir. I do not understand any word but song is fantastic. Both are brilliant actors
@tonmoylahiri4353 жыл бұрын
This is magic of Music
@puttavenkatswamy2223 жыл бұрын
Dgud
@kancharlasudheerbabu9112 жыл бұрын
🎉 a 0pppl
@VedhaVani-in7qe6 ай бұрын
Music lover
@UserMale-vo5pi6 ай бұрын
Shukriya bhai fro. Chirus fan
@vineethkarri62635 жыл бұрын
SLNA effect. The row of ChiruSanthi Songs
@sivamalladi74092 ай бұрын
బాలు సార్ లెదు అనుకోవడనీలేదు అయన వాయిస్ ఎప్పుడు సాంగ్స్ రూపం లో వినవచ్చు
@kodigantitagoor65213 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాటలు విని బాగా enjoy చేశాను!
@mayandimayie47973 жыл бұрын
🍾 let you ooop 🙏 people
@sudhakarsudhakar78602 жыл бұрын
Ppppppppppppppppp
@jagadeeshh53722 жыл бұрын
@@mayandimayie4797 àqqqàaaàqàà
@Chandchand-rt4tf2 жыл бұрын
Oka appudu atolalo e ptalu vintu Valle wallam
@joolybandala33662 жыл бұрын
@@mayandimayie4797 .
@hemanth71193 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@vivekraju24152 жыл бұрын
RIP Bappi Lahiri ! The guy who defined Bollywood in a better way - love ❤️ 🤘
@raghureddy72172 жыл бұрын
all his movies in telugu is simply super
@pandayanv44442 жыл бұрын
@@raghureddy7217 a¹
@rupeshhyd24062 жыл бұрын
@@raghureddy7217 except utter flop movie nippuravva
@raghureddy72172 жыл бұрын
@@rupeshhyd2406 not flop it ran 50 days in sudharshan 70 mm in hyderabad
@n.bishwanathreddy85432 жыл бұрын
@@rupeshhyd2406 industry hit movie.
@HemanthToleti7 ай бұрын
2024 lo vintunna that is mega star
@MsPrasadpatil2 жыл бұрын
🥰 అన్న కు నాకు మా నాన్న తెచ్చిన గ్యాంగ్ లీడర్ style shorts ఇప్పటికి నా నాకు ఓ మధుర జ్ఞపకాలు...... 🥰
@manikindavenkataramudu85405 жыл бұрын
2020 lo mana hero పాట విన్నవారు యంత మందో లైక్ వేసుకోండి
@ibrahimshaik79865 жыл бұрын
Nenu
@manikindavenkataramudu85405 жыл бұрын
@@ibrahimshaik7986 ok bro thanks
@yallappam28415 жыл бұрын
Super kada All time favorite
@rangapuramsreedhar48404 жыл бұрын
Super
@jkay48054 жыл бұрын
I from tamilnaddu but megastar cholla pream
@venkateshkarthik3 жыл бұрын
I am tamilan... I am not understanding words, But I love this music and Chiranjeeve 's dance
@rameshricky78503 жыл бұрын
It was one of the best movie of chiru career n Telugu film industry also this movie chiru action comedy dialogues r really fabulous those days this movie dresses was very popular dialogues also still used most of the people that's the gangleader movie bro
@anbu420anb63 жыл бұрын
@@rameshricky7850 z
@rameshricky78503 жыл бұрын
@@anbu420anb6 what
@rahulsharanrocks3 жыл бұрын
When Chiru dances it's full of energy.... None f the telugu actors can match upto chiru of those days
@rahulsharanrocks3 жыл бұрын
@@rameshricky7850 could u pls recommend some Chiru hit movies to watch.. A bit old ones lik gangster...
@dhanalakshmironanki534212 күн бұрын
Nenu 2nd class,ma vizag lo ma amma tho chusanu,this song plays in every marriage band
@PV3Cinema3 ай бұрын
Chiru's Fan base is ultimate because he has a wide range of fans from age 10 to 60 ❤❤❤
@ezaankhan8503 жыл бұрын
Annaya steps out of the world ❤
@ramusai6405 жыл бұрын
ఇలాంటి జంట ఈ పాటలు జన్మ లో చూడలేను
@venugopal72973 жыл бұрын
Like anthe no comment
@thirumoortthymoorthy86899 күн бұрын
Today Theluhu filim reach the world level taking the action to the Siranjeeve Vengadesh Balkiristna
@sreenusanjuofficial55083 жыл бұрын
పల్లవి: పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా.. ఆ...సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా.. చరణం 1: బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో మన మధ్య తడికెందుకంట... బావోయ్... ముద్దుల్లో ముంచెత్తమంట గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో నసమాని దయచేయమంట... పిల్లా.. నువ్వంటే నాకొళ్ళు మంట అదిగో పక్క.. ఇదిగో చుక్క.. అసలే ఉక్క... పోవే తిక్క... అరె హా..హా..పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా..యా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చరణం 2: ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో... ఒళ్ళంతా సెగలే బావయ్యో.. ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా నీ పిచ్చి కుదిరిస్తానమ్మో.. అయ్యో రాత... వినవా గీత.. ఆపై మోత... పెడతా వాత... అరె హా..హా.. చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ అరె హ.హ.హ.హ.హ.హ హాహా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991) సంగీతం: బప్పిలహరి గీతరచయిత: భువనచంద్ర నేపధ్య గానం: బాలు, చిత్ర
@kamsalaraghavandraraghaven10852 жыл бұрын
Superrrrrr
@ramachandruubbapalli53032 жыл бұрын
చిరంజీవి గారు డాన్స్ కి మొనగాడు ఇండస్ట్రీ డాన్స్ అంటే చిరంజీవి జై బాస్ జై చిరంజీవ
@rajinimarumudi37715 жыл бұрын
This entire song shooting happened in ICRISAT. Nenu 5 years kid apudu I was there with my father.
@NaveenKumar-gg8jk4 жыл бұрын
Icrisat in hyderabad or bangolore??
@NaveenKumar-gg8jk4 жыл бұрын
How is ur real experience sir can u share??
@ashokbabu88584 жыл бұрын
Hyderabad
@srinikaganjihal85675 жыл бұрын
Watching this after chiru emotional speech...Hit pair with awesome chemistry
@Sudeer-tu7fx2 ай бұрын
I am from Kerala I love this song love u Chiranjeevi Sir
@kausalya7174 жыл бұрын
No body can dance equal to megastar in past,in present and in future.
@iamsandy53535 жыл бұрын
One of the best actress ever vijayashanti Garu lv u lot
@MaheshUshi4 жыл бұрын
The only lady SUPERSTAR who can match the 🕺 with Chirugaru.🕺🕺
@potnururajesh1391Ай бұрын
ఎందుకు తేలియదు అప్పుడు చిరంజీవి గారు పాటలు వింటే చెమర్చిన కళ్ళు తో మా అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు ❤
@sainaresh25615 жыл бұрын
I am watching this for vijaysanthi aftr sln
@narsagalalokesh38074 жыл бұрын
Super dancer
@durgeshthakur27694 жыл бұрын
Yes...Vjshanti madam extraordinary energy and grace..
@saraswathio76143 жыл бұрын
Sai naresh hi h v r u
@venugopalgopal662614 күн бұрын
All time no1. Dancer Megha Star ⭐⭐⭐⭐⭐. Best pairs chiranjeevi & Radha, vijayashamti garu. Nobody beat that pairs. ❤❤❤❤❤ Megastar ku Megastar saati.
@smrd-fk8xd2 ай бұрын
Sp sir how sooooooon u left the Human Atmosphere In Nine spheres soul in Any one in 9Spheres🙏🙏👌🎷
@raghavamorusupalli755710 ай бұрын
Vijayasanti Garu is the most versatile actress Tollywood ever had. It is really mindboggling to note that she acted in different roles ranging from Social activist to Police Officer to House maker to Glamorous role. She deserves the highest recognition from the GOVT of India.
@outofturn3312 күн бұрын
Memorable roles in Tamil also
@ramanaroyalgade96365 жыл бұрын
Megastar Chiranjeevi garu is the king of the Telugu industry....nobody can't replace him in future generations....
@pandumanne51745 жыл бұрын
Who is here after #Sarileru neekevvaru event.. 😍😍😍
@Raghusrini95244 жыл бұрын
Gud afternoon
@shvprkatta5 жыл бұрын
Both are like perfect warriors!! in the field of dance!...OMG!
@rebelgiri36835 жыл бұрын
Who is here after sarileru nerkevaru chiranjeevi speach
@pandumanne51745 жыл бұрын
Me 😍🙌
@prabhukumar-11305 жыл бұрын
Hhmm
@kotavijay1235 жыл бұрын
Me
@Vinayakwill5 жыл бұрын
Me
@Vinayakwill5 жыл бұрын
My childhood song
@trajucreations5 жыл бұрын
This song is going to be 💯million views 😘😘 Sarileru mi Jodi ki 👫
@vkli073 жыл бұрын
i still remember the day when i saw the movie in my school days in tenali swarajya theater afternoon show. This movie took megastar to peaks that no body can even dream to touch in telugu industry. feeling nostalgic and goosebumps.
@sriharshasriharsha52723 жыл бұрын
P
@sunkarasrinu61712 жыл бұрын
P@a
@sunilmanohararavindpeteti32412 жыл бұрын
Bro Swaraj theatre is demolished now
@salkamsatyanarayana69954 жыл бұрын
ఎవరైనా మెగాస్టార్ తరువాతే
@TambeliVinodkumar4 ай бұрын
డిస్కో శాంతి గారి డాన్స్ మాత్రం చిరంజీవి గారితో చాలా బాగా మాచింగ్ అయింది ❤️❤️❤️❤️❤️
@MaheshPonnala-u8l2 ай бұрын
Hu
@rasheedmd5153 жыл бұрын
Vijayashanthi dance only beat megastar 👌🏻👌🏻👌🏻
@KirankumarL-vw9ng10 ай бұрын
Gyang ledar patulu ippudu vintunte naku yedupu vasthundhi😢😢😢 chinna naati Gnapakalu anni baga pain vasthunnaai a... Rojulu malli raavu😢😢i love❤❤❤❤❤ you megastar annayya. ❤❤❤❤❤😢😢😢😢😢🎉🎉🎉
@98484050515 жыл бұрын
Who Is Here After Sarileru Neekevvaru Chiranjeevi Speech
@mohanaraopalthia1835 жыл бұрын
Super
@saichetancreations11625 жыл бұрын
Bayya super song
@raorao96815 жыл бұрын
Super bro😎
@pandumanne51745 жыл бұрын
Me 😍🙌
@prabhukumar-11305 жыл бұрын
Super
@Fire.123 жыл бұрын
Pakkana mega star lanti dancer unnapudu evaru aanaru oka vijayashanti garu thappa ❤️❤️❤️❤️
@MahaPeriyava11093 жыл бұрын
Tension relief always Chirus dance makes me happy recharged and tension free
@n.bishwanathreddy85432 жыл бұрын
I borned 2000 but I like Chiranjeevi dance, Hard work, his acting, his songs and his movies my favourite actor mega star.
@GSRAO-ug3ic5 жыл бұрын
Who is watching after Megastar speech in SNE Event about Vijayasanthi....
@BharathiGolluruBharathiGolluruАй бұрын
Chiru&Balu garu & Bappi da garu trend setters musical combo
@kanneaudi393 жыл бұрын
Happy Birthday to you megastar garu 💐💐 Mani muddu song choosaka Malli original choodali anipinchi choosanu Chiru Santhi super combination 👌👌
@smrd-fk8xd2 ай бұрын
Shakulu woopulu kotte music yeshe steppulu Blowing my mind 🎷🎷🎷
@harshithalachireddy72485 жыл бұрын
Who r watching in 2020!
@vadiyalayehoshuva2744 жыл бұрын
అ జనరేషన్ కి ntr anr ఐతే వాల్ల తర్వాత చిన్న వాల్లకి పెద్ద వాల్లకి బెస్ట్ హీరో ఒక్క చిరంజీవి ఇతనికి సాటి ఎవ్వరు లేరు ఉండర్రు కుడా
@klnswamykosinapogu97163 жыл бұрын
Correct bro
@telugugamergopiganta5993 жыл бұрын
Super comment bro
@venkateshacchary.g69503 жыл бұрын
Gang Leader I was writing final MBA exam after seeing Mega Stars Garu This Movie I I and I have secured 85% Hat's Of Guru garu
@uppidharma99563 ай бұрын
Song 👌👌❤️❤️💥💥
@MahiachariMech5 жыл бұрын
Vijayashanti is very beautiful lady
@VenkateshVenkatesh-dp8pb5 жыл бұрын
vijaysanthimyfewreteroein
@mvsubrahmanyam14325 жыл бұрын
à
@democracy23925 ай бұрын
అప్పట్లో 1991-92 లో గ్యాంగ్ లీడర్ సినిమా టికెట్ కోసం చొక్కా చింపుకున్నాను
@srimoulipatan16155 жыл бұрын
Balu garu chitra gari ki like vesukondi
@sureshchenakkayala96243 жыл бұрын
Hai
@sukeerthilakshmi52683 жыл бұрын
ఇలాంటి songs levu అబ్బా ఇలాంటి chiru mass movie choosi ఎన్నాళ్లు అయింది
@rameshp21575 жыл бұрын
Who is here after SLN pre-release event
@srinivasuluvakati86235 жыл бұрын
Chiranjeevi gari tho aa rojullo equal ga dance chese oke okka heroine "Vijasanthi" garu...
@Funplace45 жыл бұрын
No Bro. First choice was always Radha. Chiru told many times.
@srinivasuluvakati86235 жыл бұрын
@@Funplace4 Of course Radha garu kuda.. but naa opinion Vijasanthi garu Chala fast dancer
@saidabishaik735 жыл бұрын
Rambha and Ramakrishna also
@durgeshthakur27695 жыл бұрын
Chiru and VJshanti combo has huge mass following ..... Box office bang ..
@durgeshthakur27694 жыл бұрын
VJ shanti madam expression queen .. she dance with high grace and super expressions..
@rameshtn64324 жыл бұрын
I from tamilnadu but l like tomuch this song
@VIP-rc9qv5 жыл бұрын
Chiru dance movements 👌
@rameshricky78503 жыл бұрын
2:59 dance n expressions n dance no one can't do today actor's iam sure about this
@janasenaparty61544 жыл бұрын
Steps Simple Ga Vunna....Anna lo Vunde Aa Grace ni Mathram evaru match Cheyaleru .....Devuda ❤️👍
@bhanupriyan32574 жыл бұрын
Kerala.. Happy that we lived in their time
@nenuneney16372 жыл бұрын
Tv లో Movie వస్తే నే పండుగ ల ఉండేది.
@ram585 жыл бұрын
Evergreen song 😍
@sashankreddy2434Ай бұрын
Class + Grace + expressions +music ❤❤❤
@andrapopatlal54253 жыл бұрын
One of the best CHIRU & Vijayshanthi... Music-Bappi lahari... Nice.
@lakshmikanthsarepalli75569 ай бұрын
Hats off megastar ni tharwatha a star ayina in entire Indian film industry no one can beat your grace in the last moment of the song your foot step no one can do
@harikrishnagandrakota48055 жыл бұрын
Boss lekapothe a grand look vundadu. He is rocking in all dances. Hats off Megastar
From Kerala Chiranjivi is my favourite star I always Likes this suitable jody.
@naralasatish96384 жыл бұрын
Hi mi andraprades
@prasad10guru4 жыл бұрын
Even simple steps of Chiru looks mesmerizing
@karanamkanakarao22562 жыл бұрын
నేనైతే రంగా గారు చనిపోయిన తర్వాత ఈ సినిమా చూశాను చూసా తర్వాత విజయవాడ శాంతి థియేటర్లో
@gsyam16614 жыл бұрын
ఇప్పటికీ కూడా సాంగ్స్ రోజూ చూస్తూ వింటూ ఉంటాం,,, ట్రెండ్ సెటింగ్ సినిమా, నటన, డాన్స్, ఆ గ్రేస్, ఫైట్స్, డ్రెస్స్ సెన్స్ సూపర్, అయితే అప్పటిల్లో ఎవ్వరైనా గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని కాలర్ ఎగరేసి తెరిగేవారు