Thank you soo much brother. నామకర్థ సేవకులకి మంచి msg.
@prasunabejjam2464 ай бұрын
Very valuable God's words 🎉
@prasunabejjam2464 ай бұрын
Praise lord annayya garu please prey for my family salvetion
@srikalasrikala32814 ай бұрын
Praise the Lord 🙏 sir 🙏🙏🙏🙏
@bharathikodali49014 ай бұрын
Praise the lord sir🙏🙏🙏
@karyamsettishalem19404 ай бұрын
🎉🎉.
@nouse53944 ай бұрын
Sevakula sadassu Andira swami , pastor antai naku artham kaledu, prativakkadu pastor , bible title became like business,
@divilinanibabu36974 ай бұрын
ప్రకాష్ గారు వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అయితే సేవకులు సదస్సులో మాట్లాడాలి అంటే? మాట్లాడే వ్యక్తికి సంఘం సావాసం కావాలి అలా ఉంటేనే బోధకులకు సూచనలు ఇవ్వడానికి అర్హుడు 🙏🏻 ప్రకాష్ గారికి సంఘం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ సంఘము ఉంటేనే సంఘ కాపర్లకి సూచనలు ఇవ్వాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయము 👍🏻
@sarojabhasker2404 ай бұрын
కాపరుల విషయం లో గద్దింపు ప్రవక్తల ద్వారా తెలుప లేదా దేవుడు,,jermiya,ehejkel గ్రంథాలు చదవండి,,హెచ్చరించ డానికి pastor's మాత్రమే చేయనక్కర లేదు,,brother,,
@divilinanibabu36974 ай бұрын
@@sarojabhasker240 బ్రదర్ ఈనాటీ కాలంలో ఆనాటి ప్రవక్తలు ఉన్నారంటారా? నేను మీతో వాదించడానికి ప్రశ్న వేయడం లేదు
@sarojabhasker2404 ай бұрын
@@divilinanibabu3697 ప్రకాష్ గారు లాంటి వారు ఉన్నారు, గద్దింపు తో కూడిన వాక్యం వివరణ కొరకు బ్రదర్,, నేను సిస్టర్ ని
@pratap2015.4 ай бұрын
యేసు క్రీస్తు వారికి కూడా సంఘం లేదు,.... మరి ఏం చేద్దాం ?