గరికపాటి మొదటి భార్య వివాదంలో నేనే ప్రత్యక్ష సాక్షిని | Garikipati First Wife Issue | Tree Media

  Рет қаралды 392,468

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
Instagram : / treemediadevotion
గరికపాటి మొదటి భార్య వివాదంలో నేనే ప్రత్యక్ష సాక్షిని | Garikipati First Wife Issue | Tree Media
#garikaptifirstwife #garikapatifirstwifesensationalvideo #garikapatifamily #durgavadlamanii #garikipatinarasimharao #pravachanalu #felicitation #spirituality #howtoleadlife #garikipatinarasimharaopravachanalu #narasimharaopravachanalu #devotionalsongs #telugudevotionalsongs #garikipatiNarasimharaopravachanaluintelugu #garikipati
#GarikapatiComedy #GarikapatiPravachanaluLatest #GarikapatiLatestSpeeches
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 613
@kurellakodandaramam8541
@kurellakodandaramam8541 29 күн бұрын
ధన్యవాదాలు. గురువుగారికి సరైన సమయం లో నిజం చెప్పి బాసటగా నిలిచారు.
@prameelapuranam3786
@prameelapuranam3786 Ай бұрын
ఈయన ఎవరో నాకు తెలియదు కాని ... వారు చెప్పే విషయం 100% correct. నేను ఆ time లో అదే college లో చదువుకున్నా. కామేశ్వరిగారు సంగీతం నేర్పే వ్యక్తి తో వెళ్లిపోయిన విషయం అప్పుడే బయటకి వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఈర్ష్య, అసూయలతో, వెనుక నుండి ఎవరో ప్రోద్బలంతో గురువుగారి కీర్తి ప్రతిష్టలు చూసి ఓర్వలేక, తను ఉండవలసిన స్థానం లో శారదమ్మగారిని చూసి ద్వేషం తో రగిలిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమే. ఆవిడ గురువుగారి మీద చేస్తున్న ఆరోపణలలో కొంచెం కూడా నిజం లేదు.
@trimurthulugavara2435
@trimurthulugavara2435 Ай бұрын
ఐ సిప్పోర్ట్ to గరికపాటి
@revdhar7
@revdhar7 Ай бұрын
nenu naaki istam ina vaaditho vellipoya ani ame cheppindi video lo...indulo kotha vishayam yemi ledu
@user-rt3uq1ql7h
@user-rt3uq1ql7h Ай бұрын
Avuna 😂😂, garikapati anna bharyani pelli chesukuni pillalni kannadu kada,alanti chandalam Pani chesina vadiki tagina shasthi jarigindi.atanedo pattittu kadu.
@manoramagr296
@manoramagr296 Ай бұрын
​@@revdhar7అవును అన్న భార్య ని చేసుకున్నాడు. వాళ్ళు మా బంధు వర్గమే
@revdhar7
@revdhar7 Ай бұрын
@@manoramagr296 ...aa idi kuda ame cheppindi videos lo
@streatbles
@streatbles Ай бұрын
గరికపాటి వారు మహానుభావులు.. కారణజన్ములు..అటువంటి వారిని ఆడిపోసుకొని మా మనసులు బాధపెట్టకండి ప్లీజ్
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@streatbles
@streatbles Ай бұрын
@@lakshmimandadi3288 వేరే వీడియోలు కూడా చూడండి. కన్నకొడుకు కూడా తండ్రినే ఇష్టపడుతున్నారంటే?
@ayyagariprasad6083
@ayyagariprasad6083 28 күн бұрын
​@@lakshmimandadi3288 గరికపాటి వారిదే తప్పని నువ్వెలా నిర్ణయించగలవు మిత్రమా❓ నీకు ఏదో వ్యక్తిగత కారణం ఉండి ఉంటుంది ❓ నువ్వు బహుశా హైందవ వ్యతిరేకివి కానీ బ్రాహ్మణ వ్యతిరేకి కానీ అయి ఉంటావు.
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
గురువుగారికి వందనాలు నిజం చెప్పినందుకు గరికపాటి గారి 100% కరెక్ట్ మనిషి
@sridevisridevi1853
@sridevisridevi1853 Ай бұрын
ఈ సమయం మనమందరము గురువుగారికి అండగా ఉండవలసిన సమయం అలాగే దేవునికి ప్రార్థించ వలసిన సమయం దేవుని అండ తోడు కావాలి ఇది గురువుగారికి పరీక్షా సమయం గా ఉన్నది తప్పకుండా దేవుడు కాపాడతాడు
@punnamrammohanreddy5758
@punnamrammohanreddy5758 Ай бұрын
Ni bondha vadu hindhu dhrohi dhevathalanu thappuga matladuthadu
@sandheep3877
@sandheep3877 Ай бұрын
అన్న భార్యను పెళ్లి చేసుకోవటాన్ని ఎలా సమర్ధిస్తారు
@prasadpatchipulusu
@prasadpatchipulusu Ай бұрын
​@@sandheep3877 మనం మనుషులం... తప్పు చేయకపోవడం అనేది దేవుడి కె సాధ్యం... అప్పట్లో అతను నాస్తికుడు.. కాబట్టే ఇప్పుడు అతను ని తప్పు పడతారా?? అలాగే మిగిలిన విషయాలు కూడా.. దయ చేసి ఆధ్యాత్మిక ప్రవాహాని కి అడ్డుకట్ట వేయకండి 🙏🙏
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 Ай бұрын
😂😂😂😂😂😂😂
@bhajarangbhali4225
@bhajarangbhali4225 Ай бұрын
మేము గురువు గారికి అండగా ఉంటాం
@bangarunaidukasireddi7027
@bangarunaidukasireddi7027 Ай бұрын
గరికిపాటి వారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.ఆయనను గౌరవించడం మన ధర్మం.
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
100% కరెక్ట్ సంసారం వేరు జ్ఞానం వేరు, జ్ఞానం ముఖ్యం
@user-rt3uq1ql7h
@user-rt3uq1ql7h Ай бұрын
Aayana vyaktitvam yento anna bharyani pelli chesukuni pillalni kanatam lone prove ayindi
@venkatrao1892
@venkatrao1892 Ай бұрын
Yess
@lakshmis9974
@lakshmis9974 Ай бұрын
Meeku telusa
@sribala3376
@sribala3376 Ай бұрын
Antha manchi vaadu ithe vadinani pelli enduku chesukunnadu sir.aavida buddi manchidi kaadu adi nijam . Mari ithani buddi emaindi . Malli Sriraga neethulu chepthunnadu .
@HariPrasad-tq6tt
@HariPrasad-tq6tt Ай бұрын
గరికపాటి వారి గతం మనకు అనవసరం. గరికపాటి వారు మన హిందూ సాంప్రదాయానికి మనకు గౌరవనీయులు. ఇటువంటి వారిని మనం గౌరవించుకోవాలి
@panthertv70
@panthertv70 18 күн бұрын
Caste feelingaa cheap fellow....
@DevamadhavDeva
@DevamadhavDeva Ай бұрын
నిజం మాట్లాడిన గురువు గారు
@rajamohan74
@rajamohan74 Ай бұрын
💯 currect manakunnaGoppa maha manishi
@SubhashiniVuppaladadium
@SubhashiniVuppaladadium Ай бұрын
Past is past ఇతరుల వ్యక్తిగత జీవితం ప్రజలందరికీ అనవసరం. గరికపాటి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అవధాన బ్రహ్మ నడిచే సరస్వతీ పుత్రుడు🙏👏👏 మనము ఆయన సాహిత్య విజ్ఞానానికి, ప్రజ్ఞకు మనము జేజేలు పలకాలి, గండపెండేరాలు తొడిగి సన్మానకార్యక్రమాలు చేసుకోవాలి. ఆ విద్వన్మణిని కించపరచడం మహాపాపం☹️😡 ఆయన సమాజహితంకోసం యెన్ని ప్రవచనాలు చెప్పారు, చెప్తున్నారు అనేది గుర్తించాలి అందరం ఎవరి జీవితంలో లేవండి వొడిదుడుకులు? సంబంధం లేని విషయాలకు ముడిపెట్టకూడదు ఎవ్వరూ కూడ. గురువుగారూ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు🙏🙏
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Ай бұрын
NTR ku LP laaga,Garikipativariki kameswari Gari tho jeevitham oka spamu. Peeda Kala..kaali loo mullu.
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
ధర్మానికి హానికలిగినప్పుడు భగవంతుడు వస్తాడు, ఆయనే తీర్పు చెప్పాలి. 🙏🙏🙏🙏
@manjulam2793
@manjulam2793 Ай бұрын
అసలు పని పాట లేదా అండి జనాలందరూ ఇలా చర్చించుకోవడానికి కొండను చూసి కు క మొరిగి ,మొరిగి అదే చస్తుంది గరికపాటి గారు మహా పర్వతం అటువంటి మహానుభావులకు ఎవరి అండ అవసరం లేదు.స్త్రీ అని కూడా చూడకుండా అటువంటి మనిషిని బయటకు రాకుండా జైల్లో వేసేయండి.ఇదంతా కొందరు పనుతున్న దుష్ట పన్నాగాలు తప్ప వేరే లేదు ఇది ఇలా వదిలి పెట్టకూడదు.ఇలాంటివి రిపీట్ అవకుండా, మూలాలు వెతికి పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలి.
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@prasadgranites8141
@prasadgranites8141 29 күн бұрын
​@@lakshmimandadi3288అవును.ఒకా నొక సభలో తనకన్పా వయస్సులో ఎంతో పెద్ధవాడైన, పద్మభూషణ్ అవార్డీ అయిన మెగాస్టార్ చిరంజీవిని ఒక నిండు సభలో అ గౌరవపరచిన మహానుభావుడీయన.! ఈ మధ్య అల్లు అర్జున్ ను కూడా విమర్శిచిన వ్యక్తి. ఈయన.!👉👉
@Ràmanaaparna
@Ràmanaaparna 25 күн бұрын
గరికపాటి గారుమహానుభావులు
@dnagamani7450
@dnagamani7450 Ай бұрын
Chala baga cheppparu , namaskaram guruvu garu.
@vimalakumari1917
@vimalakumari1917 Ай бұрын
చక్కగా చెప్పారు.
@tsrinu4027
@tsrinu4027 Ай бұрын
ఈ పాపాన్ని మరచి ప్రశాంతంగా హైదారాబాద్ లో జీవిస్తున్న గరికపాటి వారికి ఆమె మళ్ళీ కావాలనే ఇబ్బంది పెడుతోంది..........అప్పుడు జరిగిన ఘోరాన్ని తట్టుకోలేక పెద్దాయన ఒక సందర్భంలో అనంత లోకాలకు అవమానంతో పోయేవారే కానీ అప్పటి వారి స్నేహితులు దాసరి సత్యనారాయణ గారు వగైరా ధైర్యం చెప్పి హైదరాబాదుకు పంపించారు ఆమె ఆ రోజు ఒక ఆర్కెస్ట్రా సింగర్ తో వెళ్లి పోయారట ఇది స్వయంగా దాసరి సత్యనారాయణ గారు చెప్పారు........
@balaramaraju7171
@balaramaraju7171 Ай бұрын
నిజం చెప్పారు. నాకు కూడా బాగా తెలుసు.ఆ ఇద్దరూ నాకు తెలుసు. గరికపాటి నాకు మిత్రుడు.ఆయన ఉత్తముడు.
@swethasomu4746
@swethasomu4746 Ай бұрын
Valla anna wife ye na Kameshwari garu ..plz reply
@saisai-du2ef
@saisai-du2ef Ай бұрын
​@@swethasomu4746 yes avunu
@rameshkolluri-lr8lc
@rameshkolluri-lr8lc Ай бұрын
గరికిపాటీగారు వదినని పెళ్లి చేసుకొన్నారు అన్నది నిజామా అబద్దామ్మ.
@everyourwellwisher932
@everyourwellwisher932 Ай бұрын
Totally confuse, ఇంతకు ఆమె గరికపాటి గారి వదిన నా లేక భార్య నా
@saisai-du2ef
@saisai-du2ef Ай бұрын
@@swethasomu4746 ledu marrige cheskoni divorce echaru
@kavithayandra4439
@kavithayandra4439 Ай бұрын
మీరు చెప్పినది correct
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Ай бұрын
Thank you to know the facts. I watch garikapati gari pravachanalu as he is guiding people to follow a good path in life
@satyanarayanaprasad9863
@satyanarayanaprasad9863 22 күн бұрын
Thank you guruji
@srilathananjala7309
@srilathananjala7309 Ай бұрын
గరికపాటి గారి మీద అభిమానం ఎప్పుడు తగ్గదు మాకు
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
అదే దర్మం 🙏🙏🙏
@Lily_-_-
@Lily_-_- Ай бұрын
Annayya bharya ki talli lanti vadina ki vidakulu ippinchi, aa vadinani vadukuni, aa vadina tho iddaru pillalni kani chivariki vadilinchukunna vadini support cheyyataniki siggu anipinchatleda?Vadina tho iddaru pillalni kani, amey aasthi kajesi vadilinchukunna vaadu hindu aithe entha kakapothe entha? Hindu dharmam ki vadina ni unchukunna vaadu, anna vadina lanu vidadeesina vaadu prathinidhi ayyada?😂
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@BaburaoAddala-yg9vr
@BaburaoAddala-yg9vr Ай бұрын
Original informaction
@nagamanivaddadi3916
@nagamanivaddadi3916 Ай бұрын
This is correct sir
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
నిజాలు వెలికితీయడం ద్వారా వ్యూయర్స్ కి గరికపాటి గారి పైన రేకెత్తుతున్న అపోహలు తొలగించి, ఆయన పైన జరుగుతున్న విష ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు మీకు, మీ ఛానల్ కి నా మనఃపూర్వక అభినందనలు.
@revdhar7
@revdhar7 Ай бұрын
indulo veliki theesindi emi ledu...ame video lone cheppindi nenu naaki istamaina vaaditho poya ani...kotha vishayam yemi kaadu thaane cheppindi
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
Oh! OK. నేను ఆమె చేసిన ఆ video చూడలేదు.
@ivanboss1092
@ivanboss1092 Ай бұрын
నాకు తెలుసు వాళ్ల కాలేజీ లో మా అమ్మాయి ఫీజు కట్టాను మంచి చదువు చెప్పారు పెద్ద ఉద్యోగం చేస్తుంది
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 29 күн бұрын
తెలుగు సోషల్ మీడియా ప్రేక్షకులకు మనవి.గురువు గారి మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు.ఇది మన సనాతన/ హిందూ సమాజం మీద కక్షగట్టిన కొందరు సైకోల పనే గాని వేరేమీ కాదు.గురువుగారు మంచిని, మానవత్వాన్ని, ఆత్మ స్థైర్యాన్ని సమాజం లోని ప్రజలకు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పి మంచి మార్గంలో నడిచేలా చేస్తున్నారు.కాబట్టి ప్రస్తుతం గురువుగారి మీద ఈగ కూడా వాలనీయ్యకుందామనమే చూసుకోవాలి.జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.
@santhaveluvali6523
@santhaveluvali6523 Ай бұрын
Chalabaga chepparu. Avidaku venakala evarovunnaru.
@VNR-EX-NAVY
@VNR-EX-NAVY 29 күн бұрын
ధర్మాన్ని పాటించే గరికపాటి లాంటి వారికి సహజం గానే రాళ్లు వేస్తారు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు
@swethasenthil7487
@swethasenthil7487 29 күн бұрын
Pranams to Garikapati Guruji 🙏🙏🙇‍♀️
@popurigopal4121
@popurigopal4121 Ай бұрын
People who guide the society in right path from a stage will always face criticism in different ways. Our regards to sri Garikapati 🎉🎉
@vendrapujyothi124
@vendrapujyothi124 Ай бұрын
చాలా correct ga చెప్పేరు గురువు garu😍
@AVR567
@AVR567 Ай бұрын
Nijama ....avuna......
@vendrapujyothi124
@vendrapujyothi124 Ай бұрын
@AVR567 Ee గురువుగారు cheppindi nijame
@AVR567
@AVR567 Ай бұрын
​@@vendrapujyothi124 garika pati 1st wife de tappa...
@AVR567
@AVR567 Ай бұрын
Assalu anna amainadu.....garika pati ...vadina nu baryaga chesukovalsina....paristiti enti
@Sisterstales_8
@Sisterstales_8 Ай бұрын
yes I was their neighbour that time and student also we all searched for her She came back later again but sir didn’t accept
@Chinnu617
@Chinnu617 Ай бұрын
🙏🙏🙏నిజమే గురువు గారు మీరు చెప్పింది ఆయన అలా టార్చర్ పెట్టి ఉంటే మీరు అన్నట్టు అందరూ అనుకునేవాళ్లు 🙏గరికపాటి గారికి 🙏🙏మా ప్రణామములు
@varaprasad8906
@varaprasad8906 28 күн бұрын
Yes correct sir
@kalangisrinivas824
@kalangisrinivas824 Ай бұрын
ఆయన వ్యక్తిగత జీవితం మనకెందుకు, ఇది వెనక నుంచి సనాతన ధర్మం మీద చేస్తున్న దాడి
@kommajosyullashyamprasad1451
@kommajosyullashyamprasad1451 Ай бұрын
I RESPECT GARIKAPATI GARU. HE AND CHAGANTI GARU ARE MY HEROES.
@narenchaganti6198
@narenchaganti6198 Ай бұрын
గరికపాటి గారి పర్సనల్ లైఫ్ మనకు అనవసరం వారి మాటలు ప్రజలకు మంచిమార్గానికి వెళ్ళాలనే వైపు వుంటాయి చెడు చెప్పటంలేదు మంచి లోకం మంచి వాలను టార్గెట్ చేస్తుంది c సినిమాలలో చెడు చూపిస్తున్న డైరెక్ట్రోను హీరో ని మెచ్చుకుంటారు ఐడియా కలికాలం మంచి వాలకు సపోర్ట్ చెయ్యండి
@vasudhabasaveswararao3761
@vasudhabasaveswararao3761 Ай бұрын
కంచి వారూ ! బాగా వివరించారు. మీరు అలా సెలబ్రిటీ కావడం, మిత్రునిగా నాకు సంతోషదాయకం..గర్వకారణం... - "వసుధ "
@janakisatyanarayana6636
@janakisatyanarayana6636 Ай бұрын
ఆవిడ వ్యామోహం తో వేరే అతని తో వెళిపోయింది.ఈయనను నిందిస్తోంది.గరికపాటి గారు అంటే పడని వారు ఆవిడ వెనుక ఉండి ఇతని మీద పగ సాధిస్తున్నారు...
@rambabun7699
@rambabun7699 Ай бұрын
Thank u so much sir.
@veeralakshmi155
@veeralakshmi155 28 күн бұрын
🙏🙏🙏🙏🙏
@umaranikonambhotla2497
@umaranikonambhotla2497 Ай бұрын
మీరు చెప్పిందే నిజం గురువుగారు ఇవన్నీ మాకు కూడా తెలుసు
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@VDishesDiscover
@VDishesDiscover Ай бұрын
Namaste sir
@manoharceo3827
@manoharceo3827 Ай бұрын
ఎందుకో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గరిక పాటి గారికి ఏదో అత్యున్ననత పదవి ఇస్తారని అసూయా తో పదవి రాకుండా ఏదో పార్టీ సూచన మేరకు ఆమె ఇలా కామెంట్ చేసింది అనుమానం
@helloo1722
@helloo1722 Ай бұрын
Andhra vaadiki telangana govt endhuku padhavi isthundhi? Anthakanna goppa pandithulu telangana lo chala mandhe unnaru .
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@Whohehow
@Whohehow Ай бұрын
3 గ్గుర్ని మార్చింది ఇంకేం చెప్పాలి ఆ మహా పతివ్రత గురించి
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@jpduminy6380
@jpduminy6380 Ай бұрын
​దీన్ని బట్టి అనైతికంగా మాట్లాడుతున్న మీరు బతకడానికి అనర్హులు సచ్చిపో ముండా
@csnr97
@csnr97 Ай бұрын
Naithika viluvalu patinchina patinchakapoina cheppevi manchi matlalu aithe yenthomandhi maratharu.mogudu pattinchukoledhani pakkintivaditho pothe poyedhi mana charactere.​@@lakshmimandadi3288
@ravikiranchillara6643
@ravikiranchillara6643 Ай бұрын
ఉన్న విషయం నిర్భయంగా చెప్పారు
@rameshbusetty
@rameshbusetty Ай бұрын
ఇతరుల వ్యక్తిగత విషయాలలో మనము దూరకుండ వుండడమే ఉత్తమము కదా మరి ?
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@mkgedipuri2274
@mkgedipuri2274 Ай бұрын
Guruvu gaariki padabhi vandanam.I support him
@SuriLakshmi-di6ui
@SuriLakshmi-di6ui Ай бұрын
Yes me too
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
మీరు ధర్మభద్ధంగా మాట్లాడారు 🙏🙏🙏🙏
@Lily_-_-
@Lily_-_- Ай бұрын
Annayya bharya ki talli lanti vadina ki vidakulu ippinchi, aa vadinani vadukuni, aa vadina tho iddaru pillalni kani chivariki vadilinchukunna vadini support cheyyataniki siggu anipinchatleda?Vadina tho iddaru pillalni kani, amey aasthi kajesi vadilinchukunna vaadu hindu aithe entha kakapothe entha? Hindu dharmam ki vadina ni unchukunna vaadu, anna vadina lanu vidadeesina vaadu prathinidhi ayyada?😂
@reddyshettymallesham6235
@reddyshettymallesham6235 Ай бұрын
హైందవ మతాన్ని తన ప్రవచనాలు ద్వారా అందిస్తున్న అటువంటి గురువు గారిని ఆ మహిళ ఆరోపించడం ఆమె వెనక ఎవరో హిందూ వ్యతిరేకి ఉన్నట్లు అనిపిస్తుంది.
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
అక్షర సత్యం చెప్పారు 🙏🙏🙏
@Xotic-uf1ks
@Xotic-uf1ks Ай бұрын
Chee aapu, Hindus kallu teravaali ilanti cheap character garikipati ni protsahinchakudadu, veli veyaali
@shivapalagummi9483
@shivapalagummi9483 Ай бұрын
​@@Xotic-uf1ksఐతే సమాజం లోంచి పో..నేను కాకినాడ వాడిని నాకు మా గురువు గారు చెప్పారు ఆ మహాతల్లి చేసిన పనులు
@garamadass
@garamadass Ай бұрын
Eppudu choosing Hindu vyatirekatena. Goodish good bad is bad.
@Xotic-uf1ks
@Xotic-uf1ks Ай бұрын
@@garamadass ilantivallani support cheste hinduism ki chedda peru, konnellamundu idi jarigunte veli vesevaallu
@mallikarjunmallikarjun2225
@mallikarjunmallikarjun2225 Ай бұрын
గరిక గారు మహాపురుషుడు మహా పండితుడు ఆయన వ్యక్తి గత జీవితం మనకు అనవసరం గురువు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MKKR2024
@MKKR2024 Ай бұрын
Teacher peru gabbu chesthey , students ki respect pothadhi kada.....andhukani garikipati gari meedha buradha challuthunnaru verey mathasthulu....aameku dabbulu ichi ......modi gaari payina kuda ilaney cheyyalani try chesaru.
@rafiworld201010
@rafiworld201010 22 күн бұрын
గరికపాటి ఫైల్స్ కు స్వాగతం
@avlnmurthy1995
@avlnmurthy1995 Ай бұрын
పవన్ కళ్యాణ్ కూ ముగ్గురు భార్యలు, గరికపాటి గారు డివోర్స్ తీసుకున్నాప్పుడు.. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయటానికి.. మొదటి భార్య ప్రయత్నం దురదృష్టం. గురువు గారు ను అవమాణించడం మంచి పద్ధతి కాదు.
@srinivasaraogandham2341
@srinivasaraogandham2341 Ай бұрын
డిప్యూటీ సీఎం గారి పేరు ఇక్కడెందుకు ప్రస్థావిస్తున్నారు?
@aparnaparavathanani
@aparnaparavathanani Ай бұрын
So a teacher. An do Wht ever they need is it. U should be an example to society as a teacher. Don’t talk as you want. Teacher is also a human right not god
@everyourwellwisher932
@everyourwellwisher932 Ай бұрын
Deputy మూడు పెళ్ళీళు కదా అందుకే
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏
@radhabhagvath5763
@radhabhagvath5763 Ай бұрын
Ame pai criminal case ame koduku tho ne pettinchadam amanusham 😢
@vvb199
@vvb199 Ай бұрын
Anchor garu so cute
@suryatejafacilitiesmanagem1721
@suryatejafacilitiesmanagem1721 Ай бұрын
Yes he is telling 💯 % bare facts before the common people of the Nation 👌👌💐💐💐🙏🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Ай бұрын
సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగ ముందూో అంత ఇబ్బంది,నష్టం కూడా వుంది. గరికపాటి వారు అస్మాన్యులు,గొప్ప పండితులు,వారి ప్రవచనాల వల్ల అనేక మంది మేలు జరుగుతోంది.ఎప్పుడో తెగిన బంధం,ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకు తున్నారు.ఇప్పుడు ఈలా కామేశ్వరి గారు రోడ్డు ఎక్కడం అస్సలు భావులేదూ.చుతుంటే ఆమె మంచి వ్యక్తి కాదు
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
ఆమెలో మంచితనము ఉంటే ఇలా ప్రవర్తించి ఉండేదికాదు,
@Xotic-uf1ks
@Xotic-uf1ks Ай бұрын
@@kothakotasrinivaskothakota4990 edi manchitanam? sontha anna bharya tho undatama? sigguleda ila cheppadaniki
@satyamrklsriramula9568
@satyamrklsriramula9568 Ай бұрын
అయన పర్సనల్ మనకు అవసరం లేదు.గురువుగారు గొప్ప వ్యక్తి
@Lily_-_-
@Lily_-_- Ай бұрын
Annayya bharya ki talli lanti vadina ki vidakulu ippinchi, aa vadinani vadukuni, aa vadina tho iddaru pillalni kani chivariki vadilinchukunna vadini support cheyyataniki siggu anipinchatleda?Vadina tho iddaru pillalni kani, amey aasthi kajesi vadilinchukunna vaadu hindu aithe entha kakapothe entha? Hindu dharmam ki vadina ni unchukunna vaadu, anna vadina lanu vidadeesina vaadu prathinidhi ayyada?😂
@lakshmisaradha9170
@lakshmisaradha9170 Ай бұрын
I support garikipati guruvugaru
@apparaog9901
@apparaog9901 Ай бұрын
మంచి పేరు కానీ డబ్బు కానీ కష్టపడి సంపాదించిన మగాడిని నానా బాధలు పెట్టే ఇలాంటి దేవతలు గురించి తక్కువ మాట్లాడాలి.
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@swathidurgaraju9791
@swathidurgaraju9791 Ай бұрын
మీ మాటలు విశ్వసనీయంగా వున్నాయి. అసలు ఆ కామేశ్వరి మాటలు ఒకసారి వింటేనే ఆవిడ ఎన్ని నాటకాలు ఆడుతోందో స్పష్టంగా అర్థమవుతుంది.
@SureshKumar-tc1vp
@SureshKumar-tc1vp Ай бұрын
Guruvu gaaaariki paaadabhi vandanam,
@RaamAbhiraam
@RaamAbhiraam Ай бұрын
చైతన్య కాలేజీ లో గురువు గారు మాకు సంస్కృత క్లాస్ చెప్పేవారు...నేను ఆయన శిష్యుడిని.
@natraj8515
@natraj8515 Ай бұрын
alanti goppa guruvu undatam, mee adrustam mitrama.
@lakshmimandadi3288
@lakshmimandadi3288 Ай бұрын
ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని గరికపాటి వారు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@madbabymelodies4671
@madbabymelodies4671 22 күн бұрын
గురువు గారిపై మరింత గౌరవం పెరిగింది
@saibabapalle7763
@saibabapalle7763 Ай бұрын
I saport garikapati
@Lonika91
@Lonika91 Ай бұрын
Supporting to guruvugaariki
@pruthvirajyadav3072
@pruthvirajyadav3072 Ай бұрын
Garikapati gari parsnal mater makendukandi guruji garu manchi matalu telusukuntunnam ayanaki rendu pellillu aite makentsndi maku vari pravachanalu inpartent
@nagamanivaddadi3916
@nagamanivaddadi3916 Ай бұрын
Kadu medam ayacheppindey correct medam
@sumanaraju1411
@sumanaraju1411 Ай бұрын
🙏🏼🙏🏼
@kalyanikrish7280
@kalyanikrish7280 Ай бұрын
Saraina samayamlo nijam cheppaaru Sir
@srinivasareddychinta2000
@srinivasareddychinta2000 Ай бұрын
ఇవి అన్నిటి కంటే ఈవిడ గారికిపాటి వారి అన్నగారి భార్య అని అన్నగారి భార్యను ఈ యన వంచించి వదినగారిని వివాహం చేసుకున్నారు అంటున్నారు అది ఎంత నిజం?
@apadmavathiatmakuri5413
@apadmavathiatmakuri5413 Ай бұрын
Idi correct avuna kada 11:13
@vg2380
@vg2380 Ай бұрын
It is possible that both parties are telling the truth.
@vijayasaradhi7191
@vijayasaradhi7191 Ай бұрын
గురువుగారు నమస్తే మీరు చెప్పేది అక్షరసత్యం గరికపాటి గారి భార్య మొదటి భార్య వాలు యొక్క కారు డ్రైవర్ గారి తోటి వెళ్ళిపోయింది ఈ విషయం గురువుగారు ఎవరికి చెప్పలేక మదన పడుతున్నారు మాది కాకినాడ గురువు గారి ఇల్లు కాకినాడలో రాజేశ్వరి నగర్ లో ఉండేది
@swethasomu4746
@swethasomu4746 Ай бұрын
Garikapati gari first wife .. valla anna wife ye na
@prasanthinidamanuri2083
@prasanthinidamanuri2083 Ай бұрын
Appudu. Car maintain chese capacity. Unda
@Rambabu-c2z
@Rambabu-c2z Ай бұрын
Garikapati great support him
@adapaumamaheswarudu9060
@adapaumamaheswarudu9060 Ай бұрын
సత్యం చెప్పారు కాకినాడవాసిగా గరికిపాటివారు ఉత్తముడు అని తెలుసు
@RajuRaju-wq3hi
@RajuRaju-wq3hi Ай бұрын
yes
@dnagamani7450
@dnagamani7450 Ай бұрын
Garikapati garu is a great person
@kurrarameshbaburameshbabu1006
@kurrarameshbaburameshbabu1006 Ай бұрын
ఇంతకాలం లేని మొదటి భార్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది? అనవసర ప్రచారాలు ఎందుకు చేస్తున్నది? కొందరి కుట్ర ల ప్రోద్బలం ఖచ్చితంగా ఉన్నది. ఆంధ్ర లో చాగంటి కి ఉన్నత పదవి ఇచ్చారు. శాస్త్రీయ హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్న గరికపాటి కి ఇవ్వలేదని అభిమానులు కినుక వహించారు. తెలంగాణ లో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. ఇది గరిక పాటి వ్యతిరేకులకు కంటగింపు అయింది. కాబట్టి ఇంతకాలం లేని మొదటి భార్య వ్యవహారం తో గరికపాటి వారికి మచ్చ తెచ్చి చాగంటి కంటే తక్కువ చేయడం కుట్ర కాదని ఎలా అనుకుంటారు?
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
ఇందులో చాగంటివారిని కలపవద్దు ఆయన వశిష్ఠడు, ఈయన విశ్వామిత్రుడు ఎవరు తక్కువకాదు.
@rukminipuchakayala6210
@rukminipuchakayala6210 Ай бұрын
Garikapati varu manchi vishayalu cheptharu
@vijayasuvarchalavasa6892
@vijayasuvarchalavasa6892 Ай бұрын
మీరు చెప్పారు అంటే అది ఖచ్చితంగా నిజం కంచిగారు🙏
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 Ай бұрын
అబద్దాము సాక్షి 🇳🇪Truth🌹వెళ్లగొట్టిండు 🕉️కామేశ్వరమ్మను భార్యను 🕉️
@kumarmettu9455
@kumarmettu9455 Ай бұрын
ఆయన మాటల్లో సారాంశం... ఒక వేళ గరికిపాటి గురువుగారు నిజంగానే వారి మొదటి భార్యను హింసించి ఉంటే... ఆవిడ వేరొకడితో వెళ్ళిపోయినప్పుడు గురువుగారి స్నేహితుడు వచ్చి ఈయనతో "తిక్క కుదిరింది, ఇన్నాళ్ళూ భార్యను హింసించాడు. అందుకే వేరేవాడితో వెళ్ళిపోయింది." అనాలి... కానీ, ఆయన వచ్చి "అరే పాపం మన గరికిపాటికి ఇలా జరిగింది... తను అలా వేరొకరితో వెళ్ళిపోయింది." అని చెప్పి బాధపడ్డాడు. కాబట్టి వారి మొదటి భార్యను హింసించాడు అన్నది పూర్తి అబద్ధం. కాకపోతే అప్పట్లో గురువుగారు తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉండేవారట. వాటితో విసిగిపోయి ఆవిడ ఆ పని చేసి ఉండొచ్చు. ఆ రోజుల్లో "మనసున మనసై..." అనే కార్యక్రమంలో వీళ్లు కూడా పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఆవిడలో నిరాశ లేదు. చాలా సంతోషంగా కనిపించింది ఆ షోలో... తర్వాత ఆవిడ మనసులో ఏం బుద్ధి పుట్టిందో మరి ఇప్పుడు... ఏది ఏమైనా... ఈ పరిస్థితుల్లో మనం గురుగారికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత.
@narasimharao8841
@narasimharao8841 Ай бұрын
తెలుగు బాషా ప్రపంచానికి గరికపాటి వారు అత్యంత లబ్దప్రతిష్టులు. వారికి జరిగే ఈ అవమానము మొత్తం తెలుగు ప్రజానీకానికి అవమానము. ఈ ప్రచారానికి తక్షణమే విజ్ఞులు ముగింపు పలకాలి.
@abhiramkumar6592
@abhiramkumar6592 Ай бұрын
జై గరికపాటి గారు, ఇలాంటి కచేరి కలకారిణులు గురువుగారిని ఏమి చేయలేరు
@swarnagowri6047
@swarnagowri6047 Ай бұрын
ఓమ్ శ్రీ కనక దుర్గమ్మ తల్లీ 🕉️🙏🌺🌙🔱 ! దేశ భక్తి , దైవ భక్తి , రెంటి సమ్మేళనం తో , పూజనీయులు శ్రీ గరికపాటి నరసింహారావు గారిని , యిలా దూషించడం వలనే , బ్రాహ్మ ణ కులాలలోని మగ , ఆడ పిల్లలకు 50. లు నిండు తున్నా వివాహాలు కావటం లేదు. తరువాత వివాహం అయినా విడాకులు . పాప, పుణ్యాలు ఎక్కడికి పోతాయి ? అంటారా అమ్మా , శ్రీ దుర్గమ్మ తల్లీ 🙏🙏🙏 గరిక పాటి వారికి వారి తల్లి వేసిన శిక్ష అనుభవించ వలసినదేనా ? యిదేనా మ్మ ? వారు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో ? భగవంతుడా ! వేద వేదాలను ఔపోసన పట్టిన వారిని మీరే కాపాడాలి తల్లీ. 🙏 .మా బ్రాహ్మణులు " సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు ఓమ్ శాంతి శాంతి శాంతిః అంటూ అన్నీ పూజా కార్యక్రమాలు లలో చివర గా మీకు విన్న వించుకుని అపుడు మందిరం లో నుండి బైటికి వస్తాము కదా తల్లీ యిది మీ సంకల్పం మాకు. ఆడవాళ్ళ మనసులో యింత ద్వేషాన్ని ఎందుకు నింపావు ? దుర్గా మాతా . ( కొంత మంది మాత్రమే ) 🙏🙏🙏 బ్రాహ్మణ స్ట్రీలు క్ష మించండి. మాలో మెమే ఖమించంది అని అడగవలసి వస్తోంది. శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ. ప్రభూ. బాధ గా వుంది తండ్రి. దేశానికి , రాష్ట్రానికి వారి ప్రోత్సాహం చాలా చాలా అవసరమని మీ అర్ధ నారీశ్వరులకు తెలుసు కదా తండ్రీ ! వారి మనసుకు ప్రశాంతత కలిగించే భారం మీదే . శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ . 🕉️🌺🌺🌺🙏🔱
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 Ай бұрын
ఆయనే వెల్లిపోమ్మంటే అక్కడ వేరే వ్యక్తి రెడీ గావుంటాడా ముందే ఏదో గురువు కి తెలిసి పొమ్మని ఉంటాడు
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
గురువుగారికి 🙏🙏🙏🙏
@MUDIGALAMSUBRAMANYAM
@MUDIGALAMSUBRAMANYAM Ай бұрын
we are support for you sir JAI HINDU 🙏🙏🙏🙏
@adi-allinone9923
@adi-allinone9923 Ай бұрын
వాస్తవం చెప్పారు
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Ай бұрын
ఎందరో మహానుభావులు 😊😊😊😊
@User-if9il11st7w
@User-if9il11st7w Ай бұрын
Matter starts from 4:10
@Vrm6273
@Vrm6273 Ай бұрын
ఎవమ్మా నీ గోబెల్స్ ప్రచారం ఏంటి , ఎందుకు ? ఎం సాధించాలని? వద్దు అనుకున్నావ్ విడిపోయారు ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవిస్తున్నారు. ఇన్నాళ్లు ఏమైపోయావ్ ఈర్ష్య తో వీడియోలు చేస్తున్నట్లు గా ప్రజలు అనుకుంటున్నారు. బురద చల్లడం మానుకుంటే నీకె మంచిది కామ ఈశ్వరి గారు.
@polajyothi
@polajyothi Ай бұрын
We all stand with garikapati garu. Gatham gathah.. we don't want sir's past information. Guruvu garu entho mandi ki inspiration.
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 Ай бұрын
Guruvu garu garikapati gariki నా నమస్కారములు.
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
ఇప్పుడు ఆయనకు మనం సపోర్ట్ చేయాలి 🙏🙏🙏🙏
@lakshmilakshmilakshmi3098
@lakshmilakshmilakshmi3098 Ай бұрын
Yes sir
@vishwabhandari9900
@vishwabhandari9900 28 күн бұрын
Om
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 Ай бұрын
Support Garika pati Garu..
@saiprasad7375
@saiprasad7375 Ай бұрын
గరిక గారు చాలా మంచి వ్యక్తి
@KalyaniMadala-u6x
@KalyaniMadala-u6x Ай бұрын
Aparasanalu Manali.avasaram. 😊namaste 3mogullanimarchienkamataladaku.madam😮😮
@satyasudhakasthala630
@satyasudhakasthala630 Ай бұрын
గురువుగారి విజ్ఞానం ముఖ్యం. Personal matters అనవసరం.
@Avyan999
@Avyan999 Ай бұрын
Garikapatigaru🙏
@Sisterstales_8
@Sisterstales_8 Ай бұрын
Chala chala correct sir meeru cheppindhi Yes she eloped with one student
@Sisterstales_8
@Sisterstales_8 Ай бұрын
Meemu valla neighbour appudu pillalni odhilesi vellipoyaru Maa students andharam vethikam andi
@srinuvasareddyduggempudi3694
@srinuvasareddyduggempudi3694 Ай бұрын
గరికపాటి గారిని ఎవరేమన్నా సరే సర్వనాశనం అయిపోతారు.... 👏
@kvsnarayana2968
@kvsnarayana2968 Ай бұрын
Yes
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 Ай бұрын
😂😂😂😂😂😂
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 Ай бұрын
శాపాలు వద్దు ఆయన బాగుంటేచాలు ఈ ప్రపంచానికి వారి అవసరం ఉంది.
@suryakanthamraju6629
@suryakanthamraju6629 Ай бұрын
.
@ravikumarvadali818
@ravikumarvadali818 Ай бұрын
100% correct guruvu garu
@Kumar-o7u8n
@Kumar-o7u8n Ай бұрын
Tree media...ee topic meeda videos cheyyadam manara?
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 Ай бұрын
Neku emindi ra bufoon ga
@narasimhanaidu1236
@narasimhanaidu1236 Ай бұрын
Madam after divorce, What is this?
@Saripalliashokkumar
@Saripalliashokkumar Ай бұрын
బావుంది మీ కామెంట్స్కామేశ్వరి గారిని బాడ్ చేయాలనీ ఆ జ్యోతిషుడు చచ్చిన పోయిన వాళ్లు రారని మీరే చెప్పే మాటలు. ఆవిడ గరికిపాటివారి అన్న భార్య కాదా ఆ మాట చెప్పండి. మీ గతం కమ్యూనిజం. అందుకే ప్రపంచ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధలే అని భావించి ఉంటారు.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН