Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@prakashreddytoom3807 Жыл бұрын
Shree Gurubyo Namaha
@prakashreddytoom3807 Жыл бұрын
ఏది నిజమైన ప్రేమ ఏది అబద్ధము ప్రేమ.
@prakashreddytoom3807 Жыл бұрын
అప్రస్తుత ప్రసంగము.
@prakashreddytoom3807 Жыл бұрын
సూర్య కాంతి కారణంగా.నక్షత్రాలు.వెన్నెల కనబడదు. రాత్రి పూటా దయ్యాలు ఎందుకు కనబడుతాయి. పగటి పూటా ఎందుకు కనబడయి.అంటే దయ్యాలు రాత్రి పూట బయ పడుతాయి.
@prakashreddytoom3807 Жыл бұрын
9.ఏళ్ల వయసు 11.ఏళ్ల వయసు గరిక పాటి నరసింహ రావు తల్లి తండ్రుల పెళ్లి అయ్యింది.
@AshokKumar-oo3lh3 жыл бұрын
అవును సార్ సృష్టి లో అమ్మ లాగా ప్రేమించే వ్యక్తి మరొకరు ఉండరు, నాకు బైక్ ఆక్సిడెంట్ అయితే నన్ను పెళ్ళి చేసుకున్న మహా ఇల్లాలు నాకు అంగవైకల్యం (slightly disabled )సంభవించింది అని తెలిసి కనీసo నన్ను చూడటానికి కూడా రాకుండా కోర్ట్ ద్వారా విడాకులు తీసుకుంది, కానీ మేము పేదవారం అయినప్పటికీ మా అమ్మ, నాకు నాలుగు సార్లు ఆపరేషన్స్ చేసినప్పటికీ మా అమ్మ బంధు మిత్రుల సహాయ సహకారాలతో నన్ను బ్రతికించిo ది... ThanQ అమ్మ...
@chandbasha6093 жыл бұрын
♥
@tkrishna76973 жыл бұрын
Very good
@AshokKumar-oo3lh Жыл бұрын
@garikipatiacharyulu 100% correct sir 🙏...
@prakashreddytoom3807 Жыл бұрын
నవ్వులే నవ్వులు.
@prakashreddytoom3807 Жыл бұрын
కొంచెము ఇష్టము.కొంచెం కష్టము.
@venkateswarreddyg47413 жыл бұрын
గొప్ప విజ్ఞానము...........జైహింద్ Great information 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 జైహింద్................ జైశ్రీరామ్..................జైహింద్
@baburaoannabattula12503 жыл бұрын
మీ మాటలు వింటూ, జీవితంలో.. యువత ఎన్నో నేర్చుకోవాలి అని ప్రయత్నంలో ఉంటారు..ధన్యవాదాలు అండి
@n.vsubbarao1884 жыл бұрын
మీ ప్రసంగం అద్భుతం . ఇప్ప టి కేవలం హాస్యం కోసం ప్రసారం చేసే జబర్దస్త్ లాంటి పరమ చెత్త ప్రోగ్రాం ను అందరూ ఎందుకు ఇష్ట పడుతున్నారో నాకర్థం కావడం లేదు. ఆ చౌ కబరు వేషాలు, చౌ కబారు మాటలు వింటూ ఉంటే కంప రం పుడుతుంది. కానీ నవ్వు రాదు. మనల్ని నవ్వించ డాని కి వాళ్ళు చేసే హంగామా కూడా మనకు తెలుసు. మీ ప్రసంగంలో నవ్వుతో పాటు ఎన్నో తె లియ ని విష యాలను తె లు పుతూ వ్వ క్తిత్య వికాసం పెంచు కునే విధంగా మీ ప్రసంగం ఉంది. మీ ప్రసంగాలు నేటి యువతకు చాలా అవసరం.
@ankammarajuoggu45313 жыл бұрын
🔥🙏🔥'jj'[😭🙏😜😒😜
@naliniponnaganti20003 жыл бұрын
@@ankammarajuoggu4531 0
@thummurusriharireddy21573 жыл бұрын
మీ జీవిత సారాన్ని రంగరించి ఈ వ్యక్తిత్వ వికాస ప్రసంగా న్ని చేశారు. ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్ముతున్నాను
@dr.namburi.bhagyalakshmi31014 жыл бұрын
శ్రీమాత్రే నమః. ఇలాంటి మంచి మాటలు వింటుంటే ఎప్పుడూ కూడా పిల్లలు తప్పులు చేయరు... చాలా బాగా చెప్పారండి.. ఎప్పుడూ చదవండి చదవండి అని పిల్లల్ని వేదించటం కాదు మనం చేయవలసింది, వారి వ్యక్తిత్వాన్నివికసింపచేసే మాటలు చెప్పగలగాలి... అది ఒక ఉపాద్యాయుని బాధ్యత... గరికపాటివారికి ధన్యవాదములు.
@boinilaxman80513 жыл бұрын
Hiii
@boinilaxman80513 жыл бұрын
Hiii
@అనఘాదేవి4 жыл бұрын
మీ ప్రవచనములు వింటుంటేనే ఆనందభాష్పాలు వచ్చేస్తాయి ఇదే ఆనందకరమైన దుఖ్ఖం మీ శ్రీ చరణములకు నమస్సమాంజలులు☺☺💐💐💐
@satyavathi55204 жыл бұрын
Telugu vari vara prasadamga janminchina atyuttama margadarsee ! Padahii vandanalu. . Mee pravachanalannitini grandhasts roopamlo kooda veluvaricha prardhana .
@gandhamprakash4 жыл бұрын
🙏
@mohanraopendyala90303 жыл бұрын
@@satyavathi5520 m
@nageerashmi27103 жыл бұрын
Thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshwararao98023 жыл бұрын
@@satyavathi5520 QÀ
@shaikh20203 жыл бұрын
Hello Sir, even though I am muslim, I always watch your videos, really appreciate your speeches and style. As usual you always dare to speak truth without fear and hesitation. hats off sir. Just for your information I found most of the talks in Islam, thats makes me to listen you again and again. Thank you.
@coolbro37783 жыл бұрын
we are human first before our religion❤️
@MotivzRM7 ай бұрын
Mee too
@prakashvlogs75694 жыл бұрын
మీలాంటి ఉపన్యాసం ఇచ్చే గురువులు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏
@karnemadhukumar8215 Жыл бұрын
Yes
@prakashreddytoom3807 Жыл бұрын
Yes.
@Nagamaniambati-v4t11 ай бұрын
ప్రతి రోజు మీ విదుర నీతి వినడం ద్వారా చాలా జ్ఞానం పొందుతున్నాము మీకు ధన్యవాదాలు గురువు గారు
@chitiyalapaniyamrajagopal35824 жыл бұрын
Every student should listen to this speech. . Namaste
@mr.anonamousdictator2827 Жыл бұрын
garikapathi namasthe phone n.o
@nagabhushana11503 жыл бұрын
Brilliant talk with sage advice to students and others who listen with interest and devotion. Saraswati is alive on his tongue. Pranams.
@madhusudanarao3522 жыл бұрын
T
@subbaraoaddanki21912 жыл бұрын
? ?
@doodideviprasad53313 жыл бұрын
You are so valuable and most needed to this contemporary world. Pranamamalu.
@Thinking-thought-Action4 жыл бұрын
Namaste guruvugaru...thank you very much... Excellent speech...
@udaysankarkudupudi63433 жыл бұрын
Students kosam meeru Chesina prasangaaniki Danyavadmulu.👍👍
@kashni3 жыл бұрын
This could be long video,but time spent watching this is worth your lifetime.. excellent words by sree garikipati garu.. sathavadhanalu ante its not just upanishads.. its much much more.. english schools should learn what is education
@gnstudio90183 жыл бұрын
తెలుగు లొ మాటాడండి
@sampathkumar2323 жыл бұрын
@@gnstudio9018sx
@chtriveni62274 жыл бұрын
Mi padamulaku namaskaram guruji Mi speech tho ma lanti vallaki bratiki undi sadinchali ani thalsukunam * Amma ni minchi avaru leru* tqqqq so much guruji🙏🙏🙏🙏🙏
@krishnavenicodati81864 жыл бұрын
Worth listening to g Narasimha Rao's lecture, on any topic, he is a GOOD ORATOR. Every point suggested by him is WORTH practicing. May God bless him.
@mulasreenivasulareddy46503 жыл бұрын
Q
@balakrishnanetheti13113 жыл бұрын
0
@balakrishnanetheti13113 жыл бұрын
0
@ganapathirao97773 жыл бұрын
Ahl 9u 7
@అనఘాదేవి4 жыл бұрын
నవ్వించాలన్నా ఏడ్పించాలన్నా ఆథ్యాత్మిక ప్రవచనములు చేయడము లో నైనా మీకు మీరే సాటి ఎవరూ మీకు సాటి కాలేరు గురువు గారూ అన్ని సమశ్య లకూ మీ ప్రవచనములనుంచేే ఆనందకరమైన సమాధానాలు వచ్చేస్తాయి గురువు గారూ మీ శ్రీ చరణములకు అనేకానే---క నమస్సుమాంజలులూ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rkpasupuleti85884 жыл бұрын
విశేషణ నయనం వినయం. చాలా చక్కగా వివరించారు
@varalakshmidevim28634 жыл бұрын
' c G
@Garikipati_Offl Жыл бұрын
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@satyapushpa3253 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@kpushpavathi68902 жыл бұрын
Guru Garu padalayku and
@annaramanarao97773 жыл бұрын
ఆధ్యాంతం అద్బుతం.బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని, ఆపదలనుంచి తప్పించుకునే నేర్పును చక్కగా వివరించారు.
@rkpasupuleti85884 жыл бұрын
నా ఆధ్యాత్మిక గురువు గారికి నా నమస్సుమంజలి
@ragamsuresh76943 жыл бұрын
Namaste sir meru chala bagavhepparandi
@basavarajakraja16062 жыл бұрын
We are blessed after listening ur speech garikipatigaru 🙏🏻🙏🏻🙏🏻
@vaasu874 жыл бұрын
Mind blowing!!! Never liked a speech so much. So talented. Blessed to have him. Everyone should listen in the early years.
@devadanamkorvani37383 жыл бұрын
P
@devadanamkorvani37383 жыл бұрын
P
@devadanamkorvani37383 жыл бұрын
P
@apparaokotha41153 жыл бұрын
@@devadanamkorvani3738 is a great
@padmajakaredla47393 жыл бұрын
@@devadanamkorvani3738 good entertainment
@ramachandraraoyellapragada78943 жыл бұрын
చాలా బాగుంది...🌹🙏👍👌
@prashanthcheela72372 жыл бұрын
G. N. Rao sir 100 times salute u sir. Sir at last your every speech u tell to all students take care welfare of your parents. Love your parents. My request to all reader students give new clothes to your parents on every festival and get blessings from parents.
@BUDDY_7863 жыл бұрын
గురువు గారూ మీరు సూపరు.. మీకు యవరూ సాటి రారు.. జ్ఞానం మరియు లోక్యం కలబోసిన మహానుభావులు మీరు.. ప్రతివిషయన్ని హాస్యం జోడించి వివరించే మా శ్రేయోభిలాషులు మీరు.. గురువు గారు మీరూ గరికపాటి కాదు మహేజ్ఞానపాటి..
@potnurivenkataganesh14162 жыл бұрын
Every student must learn from this speeches
@madavishobharani62922 жыл бұрын
Yes
@shankarkarampuri79702 жыл бұрын
An Hi
@galidevaradevi93143 жыл бұрын
Good explanation guruji garu...🙏
@k.v.vsatyanarayana9153 жыл бұрын
14:00 దుప్పట్లో దివ్య కాంతి... 14:35 ❤️👌
@comrade798 Жыл бұрын
😂😂😂
@sahithisugandham5264 жыл бұрын
గరికపాటి వారి పాదాలకు నమస్కారం
@kardharnarayanamurti66773 жыл бұрын
గరిపాటి వారి పాదాలకు నమస్కారం
@channel-pu9zx3 жыл бұрын
మీ వాక్పటిమను వర్ణించ తరమా ! 👌👌👌 ధన్యవాదాలు గురువు గారు
@dattanistala87842 жыл бұрын
E pravachanam nbuto nabhavishyati excellent guruvugaru Meeku satakoti namaskaramulu
@raghavendraraghava57164 жыл бұрын
Really it is important for students👦📖🎒
@Parthasaradhi14574 жыл бұрын
ఈ ప్రవచనం పూర్తిగా వినమని ఇది చదివిన వారి పాదములు పట్టుకు ప్రాదిస్తూ, అమ్మ వారిని వారికి సమయం ఇవ్వమని ప్రార్ధించి నమస్కరిస్తున్నాను
@applestudiolaxman33743 жыл бұрын
సార్ మీ అమ్మగారు చాలా గ్రేట్ మీ అమ్మగారికి నా పాదాభివందనాలు మీలాంటి గురువునూ జన్మనిచ్చింది
@vadalisubrahmanyam34263 жыл бұрын
Lllllllllllllll
@sarosivatummala73113 жыл бұрын
A Truth of life is revealed. Very practically. Thank you sir
@mshashikala92542 жыл бұрын
Namaskaram Guruvu garu... very well said. Important cheppay T chers ki baaga gaddi petta ru . Character building is the best building. No number games ...well said.
@mvrangarao62624 жыл бұрын
చాలా మంచిగా చెప్పినారు.
@prakashreddytoom3807 Жыл бұрын
బాగా చెప్పారు.సుమిత్ర లాంటి మహిళ అద్భుతము.
@badigekalavathi24983 жыл бұрын
Super sir your inspiration from all students
@RAMPRASAD-ep6uw4 жыл бұрын
Thank you sir exlent sir deerghaayushmaanbhava
@Asimplehappylife94 жыл бұрын
దైవ సమానులైన గురు వర్యులకు పాదాభివందనం ఇన్నాళ్లకి ఈ ఛానల్ నడిపే వారు మొత్తం వీడియో పెట్టీ జాతి కి కావల్సిన జ్ఞానాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు. గురువు గారి ప్రతి పలుకు ఆణి ముత్యాలు మరియు యువతను జాగృతం చేసే సూర్య కిరణాలు . కాబట్టి దయచేసి ఇక మీదట కూడా ఇలాగే పూర్తి ప్రసంగాలు పెట్టండి
@bvraju5804 жыл бұрын
O8
@nidanapatiharinath3 жыл бұрын
చాలా బాగున్నది సషాస్ర శతకోటి వందనంలు
@Anjimetidora2 жыл бұрын
Your explanation is spr natural and connected to everyone.
@srikarnv98344 жыл бұрын
Mee pravachanalu inka society ki kavali,guruvugaru.
@umapathiraminaidu8294 жыл бұрын
Ilanti guruvu prasangalu prasthutha samajaniki mukyanga students ki chala avasaram .om gurubyoo namaha 🙏🙏🙏🙏
@sivaramakrishnajagusivaram70864 жыл бұрын
Meee lanti varundaga yuth chala baga vuntundi tnx andi meeku malanti teen age variki u r the best 👏👏🙏🙏🙏🙏
@lakshminpsvipparla3104 жыл бұрын
Okk sir thanku for your speech
@pidaparthinagesh51654 жыл бұрын
It is life subject we should know
@kevenfragrance2 жыл бұрын
I'm really happy to listen the great words by greatest guru
@rkpasupuleti85884 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@daisywilliam49433 жыл бұрын
Wonderful message really superb sir
@devarajuludevanga22654 жыл бұрын
Excellent message well presented great guru
@pachikarlalakshmi4804 жыл бұрын
Adbutamina prasangam entha manchi matalu chepparu guruvugaaru Jai sri ram Jai sumitra Devi Jai Ramayanam
@mrartstudio63404 жыл бұрын
Excellent guru 🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏
@mandaharishchowdary4 жыл бұрын
Mothers are great 🙏🏻 thalli ni minchina yodhudu evvaru leru...🙏🏻
@sujathalakkakula71854 жыл бұрын
1 ఆరోగ్యం బాగు లేకున్నా మీ ఈ ఎపిసోడ్ చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నాను
@Praveenkumar-he2ck4 жыл бұрын
Recover soon tc
@ashok88463 жыл бұрын
May GOD bless you sister to recover soon
@rameshm41493 жыл бұрын
Goodspeech
@cheyguvera96802 жыл бұрын
Its not comedy show right
@pqrak14972 жыл бұрын
@@ashok8846 l
@parupudivijayasaradhi51403 жыл бұрын
అద్భుతం గురూజీ
@ramanikanda54604 жыл бұрын
🙏🙏👍👍 చాలా బాగుంది...
@lakshmiyadavalli97912 жыл бұрын
Great speech very essential for the young generation 🙏🙏🙏
@hymavathibai65432 жыл бұрын
Bahut Achcha hai bahut dhanyvad
@kalanadhabhatlasuryanaraya2884 жыл бұрын
Sri GPNH Rao garU is a good scholar and vakta at the same time appreciable HasyaVakta besides this he is frequent CENIE goer I am remembering our Tatagru who used to go to Matinee of every new picture at his age of 65 to 70 years further he used to read weeklies and detective books Quite some Amazing and memorable thing Now I am 77years but I am not able to do like that
It is also mandatory for parents to make aware to their children and other children.
@narayanswamy86063 жыл бұрын
Amazing session. Thank you Guru garu
@abiram73372 жыл бұрын
Excellent message Rao garu.
@mohanraomiriyabbilli79403 жыл бұрын
Guruvugaariki Padaabhivandanamulu
@arundhathimohan67863 жыл бұрын
Wonderful speech Arundhathi
@sainik131 Жыл бұрын
26:00 chala baga chepparu Connecting with attracting
@shruthigoud.k5384 жыл бұрын
What a speech sir really logical😂🙏
@grajarao89614 жыл бұрын
.
@varunapangunoori59792 жыл бұрын
Thandri maanava jaathine samskarinche meku 👣🙏🙏
@prabhakarsharma64094 жыл бұрын
గరికపాటి వారికి నమస్కారములు . మీ ప్రసంగం నిజముగా వినడము విద్యార్థుల అదృష్టం. మేము చదువుకునే రోజులలో మాకు ఇలాంటి మహానుభావులు చెప్ వారు వున్నా ఇలాంటి అవకాశం ఏ విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదు . మీరు వినడం పెద్దలు మాటలు విద్యార్థులు తమ భవిష్యత్తులో ఆచరణలో పెట్టండి. ఇందులో ఆధ్యాత్మికిత , చక్కని గుణం అలవరచు కోవడం, తల్లి తండ్రుల ను వారిని వృధ్యాపములో ఎలా చూసుకోవాలి అనేవి ఇలాంటి మాటలు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన , ఎన్ని గ్రంధములు చదివిన దొరకదు . చక్కగా మీరు విని ఆచరణలో పెట్టి మీరు చక్కగా ప్రపంచం లో జీవించండి .