Garikapati vs Software Professional | మూడో సవాల్ విసిరిన Chemuturi Murali Krishna | BhaktiOne

  Рет қаралды 46,441

BhaktiOne

BhaktiOne

Күн бұрын

Пікірлер: 504
@katukusudheeshwar2463
@katukusudheeshwar2463 3 жыл бұрын
జయహో జయహో గురుదేవ ....గురుదేవామీరు చాల వివరించారు బాగున్నాది.కాని మీలాంటి వారు కొన్ని లక్ష మంది ఫోన్ చేస్తారు.గరికపాటి గురువులవారు కుడా సమయానుసారం కొన్ని సందర్భాలు ఉంటాయి ..గురుదేవామహానుభావా .మీరు ఈ వీడియో లో నే చెప్పినారు కధ.భగవంతుడు ఊరుకోడు ధర్మం తప్పకూడదు అన్నారు కధ అది.మీకైనా ఎవఱోకైనా .నేనుఒక హిందువును మాత్రమమే ధర్మము తప్పినా వారికి కర్మ తప్పదు జై జై గురుదేవ కాలభైరవ కాలభైరవాయ నమో నమః
@chandrahasv6108
@chandrahasv6108 3 жыл бұрын
నమస్కారం సర్, మన రామాయణ, మహాభారత మరియు పురాణ గ్రంధాల నుంచి, ''కృతజ్ఞత'' అంశము గురించి, మరియు, ''కృతజ్ఞతగా ఉండక పోవటం వలన కర్మ ఫలితము ఎలా అనుభవిస్తామో'', శాస్త్ర ప్రామాణాల రిఫరెన్స్ తో, ఎంతో విజ్ఞతతో కూడిన మీరు ఇచ్చిన విశ్లేషణ / వివరణ కనువిప్పు కలిగే విధంగా ఉంది. ధన్యవాదములు. మీ ఈ వీడీయో గురించి ప్రేక్షకులు ఇక్కడ వ్రాస్తున్న కామెంట్స్ చదివి బాధ కలుగుతోంది. గరికపాటి వారి వీడియో గురించి మీరు ఇచ్చిన విమర్శ / వివరణ పైన నేను ఏమీ కామెంట్ వ్రాయలేను. క్షమించగలరు. మన సమాజంలో జరుగుతున్న, మరియు, ఇతరుల ఉపన్యాసములలో ఇమిడి ఉన్న నీఘోడమైన చిన్న చిన్న అంశాల పైన (విమర్శణాత్మకంగా కాకుండా, లేక, ఒకవేళ, విమర్శణాత్మకంగా అయితే డైరెక్టుగా ఉపన్యాసకుల పేరు జత చేయకుండా) వివిధ అంశాల పైన శాస్త్ర ప్రమాణాలు ఏమి చెపుతున్నాయో, మీరు మరిన్ని ''విశ్లేషణాత్మక వీడియోలు'' (విమర్శణాత్మకంగా కాకుండా) దయచేసి పెట్టమని మనవి. తమరిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగ (ట్విట్టర్ / లింక్డ్ ఇన్ / ఇతర మాధ్యమము )? ధన్యవాదములు. (ind4430 at gmail dot com)
@shivashanthisongs4101
@shivashanthisongs4101 3 жыл бұрын
గురువుగారికి నమస్కారములు. మనకు అవసరాల లో కష్టకాలం లో ఆదుకన్నవారిపట్ల కృతజ్ఞత కలిగిఉండటం మానవధర్మం. అంత మాత్రాన అవతల వ్యక్తి కొన్ని సందర్భాల్లో చేసే చెడ్డ పనులను కూడా సహకరిస్తూమన కృతజ్ఞతనుతెలుపుకోవటమనేది మూర్ఖత్వం అవుతుంది అనేది నాఅభిప్రాయం.
@karunakarjillela9477
@karunakarjillela9477 Жыл бұрын
దానినే గరికపాటి గారు అవివేకకృతజ్ఞత అన్నారు.దానిలో తప్పేమంది ఆయన విమర్శిస్తున్నారు మురళీకృష్ణ గారు
@shreenivasjosyulavenkata2598
@shreenivasjosyulavenkata2598 3 жыл бұрын
ఇది మన హిందువులు సమైక్యముగా ఉండము అన్నది మిమ్మలని చూసి అర్థము అవుతోంది వేరే ధర్మాల వాళ్ళని చూడండి, వాళ్ళు వాళ్ళ మత గురువులు శిష్యులకు ఏది చెబితే అది వాళ్ళు కళ్ళు మూసుకుని ఆచరణ చేస్తారు మీ లాగా చెత్త వాగుడు విడియోలు పెట్టారు. మారండి. హిందువులు ఎప్పుడు మారుతారో. ఒక్కటి అవ్వండి మీరు మీ ప్రసంగాలు మీరూ చెయ్యండి.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Is he a "Matha Guruvu"? I follow Shankara without question besides AAdi Shankara, Manu Smruthi, Raamayana, Bhaagavatham and Maha Bhaaratha
@naveenkumarreddy983
@naveenkumarreddy983 3 жыл бұрын
గరికపాటి వారు ఇందులో బినామీలు గురించి మాత్రమే ఉద్దేశించి చెప్పినట్లు అనిపిస్తోంది. 🙏
@bhargavaram95
@bhargavaram95 3 жыл бұрын
మీరు చెప్పినవి చాలా విషయాలు చాలా బాగున్నాయి .. ఈవెన్ గరికపాటి వారి పొరపాట్లు ఖండన కూడా ఒకే.. కానీ ఇందులో ఆయన చెప్పింది దొంగ సొమ్ముని దాచడం కృతజ్ఞత అవ్వదు... వాల్మీకి భార్య విషయం లో అదే జరిగింది... సో ఎంతటి పండితులైన కొద్ది పొరపాట్లు దొర్లడం సహజం దానికి ఇలా ఎత్తి చూపి విమర్శించి అవమానించుట కంటే ... మీరు చెప్పే కొట్టవిషయాలు మీరు చెప్పండి మేము వింటాము...
@bhargavaram95
@bhargavaram95 3 жыл бұрын
మీ రామాయణ రహస్యాలు బాగున్నాయి వాటిని extend cheyyandi గరికపాటి వారినే కాదు ఎవరి గురించి మాకు వద్దు అందరివీ విని ఏది సరైనది అనేది ఎవరికి వారే నిర్ణయించుకుంటారు...
@vsvbreddy
@vsvbreddy 3 жыл бұрын
సార్, మీ విశ్లేషణ వస్తునిష్ఠంగా, యదార్థం గా ఉంది
@sreenivaspenke2716
@sreenivaspenke2716 3 жыл бұрын
మీలాంటి వారు హిందుత్వం కాపాడే బాధ్యత కలిగి వున్న వారు. అసలే హిందూ సమాజం పైన దాడులు ఎక్కువగా వున్న ఈ సమయంలో పెద్దలు మీ లాంటి వారు ఐక్యతగా ఉండి. హిందుత్వం నీ కాపాడాలి అని నా మనవి మీరు ఇరువురు హిందుత్వనికి ప్రతినిధులు.
@ShivaKumar-ml9dw
@ShivaKumar-ml9dw 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.....
@karthik_12-r
@karthik_12-r 3 жыл бұрын
అయ్యా కలి కాలం, ఎవరిని సరిచేయడం సులభమా కాదు, మంగలమూ కాదు. మీరు చెప్పేది చెప్పండి, ఆయన చెప్పేది చెప్పానివ్వండి. అంతే గాని ఎవరిని తప్పు చూపించి సరి చేసే ప్రయత్నం చెయ్యకండి.
@satyamevajayate7838
@satyamevajayate7838 3 жыл бұрын
Vibhushanudu chesindi thappu ani meeru cheppagalara..!? Anna vishayamlo kruthagnatha ekkada poyindi Manchi cheyadaniki thappa Anyayaniki avasarama. Kurma avatharam sri maha vishnuvu ki shiksha antara..? Mari Varaham..? Attack is not only solution Logic is main wisdom of knowledge
@satyamevajayate7838
@satyamevajayate7838 3 жыл бұрын
Vibhushanudu chesindi thappu ani meeru cheppagalara..!? Anna vishayamlo kruthagnatha ekkada poyindi Manchi cheyadaniki thappa Anyayaniki avasarama. Kurma avatharam sri maha vishnuvu ki shiksha antara..? Mari Varaham..? Attack is not only solution Logic is main wisdom of knowledge
@bbiacc2955
@bbiacc2955 4 жыл бұрын
Ayya, Garikapati garu cheppindi neeku sariga artam kaledu. Dharmam kosam mana nilabadali ante kanee krutagnata perutho anyayaanni adharmanni balaparachakodadu ani chaala correct ga chepparu garikapati varu.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@urmilareddy7028
@urmilareddy7028 3 жыл бұрын
అనవసర తర్కం వదిలేయాలంటూ అనవసర తర్కం చేస్తున్నారు" మీరు. అతడు చెప్పింది ఒకటి మీరు తర్కించేదొకటి.
@seshagiriraod661
@seshagiriraod661 3 жыл бұрын
ధర్మా అధర్మ విచక్షణ అంత సులువు కాదండీ. ఒకరి గురుంచి చెప్పే కన్నా మీరు ఏమి చెప్ప దలచుకున్నారో చెప్తే బావుంటుంది.
@tmuralidhara5734
@tmuralidhara5734 3 жыл бұрын
మీలాంటి విమర్శకులు చెలా అవసరం ఉందండి చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@gveerabhadra565
@gveerabhadra565 3 жыл бұрын
Chala baga chepparu sir thank you very much 🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thank you sir
@pradideepu7273
@pradideepu7273 4 жыл бұрын
Ayana cheppindi miru correct ga vinandi guruvu garu...ayana cheptondi, "Manaku sahayam chesina vallu tappu panulu chestonte, Manaku okappudu sahayam chesarani tappu panilo bhagaswamulu avvakandi ani"...Don't mislead.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@kvgradhakrishna967
@kvgradhakrishna967 3 жыл бұрын
Garikipati vaariki meere nijamaina mithrulu 🙏
@unnavababu9883
@unnavababu9883 3 жыл бұрын
Sodaraa.... Meeru itanni guruvugaaru ankandi dayachesi.
@TheGiriganga
@TheGiriganga 3 жыл бұрын
@@omsai7694 ఇలాంటి గొడవలు ఇతరమతాలలో ఉన్నాయి. వాళ్ళు మనలాగే అనుకొంటున్నారు. 😊
@PPcom-do5rb
@PPcom-do5rb 3 жыл бұрын
లేని అంశాలు ఎందుకు చెప్పడం?
@sarathpendekanti
@sarathpendekanti 3 жыл бұрын
ధర్మాన్ని అర్థం చేసుకోకుండా కొందరు గరికపాటి వారిని, ఇంకొందరు మురళి గారిని విమర్శించడం ఏమిటి? హిందూ ధర్మము గ్రంధాలలో ఎలావుందో అలానే చెప్పారు మురళి గారు. అది ఆచరించాలో వద్దో మనం ఆలోచించుకోవాలి అంతే. కృతగ్నత విషయంలో మాత్రం నేను మురళిగారు చెప్పిన హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను.
@sagarpullam4967
@sagarpullam4967 4 жыл бұрын
ఇంత మందికి అర్ధమైన చిన్న విషయం మీకు ఎందుకు అర్ధం కావటం లేదో విచిత్రంగా ఉంది.. మీరు మాకు చెప్పాలి కానీ మాతో చెప్పించుకోకూడదు.. మనం దీపాన్ని ఎంత వంకరగా తిప్పాలని చూసిన అది మాత్రం పైకే వెలుగుతుంది.. వృధా ప్రయాస మన చేయే కాలుతుంది..
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@ushabhagavatula2570
@ushabhagavatula2570 3 жыл бұрын
Good information Rasa Patntyodhayamlo krishnudu gopilaku krutaghanata gurimchi chala chakkaga vyakhya nimimcharu nenu pravachanalalo vinnanu oka guruvu gari pravachanamlo 🙏🙏🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thanks amma
@DrJay-ww3jh
@DrJay-ww3jh 3 жыл бұрын
🙏 Meru cheppandhi antha shastra paranga chepparu . Dhanyavudulu Guruvu Garu🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thanks doctor garu
@astrojyothirmaya
@astrojyothirmaya 4 ай бұрын
గరికపాటివారు వారు చెప్పేదొకటి మీరు మాట్లాడే దొక్కటి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు విమర్శిస్తే బాగుంటుంది
@phaniraju0456
@phaniraju0456 3 жыл бұрын
అయ్యా మేము శ్లోకాలు వినలేకపోవచ్చు ఆయన ప్రసంగం మధ్యలో మేము ఆవలించవచ్చు కానీ ఆయన మా లో నింపే ధైర్యం ..ప్రతిక్షణం ఎలా మెల గాలి అనే విధానం మేము హృదయస్తం చేసుకుంటాం
@konerugangadhararao6759
@konerugangadhararao6759 3 жыл бұрын
We are here to correct if we know the facts and it shall be welcomed.. Gaining knowledge is continuous process. If any learned person reveals the facts that should be assimilated without any prejudice.
@seshagiriraod661
@seshagiriraod661 3 жыл бұрын
కాదు కాదు, వారి దొంగ సొమ్ము దాచవద్దని గరికిపాటివారి వ్యాఖ్య.
@HTS21281
@HTS21281 3 жыл бұрын
Guruvu gaari intention meeku artham kaledu, ok Chinna sahaayam chesi vaarino vaariki anugunanga wast panulu cheyinchukune vaariki cheppari,
@kumarim4996
@kumarim4996 3 жыл бұрын
Meeru cheppedi ekkada yevariki nachhala Garikipativarini meru chudaleka comment chestunnaru
@seetharamasharma7878
@seetharamasharma7878 3 жыл бұрын
శాస్త్రప్రమాణం లేక వ్యక్తిగత అభిప్రాయాలు నలుగురికి బోధించటం ఎంతవరకు సమంజసమో చెప్పేవారికే తెలియాలి.కలియుగం కదా వినేవాళ్ళే ఆలోచించుకోవాలి.
@preethich684
@preethich684 4 жыл бұрын
Obedience to a person should be based on whether he is right or not in his day to day activities..we should not blindly support anyone..this is what garikapati Garu said Whtever u said about Mahabharat roles..they too suffered by supporting bad person
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@ganeshpothala3301
@ganeshpothala3301 3 жыл бұрын
గరికిపాటిగారు మా guruugaru right person
@pmybook
@pmybook 3 жыл бұрын
మీరు చెప్పినది ఒప్పే (correct),అతి కృతజ్ఞత అనవసరం ,obedience shouldn:t be slavorous(బానిసత్వ ).
@muralireddy627
@muralireddy627 3 жыл бұрын
What's your problem? Sri Garikipati garu is a Legend & Genius . He is like a shinning Sun and you are like a low battery torchlight
@muralireddy627
@muralireddy627 3 жыл бұрын
గరికిపాటి గారు తన ప్రధాన ప్రసంగంలో కొన్ని "ప్రస్తుత సమాజ విషయాల్ని " ఆయా సందర్భాలను బట్టి ఒక "ఫ్లోలో'" చెప్తుంటారు, వాటిని పట్టుకొని వాటిలో తప్పులు వెతుకుతూ వేలాడటం అసమం జసం . Sunshine and torchlight are only differences , not insulting.
@deviprasadk2672
@deviprasadk2672 3 жыл бұрын
He is not a legend but he is a great hero of gulagajji
@deviprasadk2672
@deviprasadk2672 3 жыл бұрын
Flow emi ledu gulagajji pravachanakarudu
@sastrychunduri1569
@sastrychunduri1569 3 жыл бұрын
అయ్యా నమస్కారములు 🙏, "దేశం చేసుకున్న చట్టాలను అతిక్రమించి కృతజ్ఞత పేరుతో ఎవరికీ సహాయం చేయవద్దు" అని గరికపాటి వారు చెప్పారు. దీనికి సంబంధం లేని తార్కాణాలు వివరించి ప్రజలను తప్పుదోవ పట్టించవలదని నా మనవి. అలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేయకపోతే పాపం వస్తుంది అనే భయంతో లేదా స్వార్థం తో కాక మనిషి ఒక సంపూర్ణమైన మనిషిగా ఒక State of Mind తో బ్రతికేందుకు ఆసరా ఇవ్వండి. ఈ పాప, పుణ్య పద్యాలు తడబడుతూ చదివి కాదు. దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఆలోచనలను చేయండి. ధన్యవాదములు
@medipallybharathi5481
@medipallybharathi5481 3 жыл бұрын
Chala baga chepparandi
@ramkumarm.v1187
@ramkumarm.v1187 3 жыл бұрын
Sir, you needs to understand the hindsight concept of Garikipati Garu. Avadhanulu Garu saying about politicians and their foolish followers. Please listen with wisdom. I appreciate your honesty and integrity. Please think big.
@suresh_sanathan
@suresh_sanathan 3 жыл бұрын
Yes sir everybody has to understand the intention behind his speech..
@ramaraoayithi5428
@ramaraoayithi5428 3 жыл бұрын
గరికపాటి వారు మీ వీడియోల కు స్పందించి వీడియోలు చేస్తే చాల సంతోషం.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
నాకు కూడా సంతోషమే సార్
@mohanmolli
@mohanmolli 3 жыл бұрын
ఆయనికి అంత సీన్ లేదు
@rajasekharrayudu8094
@rajasekharrayudu8094 3 жыл бұрын
ఎంతో మంది పురాణాలు చెప్తున్నారు. గ్రామాల్లో కూడా.. స్థాయి భేదాలు సహజం. ఈ అర్హత ఉన్న వారు మాత్రమే చెప్పాలి అని లేదు. పారంపర్యంగా చెప్పేవారు తమ ప్రేక్షకులకు తగ్గట్టుగా చెప్పడం, ఆశయానికి తగ్గట్టుగా కథ ను మార్చి చెప్తున్నారు. గారికిపాటి కవి అవధాని- వీరినుంచి మేము ఆశించేది మాకు దక్కుతుంది చాలు. మీనుంచి ఆశిస్తున్నవీ కూడా మాకు లభిస్తున్నాయి!! విధేయుడు
@vasudevarao24
@vasudevarao24 3 жыл бұрын
మీ దృక్పధానికి, గరికపాటివారి దృక్పధానికి చాలా తేడా ఉంది. మీ దృష్టిలో పురాణాల్లో చెప్పారు కాబట్టి మనకి సాయం చేసినవాడు ఎంతటి కిరాతకం చేస్తున్నా, కృతఙతాపూర్వకంగా మనం కూడా ఆ దారుణంలో పాలు పంచుకోవాలి. గరికపాటి వారి ఉద్దేశంలో మానవతాధర్మం కన్నా గొప్పదిలేదు. శూద్రజన్మ నీచమైనది, అందులో శూద్ర స్త్రీజన్మ మరింత నీచమైనది అని మీరనుకున్నారంటే మీ ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. మీ ఉద్దేశాలు మీవి, తప్పు పట్టము అలాగే గరికపాటివారిని కూడా మీరు తప్పు పట్టకండి.
@saratkumar2009
@saratkumar2009 3 жыл бұрын
No. He said "Don't support illegal people n damage to the nation, because of their previous personal help to U"
@satyamevajayate7838
@satyamevajayate7838 3 жыл бұрын
Vibhushanudu chesindi thappu ani meeru cheppagalara..!? Anna vishayamlo kruthagnatha ekkada poyindi Manchi cheyadaniki thappa Anyayaniki avasarama. Kurma avatharam sri maha vishnuvu ki shiksha antara..? Mari Varaham..? Attack is not only solution Logic is main wisdom of knowledge
@trinadhmarlothu9578
@trinadhmarlothu9578 3 жыл бұрын
స్వామి మిరు బాధపడకండి. శాస్త్రం తెలియక చమత్కార మాటల కు చప్పట్లు కోటేవరికి ఏమి తెలుసు మీ మాటలు విలువ. అయినా ఎవరో పోగుడుతరనో మరే ఎవరో తిడుతరనో ఈ విడియో చేయటం లేదు అని చెప్పండి. గొరెలు లాగా కాకుండ కొంచం ఆలోచించమని చెప్పండి.తపుని దైర్యంగా నిలదీయడం కుడా ధర్మమే అని భగవత్ గీతలో పరమాత్మ చెప్పారు కథ. don't vari thank you so much swami 🙏
@sreenivas5382
@sreenivas5382 3 жыл бұрын
అయ్యా పెద్దలకు నమస్కారం.గరికపాటి వారు చెప్పిన దానిని మీరు తప్పు గా అర్థం చేసుకున్నారని నా అభిప్రాయం. గరికపాటి వారు చెప్పినది ఎపుడో మన కుటుంబానికి సహాయం చేసారని అధర్మ పద్దతి లో వారి సూటికేసులని మనం దాచ వలసిన అవసరం లేదు అని. అంతే గాని కృతజ్ఞత కొంత కాలం మాత్రమే చూపాలి అని కాదు. ...మళ్ళీ ఒక సారి విన గలరు.
@shivaagriupdates223
@shivaagriupdates223 3 жыл бұрын
Avna guruvugaru idhi nijam
@shivaagriupdates223
@shivaagriupdates223 3 жыл бұрын
Yes its true
@Balatripuramatha
@Balatripuramatha 2 жыл бұрын
Guruvu garu evaru emi cheppina meeru saastra pramanam ga chebutaru Ilaage cheppandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viddyasaagar5457
@viddyasaagar5457 3 жыл бұрын
గారికాపాటివారు చెప్పింది కరెక్ట్....కర్ణుడు దుర్యోధనుడి పై కృతజ్ఞత సమయానికి తీవ్ర నష్టం కలిగింది కదా!!...
@namagiriganapathiraman4545
@namagiriganapathiraman4545 3 жыл бұрын
అయ్యో స్వామి బ్రహ్మశ్రీ గరికపాటి వారు చెప్పిన ఉద్దేశం వారి భావం వారు వదిలిన బాణాల గురి వేరు స్వామి.
@karimillisujatha9958
@karimillisujatha9958 3 жыл бұрын
Prasangam annakaa boldu manchi vakyalu chepthunnaru abvi vinandi, andulo thappulu anchithe elaaga swamy, maatalu evyna athani bhavam okatte samajam baagupadaali, manushulu manchigaa brathakaali ani chepthunnaru, okato rendu thappulu unna avi kaavalani anna maatalu kaavu swamy, athani prasangalu ante maaku chaala istam konni paatistam kuda, garikapaati gaariki paadabhi vandanaalu
@satyamurthy7161
@satyamurthy7161 4 жыл бұрын
గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు. గరికపాటి కి అహం ఎక్కవ. జనాలకి తెలియదు కాబట్టి ఆయన్ని ఎవరు అడగలేరు ఒక సామెత వుంది. మీకు గుర్తు లేదా... వినేవాడు సన్నాసులైతే చెప్పేవాడు మహా మేధావి. నోరుంది కాబట్టి కొట్టుకు పోతున్నాడు. మీలాంటి మేధావులు అందరు అడిగితె ఆయన దగ్గిర సమాధానం లేదు
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
Thank you for your kind words sir
@shivaramakrishna5578
@shivaramakrishna5578 3 жыл бұрын
Sir, meeru cheppindi krutagnyatha tho undatam chala takkuvindi. krutagnyathatho undatam valla manam dharmanga unnatey. Manam kastam lo unnapudu sahayam pondinappudu. Chesinavallaki kastam vastey manaku telisina ledha thochina leda cheyadagina sahayam cheyadam manchidi.
@venkatareddy8780
@venkatareddy8780 3 жыл бұрын
అవివేకపు కృతజ్ఞత అనడంలో తప్పు లేదనుకుంటా, ఎందుకంటే అక్రమ సంపాదన తెలుసు కోకుండా పరాయి సొమ్ము తన దగ్గర దాచడం మంచిదా,అది ఊడిగం చేస్తున్నట్లుగా ఉంటుందని నా ఆలోచన, గరికపాటి గారు ఇంతవరకు ఎవరూ చేయని విధంగా నవజీవన వేదాన్ని ప్రవచిస్తూ శాస్త్రి యతను చొప్పిం స్తున్నారు ఇలా చేయడం వేదాలలో వున్న చీడను తొలగించడం అవుతుంది.ఇదిగొప్పగా ఆశ్వీరదించ వలసినదిగా నేను భావిస్తున్నాను.
@santhisri_yarru
@santhisri_yarru 4 ай бұрын
ముందుగా మీకూ 💝🙏సమాజంలో ఒక ప్రొఫెషన్ లో బాగా ఎదిగి పోయినవాళ్ళు, ఏదీ చెప్పిన చెల్లుబాటు అవుద్ది, గురువుగారు, ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా యాక్టర్ లకి కూడా అంతా వీరాభిమానులు లేరు, ఈ గరికగారికి ఆ రేంజ్ లో ఉన్నారు, అంతా ఉన్మాదులే వాళ్ళు
@ramreddy812
@ramreddy812 4 жыл бұрын
సార్! మీరు చూపించిన వీడియో ఒకసారి క్లియర్ గా వినండి.. కృతజ్ఞత పేరుతో వంకర పనులు చేయ్యొద్దని గరికపాటి వారు చెపుతున్నారు.. పాపం గరికపాటి గారి మీద బురద చల్లాలని చూసి మీరే మురుగు కాలువలో పడ్డారు.. చెడపకురా చెడేవు అంటే ఇదే.. మీ మంచి కోసం చెపుతున్నాను మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి..
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@aparajitan3645
@aparajitan3645 3 жыл бұрын
ఇలాగే ఒకరు తప్పు అని ఇంకొకరు ఇలా వంతులాడు కొని హిందూ మతాన్ని మీ మీ సాయశక్తులా బజారున పడేస్తారా?
@chakrintr2712
@chakrintr2712 3 жыл бұрын
Miku sariga artham kaledhu guruvu gari speech 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@govindareddymalapati4052
@govindareddymalapati4052 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు . అమెరికా సారుగారు . మీ పాండిత్యమునకు వేనకు వేలు ధన్యవాదములు . పాండిత్యముతో పాటి అవగా హన ఉండాలి అని గుర్తు చేసారు. మిమ్ముల తిట్టిన వారు పరమ మూర్ఖులు . వారందరి తరఫున నేను క్షమాపణలు అడుగు చున్నాను. ఓ పరమ భాగవతోత్తమా .....
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thanks Reddy garu
@manideepgunda1696
@manideepgunda1696 3 жыл бұрын
ఆకలి గా ఉన్న బిచ్చగానికి దానం చేశాడు ఒక దాత. ఇప్పుడు ఆ దాత చేసిన దానం కి కృతజ్ఞుడని, బిచ్చగాడు ఒక హత్య చేస్తాను దాత ఆజ్ఞ ప్రకారం అంటే ఎంత వరకు సమంజసం ...
@sweetnsour2722
@sweetnsour2722 4 жыл бұрын
Garikipati’s arrogance and hypocrisy are undeniable. He praises only those who are useful. I was the one who arranged for his sabha in US when he was visiting US on his own money looking for patrons. He never mentioned my name. When I called him once he was rude and disrespectful. My name is Prof Gopal.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
Wow!
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@rujulakondapalli
@rujulakondapalli 3 жыл бұрын
Sometimes over respect and name makes person headwait. Don't worry sir. Always God blesses you. 🙂
@mandavanarender3906
@mandavanarender3906 3 жыл бұрын
మీ యొక్క ధర్శ ప్రశ్న విశ్లేషన అద్బతం గురువు గారు
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thanks sir
@somanathvedula1030
@somanathvedula1030 3 жыл бұрын
అయ్యా మీరు వారి చెప్పిన ది విని దాని అర్థం తెలుసుకుని మాట్లాడుతే మంచిది , వారు చెప్తునది ఉపాకరని మరవద్దు అని అంతే కాని వాళ్ళు నాకు సహాయం చేశారు నేను వాళ్ళ కోసం ఎంతటి తప్పైనా చేస్తానుఅని కాదు
@sriharsha7693
@sriharsha7693 3 жыл бұрын
మీరు చెప్పినట్టు పద్యం దానర్థం చెప్పడం వల్ల కన్న వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాల్సిన బాధ్యత పండితుడైన గరికపాటి గారికి ఉంది
@kjrkjl5163
@kjrkjl5163 3 жыл бұрын
తాడిని తన్నే వాడుంటే వాడి తలతన్నే వాడుంటారని సామెత ఊరకే పెట్టలేదేమో పెద్దలు 🙏🙏🙏🙏🙏
@suresh_sanathan
@suresh_sanathan 3 жыл бұрын
This social platform is not for criticism..and dear software engineer..criticism is not part of santana dharma ..please grasp good things and don’t need to comment.. I don’t know how many family members do you have ..are you really sure your family members are thinking always right..this is quite natural all people are not same..Narendra Modi also do some good and some works are might be criticised..do you go to PM office and do you criticise PM..same way..I request you to think..Garikapati garu is not damaging to any Hindu dharma..why you are thinking in critic way..just focus on god and your thoughts how to reach paramatma....this is everybody ultimate goal who follows sanatana dharma..be happy and make all happy
@lakshmikn7443
@lakshmikn7443 3 жыл бұрын
Excellent swamigi pranamalu
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
థాంక్స్ అమ్మా
@konerugangadhararao6759
@konerugangadhararao6759 3 жыл бұрын
Sir, Your comments are explicitly explained and it will certainly help to correct the mistakes.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Thanks sir
@karetineelakanta4344
@karetineelakanta4344 3 жыл бұрын
సద్విమర్శ ఎప్పుడూ ఆహ్వానించదగినదే స్వామి
@sairamyellavadhyula1046
@sairamyellavadhyula1046 3 жыл бұрын
Meeru garikapati vari speech sarigaa ardham chesukoledu.
@chakrintr2712
@chakrintr2712 3 жыл бұрын
Crt cheparu
@samba823
@samba823 3 жыл бұрын
కృతజ్ఞత అనేది ధర్మ బద్ధంగా వుండాలి అని గరికపాటి నరసింహారావు గారి ఉద్దేశం. మీకు చేతనైతే దయచేసి అది అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అంతే గాని వారు ఈ సమాజంలో వున్న మానసిక రుగ్మతల మీద చేస్తున్న పోరాటాన్ని కించపరిచే ప్రయత్నం చేయకండి 🙏
@vijaykumardumpala4290
@vijaykumardumpala4290 3 жыл бұрын
అయ్యా ప్రొపెసార్ గారు గరికపాటి వారు ఒక్క అజ్ఞానికి జ్ఞానమార్గాని వైపు తీసుకెళ్లే ప్రయత్నంలోనే చెపుతాడు కానీ కోడి గుడ్డు పై ఇకెలు పికడు.
@laxmisahasra1451
@laxmisahasra1451 4 жыл бұрын
మీరు చెప్పే ప్రకారం మీకు సహాయం చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎన్ని తప్పుడు పనులు చేయమన్న కృతజ్ఞతతో చేస్తారని మీరు ఒప్పుకుంటున్నారు..అది తప్పుకాదా..?మీరు చూస్తే పెద్దవాళ్ళు..మీకు చెప్పేంత వాళ్ళం కాదు కానీ మీరు ముందు ఎదుటివాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి.. గరికపాటి వారు చెప్పినట్టు మీ ఇష్టమైన దేవుడి నామాన్ని నిరంతరం మనసులో జపించండి కచ్చితంగా మీలో మార్పు వస్తుంది..
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@uwantcell2622
@uwantcell2622 3 жыл бұрын
అవునండి ఒకపని మంచి చేసినంత మాత్రాన వారు ఏమి చేపిన చెప్పిన ఏం చెప్పినా ప్రతి (తప్పు) పనిని చేయాలా గరికపాటి గారు చెప్పిన సందర్భాన్ని బట్టి చేయాలని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు గాని ఓవరాక్షన్ చేయమాకండి
@rameshrasoori4669
@rameshrasoori4669 3 жыл бұрын
గరికపాటి వారు ఈ కృతజ్ఞత అనే విషయం అన్యాయంగా ఆర్జించిన వారికి బినామీలుగా ఉన్నవారి గురించి చెప్పారు అందరికి దీనిని ఆపాదించ కూడదు ఏమో...?
@ramalakshmi8875
@ramalakshmi8875 3 жыл бұрын
He looks learned scholar and speaking. With clarity
@yuvarrajupoojarri5314
@yuvarrajupoojarri5314 3 жыл бұрын
Garikapati gari pravachanalu always right, he only tells based on particular situations. Any knowledgeable person can understand. Even God change dharma based on yugam. We can't link particular slokas to encounter to his speech. Swamigy if u want to make familiar, you can come encounter to who is spoiling hindhu dharma. What u r doing that seems you r one of that person. Garikapati not spoiling any thing. Better to give counters who is spoiling sanathana dharma
@dr.sridharmadabhushi3342
@dr.sridharmadabhushi3342 3 жыл бұрын
అవివేక కృతజ్ఞతకు ఉదాహరణ: call money business లో ఒకడు కోట్లు సంపాదించాడు అనుకుందాము. వాడికి నౌకర్లు డ్రైవర్లు చాలామంది ఉంటారు. నోట్ల రద్దు జరిగిన సందర్భంలో బ్లాక్ మని మర్చు కోటం లో పని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వాడుకొని నల్ల డబ్బును తెల్ల డబ్బు గా మార్చుకున్నాడు. అటువంటి పనివాళ్ళ అమాయకత్వాన్ని అవివేక కృతజ్ఞత అంటారు. ఇంకో ఉదాహరణ: ఒక ఉద్యోగి లంచం తీసుకొని తన క్రింద వాళ్లకి పైన వాళ్లకి పంచినవాడు ధైర్యంగా తిరుగుతుంటాడు. వాడు పంచిన డబ్బు తిన్నందుకు కృతజ్ఞతగా అందరూ వాడికి అండగా వుంటారు. ఇటువంటి దానిని అవివేక కృతజ్ఞత అంటారు. అలాగే రాజకీయ నాయకులకు, గూండాలకు అనేకమంది అవివేక కృతజ్ఞత తో పుణ్యం సంపాదించుకుంటున్నారు. మీరు చెప్పినది తప్పు కాదు. గరికపాటి వారు ప్రస్తుత లోకం తీరును అన్వయించి చెప్పారు.🙏
@sreehariindia2423
@sreehariindia2423 3 жыл бұрын
Sir, both are may currect. I appreciate to not taking as negative. Garikapati is also positive attitude to give good messages to society . He has given thousend of messages. We can't point out one or two points as he is giving in positive or negative. We can't give the the chane to point out. All will be positive
@mbgtilakmarty671
@mbgtilakmarty671 4 жыл бұрын
Well said sir,
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
Thank you sir
@mbgtilakmarty671
@mbgtilakmarty671 3 жыл бұрын
Sir, "Ingratitude is more powerful than traitors'arm! "While I have great respect for Garikapatigaaru, I beg to differ with him,in as much that passing of a holistic solution requires not only "pandityam,"but an integrated ,moralistic knowledge of Tarkam,meemansa, Nyaayam etc great vedic ,versatile knowledge, coupled with 'power of words'( vaaksuddhi)!
@vijayjaguarmonster7930
@vijayjaguarmonster7930 4 жыл бұрын
Wt do u want sir aayana cheppedii sarigga ardam cheskondii
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
మీరు ఎన్ని వీడియోలు చేసినా మా గురు దేవులను మాత్రమే కాదు ఏ గురుదేవులనూ తప్పు పట్టము, ఇది అద్వైత భూమి,వేద భూమి,మా గరికిపాటి గురుదేవుల మరియూ మీ శ్రీ చరణములకు కూడా అనేకానేక నమస్సుమాంజలులు,
@srinivasyerramsettisriniva9144
@srinivasyerramsettisriniva9144 3 жыл бұрын
🙏🙏🙏
@shishupalreddykunta
@shishupalreddykunta 3 жыл бұрын
మురళి కృష్ణ గారు నిరూపించారు ఇదంతా చూస్తుంటే మీకు నచ్చిన వీడియోలు మీరు చేసు కోండి కానీ మనసాహిత్యం పై మనవాడే దాడి చేస్తే ఎలావుంటుందో తెలుసా కానీ ఇప్పుడు మీరు గురువు గారి పై ఇంతలా ఎందుకు మాట్లాడటం మీకు ధైర్యం ఉంటే కుహనా మేధావులు ఎంతో మంది ఉన్నారు కదా అలాంటప్పుడు వారి కి సమాధానం చెప్పాలి అంటే మీకు ధైర్యం ఉంటే కంచె గాని మీద కదిరి గాని మీద ఇంకా చెప్పాలంటే చాలా మంది పాస్టర్లు ఎంత గా వక్రీకరించి ఎగాతాలి చేస్తే ఏం మీకు కనిపించలేదా దమ్ముంటే ఇలాంటి సంగవ్యతిరేక వారి కి సమాధానం చెప్పాలి కదా
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
ఏమైనా వీడియోల లింకు ఉంటె పంపించండి చూసి ప్రయత్నం చేస్తాను
@srinivasgurram3586
@srinivasgurram3586 4 жыл бұрын
బాగా చెప్పారు గురువుగారు 🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
Thank you sir
@sinimaashivasudha8935
@sinimaashivasudha8935 3 жыл бұрын
గరికపాటి గురువు గారు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి అక్కడ వంకర పనులు చేసేవారికి అన్నది సామి అనింది ప్రమాదం లో ఉన్న వారికి కాదండి వంకర పనులు చేసేవారికి కృతఘ్నత అంటే అది ధర్మం దృష్టిలో అవిఘ్నత అవుతుంది మీరు మెత్తం ప్రవచనం అంతా విని తరువాత గరికపాటి గారితో ముఖాముఖి గా అడిగి తెలుసుకోవడం మంచిది అని నా అభిప్రాయం మీరు పెద్దలు ఇలా సవాల్ అని పోస్ట్ పెట్టి వీడియో లు చేయడం వల్ల ఇతరులకి మన చులకన అవుతామన్నది నా అభిప్రాయం దయచేసి క్షమించండి
@coachsivaraja4249
@coachsivaraja4249 3 жыл бұрын
గురువు గారికి వందనములు గారికాపాటిిగారు చాలా మంచి విషయాలు చెప్తూ వుంటారు మీరు అన్నట్లు ఒకవేళ తెలిసో తెలియకో పోరాపాటు న కూడా అలా అని ఉండవచ్చు కానీ మీరు ఆవిషయాలు పట్ల ఆసక్తి చూపించి ఇలా వీడియో లు చేయడం అనేది చాలా బాధగా ఉంది ఈ టైం ఇంకొక మంచి పని కోసం లేదా గరికపాటి గారు చెప్పిన మంచి విషయాలు గురించి ప్రస్తావించినా బావుంటుంది ఏదైనా ఎక్కువగా మాట్లాడి ఉంటే క్షమించండి🙏🙏🙏
@bhnb6904
@bhnb6904 3 жыл бұрын
Baga chepparu milanti vallu valla, vallu daggara pettukoni matladutaru.... Lekapote edina vinipistharu
@bharathbabu3323
@bharathbabu3323 3 жыл бұрын
Guru ji, You did not understand what Garikapaty said.
@vasu.marripudi
@vasu.marripudi 3 жыл бұрын
Ee doubt naaku kuda undi... Sakshath aa bagavantude vache karnudene nuvvu unnadi adharama margam lo... Dharma margam loke raa ane adegenapudu... Karnudu vellakunda adharamam vipe unnadu. Ramayanam lo... Ravanuni tammudu... Ramudu dharma murthi ane telesi... Dharmam vipu vasthadu. Ramayanamu, bhagavatham, kali yugam... Yugam yedhi ayena... Dharmame gelustundi ane naa viswasam. Present days lo mathram... Cheddavadu sukalu anubhavestunnadu, manchi vadu kastalu padutunnadu. Ee rojullo manchevadu sukhapadalanna... Konni sandharbalalo televega undali.
@vlnaiduyadav1357
@vlnaiduyadav1357 3 жыл бұрын
అయ్యా Software గారు. మీరు కొడిగ్రుడ్డు మీద ఈకలు తీయడం ఆపండి. Garikapati గారు లోకజ్ఞానం , ప్రజలకు చైతన్యం, తీసుకువచ్చే మాటలు చెబుతారు.
@gundagangaraju1321
@gundagangaraju1321 3 жыл бұрын
Sir , this is an unworthy emulation at this age. Don't confuse people unnecessarily.
@ganaidu5242
@ganaidu5242 4 жыл бұрын
Murali garu, please stop this infighting. We must be united as Indians and Hindus. You are taking a few words out of contest and expanding. Let us talk in software language: if you just take a for loop and run it without an initialized variable then you end up in infinite loop. When you use the same for loop after initializing variable, then you could get something done. Hence I pray that you use your knowledge and become another pravachana guru. STOP Throwing mud on others and do something good.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@madgulasureshbabu936
@madgulasureshbabu936 3 жыл бұрын
ఇతను కంచె ఎల్లయ్య అన్న లా ఉన్నాడు కాస్త మతి భ్రమించింది
@vtunelife7333
@vtunelife7333 4 жыл бұрын
Likes..39...comments...69..ఈ పెద్దాయన చెప్పినట్లు..మూఢభక్తులు...mislead అవుతారేమో ....నని..అనుమానంగా ఉంది...😏😏
@vijayabhaskarreddysatti4950
@vijayabhaskarreddysatti4950 3 жыл бұрын
Garikapati vari gurinch meeru criticise cheyyadam baledu. Mee matalu avvariki arthamavvatamu ledu.
@satishchilakamarri
@satishchilakamarri 3 жыл бұрын
తప్పుగా అనుకోకండి... ఇది పనికివచ్చే చెర్చ కాదు... చిన్న ఉదాహరణ... న్యూస్ టీవీ9 చానెల్లోలగా ముందు వేనుక వదిలేసి, కేవలం మనకు నచ్చని దాని గురించి వాదించడం సరికాదు... ఇప్పుడు నాలాంటి అర్బకుడు " మీరు పేరు గురించి ఇలాంటి వాదన అంటే ఎంత వరకు సమంజసం....? ఇక్కడ చర్చ కానీ, సందేహం నివృత్తి ప్రయత్నం కనిపించకపోగా... కొంత అహం, అనాలోచితం కనిపిస్తోంది.... నాలాంటి అర్బకుడికి అర్థం అయింది ఏమిటంటే... సహాయం చేసినందుకు వారి పాపానికి కాపలాకాయకండి అని... చిన్న ఉదాహరణ... నాలాంటి వారికి అర్ధం అయినది ... ప్రతి యుగానికి ఒక్క ధర్మం ఉంటుంది అన్నది నిజం... అలాగే ధర్మం అన్నది ప్రదేశం,కాలం,సమయం,సందర్భం ప్రకారం ఉంటుంది కదా... మరి కలియుగానికి ఒక్క ధర్మం ఉంటుంది కదండి... ఏ కుటుంబం కోసం ఒక్కరి సహాయం పొందారో, వారి వల్లనే ఆ కుటుంబం నాశనం అవటం మరి ధర్మమా...??? మనకు సహాయం చేసిన ఒక్కడు మన పక్కింటివాళ అబ్బాయిని అన్యాయంగా అధర్మంగా చంపేసాడు... లేక వాళ్ళ ఇంట్లో ఆడపిల్లపై అఘాయిత్యాం చేసాడు... మరి కలియుగ ధర్మం ప్రకారం ఎం చేయ్యాలి... చావు పుట్టుకలు కర్మల పట్టి ఉంటాయి.. అప్పుడు మోక్షానికి బ్రాహ్మణ జన్మ వరకు అగాలా..‌? మరి కార్తీక మాసంలో శివ పురాణం విన్నపుడు శ్రీ కాళహస్తిలో మరణించిన సాలేపురుగు, ఏనుగు మోక్షం ఎలా పొందగలిగాయి...🤔⁉️ బ్రాహ్మణ జన్మ కాకపోయినా కేవలం సంగీతంతోనే మోక్షం పొందిన దంపతుల వృత్తాంతం... పలు జన్మలు రాజరికం లొనే ఎత్తి మోక్షం పొందిన రాజ దంపతుల చరిత్ర... ఇంకా కుక్క, పావురాల వృత్తాంతం కూడా ఉన్నాయి... ఆళ్వారులది కూడా బ్రాహ్మణ‌ జన్మ కాదు కదండి ... మరి వాల్మీకి మహర్షి జన్మ...? పునర్జన్మ వృత్తాంతాలలో ఖచ్చితంగా ఇన్ని జన్మలు ఎత్తితే కానీ ముక్తి రాదా🤔⁉️ మీరు అంటునది తప్పు అనే అంత ఙ్ఞానం ఉన్నవాడిని కాదు... తేలియని విషయం ఎవరు చెపుతునా విన్నడమే అది మీరు ఐనా, గరికిపాటివారు ఐనా... అంతేకాని తప్పులు ఎంచేంత వాడినికాదు... అన్యదా భావించకండి... ఇది కేవలం నా సందేహం మాత్రమే వ్యక్తం చేస్తునాను... చివరిగా... తెలుగు వన్ వారికి మీరు బాగనే అక్కరకు వచ్చినట్లు ఉన్నారు... 🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
మీకు సందేహాలు తీరాలంటే మహా భారతం లోని శాంతి పర్వం చదివితే, తీరతాయి
@satishchilakamarri
@satishchilakamarri 3 жыл бұрын
@@MuraliChemuturi-cmk మీ సమాధానికి సంతోషం...🙏 మీ సమాధానికి సంతోషం... కాని నాకు సంస్కౄతం రాదండి... సరలమైన తెలుగులో చదివినా నాలంటి వారికి అర్ధం అయ్యేది బహు స్వల్పమే... మీలాగా అందరికి అర్ధం అయేలాగా వివరించలేను... శ్రమగా భవించకపోతే... ఆది కుడా విడియోగ చేసి పెడితే చాల సంతోషం...🙏
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
@@satishchilakamarri Give me your phone number and I will call you on WhatsApp and discuss your doubts with you. It would be very difficult for me to write long answers here. YOu can send your phone number to my email id cmkusa@gmail.com
@satishchilakamarri
@satishchilakamarri 3 жыл бұрын
@@MuraliChemuturi-cmk Sir 🙏జై శ్రీమన్ నారాయణ... నా స్తాయి కేవలం మీలాంటి వారినుండి విషయం తెలుసుకునే స్తాయి మాత్రమేనండి🙏... నేను అజ్ఞాంతో మాట్లాడినట్లు మీరు భావిస్తే క్షమించండి...... మీనుండి వ్రాతపూర్వక వివరణ కాని, మీరు నాకు ఫొన్ చేసి మరీ వివరించి చేపించుకునేంత దుర్భుధి కూడాలేదండి... ఒకవేల నా స్పందన మీకు అటువంటి భావన కలిగించినట్లైతే క్షమించండి... మీరు చెప్పాలనుకుంటున్నది విడియొగా పెటినట్లైతే, నాలాంటి వారి అందరికి, మీ ద్వార ఎంతో తేలుసుకునే అవకాశం ఉంటుండన్న భవన, నా ప్రార్ధన🙏
@phanikumar4455
@phanikumar4455 4 жыл бұрын
Why you want to waste time doing research on few points what Garikapati spoke... He is a legend.... Stop wasting time and stop worrying about him and do your job
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@srinivasraavi3590
@srinivasraavi3590 2 жыл бұрын
Good sir 🙏🙏🙏
@sudhamathsastru4907
@sudhamathsastru4907 4 жыл бұрын
Miru peddavallu miku na padabhivandanam
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
All the best to you sir
@bairysrilatha3324
@bairysrilatha3324 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raji491
@raji491 3 жыл бұрын
Be positive Sir ji🙏
@hemadrikuppala9969
@hemadrikuppala9969 3 жыл бұрын
బాగా చెప్పారు
@parameswarreddystudy4092
@parameswarreddystudy4092 3 жыл бұрын
Thanks sir
@amazonoffers9341
@amazonoffers9341 3 жыл бұрын
Sir you are not able to understand the main essence of the speech of Garikapati varu.Further pl don't watch only for mistakes .Be positive.
@mallikarjunaambati4612
@mallikarjunaambati4612 3 жыл бұрын
మీరు సరిగా వినకుండా, అనవసరంగా ఆయన చెప్పిన విషయాన్ని వక్రీకరిస్తున్నారు గురువు గారూ
@kasiviswanath6216
@kasiviswanath6216 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@purushothamreddy.v.8067
@purushothamreddy.v.8067 3 жыл бұрын
Sri Ramayanam/ Mahabharatam/ Srimad Bhagavatam : SRUTI and SMRUTI is the pramanam. No other .
@akrsomayajula6332
@akrsomayajula6332 3 жыл бұрын
Ayana anta baga anni granthalalonivi cheputunte mekenti problem meku peru vacheyyalana asuya manandi sir velaito maro manchi vishayam cheppandi tappaka vintamu
@ramakrishnadomana9737
@ramakrishnadomana9737 3 жыл бұрын
Nijam chepparu
@nsraju1386
@nsraju1386 3 жыл бұрын
ఇతరులు చెప్పిన దానికి criticism ఎందుకు, మీరు వేరేగా చెప్ప వచ్చు. అప్పుడు ఎంతమంది చూస్తారో తెలుస్తోంది.
@sujanareddy5382
@sujanareddy5382 3 жыл бұрын
100%
@5287378
@5287378 3 жыл бұрын
Sir, does it make sense to you sir what you said from literature?
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 3 жыл бұрын
Yes sir
@RohitKumar-eq6dx
@RohitKumar-eq6dx 4 жыл бұрын
If person 1 supports person 2 with money & person 2 knows this money brought by wrong means.here person2 should reject money and if he is a follower of person1 should educate person1 that this incorrect.this is garikapati garu version.if person 2 taking money and blindly supporting person 1 because he is helping me(person 2) will always cause bad karma to person 2.
@MuraliChemuturi-cmk
@MuraliChemuturi-cmk 4 жыл бұрын
made a video to answer most of the comments. Here is the link. Please watch and share with others. kzbin.info/www/bejne/gXyWmWVqh7Z4m7s
@rujulakondapalli
@rujulakondapalli 3 жыл бұрын
What ever you said you must follow in your life what the bloody situations may be. 🙄
@ranjithkodipyaka4750
@ranjithkodipyaka4750 3 жыл бұрын
Kruthgnatha peru tho tappudu panulaku support cheyadhu ani garikapati garu chepthunnaru.
عن التغيير مع عمر هيكل
1:20:51
Sandra Roger
Рет қаралды 2,4 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 77 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 9 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 37 МЛН
garikapati narasimha rao latest | garikapati narasimha rao
13:41
Nenu Me Syamala
Рет қаралды 167 М.
Garikapati Narasimha Rao latest speech about Dharma of rama and Krishna.
19:41
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 488 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 77 МЛН