గరికిపాటి గారి స్వగ్రామంలో ఘనంగా జరిగిన ఆత్మీయ సన్మాన సభ | Garikapati NarasimhaRao Latest Speech

  Рет қаралды 313,435

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 332
@vijayalakshmig6463
@vijayalakshmig6463 2 жыл бұрын
గురువు గారి కి 🙏🙏🙏🙏🙏 అమ్మ గారు అస్వస్థత గా కనబడుతున్నారు వారి ఆరోగ్యం జాగ్రత్త భగవంతుడు మీ దంపతులు ఆరోగ్యం గా నూరేళ్ళు వర్థిలేలా అనుగ్రహాన్ని దయచేయాలి
@bhanukushi1442
@bhanukushi1442 2 жыл бұрын
గురూ గారికి వందన లు మీ లాంటి మంచి మనుషులు మన దేశానికి చాలా అవసరం. మా ఆలోచన లు లో మంచి మార్పుని తెస్తున్నారు కాబట్టి మీరు 100 సంవత్సరాలు అ దేవుడు చల్లగా చూడాలి.
@muralikrishna4760
@muralikrishna4760 2 жыл бұрын
Gymm Yfc . blood test and
@prasadaraoanaparti8766
@prasadaraoanaparti8766 2 жыл бұрын
@@muralikrishna4760 h
@kadiyalasuryakantham9111
@kadiyalasuryakantham9111 2 жыл бұрын
@@muralikrishna4760 aàa
@ramalingeswararaoseemakurt5516
@ramalingeswararaoseemakurt5516 2 жыл бұрын
భాను భాను భాను భాను భాను
@saiveenadt663
@saiveenadt663 2 жыл бұрын
Ninukanna Nee Puritigaddaku Vandanalu 🙏🙏🌹Padmasri Garikipati Garu
@gandhinewschannel9410
@gandhinewschannel9410 2 жыл бұрын
తెలుగు ప్రజలకు సంతోషాన్ని పంచుతున్న పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని కన్న పూజ్యనీయులయిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు..
@bgsdevi2912
@bgsdevi2912 2 жыл бұрын
Sarswathiswarupulu,పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ Garikipativariki ,హృదయ పూ ర్వక అభినందనలు మరియు పాద నమస్కారములు,,
@seshareddy2732
@seshareddy2732 2 жыл бұрын
@@bgsdevi2912 pp
@sscreativefoods826
@sscreativefoods826 2 жыл бұрын
ఉలి దెబ్బలు తగిలి శిల శిల్పంగా మారినట్లు మీ తల్లిగారు అంత కష్ట పడి మీకు జన్మనిచ్చినందుకు తెలుగు జాతి మొత్తం ఆవిడకు రుణపడి ఉంటుంది 🙏🙏🙏
@maheswararaot3191
@maheswararaot3191 Жыл бұрын
Sax
@SrkrajuSrkraju
@SrkrajuSrkraju 9 ай бұрын
​óklì
@rayapatilakshmi5667
@rayapatilakshmi5667 8 ай бұрын
ẞ3​@@maheswararaot3191
@bhavanina2843
@bhavanina2843 2 жыл бұрын
ఎంతటి అద్భుతమైన కార్యక్రమం. గురువుగారి ప్రతిభాసామర్థ్యాలకు ఆగ్రామప్రజలు చేసుకున్న సన్మానం. ఆగ్రామప్రజల అభిమానం చూడచక్కగా ఉంది. కానీ గురువుగారూ మీరు ఒక్కసారిగా బోడపాడు బసవయ్యగారిగా ఆప్రజలలో ఒకరిగా మీరు వారిని ఆప్యాయంగా పలకరించి ,ప్రసంగించిన ఆసంస్కారం ,సౌశీల్యం ,సౌజన్యం ఎంత ఎదిగినా ఒదిగిఉన్న మీఅసమానమైన ప్రవర్తన ఈకాలంలో చాలా చాలా అరుదు గురువుగారూ. అందుకే మీరు మాతెలుగు ప్రజల పట్ల ఒక వివేకానందుడు ఒక శంకరులవారూ. కుల ,వర్గ ,ఆర్థిక అసమానతల తేడా లేకుండా పలకరించిన తీరు చూస్తుంటే ఆఊరిలో మేము పుట్టలేదే అనే అసూయ కలిగింది. అందుకే మీరు మాకు పరోక్షగురువులుగా అమితమైన భక్తి మాకు. శ్రీగురు చరణాలకు శతసహస్ర పాదాభివందనాలు.
@durgaprasadlalpatnaikuni446
@durgaprasadlalpatnaikuni446 2 жыл бұрын
🙏 గురువు గారూ పాదాభివందనములు 🙏
@saicharita5265
@saicharita5265 2 жыл бұрын
విశ్వ విఖ్యాత అవధాన సార్వభౌమ జయహో జయహో జయహో
@kondanarsaiah7843
@kondanarsaiah7843 2 жыл бұрын
డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు పద్మశ్రీ అవార్డు అందుకొన్న జ్ఞానకోవిదుడు జ్ఞానం లో సర్వజ్ఞ పీఠం అధిరోహించి వేద వేదాంత శాస్త్రపాండిత్యం జీర్ణించుకొన్న మహాత్ముడు నిష్కలంక నిష్కల్మష మహా మేదావి తెలుగు సమాజానికి జ్ఞానదీపం
@darshanamrambabu8726
@darshanamrambabu8726 2 жыл бұрын
పుట్టిన ప్రతి వ్యక్తి తన సొంత గ్రామంలో పూజించ పడితే అంతకంటే గొప్ప అవార్డు ఏది ఉండదు
@saicharita5265
@saicharita5265 2 жыл бұрын
సత్యం
@padmajanallapareddy7897
@padmajanallapareddy7897 2 жыл бұрын
Very much true
@1377sv
@1377sv 2 жыл бұрын
baaaga chepparu...hats off to the bodapaadu village
@saicharita5265
@saicharita5265 2 жыл бұрын
ఇంట గెలిచి రచ్చకూడా గెలవమన్నారు ఈ ఒక్క సత్కారాల కు మాత్రం కర్ణాటక శ్రేయస్కరం
@kondalpeddi1196
@kondalpeddi1196 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@b.vnkateshlulvenkatesh5255
@b.vnkateshlulvenkatesh5255 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sathakshar316
@sathakshar316 2 жыл бұрын
గురువుగారికి నమస్కారములు,. చాలా సంతోషంగా వుంది గురువుగారి కుటుంబంలోని అందరినీ మాకు ఒక్కసారిగా మేము ఊహించని విధంగా పరిచయం చేశారు...మీరు మాకు ఎదురుగా వుండి పరిచయం చేస్తున్నట్టుగా వుండి...భవిష్యత్తులో అత్త కోడళ్ళు ఎలా వుండాలో మీ కుటుంబం ద్వారా మాకు ఇద్దరు కొడుకులు కావునా రాబోయే కోడళ్ళు మంచి గుణాలు కలిగిన వాళ్ళు రావాలంటే అత్తగారు ఎలా వుండాలో ప్రత్యక్షంగా చూపించారు గురువుగారు. మీరు, అమ్మగారు, కోడళ్ళు, కొడుకులు, మనవరాల్లు ఇంకా మనవళ్ళు అందరూ సంతోషంగా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ నమః శివాయ🙏 నారాయణాయ🙏.శ్రీ మాత్రే నమః 🙏
@guptaaddepalli4044
@guptaaddepalli4044 2 жыл бұрын
గురువు గారు సంతొషం 🙏🙏🙏
@SriDevi-ld2kb
@SriDevi-ld2kb 2 жыл бұрын
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా మనోవాక్కాయ వందనములు మరియు శుభాకాంక్షలు తధాస్తు సాయిరాం....
@spandana2n973
@spandana2n973 2 жыл бұрын
గరికపాటి గారికి నమస్కారములు పాదాభివందనాలు మీరు చెప్పిన మాటలు చాలా శ్రేయస్కరం
@indiralakkaraju5058
@indiralakkaraju5058 2 жыл бұрын
సరస్వతీపుత్రులకీ నమోనమః🙏🙏🙏
@gangadharsadamasthula7343
@gangadharsadamasthula7343 2 жыл бұрын
ఆ ఊరి ప్రజలు ఎంతో ధన్యులు గరికపాటి గారికి పాదాభివందనాలు
@ramyanagesh9815
@ramyanagesh9815 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼
@తెలుగుభాష-డ9న
@తెలుగుభాష-డ9న 2 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక శుభాభినందనలు
@satyanarayanauv5982
@satyanarayanauv5982 2 жыл бұрын
Garikapati vari pravachanalu adhbutam.
@ramanivaranasi5723
@ramanivaranasi5723 2 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనాలు🙏🙏🙏
@aravindsreerangam6707
@aravindsreerangam6707 2 жыл бұрын
గురువు గారికి పాదాభివoదనాలు
@subbalakshmideeptimahanti1688
@subbalakshmideeptimahanti1688 2 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏 బోడపాడు ఎంత అదృష్టం చేసుకుందో ఆఊరుకే పద్మ శ్రీ వచినట్టు ఉంది మీరు కుర్చుని అరుగు చుపించవలసింది గురువు గారు
@manchikantivenkateswararao7481
@manchikantivenkateswararao7481 2 жыл бұрын
"కులంపవిత్రం,జననీ కృతార్ధా,వసుంధరా పుణ్యవతీచ తేన"......అలాంటి కీర్తి గడించిన గురువుగారు శ్రీ గరికిపాటి.నరసింహారావు గారికి పాదాభివందనం.. మంచికంటి.వేంకటేశ్వరరావు;;తెలుగుపండిట్;; సత్తెనపల్లి.
@rajeswaritadigadapa1382
@rajeswaritadigadapa1382 2 жыл бұрын
,
@bharathkadari6964
@bharathkadari6964 2 жыл бұрын
గురువుగారు♥️🙏🙏
@jhnanarebaka4625
@jhnanarebaka4625 2 жыл бұрын
waiting....
@bhanukushi1442
@bhanukushi1442 2 жыл бұрын
గురూ గారి కి పాదాభివందనాలు నిజంగా అ దేవుడే దిగివచ్చారు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@sscreativefoods826
@sscreativefoods826 2 жыл бұрын
బోడపాడు గ్రామం ఎంతో పులకించిపోయి సంతోషంతో పొంగి పోయి ఉంటుంది 🙏🙏
@satyafactsofficial6590
@satyafactsofficial6590 2 жыл бұрын
Madi a pakka ure maku teliyaledu vachinatlu chudadaniki vellevallam
@saicharita5265
@saicharita5265 2 жыл бұрын
అయ్యా నమస్కారం 2021 నవంబర్లో. బెంగుళూరులో సువర్ణగండపెండెరం 2022 లో పద్మశ్రీ అందుకే మిమ్ములను అభిమానులు విశ్వ విఖ్యాత అవధాన సార్వభౌమ అని పిలుచుకొనేది
@jagannadhg4842
@jagannadhg4842 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Padma Sri Garikapati Narasimha Rao Gariki Vandam, Paadabhi Vandanam Guruvu garu
@anithareddy3851
@anithareddy3851 2 жыл бұрын
No words to say anything 🙏🙏🙏🙏🙏🙏💐
@jagannadharao304
@jagannadharao304 2 жыл бұрын
తండ్రిని గొప్పగా పొగిరారు. మీ తల్లి తండ్రులు తో బాటు భారత మాత ధన్యులు
@venkateswarlupoondla
@venkateswarlupoondla 2 жыл бұрын
Great felicitation to a world renowned speaker Padamsri Garikapati Narasimharao Garu Sathakoti vandanalu ayyagariki 🙏🙏🙏🙏🙏🌺🌸🌺🌸🌺
@sscreativefoods826
@sscreativefoods826 2 жыл бұрын
అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయం ఆపలేరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saraswatigottumukkala221
@saraswatigottumukkala221 2 жыл бұрын
అనే ఎనోజాన్మాలబందము
@saraswatigottumukkala221
@saraswatigottumukkala221 2 жыл бұрын
అనేనోజనలభందము. సిరియల్
@jadaanandarao7263
@jadaanandarao7263 2 жыл бұрын
Padmasri Birudankitulu Sri Garikapati Narasimha Rao Gariki Namassumanjalulu.
@gundaramesh3401
@gundaramesh3401 2 жыл бұрын
🙏 great achievement sir
@alajangisatyannarayana2184
@alajangisatyannarayana2184 2 жыл бұрын
ఓం నమః శివాయ .............. ,🙏🙏🙏💝
@pothepallimalli1715
@pothepallimalli1715 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🙏🙏🙏
@satyanarayanarao5887
@satyanarayanarao5887 2 жыл бұрын
🙏🙏🌹
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 2 жыл бұрын
మీరు ఇలాంటి విషయాలు చెబుతూ వుంటే వింటూనే ఉండాలి అన్పిస్తుంది గురువు గారు 😊🙏
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot 2 жыл бұрын
Guruvugaaru matallo cheppaleni santhosham ga undi Guruvugaaru maake vachinanta santhosham ga undi💐💐🌹🌹👌👌👍🏻👍🏻🙏🙏💪💪💪
@jagannadharao304
@jagannadharao304 2 жыл бұрын
మీరు అద్భుతం
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 жыл бұрын
Very valuable advices given by Sri garikipati garu at his Village more information gathered at his Village for his Father and Mather to celebration function.🙏🙏🙏🙏🙏👌
@hemanth8948
@hemanth8948 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@jagannadharao304
@jagannadharao304 2 жыл бұрын
కన్న తల్లి జన్మ భూమి మీరు తెచ్చిన పేరు అద్భుతం
@budharajuanasuya1145
@budharajuanasuya1145 12 күн бұрын
Guru muurete gaareke nomonnmha 🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥀
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 2 жыл бұрын
🚩🚩🚩🚩🚩Jai Jaiii Sri Ram 🙏🙏🙏🙏 🚩🚩🚩🚩🚩Jai Shivaji 🚩🚩🚩🚩🚩Jai Bhavani😇😇😇
@cooki4903
@cooki4903 2 жыл бұрын
🙏🇮🇳🙏💐💐Sir, village, San manam v.nice. Meeru Bharata Ratna Award kuda Arrhullu
@dhevifashiondesigns2018
@dhevifashiondesigns2018 2 жыл бұрын
Avunu
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 2 жыл бұрын
JAI JAI GARIKIPATI ÑARASIMHA RAO GARUKI VANDANALU GOD BLESS BOTH COUPLES
@thandlayvijaykumar6504
@thandlayvijaykumar6504 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 2 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు.
@narsingnarsing7618
@narsingnarsing7618 2 жыл бұрын
సార్ మీకు అమ్మ గారికి పాదాభివందనం
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 2 жыл бұрын
Om Sri Gurubhyonnamaha 🙏🙏🙏
@chavvasathyanarayana4889
@chavvasathyanarayana4889 2 жыл бұрын
congratulations sir
@krishnareddy9895
@krishnareddy9895 2 жыл бұрын
మన తెలుగుకు మన భారతీయతకు మన ధర్మానికి పద్మశ్రీ వచ్చినట్టు భావిస్తున్నాను. ఇంతకాలం బ్రోకర్లకు చెంచాలకు డబ్బు పెట్టగలిగిన వారికి ఇచ్చేవారు. గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం అసలు సిసలు నికార్సయిన దేశభక్తి నిజమైన సమాజసేవ మరియు నిజమైన పండితులకు సాహిత్యకారులకు పద్మ అవార్డులు రావడం నిజంగా ఆనందంగా ఉంది.
@సనాతనధర్మ-9
@సనాతనధర్మ-9 2 жыл бұрын
Guruvu gariki, Amma gariki padhabhi vandhanalu.... Amma garu kuda chakkaga padaru mariyu chakkaga matladaru....🙏🙏
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 жыл бұрын
Om Namah Sivayya Guruvgariki Namskaram 🙏🙏🙏🌹🌹🌹
@cpbrownbengaluru5482
@cpbrownbengaluru5482 2 жыл бұрын
విశ్వ విఖ్యాత అవధాన సార్వభౌమ అని పిలవండి గరికిపాటి గారిని బెంగుళూరు లో సువర్ణ గండపెండేరం ను తొడిగి పై బిరుదును ఇవ్వడం జరిగింది 🙏
@MrVenkatarangaiah
@MrVenkatarangaiah 2 жыл бұрын
గురువు గారికి వందనాలు సమాజ శ్రేయస్సు కోసం పరితపించే మీకు ఎన్నో సన్మానాలు సత్కారాలు చేసిన తక్కువే.
@anchurikrishnamurthy7108
@anchurikrishnamurthy7108 2 жыл бұрын
G narsiha rao gàrki vaďhanalu
@nandiniakella2398
@nandiniakella2398 2 жыл бұрын
Guruvugaru memu yeppudu garikipati vari party ye 🙏 Mee matalu mariyu Mee jeevana vidhanamu , konni bratukulanu manchitanam vaipu marchesayi 🙏 May the universe send its blessings to you and your lovely family 🙏
@Hinduscripturesreader
@Hinduscripturesreader 2 жыл бұрын
గురువు గారికి అభినందనలు నమస్కారాలు! అయ్యబాబోయ్.. ఎన్ని మంచి విషయాలు చెప్పారండీ ఈ కార్యక్రమంలో!
@varalakshmi.r7065
@varalakshmi.r7065 2 жыл бұрын
True Wisdom 🙏.. It’s pride and bliss to see this Video 😍.. Long live dear Spiritual Guru Sri: GNR Gurugaaru 💛💐..
@chavaamu
@chavaamu 2 жыл бұрын
There are frauds also who should be aware of them. They are targeting Chinna Jeeayar Sway to advance their agenda. They are not good for society except for themselves. Paripoornadna Swamy is one of those frauds.
@neeru888
@neeru888 2 жыл бұрын
Great achievement Guruji and ammavaaru bless you 🙏🙏
@kesulokesh5489
@kesulokesh5489 2 жыл бұрын
బోఢ పాడు గ్రామానికి వందనాలు
@veerabhadraraokottu7343
@veerabhadraraokottu7343 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
ఓం శ్రీ శ్రీ గురుభ్యోనమః నమో నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఓం శ్రీ శ్రీ గురుభ్యోనమః నమో నమః ఓం శ్రీ శ్రీ శ్రీ ఘనుడు గరికపాటి నరసింహారావు గార్కి శుభాకాంక్షలు..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గరికపాటి గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసం వినటమే అదృష్టం..🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pullepusubbarao2310
@pullepusubbarao2310 2 жыл бұрын
Gongratulations... Andari ki...🙏🙏🙏
@shyamtadikala4489
@shyamtadikala4489 2 жыл бұрын
Meeru puttinandhuna aaa gramam aa prajalu dhanyulu🙏🙏🙏🙏
@madhukolla7079
@madhukolla7079 2 жыл бұрын
Guruvugariki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradharadhakrishnan6960
@anuradharadhakrishnan6960 2 жыл бұрын
Guruvugaru namaskaram me guruvulaki padabivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandijayaram4171
@bandijayaram4171 2 жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu meeru kaarana janmulu telugu jathi vunnantha varaku mee pravachanalu saswthamuga vuntai
@jagannadharao304
@jagannadharao304 2 жыл бұрын
గురువు గారికి శుభాకాంక్షలు
@dsuryanarayanaraju1840
@dsuryanarayanaraju1840 2 жыл бұрын
Congratulations.guruvugaru
@varaprasad7113
@varaprasad7113 2 жыл бұрын
We are proud of him, He is born for the cause.
@ramakrishnaraor5329
@ramakrishnaraor5329 2 жыл бұрын
Guruvugariki Hrudayapurvaka vandanalu🙏🙏🙏💐💐💐💐💐💐
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Guruvu Garu is only the guruvu Garu!
@malliksurabhi1449
@malliksurabhi1449 2 жыл бұрын
mee pravachanalu chala practicalga untai sir.sada acharaniyam,anusaraniyam
@Designer-m3c
@Designer-m3c 2 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏 చాలా సంతోషంగా ఉంది గురువు గారు
@sasattar3577
@sasattar3577 2 жыл бұрын
పద్మశ్రీ అవార్డు గ్రహీత ను వ్యక్తిగతంగా కలుసుకోవాలని కోరిక
@eradha8875
@eradha8875 2 жыл бұрын
🙏ghuru garu
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
గురు గారికీ పద్మా శ్రీ రావడం చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🚩🚩🚩
@vangapallidhanalaxmi8672
@vangapallidhanalaxmi8672 2 жыл бұрын
గురు వు గారికి వ o ద నాలు 🙏🙏ఎలప్పుడు మి ప్ర సo గా ల తొ జనాల ను జాగృతం చేయాలి. ప్రజల లో మార్పు రావాలి అని కోరుకుంటూ న్నా ను
@vyshnavikumarchillara3291
@vyshnavikumarchillara3291 2 жыл бұрын
గురువుగారికి na padabhivandhanalu..Girija Polamraju😇😇😇.
@satyach3288
@satyach3288 2 жыл бұрын
Naku chala santhosham ga undi ela chushtunte
@p.venkateswararao2587
@p.venkateswararao2587 2 жыл бұрын
Jai Sri Ram.
@vippartis
@vippartis 2 жыл бұрын
I often watch his videos. I find logic, rational and resoning in his speeches. He is socialist, communist and more humanist also. He is right person to reform hindu religion
@kurmapumanikanta151
@kurmapumanikanta151 12 күн бұрын
God bless you 🙌🙌🇮🇳🇮🇳🫡🫡🫡👑👑👑💐💐😊
@rukminibhaskarsubraveti6651
@rukminibhaskarsubraveti6651 2 жыл бұрын
Padmashri Garikipati Narasimharao gari ki na hrudayapoorvaka Asirvadamulu(being very much older than him am 80+)so aseesulu telupuchunnanu Na ayushu kooda posukoni meeru inka 10kalalupatu a arogyamuga jeevinchi yuva taraniki oka aadasrsamu ga prod alamichhi manchi pouruluga teer hi deeddalani nenu manasu poorvakanga kooru tu nanu since I do not know Telugu properly excuse me if there are any mistakes All through my younger day I was born & brought up in Bombay so my Telugu problem may God bless you with long and healthy life sir
@ragsvd5382
@ragsvd5382 2 жыл бұрын
chaala chakkaga chepparamma..meeku dhanyavaadamulu..
@ShreeRagniVlogs
@ShreeRagniVlogs 2 жыл бұрын
Santhoshnga vundhi guruvu garu
@pramilamanari6271
@pramilamanari6271 2 жыл бұрын
Om sri gurubhonamaha
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 жыл бұрын
Guru Dhampatulaku Sathakoti Padhabhi Vandhanamulu Maatharupuna
@koteswararaobhimavarapu7971
@koteswararaobhimavarapu7971 2 жыл бұрын
Sri gurubhyo namaha meeku hrudayapoorvaka subhakankshalu
@adirajurajeswari5821
@adirajurajeswari5821 2 жыл бұрын
chala baga jarigindi sanmaanam kannula pandugaga vundi.parvati parameswarulaga vunnaru.mee dampatulaku abhinandanalu.
@nageswaraosankuratribhajan7436
@nageswaraosankuratribhajan7436 8 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏
@jagannadharao304
@jagannadharao304 2 жыл бұрын
గురువు గారికి అభినందనలు
@nagipalliyesupadam6286
@nagipalliyesupadam6286 2 жыл бұрын
Great 👌 inspirator. His words are very useful to neti samajam.
@kodasanyasi8270
@kodasanyasi8270 2 жыл бұрын
Brhma Gyani Tatva Gyani
@suryavathinunna1951
@suryavathinunna1951 2 жыл бұрын
Chala santhosham kaligindi
@madhukolla7079
@madhukolla7079 2 жыл бұрын
Maa guruvugariki namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamal1983able
@kamal1983able 2 жыл бұрын
Sri gurubhonamaha:
@Gan466
@Gan466 2 жыл бұрын
Great moments 🙏🙏🙏
@pyatapadma2017
@pyatapadma2017 2 жыл бұрын
Super 👌👌🙏🙏🙏🙏🙏
@suribabupendyala5881
@suribabupendyala5881 2 жыл бұрын
గురువుగారికి శత సహస్ర నమస్సుమాంజలి
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 141 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН