గరికిపాటి వారికి నమస్కారాలు నేటి సమాజానికి నేటి యువతరానికి అర్థం లేని మూఢనమ్మకాలతో బాధపడుతున్న అటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి ప్రవచనాలు నిజంగా ఆచరణీయమైన అటువంటివి వృత్తిని దైవంగా భావించాలి అన్న మీ భావనలకు ప్రత్యేక అభినందనలు
@NareshSugunalaАй бұрын
❤ chala baga chepparu Guruji
@anreddysrinivasreddy16894 ай бұрын
మీ ప్రవచనాలు బాగున్నాయి గురువుగారు
@SimhachalamKarra-ec5fo4 ай бұрын
గురువుగారు మీరు చాలా కర్రెక్ట్ గా చెప్పారు... ధన్యవాదములు అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు పాదాలకి అనంత కోటి నమస్కారాలు అందుకే ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపు తెలుపు రాదంట🇮🇳🙏🙏🙏🙏🙏🌺🙏🙏🙏🙏🙏🇮🇳
@pardesinaidu50512 ай бұрын
గరికిపాటి వారి ప్రసంగం అధ్భుతంగా ఉంది.ఈ ప్రసంగాలు వినడం ద్వారా ఉద్యోగులలో కొంతవరకైనా ,అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉపన్యాసాలను ,గరికిపాటి వారు , రెమ్యునేషను కోసం ఆలోచించకుండా , యదృష్టాలాభ సంతుష్టో అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటకు అణుగుణంగా , గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి చెపితే తప్పకుండా ,మంచి ఫలితం ఉంటుంది.
@annajiannaji17654 ай бұрын
గురువు గారు ధన్యవదాలండీ
@NagarathnamSeshiah4 ай бұрын
Fantastic delivery of speech. Truth expressed boldly with out fear or favour.👏
@msnmurthym73393 ай бұрын
Great lectuŕe!
@srinivasvetcha81823 ай бұрын
Me Prasangalu Anni prasthutha paristhithulaku thaggatuga untai.. manishi ela alochinchali ela aacharinchali ani chakkaga vivaritharu.. me prsangam vinna prathisari edo oka chinna alochana ayina maruthundhi... 🙏🙏🙏
@UppulaPrabhakar2 ай бұрын
పెద్దవాళ్ళు పిల్లాలిని చెడ గోటుతిన్నది నీజమే. జై శ్రీ రామ్
@wenkatpaidi16403 ай бұрын
Teachers గురించి కరెక్ట్ గా చెప్పారు 😅
@KonkimallaBalakrishnaiah4 ай бұрын
Pravachanaaluverigood
@raoadari547 күн бұрын
ఈ రోజుల్లో నిజాలు మాట్లాడే వారు అంటే హాస్యాస్పదం
@BhavaniUdayana4 ай бұрын
Chalabaga chepparu gurvugaru
@gowthamsaigowdparvathala11234 ай бұрын
Superb superb superb
@kishoresharma15873 ай бұрын
Ohm Shree Gurudevo Bhava! 🙏🏻
@chopparimallesh27063 ай бұрын
👍🙏👌
@annajiannaji17654 ай бұрын
ఓం నమశ్శివాయ
@Bebi-jc5hp3 ай бұрын
Om namah sivaya Jai sree ram
@chandravikas64372 ай бұрын
Teenage vallu chala connect avuthunaru
@krishnapalakodeti60602 ай бұрын
Guruvgari pravachanalu hindi lo hindi lo anuvadam chesevallu unte bharatmata ente baguntede
@venkeyvenkey25504 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@venkataraochenchalarugadab64874 ай бұрын
🙏🙏🙏
@ramaraopunna9764 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@salverushekar6244 ай бұрын
Guruvu Garu Meeru cheppindi 💯 percent Correct. Nenu Na duty Ni Estam prema tho chesanu.Eppudu Happy GA unnanu
@shailajabalakrishna10582 ай бұрын
Inter caste marriages gurinchi kuda cheppandi sir
@parajasree96324 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 6:57
@tigertigertiger5235Ай бұрын
గురువు గారు మీకు చెపినతటివానిని కాదు నన్ను క్షమించండి పితా పిల్లలు కంటే చవదు బ్రతుకుతుంది
@appalaswamyalthi35504 ай бұрын
Elanti neethi suktulu garikipati varu matrame chappagalaru
@PenchalNaidu-l3t3 ай бұрын
😢😢😢😂😂😂
@myself7784 ай бұрын
Now u r having own car with a car driver, so this is old recorded video 🙏