ఆయనలో ఉన్న జ్ఞానానికి ఆయన వయసుకి కూడా మనం మర్యాద ఇవ్వాలి
@sashikitchen88158 сағат бұрын
దయచేసి గరికపాటి అనకండి గరికపాటి గారు అనండి
@ramadevi-bm9cn9 сағат бұрын
గరికిపాటి అని కాకుండా గరికిపాటి గారు అని అంటే బాగుంటుంది ఎందుకు అంటే ఆయన ఇలాంటి చాదస్తలానే ఖండిస్తున్నారు అందుకే ఆయన అంటే గిట్టని వాళ్ళు అక్కర్లేని వి ప్రచారం చేస్తూ ఉంటారు
@chinthalapatisivaramaiah19568 сағат бұрын
వారిని గౌరవిస్తే భగవానుని పూజించినట్లే ఎక వచన ప్రయోగం బాగుండలేదు
@valivetinageshwarao71523 сағат бұрын
అసలు మనిషి చచ్చిపోయి ఏమిచేస్తున్నాడో తెలియటము లేదు కానీ, మొక్కలలో మొక్క బ్రతికిన మర్రీ మొక్కలా దాని నీడనా ఓక మొక్కను కూడ పెరగనివ్వడు, ఈ మానవుడు, ఓక బ్రహ్మణుడు అవేళ తరిస్తేనే అదృష్టము అంటాడు మరొక బ్రాహ్మణుడు ఇరుకునాచేరి చావకండి, అంటాడు, మరొక బ్రాహ్మణుడు, చచ్చే వాడు లేదు బ్రతికేవాడు బ్రమే అంటాడు, ఇందులో ఏది నిజము, సర్, అన్నీ ఎవరికీ వారు కాపాడుకొనే సన్నాయి నొక్కులే తప్పువప్పుల పట్టిక తగలపెట్టి, బ్రాహ్మణుని పూజించు వాడు నన్ను ఆరాదించినట్టే, కృష్ణ పరమాత్మ, ధర్మానిగంటువులో కూడ శిక్షలు సమానశాసనము లేవు సూద్రునకు, వైస్య్నకు, రాజుకు, బ్రాహ్మణునకు అసలు బ్రాహ్మణునకు శిక్షలేదు, ఏందుకని, వారికీ వారే సమాన్వియము, చేసుకోవచ్చు. { నాకు చిన్న అనుమానము బ్రాహ్మనుడే దేవుడా } అయి ఉండవచ్చు వాళ్లకు ఇప్పటివరకు ఎక్కడ శిక్షలు గట్టిగ పడిన దాకాల లే,
@norirajeswararao91988 сағат бұрын
Pravachanalku kuda ravadu intilo chusukondi ani kuda chepalli