గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@jandhyalavenkatabalakrishn87398 ай бұрын
Very good subject GARIKAPATI VARI PADALAKU NAMASKARAMAMULU
@vedrameranki94708 ай бұрын
ఈ కారిక్రమాలు నిర్వహించడం మీరు చేసిన పుణ్యం వినడం అనేది మా పూర్వజన్మ సుకృతం ధన్యవాదాలు అండి మీకు ఇలాంటి కార్యక్రమాలు మీరు చాలా తేవాలి. నేను చాలా చూడాలి ధన్యవాదాలు మీకు గురువుగారు గరికపాటి వారికి కూడా🙏🙏🙏
@ganti67738 ай бұрын
Final touch శ్లోకం మంచి స్పందన స్ఫూర్తి ని ఇచ్చింది
@munisankar96909 ай бұрын
Om Namah Sivaaya
@ananthavihari66709 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻
@khajajimk68079 ай бұрын
గురువుగారికి పాదాభివందనలు 🙏🙏
@venkatakumarimudragada52178 ай бұрын
గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు శతకోటి వందనాలు
@sdar1483 ай бұрын
Neeku nachetatlu cheppadu kadoo ! Midsthambhotlu.
@naveenkanchi75419 ай бұрын
ఓం నమః శివాయ
@jonywalker-ik7bj9 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
@sunilbondapalli59808 ай бұрын
సెతకోటి నమస్కారాలు స్వామి
@సరదాగా8 ай бұрын
శతకోటి
@sarathchandramnv32349 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@naveenkanchi75419 ай бұрын
Hii
@MallikarjunaraoBommaraju-lj1pl8 ай бұрын
గురు వు గారికి నమస్సుమాంజలి. అ్భుత సంగసంక్రత్త 🙏🙏🙏🙏🙏
@సరదాగా8 ай бұрын
సంఘసంస్కర్త
@krishnavenik20639 ай бұрын
Om namah shivaya 🙏🙏
@ChandrashekharRao-v5q9 ай бұрын
Excellent Guruvugaru
@srinivasreddy2289 ай бұрын
శ్రీ మాత్రే నమః... ఓం నమఃశివాయ... ఓం శ్రీ గురుభ్యో నమః...🙏🙏🙏🏵🌺🌼💮🌸
@yellapragadashakunthala47998 ай бұрын
Adbhutamina prasangam andaram aacharidhamu. Guruvu gari ki padabhi vandanamulu.
Thank you🙏🙏🙏🙏 Guruvugariki and organization for the valuable program
@operation50-oldisgold69 ай бұрын
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@ykrishnarjunulu34739 ай бұрын
Good
@woonnaramakrishnarao50968 ай бұрын
అజ్ఞానం అనే పామును ఎత్తుకు పోయే గరుడ పక్షి గరికి పాటి నరసింహ రావు గారు
@heprabhu34443 ай бұрын
అద్భుతం గా చెప్పేరు 👌👌👌👌👌🙏
@ramanamodem45848 ай бұрын
OOM...SRI MAATHRE...NAMHA...🙏🙏🙏🙏🙏🙏🙏
@aswathakumarnr69099 ай бұрын
నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామనిర్మలం I భజామి నారాయణ తత్వమవ్యయమ్ కరోమి నారాయణ పూజనం సదా ॥ 🙏🙏🙏🙏🙏
@baluanna19 ай бұрын
Kabeer das ji made it easy..... Kal kare so Aaj kar aaj kare so ab , pal mein parlay hoyegi , bahuri karega kab...
@venkateshwarluuppula7 ай бұрын
🙏🏾🙏🏾guruvu gariki𝘃𝗮𝗻𝗱𝗮𝗻𝗮𝗹𝘂🌹🌹🙏🏾🙏🏾
@gajendruduveerapaneni81754 ай бұрын
Good explanation on garuda puranam
@krenterprises18104 ай бұрын
GREAT , DOUBTS ARE CLEARED
@dhanalaxmi65876 ай бұрын
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
@umadevigude10498 ай бұрын
Narayana stotram 2nd part pettandi pls
@sridevitammera66397 ай бұрын
guruvu gariki namaskaralu.
@jyothivasireddy23426 ай бұрын
Namaste 🙏 👋 🙏 guruv garu
@VinodSharma-u8k5v9 ай бұрын
ADBHUTAM* GURUVULU. NAMA SHIVAYA**********
@danandk418 ай бұрын
0m namaha Sivahaya namo namaha.❤🎉🎉🎉🎉🎉❤
@TheKonala2 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@praneethvv8539 ай бұрын
Sir You should stand for election sir,we will make you to win sir
@nageshnaninani19768 ай бұрын
ఆయన రాజకయాల్లోకి వస్తే ప్రవచనాలు నువ్వు చెప్తావా 🤨🤨
@shivashakti339 ай бұрын
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
@venkeyvenkey25509 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@ganti67738 ай бұрын
మనకి ఉన్న దాంట్లో కొంత ఇతరుల కు దానము చేద్దాం. మాట సహాయం: డబ్బు సహాయం. రేపు మనది కాదు.
Sir నేనో నాస్తికుడు ని అయిన సరే మీ ప్రవచనం వింటాను ఎందుకు అంటే మీ ప్రవచనం లో గ్రంధాలు ఏమి చెప్పినవి వాటి వెనకాల సైన్స్ మరియు సమాజ శ్రేయస్సు, మూఢనమ్మకాలు పై ఓ యుద్ధం లాగా ఉంటావి. 🙏
EVERY ONE KNOW COMPLETELY ABOUT GARUDA PURANAM FOR OUR SELF FOR BETTER FUTURE
@dwarakanadh52999 ай бұрын
🙏🌷🙏
@gurramnagarjuna14588 ай бұрын
బ్రతికిఉన్నప్పుడు బ్రతుకుని పండించేది గీత
@krishnaprasadreddyvemiredd8882 ай бұрын
Maku manchi matalau chepparu
@bobbilisudhakarreddy32346 ай бұрын
అరె వినే ఎదవళ్ళారా మనకు నెల చెంద్రడికి ఒక రోజు ఎలా.
@akhilesh12965 ай бұрын
మనకు (భూమి పై) నెల రోజులు, చంద్రుని పై ఒక్కరోజుతో సమానం.read geography
@NaiduaIjjurothu3 ай бұрын
Who created garudu puranam....swargam,narakam...?? only human beings created hell, heaven because human beings life for good way purpose sir if through speech people are not listening if hell , heaven their living standard is nicely path purpose sir
@shivakumarkuncham90618 ай бұрын
👍👌💪👏🤝🙏🌹❤️
@rammohansn36079 ай бұрын
😥😥🙏🙏
@PammiSatyanarayanaMurthy9 ай бұрын
స్వర్గ నరకాలు ఎక్కడో లేవు సర్.ఇక్కడ మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు దుఃఖాలు ఈ లోకంలోనే అనుభవిస్తున్నాం.ఎక్కడ అంటే ఏ ప్రదేశంలో సుఖాలు అనుభవిస్తున్నామో అదే స్వర్గ లోకం. ఏ ప్రదేశంలో కష్టాలు అనుభవిస్తున్నామో అదే నరక లోకం.యముడు ఎక్కడో లేడు సర్ శరీరంలోనే ఉన్నారు.దండనాధికారుల్లో యముణ్ణి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు కదా?
It is atma gnanam speech near adhi Sankara Acharya, guruvu gari speech is , too bilion atmagnam , speech it is now days lucky time to us. Jay sri ram ...,
@jupudivenkataramamohan60938 ай бұрын
Sir, శనైచరుడు సూర్యుని పెద్ద పుత్రుడు మరియు యముని కి సోదరుడు కదా. అది చెప్పలేదు.
@kantipudiverraraghavulu42778 ай бұрын
Naku garuda puranam chadavachs
@gnani41488 ай бұрын
స్వర్గం నరకాలున్నాయా ? ఎవరైనా పోయి వచ్చినవారున్నారా ? పూర్వం ......అనికాకుండా ప్రస్తుతకాలంలో పోయొచ్చినవారున్నారా ?
@abhinaya20088 ай бұрын
vellaru..just read the book of "ChitsakthiVilasam and in Yogi Athma Katha శ్రీయుక్తేశ్వర్గారి పునరుత్థానం | పరమహంస యోగానంద" . Read the above articles you would convince.
@roopammakaburlu9 ай бұрын
గురువు గారు దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరు.మా మామ గారి తండ్రి అంటే మా husband వాళ్ళ తాతయ్య గారు మరణించారు.మా మామ గారు తలకొరివి పెట్టారు.అయితే 12 వ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాక రెండు రోజుల తర్వాత మా మామ గారు శనివారం రాత్రి మా ఇంటికి వచ్చారు.ఇంకా ఎవరింటికి వెళ్ళలేదు.గుడికి వెళ్లి బయట నుంచి దన్నం పెట్టుకున్నారు. అలా రావచ్చా.నాకు చాలా భయం వేస్తుంది.ఏమైనా జరుగుతుందా pls చెప్పండి గురువుగారు
@bvr999 ай бұрын
అమ్మ మీరు భ్రమ పడుతున్నారు ఏమో నాకు చనిపోయిన జీవులు సాధారణ మనుషుల కంటికి కనిపించరు
@PavanKumar-et5us9 ай бұрын
ఏమి భయపడకండి వారు చేసింది చలా మంచి పని ఓం నమః శివాయ
@Kdpstf9 ай бұрын
Inni rojulu garikipati vari matalu vinnavaa asalu, nee thaatha poyi unte
@Kdpstf9 ай бұрын
Bhayam vesthe kallu musukoni narayana manthram japinchu, you stpd
I lost my daughter one month back because of health issues, her age is 20 years. Is God gave punishment to me? Please clarify my doubt, she will come again in my family, I lost everything Guruvu garu, I'm not able to live without her, I have younger son. So, I'm trying to accept the truth but I can't.