Gas company lo marchipoyam 🥺Kattela poyi midha vanta cheskunnam 😱🕯️

  Рет қаралды 461,486

Mana cooking channel

Mana cooking channel

Жыл бұрын

అందరూ వీడియో ని వాట్సాప్ status lo మరియు మీ groups లో share చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము 🙏❤️😊

Пікірлер: 453
@dangertrucks
@dangertrucks Жыл бұрын
bit.ly/3Ju7KWPP5
@garagapartisatyanarayana6430
@garagapartisatyanarayana6430 Жыл бұрын
మహేష్ , నిన్ను క్రిటిసైజ్ చేద్దారని ఎంత వెదికినా నీలో ఒక్క లోపం కూడా దొరకడం లేదు. నీవు ఓనర్ అనే అహం లేదు. నీక్రింద పనిచేసే వాళ్ళను ఎంత బాగా చూసుకుంటున్నావు. వంట అయిపోయిన తర్వాత కట్టెలను ఆర్పివేయడం నీ వ్యక్తిత్వాన్ని గొప్పగా చెబుతుంది. All the best Mahesh.. 👍
@saidinesh8267
@saidinesh8267 Жыл бұрын
మహేష్ తమ్ముడు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, రోజు రోజుకు మీ మీద అంతే ఇష్టం కూడా పెరుగుతుంది 😍😍😍😍....జై డ్రైవర్...
@subbusrishti
@subbusrishti Жыл бұрын
ఈ వీడియో అంటే చాలా ఇష్టం తంబి రాజన్న ఉంటే ఇంకా బాగుండేది
@nithinbottupally4195
@nithinbottupally4195 Жыл бұрын
సూపర్ అన్నలు మీరు ఎప్పటికీ ఇలానే కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటాను 🥰🥰🥰🙏🙏💖💖
@srikanthgouda8556
@srikanthgouda8556 Жыл бұрын
Miss you తంభి రాజు అన్న
@ashachokka4316
@ashachokka4316 Жыл бұрын
Miss you tambi Raju annayya 😔😔😔
@AkbarBasha-pm7ny
@AkbarBasha-pm7ny Жыл бұрын
Cool water can తీసుకోండి సమ్మర్ లో చాలా బాగుంటుంది 12 గంటల వరకు కూలింగ్ ఉంటుంది వాటర్ మీకు చాలా సహాయపడుతుంది
@abachelorschef385
@abachelorschef385 Жыл бұрын
Rey evarrra miranta 😂😂
@pramodkumarreddyvlogs7820
@pramodkumarreddyvlogs7820 Жыл бұрын
Raju model is back
@perrajubetha4207
@perrajubetha4207 Жыл бұрын
ఈ రోజుల్లో మంచికి విలువ లేదు...అవకాశం వస్తె స్వార్దం కోసం దేనికైనా రెడీ అవుతున్నారు జనాలు....నువు నీలనే ఉండు,..సోదరా మహేష్ ❤
@narlapatirahul
@narlapatirahul Жыл бұрын
Bro Raju ravadam chala happy ga undhi nuvvu Raju bro and thambi Raju Anna vellandi inka trips ki
@SmdYunus
@SmdYunus Жыл бұрын
Raju bro ni kuda gurtu inchandi bros Raju bro old is gold
@k.umeshbabu-yc1um
@k.umeshbabu-yc1um Жыл бұрын
❤❤ తంబి రాజు అన్న లేని బాటులో మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి food చేసుకోవాలి.❤❤
@shivakumarchirumarthy
@shivakumarchirumarthy
ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మహేష్ గారు చాలా బాగుంటుంది🎉❤❤
@Prabhu__-lc4wm
@Prabhu__-lc4wm Жыл бұрын
Thambi madal anna eee time la undalee 🤣🤣 comedy untadhi
@balakrushnabalakrushna7275
@balakrushnabalakrushna7275 Жыл бұрын
బ్రో లడ్డు రాజు చానా బాగుంటారు అందరూ మీరంతా కలిసి ఉండండి బ్రో రాజు బ్రో నీ ఆదుకో
@krishnakrish6193
@krishnakrish6193 Жыл бұрын
Mahesh Anna miss u tambi modal annayya ....Edo miss ayyina feeling vedio lo
@abduludud184
@abduludud184 Жыл бұрын
We miss the tambi Raju anaaa
@AnandKumar-no9he
@AnandKumar-no9he Жыл бұрын
LADDU ANNA FULL COMEDY 😄
Kakinada port lo Cheruvu chepalu vandukunnam 🤤Un loading point lo mana bandi
17:23
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 3,5 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 183 МЛН
subscriber tho kunda Chiken cheskunnam 🤤 Sunday special 🍛
14:02
Mana cooking channel
Рет қаралды 158 М.
Hyderabad trip Episode 1 ontari vihari
17:45
Kalikala Vihari
Рет қаралды 260 М.
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 3,5 МЛН