గతకాలమంత నీ నీడలోన SONG BY .JESSY PAUL GARU/Telugu c hristian song

  Рет қаралды 98

ISRAEL OFFICIALS

ISRAEL OFFICIALS

Күн бұрын

Пікірлер: 1
@monikamandru1738
@monikamandru1738 10 ай бұрын
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత || వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 13 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 54 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
REINHARD BONNKE WOUNDAR FULL TESTIMONYE.. pas jafany Sastry Garu
6:57
JCH MINISTRES ANKKANAGUDEM
Рет қаралды 18 М.
Prophetic Conference - 24th Feb, 2022 || KAKINADA || Bro.Suresh Babu
29:58
Shekinah Prayer House
Рет қаралды 5 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 13 МЛН