తియ్యని స్వరం మా గట్టు నరేష్ అన్న గారిది ఇంకా పాడితే ఇంకా వినాలని నా మనస్సు పదే పదే వినాలని అనిపిసుంది
@bokkatirupathirao6 ай бұрын
గురువుగారు చాలాబాగ పాడారు మీలోవునకలకు మీకు పాదాబి వందనం,
@PraveenKumar-bq9fb4 ай бұрын
Anna super songs elanti songs ante neku chala istam anna 🙏💐💐
@bokkatirupathirao9 ай бұрын
Gruvugaru super sir mahamadrafilapadaru 👏👏👏👏👏
@rajujadigelamudhiraj7600 Жыл бұрын
మీ గానం అద్భుతం వింటున్న కొద్ది వినసొంపుగా ఉంది. పాట చాలా చాలా బాగుంది
@aravindhachari78306 ай бұрын
మంచి తత్వం... అర్థ వంతంగా చాలా బాగా పాడారు నరేష్ గారు Music చాలా అద్భుతం..... 👌👌👌👌👌👌👌👌🙏🙏😭😭🙏🙏
@chetteemmaniel82993 ай бұрын
Dear once my hearty greetings to you. It's really hearty touching, meaning full song. 🙏🙏🙏💐💐💐
@kanchisrinivas34895 ай бұрын
సూపర్
@madhavaraoch-xq6iy Жыл бұрын
Naresh Annayya Aame Arrdam Meeku Naanamsuumaajli
@anugondayouthjagadeeshraja3135 Жыл бұрын
Super song annaya
@jagadhamsrinivas79153 ай бұрын
రిలీక్స్ పెట్టండి అన్నగారు
@sarikivijayaraju98333 жыл бұрын
అన్న ఇలాంటి గొప్ప పాటలుకీ లిరిక్స్ పంపండీ plz
@pvenkateswarlu9641 Жыл бұрын
Super❤❤
@malavenkatesh5537 Жыл бұрын
Super
@PasupulaNagaraju-pi9zp4 ай бұрын
👌👌👌👌👍👍👍👍
@varaprasad8327 Жыл бұрын
🙏 Patalu chalao Nain ka pampally
@sangepumurali722210 ай бұрын
లిరిక్స్ పెట్టండి
@swamymusku20087 ай бұрын
Meaningful song outstanding performance go ahead 👍🌹🎉 put the lyrics
@moodofflovely45213 жыл бұрын
Kml ki vachav nee songs marchipoleamu anna
@emaheshdjpsld48035 ай бұрын
మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఓ మట్టి బొమ్మ ఒక్క మాట నాతో చెప్పి పోరాదా నీవు ఒక్క మాట నాతో చెప్పి పోరా దా జత విడిచి చేజారి పోతివే జత విడిచి చేజారి పోతివి కన్నీరు ఉలికేకన్నీరు కే కటిక చీకటాయే...2 మట్టి బొమ్మ మట్టి నరికి వేసేనరికి వేసే చెట్లన్నీ మరీ మరీ చిగురించే మట్టి కరిసే మానవ జన్మ చిగురేయున 2 కరిగిపోయే కాలములో ఒరిగి పోయే యవ్వనమంతా పరంధామ పాహి అనక మాసిపోయిన 2... మట్టి బొమ్మ ధన ధాన్య అందము తోటేఅహం నిండునకామ క్రోధ మోహముతోమురిసి మెరిసిన. 2 కుళ్ళిపోయే దేహము నమ్మి కుళ్ళి కుమిలి కుమిలి ఏడ్చే 2మాయ చేత కీలుబొమ్మైమసీ మారిన 2 మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఊపిరుండగా శానతనముచాలా ఉండునే నాది నాది అంటూనే కలవరింతునే కట్టిపెట్టి అన్ని విడిచికాటిలోన కాలుతావే....మట్టి బొమ్మ.......ఆ.....అ.. కట్టిపెట్టి అన్నీ విడచికాటిలోన కాలుతావేఇప్పుడైనా లేచి నీవు ఇప్పుడైనా నిజం చెప్పవా 2 మట్టి బొమ్మ మట్టి బొమ్మ శ్వాస ఉన్నంతవరకే నూకలు ఉండు రా ఊపిరాగి నూకలుండిన పలము లేదురా 2 రామయోగితత్వమురా పరంధామ సత్యమురా 2️⃣ మాయ మర్మమాయ మర్మము తెలియక సద్గురుని చేరరా మట్టి బొమ్మ మట్టి బొమ్మ ఏమైనా తప్పులుంటే క్షమించండి