చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి కాంబినేషన్...... ఆద్భుతః
@sasikumarpapisetty43693 жыл бұрын
నీలకంధర పద్యం చదివేటప్పుడు కృష్ణుడు నవ్వుకుంటూ , చక్రంతో ఆడుకోవడం సమంజసమా? పద్యం చదివేటప్పుడు కులకడం,చేతులు తిప్పడం అవసరమా? శ్రీకృష్ణ పాత్రను ఎంత గంభీరంగా,హూందాగా చూపించాలో స్థాయిగల వాళ్ళదగ్గరతెలుసుకొని అభినయిస్తే బావుంటుంది."నవ్విపోదురుగాక నాకేటి కొరత" అనుకుంటే మీ ఇష్టం.
మంచి జోడీ, ఇంపైన గాత్రాలు, ఎవ్వరికి ఎవ్వరూ తీసిపోని నటులు......👍👍👍👌👌👌👏👏👏⚘
@arunark26033 жыл бұрын
చాలా చక్కటి ఆలాపన👌అయితే వెనుక ఉన్న దిష్టిబొమ్మ లు ఎబ్బెట్టుగా కదులుతున్నాయి అసహ్యంగా.
@విశ్వమోహనకళారంగం4 жыл бұрын
Super v.s madhava .kalaabivandanamulu
@sreenivasuluseenu98943 жыл бұрын
Present Anantapur district lo chala madhi baga paduthunnaru
@vegurusreenivasulu91664 жыл бұрын
చాలా బాగుంది సార్. ఇద్దరూ ఇద్దరే ఉద్ధండులు
@eswaraoe83792 жыл бұрын
Mm
@srinivasaraodharamavarapu75434 жыл бұрын
Thank you very much sir, super combination
@nageshwararao60973 жыл бұрын
చంటి బాబు హార్మోనియం చాల గొప్పగా. ప్లే చేశాడు.
@bommynenigovardana95004 жыл бұрын
NYC singing u two brothers
@alajangimahesh14984 жыл бұрын
V s madha gari fains like please🙏 💗👌🤝🤝
@pshivaiah85234 жыл бұрын
మీ ఇద్దరు చాలా బాగా పాడుతారు అన్నగారు🙏🙏🙏🙏🙏
@dramavideos85084 жыл бұрын
super madhava garu
@Goddalla4 жыл бұрын
Good combination..👌👌👌👌👌 I missed this show
@raghukumar-nk7fw Жыл бұрын
Both are excellent.
@Gసోమన్న Жыл бұрын
Super combination bagundi 👍👍👍
@yerrabothuvenkatarao58534 ай бұрын
Super DV
@swamy66knp714 жыл бұрын
Super Jodi wonderful seen
@narasimhareddy34543 жыл бұрын
Iddaru sama vujjeelu iddari vedio lu inthakumundu kuda chusanu manchi nata chakravarthulu kani vs madhava e vidio lo pyi stayiki vellinapudu konchem kasta padinattu anipinchindi other wise good may god bless him both
@nellorebhaskar4522 Жыл бұрын
Veshalu super Baga padaru eddaru👌👌👌👌👌👌
@anjaneyulumetta2744 жыл бұрын
2 good actors
@alajangimahesh14984 жыл бұрын
Part2 pettandi 👌👌🤝🤝
@VSPRODUCTIONSchannel4 жыл бұрын
Tappakunda upload chestam andi
@sreenivasuluseenu98943 жыл бұрын
Madhava garu dialogs super
@laxminarayana62254 жыл бұрын
Super,super,👌👌👌👌,👍👍💐
@alajangimahesh14984 жыл бұрын
N t r vs madhava💗💗💗
@NATAKARANGAM4 жыл бұрын
Super
@nageshwararao60973 жыл бұрын
Good combination 👌 👍 😋
@srinivasaraodharamavarapu75434 жыл бұрын
Brother please upload remaining part
@VSPRODUCTIONSchannel4 жыл бұрын
Sure......👍 brother
@khaderbabunavarasaalu94094 жыл бұрын
సీను బాగా అనిపించింది. చాలా చాలా బాగుంది.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు కళాకారులు కర్నూల్ జిల్లా 9440287529
@PALYAMProductionschannel4 жыл бұрын
Super sir
@alajangimahesh14984 жыл бұрын
D v fains like please🙏 💗👌🤝👍
@trimurthulunaidu3414 жыл бұрын
Super jode bro Jr dv v s m
@chukkaapparao84103 жыл бұрын
Very nice
@abhilashavinash56014 жыл бұрын
Super madhava anna
@LakshmaiahThakkeda Жыл бұрын
🌹🌹🌹
@m.ameersaheb23883 жыл бұрын
Very good
@gollaupendra70573 жыл бұрын
అన్న దయచేసి పద్యాలు లిరిక్స్ పంపండి
@knarayanappakummaranarayan7497 Жыл бұрын
గయుని వధింప ప్రతిన పలికితిని వరమోసంగితిని అన్నారు వరము =కోరిక. వరించుట అని అర్థము వరమును +ఒసంగితిని =వరమోసంగితిని విశేషణ కర్మదారయ సమాసము ఏర్పడును. గయుడు. నన్ను వదించు అని వరము కోరుకున్నాడా ... , నిష్టివనము చేసినందుకు అతనిని చంపె దనని ప్రతిన చేసినాడు కృష్ణడు.. వరమోసంగితిని అనడం సరికాదు..
@VSPRODUCTIONSchannel Жыл бұрын
మీరు డైలాగ్ సరిగ్గా విన్నట్టు లేదు ఒక్కసారి Earphones లో వినండి గయుని వధింప ప్రతిన పలికితిని నీవభయమొసంగితివి అని అన్నారు గమనించగలరు
@krishnaviji9444 жыл бұрын
Harichandra secnce pettandi
@bujji12714 жыл бұрын
Lockdown taruvatha manchi entertainment bagundi
@iamindian73554 жыл бұрын
Videos తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు స్టేజ్ పైన జనాలు కూర్చోవటం, సీన్ రసవత్తం గా సాగేటప్పుడు actors మంచినీళ్ళు త్రాగటం, ప్రక్క వారితో మాట్లాడటం,dv డైలాగ్స్ చెపుతుంటే మాధవ ప్రక్కకు వెళ్ళటం.మాధవ డైలాగ్ చెపుతుంటే dv వెనక్కి వెళ్ళి water త్రాగటం,కరెక్టేనా...?? మీరు డైలాగ్స్ చెప్పినా పద్యాలు చదివినా acting ఏది..?? స్టేజ్ పైకి వచ్చి రాగాలు తీస్తే సరిపోయ్యిధా..? దయచేసి మీకు నేను విన్నవించ్చుకునేది ఏమిటంటే డైలాగ్స్ చెప్పినా పద్యాలు చదివినా ఒకరికొకరు సహకరించుకుంటూ నటించిండి నాటకాన్ని రక్తి కట్టించండి...