భలే ఉంది లక్ష్మీ గారు కథ ఇలాంటి వాళ్లకి ఇలాగే చేయాలి కొంతమంది అత్తగార్లకు కూడా చేయాలి. అప్పుడప్పుడు ఓ నోరు వేసుకొని పడిపోతుంటారు ఇవన్నీ ఫోన్లో రికార్డ్ చేసి వాళ్లకే వినిపించాలి మీరేం మాట్లాడుతున్నారు చూడండి
@arunakurapati22442 ай бұрын
Very nice story. Sujata is a very bold and intelligent girl she made best use of the advice of her friend and thus Varamma's was made to shut her mouth for the rest of the life
@bogireddyrevathi87092 ай бұрын
భలేగా ఓనర్ నోరు మూయించింది సుజాత. కథ సూపర్ గా ఉంది...
@vardhanij3086Ай бұрын
Super story. Sujata gayyalli Varammaki Bhalerao buddhi cheppindhi.Lakshmi garu asusual me nration Super. Prathi idhe dialogue chepithe meeku bore koduthudhi,paisa dhrishte thagulu thundhani na abhiprayam.God bless you.
@nageswararaokommuri28152 ай бұрын
ఒకప్పుడు ఇలా నోరున్న వాళ్ళు ప్రతిచోటా ఉండేవారు .... కళ్ళముందు కదలాడించారు, మీరు, వలివేటి నాగచంద్రావతి గారు, హాస్య కథ అనిపించింది