ఎంత బాధ లో ఉన్నా ఈ పాట వింటే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@srinivaas33144 жыл бұрын
మనసు సాయి బాబా గారి దగ్గరకు తీసుకెళ్తుంది.thanks to geetha madhuri
@kmaridiyya23392 жыл бұрын
ఇ. పాట. వింటుంటే. మనసు. ప్రశాంత గా. ఉంటుంది
@sailajasatambeti9613 жыл бұрын
పాట వింటుంటే షిరిడి వెళ్లిన ఆనందం కలుగుతుంది సాయి
@lakshminathtarak54853 жыл бұрын
పాట కూడా చాలా మధురముగా వుంది వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@moodramadevi88152 жыл бұрын
ఓం సాయిరాం 🙏🏻🙏🏻 ఎన్ని సార్లు విన్న, వినాలంపించే పాట మధురం శ్రీ సాయి..... 🙏🏻🙏🏻
@karthiktechintelugu41943 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట చాలా మధురంగా ఉంది బాబా ఆశీస్సులు అందరికీ అందాలి
@chennasreedhargupta304 жыл бұрын
పాటలో పదాలు చాలా సుందరంగా ఉన్నవి, వింటుంటే మనసు తేలిక అవుతుంది రాసిన వారు, పాడిన వారు,సంగీతం అందించిన వారు, యూట్యూబ్ లో ఉంచిన వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
గీతా మాధురి గారూ మీరు సాయి బాబా పాట మధురముగా పాడుతున్నారు మీ పాటలు ఏన్నో సార్లూ విన్నా చదివినా తనివి తీరదు ఇంక నాకు విన్నాలి అని పెస్తుంది దాని కోసం ఆయన నాకు ఆరోగ్యం తొ పాటు ప్రశాంతత లభిస్తుంది అది నాకు అవసరము మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి 🙏🤚🕉️🪔🌹💐🙏🤚🕉️
E song vintunnte chalaa happy ga undi manasu prasantham ga undi 💞💞lyrics kuda chala super ga unnayi 😍😍om sri sai ram 🙏🙏🙏
@pallavi73653 жыл бұрын
Nijamga Awsome 😍❤️❤️🙏🙏🙏🙏🙏
@sandyasandya99733 жыл бұрын
😎😎😎😎
@mastanepanagandla81673 жыл бұрын
@@sandyasandya9973 hai
@mastanepanagandla81673 жыл бұрын
Hai
@maheshprince35283 жыл бұрын
Bagundi meaning undi kani labam em undi vinnathasepu bakthi 😂😂😂😂😂😂😂😂😂😂😂
@ulavappasanadi88462 жыл бұрын
Melodious voice and song. It takes us to diven world of Shri Sai. Thank you madam Geeta Maduri
@venkatlanka3617 Жыл бұрын
Wow... What a tune...what a melody... మధురంగానే గానం చేశారు..,న్యాయం చేశారు.. మంత్ర ముగ్ధులను చేసే సారు
@nani81263 жыл бұрын
ఈ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@lalithachittari45882 жыл бұрын
Geetha Madhuri garu chala chala baga padaru 👌👌👌 om sai ram 🙏
@rajaraop25603 жыл бұрын
తెలుగు గాయని సాయిపై గీతం అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు
@usha.sai83nag922 жыл бұрын
Om Sai ram. Baba thanks for protecting me and my family. U hv blessed to my prayers. My brother health is ok now. Plz help him to hv better health and life. He needs u badly. Be with him and protect him and bless peace and happy life. He has suffered a lot. Make him as a gud soul.
@vijayachandragari52679 ай бұрын
jeevitham lo okkasari ee song vinte chalu janma dhanyam avutundhi 🙏
@vitavibex3 жыл бұрын
మధురం శ్రీ శిరిడి సాయి నామమ్ సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్ జగములోన వేలుగు నింపే తేజమ్ సాయి జనములోన ఓకడు అయినా ధైవం సాయి మనసులోన మంచి పెంచు మార్గమ్ సాయి మధురం శ్రీ శిరిడి సాయి నామమ్ సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్ నిన్ను చూసి లోకం చెసుకుంది పున్యమ్ ఆయువించు మంత్రం సాయి నీ నామమ్ కొలిచినాము నిత్యం నమ్మినాము సత్యం కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం మరువలేము నీ మహిమలు గనమే సాయి తరలినాము నీ షిరిడీకి వరమే సాయి పలికినాము నీ పదములు శుభమే సాయి మధురం శ్రీ శిరిడి సాయి నామమ్ సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్ రాముడైన నువ్వే కృష్ణుడైనా నువ్వే సాయి రూపు దాల్చి ఇలకొచ్చినవుహులే రూపమేది ఐనా లక్ష్యమంతా ఒకటే జనుల మేలు కోరి అవతారం సాయి ఏ యుగాన నువ్వున్న రక్షణే సాయి భక్తులను రక్షించే గుణమే సాయి లోకాలను నడిపించే గురువే సాయి మధురం శ్రీ శిరిడి సాయి నామమ్ సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్
@moodramadevi88152 жыл бұрын
చాలా బాగుంది... ఓం సాయిరాం 🙏🏻🙏🏻
@yamunabangaru95002 жыл бұрын
Thank you ❤
@entertainmela2 жыл бұрын
Thnqqqqqqqq
@kalagasanthoshinivlogs91632 жыл бұрын
@@entertainmela పద్మ అక్క నమస్తే..మా కుటుంబ సభ్యులతో కలిసి మీ వీడియోలు చూస్తున్నాము అందుకే జరుగుతున్న విషయాలను కళ్ళతో నేను చూడలేకపోయినా వాళ్లు చెబితే విని అర్థం చేసుకుంటూ ఉన్నాను మరి కామెంట్ ఎలా పెట్టావు బ్రో అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి ❤️👍
@bhagyalakshmi13922 жыл бұрын
Tq
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం సాయి రామ్ నమో నమః ఓం సాయి బాబా నమో నమః ఈ పాట చాలా బాగా ఉంది రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను నాకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి నాకు నచ్చిన పాటలను సాయంత్రము కూడా వింటాను నేను disabled person అందుకే నేను నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము కూడా ఇవ్వు స్వామీ నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు ఎవరు లేరు కాబట్టి నువ్వు నాకు నీ దయ కరుణ ఉండాలి మామీద అందరు చల్లగా చూడు మేము కూడా సంతోషముగా ఉండి సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఇవ్వు అందరికీ అదే నేను కోరుకుంటాను 🙏🤚🪔🥥🕉️💐🚩
@Sanjuvlogs7362 жыл бұрын
ఈ సాంగ్ మీ నోటా మధుర గానం ఇ ఇంది మేడం చాలా మధురంగా ఉంది మీ స్వరం మేడం ఓం సాయిరాం 🙏
@chprasad5244 Жыл бұрын
y.mxrr😂 b 😂yi😂 y😂😢😂😂😂😂😂😢.azms x i 😢😂 b BB Mohanty 😂dqa.xk.q,
@radhakrishna-kh5pu3 жыл бұрын
ఈ పాట వింటే చాల ప్రశాంతంగా ఉంది
@jannujannu8893 жыл бұрын
అవును నిజమే కదా
@sivanagalakshmirachakonda49133 жыл бұрын
Avunu andii
@Tanujbhai1232 жыл бұрын
S
@nandinireddy14542 жыл бұрын
Chala
@ffbrotelugu25122 жыл бұрын
Yes
@gsnreddy99382 жыл бұрын
శ్రీ సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై 👌👏👏👏
@ankalachalapathamma3118 Жыл бұрын
బాబా నలో నేను మనశాంతి నీ కోలిపయ నాకు బాబా నీవు ఉన్నవు అయ్య బాధలు అన్ని అర్ధం చేసుకుని మనసు లో తలచు కుంటే బాబా చాలయ్య బాబా ధన్యవాదాలు తెలుపుతూన్నను బాబా
very peaceful to hearing this song by Geeta Madhuri ❤❤🙏🙏 Om Sai Ram 😍
@raviteja_lucky2 жыл бұрын
🙏🥰
@__vv__editz__2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavabheemavarapu57234 жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹
@ammuluhoneyim93902 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gdevigodthi8183 Жыл бұрын
Baba nanu kapadu
@sagarkoti83874 жыл бұрын
Ananth Koti Brahmandanayaka Rajadiraja Yogiraja Parabrahma Sri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@nareshsai51475 жыл бұрын
Thank you! Sister చాలా బాగుంది
@kantharaoimmaneni32365 жыл бұрын
గీత గొంతుకలో సాయం పాట అద్భుతం.
@sidhusid50954 жыл бұрын
Sai Baba maa ayina dhaggeraki nannu pampinchu Sai Pravin💖prasanti
@bharathibanu27684 жыл бұрын
Super
@katamaseenu2 жыл бұрын
I love u shirdi sai baba... I love you forever and ever.. Be with me always... Never and ever let me know... U are my soul heart love father. Mother. and everything.. 💐💐sai ram 🙏💐💐
@hussainreddymekala2617 Жыл бұрын
om sai ram
@prathapn7378 Жыл бұрын
😊😊
@RaghuManasa-lv4ot3 жыл бұрын
Baba i never live without you baba ani manasulo thaluchukogaane nen anukunnadhi thirchesthav baba thalli nve thandri nve baba Om sai Ram
@sureshh79813 жыл бұрын
Büññy🙏🙏🙏
@googleoo75323 жыл бұрын
I tooo agree,Om Sai Ram 🙏🙏🙏🙏🙏
@g.bharathisai44723 жыл бұрын
S ur rt bro 🙏🌹🙏 everything baba ani namme vallaku baba piliste palukutaadu . omsairam Tq bro 🙏🙏
@bhaskervijay10853 жыл бұрын
Hgcugitygf a lot to gcmfjfjgjkkkgduj
@cheruvurajasekharreddy49513 жыл бұрын
@@sureshh7981 😂
@ramgunna67315 жыл бұрын
Thank you baba for cleared all my problems iam felling blessed I love you Sai Baba and amma and universe 🌿 Om Sri Sai Ram
@ashoksalluri50964 жыл бұрын
God bless you bro
@pesarashyam69424 жыл бұрын
Superb bbbbb
@cricketstars31174 жыл бұрын
Same bro
@sonipallavi71162 жыл бұрын
Jaisainath.🙏
@nandinireddy14542 жыл бұрын
Thank you baba for everything.. really makes very bless when we are as a devotee of u
@KishoreKumar-nz4gj6 жыл бұрын
Excellent song sung by GEETHA MADHURI....OME SAI RAI
@SureshKumar-rc7ui3 жыл бұрын
Every single word in this song is peaceful and relaxing
@thotayasoda6199 Жыл бұрын
Om Sai Ram 🙏🙏🙏🙏 Om Sai Ram Om Sai Ram Om sai ram Om Sai Ram Om sai Ram Om sai Ram Om sai ram Om sai Ram Om sai ram Om sai ram 🙏🙏
@thotayasoda6199 Жыл бұрын
Om sai ram
@akulalakshmi4865 жыл бұрын
Thanks for the writer for giving us such a beautiful song and sweet voice by geetha ..
@ltckrishna72855 жыл бұрын
Mathuram Sri Shirdi Sai namam Sumadhuram sri shiridi Sai roopam Jagamulona velugu nimpe thejam Sai Janamulona okadu aina dhaivam Sai Manasulona manchi penchu margam Sai Mathuram Sri shiridi Sai Naman Sumathuram Sri shiridi Sai roopam Ninnu choosi lokam chesukundhi punyam Aayuvichchu manthram Sai nee Naman Kolichi naamu nithyam namminamu sathyam Korukundhi pranam Sai nee Saranam Maruvalemu nee mahimalu ganame Sai Tharalinamu nee shiridiki varame Sai Paliki naamu nee padhamulu Shubhame Sai Mathuram Sri shiridi Sai Namam Sumathuram Sri shiridi Sai roopam Raamudaina nuvve krishnudaina nuvve Sai roopu dhalchi ilakochchinaavule Roopamedhi ayina lakshyamantha okate Janula Melu kore avatharam sai Ee Yugana nuvvunna rakshane sai Bakthulanu rakshinche guname Sai Lokalanu nadipinche guruve Sai Mathuram Sri shiridi Sai namam Sumathuram Sri shiridi Sai roopam.....
@reenaraniswain90115 жыл бұрын
krishna kamal thanks
@Er.PrashanthKumar.B5 жыл бұрын
krishna kamal Dhanyosmah
@lakhilaxmi14925 жыл бұрын
Na pata evaro vini dani Base chesi rasinnatu vundi
@hollywoodmovietrailersnew30045 жыл бұрын
Supper pata aba mansuki eantha prasantamga vundo vintubty
@ammireddysreenu85695 жыл бұрын
Super
@anagamanimadhulika89872 жыл бұрын
Thank you for the writer Alaraju Garu for giving us such a peaceful song of Sai Baba, thank you so much,om Sai Ram
@jitendriyanayak75715 жыл бұрын
heart touching. baba always with you. keep it up. Om sai ram
@kaushik.nupur.das.39033 жыл бұрын
Really om sai ram 🙏
@lokeshlokesh90393 жыл бұрын
Super voice Medi aka
@tulasibehera76234 жыл бұрын
Really heart touching with sweet voice ..sata sata pranam BABA
@narasimharaochitta3022 Жыл бұрын
Very melodious and heart touching. Geetha Madhuri has sung the song very well.........
@shivanivithlani75444 жыл бұрын
I love this Bhajan of baba. I love the way you sing from your heart. God bless you. I listen to it everyday 3 times🌹💕
@urssubbu3 жыл бұрын
సర్వం సాయి మయం మధురమే కదా ఆ సాయి నామం. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట. ఈ పాట రాసిన వారు పాడిన వారు ధన్యులు. 🙏🙏🙏
@keerthibikumalla4 жыл бұрын
Madhuri akka...Your voice is so Madhuram🥰
@తెలుగుభక్తిగీతాలు-ల2ఛ4 жыл бұрын
kzbin.info/www/bejne/fZe4pZ-dgMSDipI
@nooratalavar42824 жыл бұрын
Hi
@nooratalavar42824 жыл бұрын
Noorand nannu
@kaveriammulu19604 жыл бұрын
Super
@firstgamers23623 жыл бұрын
@@nooratalavar4282 hlo
@rvrangacharyulu90353 жыл бұрын
Geetha madhuri your voice is so cute sai Baba blessings you got a bright future in your life your dear friend🙂
@SuribabuSuri-w6p21 күн бұрын
ఓం శ్రీ సాయి రామ్❤
@vallapudasunavya81905 жыл бұрын
Super song. . Mind blowing Lyrics... Heart touching song.. Om Sai Ram.. 🙏🙏🙏🙏🙏🙏🙏 Chala baga padav Geetha akka..🥰🥰🥰🥰😆😆
@gadesamarpana38874 жыл бұрын
Sai baba is every thing to me and always caring me when lam alone jai sai ram
@amardcddvfgsimham21222 жыл бұрын
Om sairam
@indian1515 Жыл бұрын
Superb vundi akka Pata thankyou
@charanchintu43894 жыл бұрын
Excellent voice geetamadhuri gaaru, the best singers🎤🎤🎤 👏👏👏👏👏👏👏ohhhmmm sai raam🙏🙏🙏
@manitandra74122 жыл бұрын
Very sweet voice and super song 👌👌💖💖
@JaiSriRam8013 жыл бұрын
Divinely sung by Geetha Madhuri. Singing quality and lyrical value along with high quality of music gives immense peace
@saikitchen29683 жыл бұрын
Oh my god such a lovely song by lovely Geetha garu I cant stop praising Geetha garu such positive energy while listening to this song
@Divya106837 ай бұрын
Song chaala baaga padaaru Om Sai Ram🙏🙏🙏🙏
@mailaramya50733 жыл бұрын
Super singing akka
@akhilapoli5865 Жыл бұрын
Love you Sai ❤ no one can replace urs place in my heart.......ur the best guru for me❤❤love u Sai Ram ❤
@Jayapradha6487 ай бұрын
2024 lo kuda e song cusevallu like vesikondhi
@deviajay89786 ай бұрын
2024 lone kadhu life antha vinta
@ravinandu27975 ай бұрын
నేను ఉంటే 2025
@bathulajanakiram27364 ай бұрын
Niku enduku ra puka like kavala nayana😂😂
@pragnabuddireddy3 ай бұрын
Life long vinali manasu prasantanga vuntundhi
@vijjupureddisuresh60102 ай бұрын
E pata vinnappudu Manasuki hayiga anipistundhi 😊😊
@ramnov703 жыл бұрын
Amazing Devotional Song by Geetha Madhuri & her Voice is Melodious 🙏🏼🙏🏼🙏🏼
@lakshmiganeshputta21985 жыл бұрын
Who is watching this video song in the month December 2019......hit a like here....A sweet voice from Geetha Madhuri...........GM...GM....GM
@kangaramma79024 жыл бұрын
సూపర్
@prasadlucky66733 жыл бұрын
Super
@kalyanram3758 Жыл бұрын
🙏🙏🙏jai sai ram 😍🤗🤗🙏🙏🙏🙏🙏
@harikathota17964 жыл бұрын
E song anni sarlu vinna malli malli vinalanipiathundhii . Om 🕉sri sai ram 🙏 my favorite 😍 God
@anvesh27145 жыл бұрын
Sister meru enka sai baba songs elantivi enno padalani heart full ga korukuntunna
@srilakshmi4265 жыл бұрын
Jai jai sairam
@jonnapallepavankumar7782 жыл бұрын
Om sri sai ram 🌹🥰🥰🙏most emotional and excellent sai namam song we'll done
@vinayakvinnu95363 жыл бұрын
Thanks for write this song uploading and singer ke andhareke 🙏🙏🙏🙏om sai ram 🙏🙏🙏🙏
@c.rakesh42073 жыл бұрын
S really suparb song
@vinayakvinnu95363 жыл бұрын
Haa
@nyayapatirakesh3393 жыл бұрын
My heartful thanks to the lyrics for penning a beautiful song & also to singer for her melodious voice.
@vinayinfo96112 жыл бұрын
Thank You Sai Baba.. You Are The Saviour Of all Devotees And You Never Leave Your True Devotees.. Sometimes Life Seems Ver Hard without You..But When I Chant "Om Sai Ram", You Give Invisible Boldness... Om Sai Ram. 🌸. Akhilandakoti Brahmandanayaka rajadhiraja yogi raja parabrahma sri sachidhananda Samartha sadguru sainath maharaj ki jai 🙏 🙏 🙏 🙏 ❤💗💕🕉🌺💖😘🌸❤💗🌹
@deekshituludixit79215 жыл бұрын
Thank YOU geeta sister giving this wonderful song 👌
@nagamalleswarikodali2075 жыл бұрын
Om sai sri sai jai jai sai
@rajuperabathina92955 жыл бұрын
సమస్త సద్గురు సాయి నాధ్ మహరాజ్ కి జై ఓం సాయి రామ్
@LakshmiLakshmi-tk2dh5 жыл бұрын
💐🙏🌻🌼🌹🌹🙏🙏🙏🌹🌹🙏💐💐💐💐💐💐
@bharathireddy73404 жыл бұрын
Super song
@pranayedit92224 жыл бұрын
Om Sai Ram...🙏
@తెలుగుభక్తిగీతాలు-ల2ఛ4 жыл бұрын
kzbin.info/www/bejne/fZe4pZ-dgMSDipI
@vasupalliappanna37784 жыл бұрын
Hiii
@srinuvasumalladi7853 Жыл бұрын
❤❤❤❤❤❤❤ Geeta madhuri akkasorrylike 2like
@srinuvasumalladi785310 ай бұрын
Geeta Madhuri akkathankyou 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
@manjuravi18215 жыл бұрын
Excellent song excellent voice thanks for giving us a excellent song
@raghuambig20074 жыл бұрын
Super voice ಓಂ ಸಾಯಿರಾಮ್🙏
@kprashant-yo8ch Жыл бұрын
Thandri Naa Bhadhalu Anni Poyi Happiga Unde la Choodu Thandri.😢😢😢😢❤❤❤❤🙏🙏🙏🙏🙏
@prabhakararaom70114 жыл бұрын
Excellent message & super singer songwriter om Sai Sri SaiJaya Jaya Sai jai gurudeva
@bhavanarapala65495 жыл бұрын
Om Sai Ram 🙏🙏🙏...my favorite song forever sissy
@rekhaglb64685 жыл бұрын
Beautiful song voice, I don't understand the whole meaning of this song but I like her voice, and lyrics
@satyavenikanuri21985 жыл бұрын
Geeta garu.. mee gonthulo sai namam entamadhuranga palukabadutundho.. edi sai krupa meepina e... pata tho chupabadindhi .inka elanti sai patalu mee gonthulo sai palikistu...maku sravanandham kalipinchalani kooruthnnamu.👌👌👌👍👏
@ramakumari29335 жыл бұрын
Super
@srilakshmi4265 жыл бұрын
Om sairam
@srilakshmi4265 жыл бұрын
Om sairam
@bhuvaneshwarvankadari9222 жыл бұрын
When I listen to this song 🎵 My mind get relaxed 😌
@cedricperera81185 жыл бұрын
It makes me so happy and reminds me of my ammamma (grandma)
@deepureddy44793 жыл бұрын
Om Sairam 🙏 ñice song
@ramanjaneyulunimmala59164 жыл бұрын
Superb voice nd very heart touching song Jai sai Ram
@manjuchaganti9575 Жыл бұрын
సాయి మీ ఆశీర్వాధం తో యెప్పుడూ మా ఫ్యామిలీ నీ చల్లగా చూడు తండ్రి
@pujaswain1463 жыл бұрын
sai ram....osmmmmmm.....song 🙏
@gdevigodthi8183 Жыл бұрын
Om sai ram 👏
@adcreation7804 жыл бұрын
Jab me yeah song sunta huu mujhe aisa lagta hai kii baba mere pass he ❤️❤️❤️ i love ❤️❤️❤️❤️every year evry month every week every day every hour every minute every second every moment only sai sai sai ❤️❤️❤️❤️❤️
@mahsbidnd49285 ай бұрын
Super song akka👌👌👌😊
@usha.sai83nag922 жыл бұрын
Super plz keep doing such kinds of melodic songs on baba. Help people to forget their pain and immerse in baba blessings🥰