ఎంత నవ్వు వచ్చిందో, అంత ఆలోచించే అవసరం వచ్చింది. క్లైమాక్స్ మాత్రం కేక. రావు గోపాలరావు, కైకాల వారి నటన అద్భుతం. ఈ సినిమా డైలాగుల్లో జీవిత సత్యాలున్నాయి. మరో రెండుసార్లైనా చూసి అణిముత్యాలను ఏరుకుంటాను..
@narsaiahkandulanarsaiahkan99718 ай бұрын
ఇద్దరు విలన్స్ పెట్టి కూడా అద్భుతమైన మూవీ తీశారు నేను2024 lo chustunna👌
@srinivasaraopandranki223529 күн бұрын
Now today.
@nagalakshmi99127 күн бұрын
me also watched today 06th November, 2024
@pspk689427 күн бұрын
Me also watching today
@MadhulathaSanjeevi12 күн бұрын
Nenu kuda
@vasanthavasu264611 күн бұрын
22-11-2024 nanu chausthuna
@chukkalaveeranagadurga7097 Жыл бұрын
నా జీవితంలో నేను చూసిన మహాత్ములు సినిమా.... చాలా బాగుంది... ఓం అరునాచల శివ....
@regotinarasimha14889 ай бұрын
Exalent movie. రావు గోపాలరావు, కైకాల గారి నటన అద్భుతం మహాద్భుతం.
@alienartstech Жыл бұрын
ఈ సినిమా తీసినవారు , కదని రాసిన వారు అపర మేధావులు. ప్రపంచాన్ని, లోకం తీరుని అవపోసన పట్టిన వారు.. ఈ సినిమాని మరల రీమేక్ చేస్తేయ్ సూపర్ గ ఉంటుంది...
@rajyalakshmihanumanthu7119 Жыл бұрын
Avunandi
@regotinarasimha14889 ай бұрын
100% వాస్తవం.
@idiprapanchamVlogs-1178 ай бұрын
నేను చాలాసార్లు చూసాను ఈ సినిమా
@aadinarayanareddy8848 ай бұрын
@@rajyalakshmihanumanthu7119🎉😮
@GsraoManda6 ай бұрын
This is a remake of Tamil movie
@imnagesh46238 ай бұрын
మూవ్ లాస్ట్ లో నట విస్వ రూపం చూశాం రావ్ గోపాల్ గారిది ❤❤❤
@gangamahesh80863 жыл бұрын
ఈశ్వరునికి సాంబయ్య కు జరిగిన సంభాషణలు చాలా అద్భుతంగా వున్నాయి..🙏🙏🙏 I read Idol thief book .. So many idols stored in foreign muesuems..No Mantras, No Prasadam, No dresses.. our god's sleeps in Dirty muesuems... So many idols returned from foreign countries by Vijay Sankar by the help of central govt..🙏 ఇప్పటి కి మన దేవాలయాలలో విగ్రహాలు మాయం అవుతున్నాయి.. ఏదో గవర్నమెంట్ అధీనంలో వుంటే సురక్షితంగా వుంటాయనుకొని ASI తీసుకోవడం దోంగలకు తాళాలు యిచ్చినట్లు అయ్యింది...మనం ఇప్పటికైనా (2021) మన హైందవ సమాజం కుల శక్తులను , రాజకీయ శక్తులను ఓడించి కట్టబోయ్యే దేవాలయాలనైనా ప్రభూత్వం కబ్జాలోకి పోకుండా ఒక కమిటీని వేసుకోని వాటినైనా ధూపదీప నైవేద్యాలతో కాపాడుకోవాలి...🙏
@sudheer580911 ай бұрын
Yes
@dominicblabberton298511 ай бұрын
Idiot theif book మొత్తం చదివావా బాబాయ్? Our gods sleeps in Dirty muesems? Gods do sleep అంటారా మాస్టారు? ఏదో మాంచి కాపీ పేస్ట్ కొట్టేరు గా.
@sreenivasaraor68098 ай бұрын
Yes I agree with you, more over our temple money should not go to others hands.
@veerendranath00732 жыл бұрын
రావుగోపాలరావు,సత్యనారాయణ గార్ల నటన ఫెంటాస్టిక్!రావుగోపాలరావు గారు కంచుకంఠంతో సమాసభూయిష్టమైన డైలాగ్స్ ని అద్భుతంగా పండించారు!!!!
@vishweghswararaoch3209 Жыл бұрын
😊
@PavanKumar-xs6ii Жыл бұрын
@@vishweghswararaoch3209 జేఈఈ ఓఇఒఓ వనజ .
@viswabhaskar4404 Жыл бұрын
No one can replace Rao gopal Rao and satyanarayan garu
@dominicblabberton298511 ай бұрын
ఫెంటాస్టిక్ ని మరి తెలుగు లో ఏమంటారో తెలియదా?
@dominicblabberton298511 ай бұрын
నాకు తెలిసి, మీకు డైలాగ్ కి తెలుగు అనువాదం దొరకలేదు. మీరు భద్దకాన్ని విడవాలిసిన సమయం వచ్చింది మరి.
@nagasai7707 Жыл бұрын
ఆ పరమేశ్వరుడి లీలలు ఎవరికీ అర్థం కావు, ఎవరికి ఏ సమయంలో ఏది అందాలో ఆ ఈశ్వరుడికి తెలుసు... వాగర్ధావివ సంపృక్తౌ వాగిర్ధ ప్రతి పత్తయే, జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.... ఓం నమః శివాయ....🙏🔱🙏
@powerstarpawankalyanfan2605Ай бұрын
😂😂😂😂😂
@idiprapanchamVlogs-1178 ай бұрын
ఈ సినిమా చాలాసార్లు చూసా..ా రోజులే వేరు..సినిమా అంటే నిజమైన కళ..జనం జీవితాలకు అప్పుడపప్డుడూ అద్దం పట్టాలనే కొందరు ఉన్న రోజులవి..ఇదే నిర్మాత తర్వాతి రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో చూస్తున్నాం ఇప్పుడు
@Khasim.welder.Anantapur7 ай бұрын
రావు గోపాలరావు , సత్యనారాయణ గారు కాకుండా వేరే వారు ఉంటే ఇంత బాగా చేసేవారు కాదేమో ❤❤
@medamvaralakshmi5098Ай бұрын
2024 లో నేను చూస్తస్తున్నాను lod is gold ఓం నమశివాయ 🙏 🙏 ❤️ 🌹 🙏
@chandrasekhar65779 ай бұрын
Satyanarayana garu exceptional actor, probably one of the best in India...Rao gopala rao gari dialogue delivery and action superb...
@krissrikrishna94789 ай бұрын
నటించలేదు....వాళ్ళు జీవించారు....ఒక జీవితంకాదు....తరతరాలు....తెలుగుసినిమా ఉన్నంతవరకూ ఆ మహానటులు బ్రతికే ఉంటారు....వారికి వారే సాటి.....జైహో తెలుగు వీర నటులారా.....కీర్తిశేషులారా....జయహో....జైపరమశివం
@jallelaramrajasingh64978 ай бұрын
రావ్యుగొపాలరావు గారికి, ధన్యవాదాలు తెలుపుతూ,🙏🙏🙏
@raghuvignesh272211 ай бұрын
ఇలాంటిదే గీతా ఆర్ట్స్ వారి దేవుడే దిగి వస్తే మూవీ కూడ సూపర్ గా ఉంటుంది. దాసరి గారు డైరెక్టర్. కానీ ప్రింట్ లేదని అల్లు అరవింద్ గారే చెప్పారు.
Yes I didn't seen telugu version fully upon screening of a reel power went off but seen kannada version it excellent movie devara duddu starring Rajesh, jayanti.
@chandugoud423410 ай бұрын
2024 lo chusevallu unnara
@mkcreation28319 ай бұрын
Nenu vunnanu nenu chusthanu
@satyambarricreations42459 ай бұрын
Nenu chustunna
@somashekarkg39188 ай бұрын
Nenu chusanu chala bagundhi
@srilathareddy47745 ай бұрын
Nenu chustanu chustunnanu
@vrayudu53445 ай бұрын
Jast now
@NanduTalksSongs8 ай бұрын
Satyanarayana gariki & Rao gopal rao gaariki 👍
@mrs9523 Жыл бұрын
34:25 actuall movie starts 46:00 reason behind visiting temple 49:25 about praptam 55:45 shivatatvam 01:02:58 01:17:27 01:20:48 01:35:04 01:37:00 02:16:55 - the twist
@sivasrimakurthi2069 ай бұрын
This is one of the best ever movie in my life. I just started laughing historically at 34:50 minutes, the conversation between them 2 are very interesting and laughable, hope you found the same, and thanks for listing the interesting scenes with times. 😂
@sreenivassreenu6039 Жыл бұрын
What an acting by the legends Rao Gopal Rao garu & Satyanarayana garu in this film is unbelievable. The way they show the agreesion of the lord shiva is marvelous and felt goosebumps. Kudos to those legends a supb movie for this era
@sudheer580911 ай бұрын
Yes
@nagasiddhanti19828 ай бұрын
సత్యనారాయణ, రావు గోపాల్రావు నటన అత్యంత అద్భుతం..
@Mallesh-301Ай бұрын
ఎంతైనా అప్పటి సినిమాలే వేరు 😔😔😔🚩ఓం నమఃశివాయ 🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻
@yanadriganesh14569 ай бұрын
శివుడు నిజంగానే కామ్యూనిస్ట్ ఎవరైనా ఎంతటోడైన ఒక్కటే. ఈ సినిమా ఇప్పుడొచ్చుంటే మనోభావాలు ఏ స్థాయి లో దెబ్బైపోయేవో. S. I గా అల్లు అరవింద్ 😂😂😂
@shaikrafi501 Жыл бұрын
A great film I had ever seen. Budhi karmanusarini and many more Sanskrit quotations are there in this film. My greatest tributes to the legendary actors Rao gopal Rao and kaikala Satyanarayana. Arvind garu you did a good job by uploading this video. My request to Rao Ramesh garu who is the son of Rao gopal Rao garu to take initiative to release this great film once again in both Telugu states.
Kaikala satyanarayana RAO GOPAL RAO ALLU RAMA LINGIAH RAJA BABU. legendary actor's what a movie super direction old movies Gold movies. 8.2 2024 from Machilipatnam zp center
@durgaprasadraokukkala765924 күн бұрын
రావు గోపాలరావు గారు కైకాల సత్యనారాయణ గారు అద్భుతంగా నటించారు మరొక ప్రపంచంలోనికి తీసుకెళ్లారు యూట్యూబ్ పుణ్యమా యని ఇవి చూస్తున్నందు సంతోషం మంచిది
@Vamnika-z3b9 күн бұрын
Such a wonderful movie. Seeing it for the first time in 2024. Amazing.
@cmsubburealestateproddatur8547Ай бұрын
2024 Rao Gopal Rao Fans❤
@Raju-rg9cm23 күн бұрын
Iam
@AlluInthi11 ай бұрын
1:24:03 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అదృష్టం మరియు జన్మధన్యం... ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ "రావు గోపాల్ రావు" గారితో ఒకే తెర మీద కనిపించటం, ప్రేమతో దగ్గరికి తీసుకోవటం, అంత బహు సుందరమైన దృశ్యాన్ని చిత్రీకరించటం, అది మనకు కనపడటం, మనం చూసి తరించటం ...💗🙏🏻💗🙏🏻💗🙏🏻
@Universse0726 күн бұрын
Movie release ayyindi 1979 lo alluarjun puttindi 1982 lo
@chakradhar_chakri8 ай бұрын
Satyanarayana garu Great actor...❤❤
@kolishettysudhakarrao423410 ай бұрын
Shivudi sambhashanalu cinema ke highlight 👌🙏🙏👏👏👏👏👏👏👏👏
@NenunteNene14 күн бұрын
ఈ సినిమా అప్పుడు తేజ టీవిలో Ad చూసా... సినిమా ఇప్పుడు Complete... 🙏🙏🙏👍👍
@muralimohanchitturu11 ай бұрын
అల్లు రామలింగయ్య సినిమా ఆయన సొంత సినిమా దేవుడే దిగి వసై ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది దాసన్ గారి దర్శకత్వంలో ఉన్న సినిమా ఇది
@GANGADHARKANCHANI3 жыл бұрын
ప్రతి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది.
@saikrishnanature1741Ай бұрын
ఏమీ మీ అద్భుత నటనా చాతుర్యం, ఏమీ రాజసం, ఏమీ ఠీవి. కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు మహానుభావులు. చిరస్మరణీయులు.
@giribabuediga79812 күн бұрын
ఓం నమః శివాయ 🙏🙏 29/11/2024(07:25 Am ee time Ki movie chudadam start cheshanu....
@369-DRKАй бұрын
Great Movie Leni vati gurinchi baadha padadam kantey mana daggara unnavi yentha santhoshanii isthayo chooinchey great concept. Hats off to Geetha Arts.
@JyothiGarapati9 ай бұрын
2024lo sivarathri roju movie chusina vallu like cheyandi.
@KiranKumar4069 ай бұрын
🙋🏻♂️
@JyothiGarapati8 ай бұрын
Tnk q
@Amarnath-ns1wc8 ай бұрын
Its me
@JyothiGarapati8 ай бұрын
@@Amarnath-ns1wc Thank you for your rly
@PriyamachariPriyamachari10 күн бұрын
నేటి సాంఘిక, రాజకియ పరిస్థితులకు అద్దం పట్టిన ఈ చిత్రం అమోఘం. ఇద్దరు ఉద్దండుల నటన అద్భుతం. 23-11-2024 స్థిరవారం
@gopilaxmi4101 Жыл бұрын
సినిమా అద్భుతం 👌👌👌
@suryanarayanaadapa84079 ай бұрын
"శ్రీమద్ మసాలా వడ మహత్యం" for bifurcation with Continent,Country,Language,Religion, Region,caste,color, gender etc. Awesome story, dialogues and action.
@doodasatyarao919612 күн бұрын
నేను 2045లో చూస్తూ ఉన్నా present time travel lo ఉన్న అందుకే.... మీరూ నమ్మరు 😮😮😮
@SrideviK-y4nАй бұрын
2024 lo chusanu 👌
@tatajipulagam13227 күн бұрын
ధన్యవాదాలు 🙏🏻 నేను గత షుమారుగా ముప్పై ఏడు ఏళ్ల ఏళ్ల నుంచి ఈసినిమాని వీలు చూసుకొని చూసి తీరాల్సిందేనని ..... ఈనాడు వీలు చిక్కింది.🙏🏻
@srinivasbmh77498 ай бұрын
సదాశివుడు శివుడు శంకరుడు ఈశ్వరుడు రుద్రుడు సాంబశివుడు
@sreenivasaraor68098 ай бұрын
Nice movie, nice concept who ever watching this movie shall thrive to be good humans. Lest pralay will happen. As we have already damaged environment beyond repair.
@ragsvd538226 күн бұрын
prostrations to the divine in you..absolutely very well said andi...the words ''THRIVE TO BE GOOD HUMANS'' speaks a lot andi..unfortunately majority of people have become slaves to ARISHADVARGAS..ippatike chaala aalasyamu ayyindi andi..
@sreenivasaraor680925 күн бұрын
@ragsvd5382 thanks andi🙏
@khasimuravakonda9664 Жыл бұрын
సినిమాలు ఉన్నన్ని రోజులు సత్యనారాయణగారు గుతూహుడిపో తారు
@vijayalaxmir92028 күн бұрын
Om namashivaya 🙏🙏🙏🎉🎉నేను లాస్ట్ karthika సోమవారంనాడు ఈ సినిమా చూడడం నా అదృష్టం 25-11-2025.
@SanjaySanju-yp9uw Жыл бұрын
Instagram reels lo movie chusinavalu entha mandi
@bhaskararaodesiraju891426 күн бұрын
E Film Vetagadu simultaneous ha run ayinayi. Rao gopal rao Satyanarayana action lo entha difference undo.Hatsoff to both the legends
@muralineelakantam9 ай бұрын
2024 Maha Shivaratri rojuna e cinema chusinavalu like cheyandi
@praguny10 күн бұрын
Finally shocked... that 90% of the movie, God are his dream at temple... Me too experienced similar... Om namahsivaya....
@sreekanthvadnala587313 күн бұрын
Superb film climax twist maatram keka.... హార హార మహాదేవ్
@govindupandiripalli5404 күн бұрын
2024 November 29 na chusthunna suppar❤
@manuminds94754 ай бұрын
Naku chala eshtam ee movi రావుగోపాలరావు బాగా చేశారు అందుకే
@Dipasletterbox3 жыл бұрын
The conversation between Sambayya and Shiva is the best❤️
@NaveenKumar-mf5je3 жыл бұрын
Pp
@NaveenKumar-mf5je3 жыл бұрын
Pppp
@NaveenKumar-mf5je3 жыл бұрын
P
@NaveenKumar-mf5je3 жыл бұрын
P
@NaveenKumar-mf5je3 жыл бұрын
O
@surya92188 ай бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ మూవీ 👌
@palepubhumanna4670Ай бұрын
2024 long chusevarunnaru This is the best movie
@arscreativestudio7 күн бұрын
Movie Shorts chusi movie ki vachhinavallu..oka like kottandi
@durgadevim32782 ай бұрын
Excellent movie no words to express. Rao Gopal Rao exactly fits for lord shiva in here.
@dangerprakash1910 күн бұрын
అద్భుతమైన చిత్రం, కామెడీ ఫిలాసఫీ గాడ్ టిపికల్ కాంబినేషన్
@gadhilaxmiprasanna3980Ай бұрын
Shivudu cheppina prathi mata satyam. Present rojullo prathi manishi gurthinchalsina nijalu. Alochinchalsina vishayalu. Elanti movies chudanki evaru interest pettaka povachu. But manasu petti chuste kachitam ga prapancham konchemyna manchiga maruthundi.
@shravanvuyyala57123 жыл бұрын
What a creative movie at that time... China and US were rivals at that time too.. O wonder
@viswabhaskar4404 Жыл бұрын
Perfect movies with msg and comedy and how many watched in 2023. The best movies to spend holidays happy
@NenunteNene14 күн бұрын
డైరెక్టర్ రాజ్ చంద్ర,, సత్యనారాయణ, రావు గోపాల్రావు, అల్లు రామలింగయ్య, మురళి మోహన్, రాజబాబు, ప్రసాద్ బాబు, వంకాయ సత్యనారాయణ, రామ ప్రభ, సుభాషిణి, ... Nice
@umadoddi24533 жыл бұрын
Excellent moovie great actors kaikala satyanarayana....Rao gopalarao garu
@rajinishekar55813 күн бұрын
నేను 2020 నుండి కలలోనే ఉన్నాను..వర్తమానంలోకి ఎప్పుడు వస్తాను ప్రభు..ఆజ్ఞ నివ్వు శివా😢😥
@tharikrishnarao81978 ай бұрын
No words for this movie 🙏🪔🛕💐😌. Har Har MAHADEV 🙏🛕🪔💐❤️.h!🇮🇳🤗
@NationFirst-l4v Жыл бұрын
Many times I watched this movie only for mahashivudi scenes ramgopalrao garu nIled it 👌 dialogues 👌👌👌
@ASathi-i4m10 күн бұрын
Excellent devotional movie ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shivakumar-ri2de3 жыл бұрын
Very very happy this movie Rao gopalvarma garu legend actors Excellent movie...tq
చూసే వాళ్ళు unnamu సినిమా చాలా చాలా బాగుంది Great movie
@mallareddy253628 күн бұрын
ఈ సినిమాలో రాంగోపాల్ రావు గారి సత్యనారాయణ గారి మధ్యన వచ్చి సంభాషణలు నా భూతో నా భవిష్యత్తు
@Dilse...110 күн бұрын
56:10 😂😂😂 భక్తుడు సాంబయ్య : ఆ త్రిశూలం ఎందుకు శివుడు రావు గోపాలరావు : పళ్ళు కుట్టుకోడానికి
@DivyadasariDivyadasari6 күн бұрын
నేను 27/11/2024 నా చూసా చాలా చాలా bagundhi
@BachiManchineela-cz1ny10 ай бұрын
Om namasivaaya e lanticinamalu enka chudalemu
@talluribalakrishn4 күн бұрын
సినిమా చాలా బాగుంది సత్యనారాయణ రావు గారు గోపాలరావు గారి నటన అద్భుతంగా ఉంది
@johnjohn-pp2hg29 күн бұрын
2024..november 4th chusina frst tym chusina e movie...om namashivaya....
@Subrahmanya-v5g4 ай бұрын
Previously in onemovie chandra mohan played young brahmin character. In this movie Lakshmi Kanth played that type of character. Well played.
@madhukiran34579 ай бұрын
Daivathvanni vyangam tho bodhincharu ❤ Great movie
@chennakesavulu65332 жыл бұрын
సినిమా చాలా బాగుంది
@shaikhfarrukhahammadalisha42147 ай бұрын
Rao gopal rao garu... mee action super sir!!!! om nama sivaya!!!
@ksramani87127 ай бұрын
In this movie,they explained clearly about behavioural science of humanity, clubbed with spirtulality, mind management, art of living people should know etc., - all the actors are extraordianarliy done well - esp., rao gopal, satyanarayana, allu ramalingaiah
@rajupolepalli1761 Жыл бұрын
Ma thirupathi daggara thondavada shivude gude daggara shooting chesaru
@madanmohan591021 күн бұрын
అద్భుతః 🌹🙏👍
@srinivasbmh77498 ай бұрын
Flow of conceptual charges is manifestation ❤❤❤
@vasucreations26783 жыл бұрын
Awesome movie, thanks for uploading.
@yadagirisirisanagandla5761Ай бұрын
Yes nenu chusanu 2024 lo..fantastic movie
@VinayKumarYCN10 ай бұрын
మసాలా వడ కాన్సెప్ట్ మ కేసీఆర్ కి తెలీదు
@Sureshdayyala456Ай бұрын
Thank you so much for uploading this movie. Om namah shivaya 🙏
@thefoodmaker1647 Жыл бұрын
😅 insta reels choosi vacchibavallu
@mokkalamuni8 ай бұрын
Kp1
@durgadevim32782 ай бұрын
Satya Narayana garu performance is aswome
@GPrasad-p2y7 күн бұрын
Chala bagundhi
@vijaybittureddy38649 ай бұрын
Wow. Super.Climax. superb movie
@ramamurthypillutla98238 күн бұрын
11/2024 nenu chusthunna
@rajeshjadala4926 Жыл бұрын
How many watching this after seeing Instagram reels of this film