పెద్ద మనుషులు వేలాది కోట్లు గల్లంతు చేసి విదేశాల్లో హాయిగా జల్సా గా బతికేస్తున్నారు... ఈ దేశంలో నిజాయితీ గా... కష్టపడి... సంపాదిస్తున్న క్రీడాకారులు...ఉద్యోగులే టేక్స్ లు కట్టాలి
@bharathichekuru3349Ай бұрын
Chala darunam, champion hard work, praise money, I hate this rule
@PavaniSonaboina131628 күн бұрын
Asallu government ki enduku evali thana talenthoni vachina money avi government ala thisukovadam correct khadu Thanu khasta padi ee stage ki vachindi eno problems face chesadu😢
@chandu8927Ай бұрын
అదానీ కీ , బాబ రాందేవ్ లాంటి వాళ్లకు వేల కోట్లు మాఫీ చేయాలి.
@chandrajyothisangadi426225 күн бұрын
IPL and cricket players ki ituvanti rules vundavu yendukante adi andariki telisina secret business kabatti yeppudu amayakule nasanam chestaru
@HM1952MАй бұрын
Mana Deshaniki goppa name thisukochadu. Tax thagginchali PM garu kuda govt tharupuna prize money ivvali
@blavanyashiny4013Ай бұрын
Central government ivvadu. South Indians a vijayanni sadinchina pariganalo ki tisukoru.adea north indian aithea Anni states kanaka varshanni kuripenchevi
@SarithaMogili-n4j29 күн бұрын
Government baga gst pannu la peru incom tax bperutho baga dochestundane clear ga ardam indhe... Ochhe dantlo sagam kante ekkuva government ke pothe inka vallaku megelede ente denni incom tax anaru docheyadam antaru
@sathiraju798229 күн бұрын
కష్టపడి గెలుచుకున్న డబ్బులవి. ఏదైనా బ్యాంకులకు టోకరా ఇచ్చిన డబ్బుకాదు. అసలు ఆ సొమ్ము ఇండియాలోకి తీసుకొస్తేనేకదా ట్యాక్స్, తేకపోతే ఏమౌతుందటా !!!?
Chinna chinna valla pedda pedda kashtalu chala unnai. He will get more praisez and more prizes. Government is breaking backbone of middle class. What about it?
@ramadevivemulapalli9138Ай бұрын
క్రికెట్ ప్లేయర్స్ దగ్గర కూడా అలాగే చేస్తారా ప్రైస్ గెలుచుకొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తే వాళ్లకు కూడా ఇలా టాక్స్ రూపంలో బాధ పెడతారా
@srikanthsatapatra6678Ай бұрын
But no encouragement from Central Government??? 😂😢😮😅