#Gethsemane

  Рет қаралды 84,381

Bro Benhur babu

Bro Benhur babu

Күн бұрын

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Пікірлер: 178
@LOCALREELS-k6x
@LOCALREELS-k6x 8 ай бұрын
Pries the lord 🙏 యేసు కాలం అప్పుడుది ఇప్పుడు కూడ ఉంద
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Yes
@vinodbannu5592
@vinodbannu5592 9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు 🙏🙏🙏 మా కుటుంబం కోసం ఆ పవిత్ర స్థలములో ప్రార్థన చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@gitthamalleswari550
@gitthamalleswari550 5 ай бұрын
Praise the Lord Brother Holiland chusi vacchinattiga vundhi meeru vivarinche vidhanam bagundi
@Jyothi-i7h
@Jyothi-i7h 7 ай бұрын
వందనాల్లు bradar devuni మహక్రోప మికన్నుల్లు దేవుడు నడచిన ప్రతన్ని సందర్శించవి అలాగే మేము చూదగలుగుతొన్నమో
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you
@vasuvasu1605
@vasuvasu1605 9 ай бұрын
మన యేసయ్య నివసించిన ప్రాంతాలు అవి చూడడం ఎంత ఆనందంగా ఉందో మన యేసయ్య సజీవుడు
@SwarupaSwarupa-s6e
@SwarupaSwarupa-s6e 7 ай бұрын
Preythe Lord 🙏✝️
@SwarupaSwarupa-s6e
@SwarupaSwarupa-s6e 7 ай бұрын
Chalaa bagundi sir
@jayaprada3857
@jayaprada3857 Ай бұрын
Chala Manchin sangthulu chebtunnaru chala thanks memu chudaleni please chupisthunnaru
@mandavasanthi6748
@mandavasanthi6748 7 ай бұрын
Devuni krupa mi dhaya valla vellaleni chudalsina places anni chupisthunnaru tq so much brother 😊
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
ఇందులో నా దయ అనేది ఏమీ లేదు. అది కేవలం దేవుని కృప మాత్రమే.. నా బాద్యత అంతే..ఆయన పని చేయటానికి దేవుడు మాకూ..అవకాశం ఇచ్చారు అందుకు సంతోషం..Praise God Jesus Christ Amen
@YarollajaipalYarollajaipal
@YarollajaipalYarollajaipal 8 ай бұрын
దేవునీమైమకలుగునూగఖ అమేన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@vijayammakarusara602
@vijayammakarusara602 9 ай бұрын
Jerusalem Israel and gechem prantham Gorden akkada church super 👌 walls paina painting very super.praise the lord thank you so much video very very nice God bless you and your family 🙏🙏 super video wow
@vinnumarumudi6073
@vinnumarumudi6073 9 ай бұрын
Amen praise the lord 🙏🙌❤ hallelujah
@seshagiriraoyajjala4980
@seshagiriraoyajjala4980 4 ай бұрын
God bless you 🙌 anna 🎉 wonderful.. video s .. thank U so much
@harshithbingi7986
@harshithbingi7986 4 күн бұрын
Amen amen 🙏🏼🙌
@rambbk493
@rambbk493 5 ай бұрын
మంచి విజయాన్ని చూపించి మమ్మల్ని ఆ దేవ దేవుడు thrugaadina రోజుకి తీసుకుని వెళ్లారు
@raghubabu21
@raghubabu21 9 ай бұрын
Thank u brother benher garu
@BoyinaChandravathi
@BoyinaChandravathi 6 ай бұрын
praise the lord
@AndheRajesh-vq8nw
@AndheRajesh-vq8nw 9 ай бұрын
Praise The Lord 🙏🙏 brother Thank You so much 🙏🙏 brother meru memu chudaleni sthalalu meru maku chupistunnaru God bless you ✝️🙌🙏🙏 brother
@tadidaniel5775
@tadidaniel5775 8 ай бұрын
Brother merusala bagha chupestunnaru ❤❤❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Thank you
@SandeepPallavi-d6z
@SandeepPallavi-d6z 8 ай бұрын
Praise the Lord brother
@m.devikumarimanikonda5639
@m.devikumarimanikonda5639 9 ай бұрын
Praise the lord brother garu. God bless u and your family.Pray for us .
@swapnaswapna5546
@swapnaswapna5546 9 ай бұрын
Nijam chepparu anna
@SidduSiddu-b6v
@SidduSiddu-b6v 7 ай бұрын
❤❤❤❤❤
@yesamma7314
@yesamma7314 9 ай бұрын
🙏🕊️⛪👌🇮🇳
@Lakshmi_salomi_3056
@Lakshmi_salomi_3056 8 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@koteswararaoi5658
@koteswararaoi5658 9 ай бұрын
🎉ఆమేన్❤
@vijayakumaribonthu-bx6sv
@vijayakumaribonthu-bx6sv 9 ай бұрын
E video Good Friday ki mundu roju. .
@vijayakumaribonthu-bx6sv
@vijayakumaribonthu-bx6sv 9 ай бұрын
Brother' Naku kedronu vagu chudali Ani undi. Yandukante yessyya vagu datetappudu Inka e vagu Gunda blood pravahinchakudadu Ani antaru
@VENKESHWARAMMEGANA
@VENKESHWARAMMEGANA 8 ай бұрын
Pararthana 👌⛪🕎✝️🔥📖🛐🙏👪🤝👏
@gpremkumar8347
@gpremkumar8347 9 ай бұрын
Praise the lord Brother 🙏🙏🙏🙏🙏
@Telugukithakithalu
@Telugukithakithalu 9 ай бұрын
Praise the lord brother ✝️🛐
@NAGENDRAGARDENS
@NAGENDRAGARDENS 9 ай бұрын
Yesu prabu yehovani prarthana chesthadu maa daggara yesune devudu antaru Koddiga explain cheyandi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
అవును నిజమే యేసు ప్రభువు దేవుడే అని బైబిల్ చెపుతుంది..ఆయన మనిషిగా పుట్టినపుడు ఆయన కూడా దేవుడిని ప్రార్థించాలి..అందుకే ఆయన ప్రతీ రోజూ ప్రార్థన చేశారు..ఆయన దేవుడే
@nakkasanti5919
@nakkasanti5919 9 ай бұрын
Priese the lord brother 🙏❤️🎉 NP Raju ⭐
@Anvesh-m8d
@Anvesh-m8d 8 ай бұрын
Jerusalem Velladani dabulu entha aindhi sir
@syamalaburra8201
@syamalaburra8201 8 ай бұрын
బ్రదర్ మీరు దనుయులు
@vijayakumaribonthu-bx6sv
@vijayakumaribonthu-bx6sv 9 ай бұрын
Brother Meeku Veelu kuduruthe. Yarusalemu east facing Dhaggaraga chupincha galaru
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
ఈ రోజు వీడియోలో మీరు అడిగినది చూపించాను చూడండి
@aggipidugubakki940
@aggipidugubakki940 3 ай бұрын
దేవాది దేవుడైన క్రీస్తు ను గురించి మీరు చెప్పేది వాస్తవం. మాకు ఆ అవకాశం లేకపోయే., మీరు క్రీస్తు ఆశీర్వదం పొందిన వారు....ఆ ప్రదేశం కు మిమ్మల్ని కూడా తీసుకోవచ్చు కదా
@kurukodavenkat4044
@kurukodavenkat4044 8 ай бұрын
అయ్యగారు మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తా ను మాలాంటి పేదవారికి దేవుడు నివాసం చేసిన అంని సంజీవ సాక్షాలు చూపించి నందుకు మీకు మా వందనాలు
@shambabu2469
@shambabu2469 5 ай бұрын
Tq థాంక్యూ బ్రదర్ నేను చూడాలని ఎంతో ఆశతో ఉన్న చూడలేకపోయాను కానీ మీరు మా కోసం వీడియోలు చేసి చూపించారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 5 ай бұрын
Amen Praise God Jesus Christ Thank you brother
@syamalaburra8201
@syamalaburra8201 8 ай бұрын
మా కు అ లాంటి అవ కాశం కోసం కొరకు ఎదురు చూస్తున్నము
@manoj_undurthi
@manoj_undurthi 9 ай бұрын
Brother naku Israel ravali ani undhi but alaga ravalo teleyadu ....kuncham guidence istara ..ala vellaloo ...
@santhoshbabukonnackel2363
@santhoshbabukonnackel2363 9 ай бұрын
Bro how to visit this place
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
నేను టూర్ కి గైడ్ ని కాదు అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను..ఇప్పుడు టూర్ కి వెళ్ళటం నిజంగా చాలా కష్టమైపోయింది.. యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి అందరికి వీసా ఇవ్వటం లేదు..మీకు బాప్తీస్మం సర్టిఫికెట్ వుండాలి,హెల్త్ సర్టిఫికెట్ వుండాలి. ముందు పాస్ పోర్ట్,వుండాలి ఇప్పుడు టూర్ కి రావాలంటే రూల్స్ చాలా కటినం చేశారు.. మీరు మీ కుటుంబం తో సహా వస్తె సరే..లేదా మీకు 60 సం..పైన వయస్సు వుండాలి..లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు అయితే సరే.. లేదా ఇంతకు ముందు మీరు ఒకసారి వెళ్ళి వచ్చిన వారైనా అయ్యి వుండాలి.. అంతే గానీ వేరే వారిని ఇశ్రాయేల్ దేశం కి అనుమతించటం లేదు.ఈ రూల్స్ ప్రకారం మీరు వుంటే ok. లేకపోతే వీసా ఇవ్వరు. జోర్డాన్ , ఈజిప్ట్ దేశాలకు వెళ్ళడానికి, ఎటువంటి నిభందనలు లేవు.. కానీ ఒక్కోసారి ఇజ్రాయెల్ కి వీసా కోసం అప్లికేషన్ పెట్టుకుని డబ్బు కట్టాక కూడా కొందరికి వీసా ఇవ్వటం లేదు.వీసా కాన్సిల్ అయితే, కట్టిన డబ్బు కూడా వెనక్కు ఇవ్వరు. ఇప్పుడు ఒక్కరికి లక్షా అరవై వేల రూపాయలు.అయినా మళ్లీ రేటు పెరగవచ్చు ఈ ప్రకారం అయితే చెప్పండి
@sureshchinttala7078
@sureshchinttala7078 7 ай бұрын
🙏praisthelord పాస్టరుగారు మీకు వందనాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise God Jesus Christ Thank you
@thallapallirevathi5920
@thallapallirevathi5920 9 ай бұрын
ఆమేన్ 👌🙏🙏🙏అన్నయ్య
@madhavirao4653
@madhavirao4653 9 ай бұрын
Praise the Lord brother chaala manchi pani cheyuchunnaaru maaku meeru choopinchu chunna pradheshamulo vunnatlu vundhi thankyou jesus amen ❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@varaluDande
@varaluDande 9 ай бұрын
Anna. Memu. Ravali.
@gsushma9886
@gsushma9886 8 ай бұрын
Praise the lord brother.evaru emanna meeru pattinchukovaddu brother.meeru Mee family chala dhannyulu. ala madladevarini gurinchi devuduni adugudam vivechana immani amen I am very happy brother.❤😊
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Thank you for your support and great prayer
@nagalaxmi3547
@nagalaxmi3547 9 ай бұрын
Annaya. Videos. Chupinchinandhuku. Vandhanalu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@MallamariMadhuMallamariMadhu
@MallamariMadhuMallamariMadhu 7 ай бұрын
Ameen
@vijayakumari-og5qx
@vijayakumari-og5qx 8 ай бұрын
Thankyou ayyagaru edhi chuse adhrustaram maku echi nandhuku
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
దేవునికి కృతజ్ఞతలు చెప్పండి
@msrmsr4315
@msrmsr4315 27 күн бұрын
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఎక దేవుడికి కోటి కోటి స్తోత్రాలు..praise the lord ❤🙏
@గ్గృశ్చికబీవీడీగువ్వ
@గ్గృశ్చికబీవీడీగువ్వ 21 күн бұрын
Devudu memmalni deevinchunu gaaka
@brobenhurbabu3055
@brobenhurbabu3055 21 күн бұрын
Praise the Lord Amen Thank you
@NatanielT
@NatanielT 9 ай бұрын
Prajwal Anna
@raviamar3700
@raviamar3700 6 ай бұрын
Bad coments chesevaru anylu varikki purtuga devudu mahima gurinchi teliyadu. Praise the Lord 🙏🙏🙏
@sailajasakinala631
@sailajasakinala631 9 ай бұрын
Super brodar manam devniki prardistam rallaki kadu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@vijayakumaribonthu-bx6sv
@vijayakumaribonthu-bx6sv 9 ай бұрын
E Video lo Meeru Chupinchina sannivesalu Chala Bagunnav Brother..🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Thank you
@sudhakarraotanangi1015
@sudhakarraotanangi1015 8 ай бұрын
Anna nijamga chala anamdam ga undi yesu prabhu varu tirigina pradheshalu chustunte ఆ anamdam cheppalenu మిమ్మల్ని మీ kutumbaniki deuni deevenalu undalani ఆశిస్తున్నారు ameen
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Amen Thank you
@bharathiValle
@bharathiValle 2 күн бұрын
❤❤❤❤❤❤
@psarts6732
@psarts6732 7 ай бұрын
Amen jesus power full god 🙏
@aarnavtej6214
@aarnavtej6214 9 ай бұрын
అన్న ఆ అదృష్టం మీకు వచ్చింది
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
అదృష్టం కాదు దేవుని దయ కదా బ్రదర్
@sallagolusulachandu
@sallagolusulachandu 9 ай бұрын
👌🏻👌🏿🙏🏽🙏🏽😭
@arogyareddy5221
@arogyareddy5221 7 ай бұрын
వీడియోలు చాలా క్లియర్ గా వివరించారు.. యేసు ప్రభువు నడయాడిన నేలలో మీరు కూడా ప్రార్థన చేయడం జన్మ ధన్యం.. గెతసెమనే తోటలో యేసు ప్రార్థన చేశాడు.. మీరు కూడా ప్రార్థించారు.. తప్పు లేదు.. praise the lord 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you
@AnilKumar-ol5bd
@AnilKumar-ol5bd 9 ай бұрын
Amen
@prabavathi1016
@prabavathi1016 9 ай бұрын
Amen 🙏🙏🙏🙏👍
@rajeswarikatta6119
@rajeswarikatta6119 5 ай бұрын
thank you brother praise the Lord please pray for my family
@kishorkumarkorra
@kishorkumarkorra 7 ай бұрын
వందనాలు అన్న గారు🙏🙏
@yebub2630
@yebub2630 7 ай бұрын
Thank you sister God bless you bro 🙏🙏🙏
@aneelkarengula6098
@aneelkarengula6098 9 ай бұрын
Thank you brother 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@pushpap2241
@pushpap2241 9 ай бұрын
Ala annavallu ediets
@vijayakumaribonthu-bx6sv
@vijayakumaribonthu-bx6sv 9 ай бұрын
Praise the lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@kotirekkabhavani9373
@kotirekkabhavani9373 8 ай бұрын
Ameen
@jothijothi2479
@jothijothi2479 7 ай бұрын
❤ God bless you brother 🙏🙏🙏
@SowjanyaVangalapati-d8u
@SowjanyaVangalapati-d8u 9 ай бұрын
Anna memu velli chusina anadamga undi alanti coments ni miru vadileyandi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Ok thank you
@RatnaBeruku-io3tz
@RatnaBeruku-io3tz 2 ай бұрын
🙏 parise the Lord father garu wonderful masage God bless you from odisha state please pray for odisha state and pray for my family amen amen amen
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the lord brother I should call you brother not father Thanks for your comment I will surely pray for you Thanks for watching the videos
@dr.rajubabusomala5357
@dr.rajubabusomala5357 4 ай бұрын
If anybody comments you foolish people only...no to care them you are doing 1000% correct
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 ай бұрын
Praise God Jesus Christ Thank you Sir
@ManikishoreSunkara
@ManikishoreSunkara 7 ай бұрын
Praise the lord brodher
@rajeswaritaluri31
@rajeswaritaluri31 9 ай бұрын
Praise the lord brother garu 🙏
@sarojinipm3715
@sarojinipm3715 9 ай бұрын
Praise the lord babu garu.mitho maatlada Lani undi.mo.phone number ivvaraa please .
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
నేను నా నంబర్ ఇస్తే ఇక నా పని ఫోన్ లో మాట్లాడుతూ వుండటమే అందుకే నంబర్ ఇవ్వటం లేదు క్షమించండి అర్థం చేసుకోండి ఒకరోజు ఇస్తాను
@SandeepPallavi-d6z
@SandeepPallavi-d6z 8 ай бұрын
Praise the Lord brother
@EMBASSYINN-qy7wh
@EMBASSYINN-qy7wh 11 күн бұрын
THANK YOU SO MUCH BROTHER SUCH A GOOD VIDEO WE SAW AWESOME
@brobenhurbabu3055
@brobenhurbabu3055 10 күн бұрын
So nice of you
@nookarajuvaddadhi
@nookarajuvaddadhi 3 күн бұрын
Halliluya
@bhagyar4648
@bhagyar4648 4 ай бұрын
Praise the Lord
@nagamanidirisipo2591
@nagamanidirisipo2591 6 ай бұрын
Praise the lord
@srilatha6560
@srilatha6560 6 ай бұрын
Adbhutham ga present chesaru,nenu hinduv ainappataki mimmalni gouravisthunnanu,paramathanni preminchamani chebuthanu,tq 🙏🏻jai srimannarayana 🚩🚩🚩
@ChinnaPrabha-gr7hr
@ChinnaPrabha-gr7hr 8 ай бұрын
Love ❤🎉🙂👍🫅🚐⛪
@RatnaKamalaYarramneedi
@RatnaKamalaYarramneedi 2 ай бұрын
Thank you brother 🙏🙏 thanks to videos
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
So nice of you
@Manjula-f1m
@Manjula-f1m 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamanipethala
@nagamanipethala 8 ай бұрын
11:45 ❤❤❤
@laksmiamma7782
@laksmiamma7782 7 ай бұрын
🙏🙏🙏🙏
@roshinisridevi7168
@roshinisridevi7168 5 ай бұрын
🙏🙏🌹
@PantadiRaju
@PantadiRaju Ай бұрын
🙏🙏
@nagamanipethala
@nagamanipethala 8 ай бұрын
❤❤❤
@nagamanipethala
@nagamanipethala 8 ай бұрын
❤❤❤
@SunilSunil-g2y
@SunilSunil-g2y 7 ай бұрын
Manchi samadhanam chepparu,tq for the information 🙏🙏🙏
@harshithbingi7986
@harshithbingi7986 4 күн бұрын
Thank you Anna video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 күн бұрын
Praise the Lord Thank you
@yennavenkataiah1128
@yennavenkataiah1128 9 ай бұрын
Prize the lord
@sanjanaanupama8304
@sanjanaanupama8304 9 ай бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻
@Rajesh-yl7jn
@Rajesh-yl7jn 8 ай бұрын
Praise the lord 🙏 annaya iam falling very happy to seeing this all' glory to our God
@harshithbingi7986
@harshithbingi7986 4 күн бұрын
Super anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 күн бұрын
Thank you
@hackergamingff4260
@hackergamingff4260 9 ай бұрын
Praise the lord hallelujah 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@RamaDevi-df7qr
@RamaDevi-df7qr 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ
@PaluparthiNaveen
@PaluparthiNaveen 7 ай бұрын
PRI she load.anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise the Lord
@SaileelaK
@SaileelaK 8 ай бұрын
Anaya mere ko vandanalu market
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Ozoda - Lada (Official Music Video)
06:07
Ozoda
Рет қаралды 13 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 90 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
ఎడారిలో సెలయేర్లు.   సెప్టెబర్ 4
2:42
Yerushalem Prayer House Kanigiri
Рет қаралды 47 М.
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17