ఘోరంగా తింటున్నాడు , ఎలా ? || Saapattu RAMAN Life journey in Telugu

  Рет қаралды 993,202

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 5 ай бұрын
ఎంత తిన్నా అరిగించుకునే శక్తి అందరికీ ఉండదు గ్రేట్ రామన్ గారు
@Gopikrishna9885-s5u
@Gopikrishna9885-s5u Жыл бұрын
తినటం గొప్పకాదు తిండి లేని వాళ్ళకి పెట్టడం గొప్ప
@satheeshshirdi9973
@satheeshshirdi9973 Жыл бұрын
సాపాటు రామన్ లో.. ఆ దాన గుణం ఉంది.. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు.. నైస్ పర్సన్.. 👌
@Rudra-Srikanth
@Rudra-Srikanth Жыл бұрын
Nv entha mandiki pettinav bro
@pranavsuhas4117
@pranavsuhas4117 Жыл бұрын
Comments dengav kani baita em anna peeekava???
@patrord
@patrord Жыл бұрын
తినటం కాదు... అరిగించుకోవడం గొప్ప
@venkatakagolanu4705
@venkatakagolanu4705 11 ай бұрын
Aragadam too great
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx Жыл бұрын
ఆహారం మితంగా తింటే అమృతం విపరీతంగా తింటే విషం 💯 వీలైనంత వరకు శాఖాహార భోజనం చేయండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ❤️
@RajaRaja-bp1tz
@RajaRaja-bp1tz Жыл бұрын
Chandramuki dialogue bagundi😅
@ExYedarimatham
@ExYedarimatham Жыл бұрын
Yelago savvani bayya veelanni
@sairama9248
@sairama9248 Жыл бұрын
ఐతే తమరు తిని బాగా బాగుపడండి.
@maheswarareddyvennapusa8746
@maheswarareddyvennapusa8746 Жыл бұрын
idhi chusi kuda yela antunav bro
@funnygamez3348
@funnygamez3348 11 ай бұрын
Yuddam chetakani vade dharmam gurinchi matladatadu
@NakshatraDelightkalluru
@NakshatraDelightkalluru Жыл бұрын
సాపట్టు రామన్ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారా
@venkatanaidu7094
@venkatanaidu7094 Жыл бұрын
కొన్ని వేల మంది ఉన్నారు
@balipogusudhakar4292
@balipogusudhakar4292 Жыл бұрын
Yes yes,, అంత తిని ఎలా అరిగించుకుంటున్నాడు అనే పెద్ద సందేహం కూడా నాకు వుంది
@freshedits8408
@freshedits8408 Жыл бұрын
Yes
@SuryaTeja-k8d
@SuryaTeja-k8d 10 ай бұрын
Nenu😅
@sandeeparsam5057
@sandeeparsam5057 10 ай бұрын
Yes
@knarasimhareddyknreddy8273
@knarasimhareddyknreddy8273 Жыл бұрын
ఇతను ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదంలో పడుతాడు ఆరోగ్య పరంగా.......😢😢😢😢
@aspirantstudent9459
@aspirantstudent9459 Жыл бұрын
He follows other healthy tips like digestive, honey where he supplies those in market
@patamsettisathish1508
@patamsettisathish1508 Жыл бұрын
Already ayanavayasu54
@saivagmineconstructions
@saivagmineconstructions Жыл бұрын
Already ayana age 60
@srhkyadav4116
@srhkyadav4116 Жыл бұрын
Hi Anna Thindi kaligithe Kanda kaladhoyee, Kanda kalavaade manishoyee .
@RinkuRab
@RinkuRab 6 ай бұрын
Correct ​@@aspirantstudent9459
@RamyaPriyaOfficialChannel.
@RamyaPriyaOfficialChannel. Жыл бұрын
కలియుగ భీముడు 🙏❤️👸
@gauravbehara7589
@gauravbehara7589 Жыл бұрын
kodi narasimha murthy
@RamCharan-hm1th
@RamCharan-hm1th Жыл бұрын
Ramya I love you ❤
@anjushabeena4213
@anjushabeena4213 Жыл бұрын
నేనూ ఇప్పుడే వింటున్న sapatu raman nice explanation 😊
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
మంచి విడియో & ఇంపార్మేషన్ సందర్భానికి తగ్గట్టుగా మీరు చేస్తున్న విడియోలు ఇంట్రెస్టింగా సందేశాత్మకంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటున్నాయి 🌹👍💐👌🌺🙏
@balakrishnadarla6400
@balakrishnadarla6400 Жыл бұрын
తిననివ్వండి బ్రో కోట్లు వున్నా తినలేని వారు కోట్ల లో వున్నారు
@rampage7818
@rampage7818 3 ай бұрын
నిజం. తింటే ఆయాసం తినకపోతే నీరసం
@prabhakar.mademoni5817
@prabhakar.mademoni5817 2 ай бұрын
Nice comment bro
@pnagesh5343
@pnagesh5343 3 ай бұрын
ముసలోడు గాని మహానుభావుడు❤❤
@sappogudayamani6298
@sappogudayamani6298 Жыл бұрын
I'am Big Fan Of Your Voice Anna. ❤
@RamVara-b1g
@RamVara-b1g 3 ай бұрын
అన్నా క్రిత జన్మలో నువ్వు కుంభకర్ణుడి బ్రదర్ అయి ఉంటావు నువ్వు గ్రేట్ అన్నా 👌👌👌👌👌👌👌👌
@Gstar999
@Gstar999 Жыл бұрын
హనుమంతుడు, వినాయకుడు, కుంభకర్ణుడు అతిగా తినేవారా? తెలియకపోతే కుత్తా నోరు మూసుకోవాలి ఇష్టమొచ్చినట్లు వీడియోల్లో వాగకూడదు..పురొణాల్లో బాగా ఆరగించేవారు 1. భీముడు 2.బకాసురుడు. 3.దుశ్శాసనుడు. 4. దుర్యోధనుడు
@User-143-sc
@User-143-sc Жыл бұрын
అవును బాగా చెప్పారు.... పురాణాల గురించి మాట్లాడాలి అంటే కనీస జ్ఞానం ఉండాలి.. పురాణాల్లో తిన్నారు అంటే వారి శరీరాలు కూడా అంతగా నే ఉండేవి...ఒక్కో యుగం లో ఒక్కో పొడవుతో మనుషులు ఉన్నారు. శరీరానికి తగినట్టు తినడం అతిగా తినడం కాదు. శరీరాన్ని అతిగా చేసి తినడం అతిగా తినడం అవుతుంది😊
@ramuch1786
@ramuch1786 11 ай бұрын
Yes e channel lo theliyakunda chepparu e vishayanni
@vasamsettijayakrishna1144
@vasamsettijayakrishna1144 Жыл бұрын
అన్న బిరియాని వరసగా రెండ్రోజులు తింటేనే తేడా కొట్టేస్తుంది 😂.
@LionOFAP
@LionOFAP Жыл бұрын
Adhi devudu neekichina varam
@BhavaniKalal-w6o
@BhavaniKalal-w6o Жыл бұрын
Daridudiki alkali akuva ani antaruga
@ravindhraprasad1084
@ravindhraprasad1084 Жыл бұрын
One year nundi tintunna nakem anipinchalede
@kingthanos-tw1nh
@kingthanos-tw1nh Жыл бұрын
​@@BhavaniKalal-w6oNo no daridrule ala anukuntaru😊
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR Жыл бұрын
అయితే... వరుసగా రెండు రోజుల biryani తినడం మానేసి, రోజు మార్చి రోజు / day By day biryani తిను Problem solve 😅
@prabhakarraotikkisetti8475
@prabhakarraotikkisetti8475 Жыл бұрын
కలియుగ కుంభకర్ణుడు అంటే అతిగా నిద్ర పోయేవాడు.
@shaikgouse1658
@shaikgouse1658 3 ай бұрын
నాకు 25 26 ఏళ్లు వచ్చే వరకు నేను ఇలాగే తిన్నాను ఇప్పుడు అసలు తినలేను చాలా తక్కువ తింటాను ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినింది
@vemulahanmanthvemula6532
@vemulahanmanthvemula6532 5 ай бұрын
62 samvastarallo kuda intha thintunnarante meeru great andi..ithanu annadanalu kuda chestadu..❤❤❤
@Bujji668
@Bujji668 Жыл бұрын
Meeru chala clear ga ,soft ga andham ga matladuthunnaru.❤
@chittibabu8206
@chittibabu8206 Жыл бұрын
Mee voice chala bavundi anna manchi explanation
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj Жыл бұрын
ఈరోజు అతను తినే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అబ్బో అని...! ఏదో ఒక రోజు తనకి ఏదైనా జరిగితే అయ్యో ఎంత పనైందే అని మాట్లాడుకుంటాం🤷‍♂️ కానీ! తర్వాత ఎవ్వరు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు ఇప్పుడే ఆయన్ని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఓవర్ ఫుడ్ ఎంత డేంజరో తెలియజేయ్యాలి🤗
@LionOFAP
@LionOFAP Жыл бұрын
Every human body different manaku vachayani andariki jabbulu raavu
@dadalayaswanth5061
@dadalayaswanth5061 Жыл бұрын
E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂
@dadalayaswanth5061
@dadalayaswanth5061 Жыл бұрын
E sir dector antaga inkedhuku dector dagaraku😂😂😂😂
@Ilove-india1.2.3
@Ilove-india1.2.3 Жыл бұрын
అలాంటిది ఏమీ ఉండదండి , ఆయన వయసు ఇప్పటికే 62 సంవత్సరాలు, అయినప్పటికీ అంత ఆహారాన్ని తీసుకుంటూ అరిగినుచుకొంటున్నాడు అంటేనే అతని శరీరతత్వం వేరు
@ParvathiPallaS
@ParvathiPallaS 5 ай бұрын
Safety chusukunnadu
@MrNidhinaidu
@MrNidhinaidu Жыл бұрын
ఆయనకు అంత ఆహారం ఎలా జీర్ణమవుతుందోననే విషయం నీకు తెలిసిపోయినట్లుగా చెప్పావు నీకు కూడా తెలియదని అర్ధమైంది
@Sivakumar-o2m3n
@Sivakumar-o2m3n 7 ай бұрын
ఈయన కుంభకర్ణుడు వంశస్థులు అయ్యుంటారు.అలాగే చూడడానికి మంచి వ్యక్తి లా కూడా కనిపిస్తున్నారు
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
సాప్పాట్టు రామన్ ఫ్రెండ్స్ పరిస్థితి ఊహించుకుంటే జాలి వేస్తుంది పెళ్లిళ్లు ఫంక్షన్లు రామన్ కు తెలీకుండా సీక్రెట్ గా చేసుకోవాలి..... 😁
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
Simply Superb and gd information #teluguknowledge Anna 🙌🏻😎
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
ముసిలోడే గానీ మహానుభావుడు😅😅
@harishbaindla8771
@harishbaindla8771 Жыл бұрын
అన్నా Mobile addiction గురించి ఒక చిన్న వీడియో చేయ్యు అన్నా Plz 1900 కి 2023 కి Diffrent Cheppu
@santoshegala3094
@santoshegala3094 10 ай бұрын
రామన్ వీడియోస్ చూసా ... అతని జీర్ణవ్యవస్థ ఎలా పని చేస్తుందో🙏
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 9 ай бұрын
వీడియో బాగుంది
@rojaganesh4520
@rojaganesh4520 Жыл бұрын
సాపాటు రామన్ గారు 🥰
@abhishekchinnu2128
@abhishekchinnu2128 Жыл бұрын
Vaadu ey piles badha paduthunnadooo emooo😂
@mohan5228
@mohan5228 Жыл бұрын
నేను ఆకలి వేసినప్పుడు సాపట్టు రామన్ వీడియో సూస్త, కాకపోతే అన్నం తిన్నా కూడా ఆకలి వేస్తుంది 😂
@ravikumarvempa4362
@ravikumarvempa4362 5 ай бұрын
😂😂😂
@Munigadu.
@Munigadu. Жыл бұрын
Devotional inspiration video cheyyu anna
@villagenonveg..9331
@villagenonveg..9331 Жыл бұрын
నాకు ఛానల్ లో ఒక కంటెంట్ అయిన పూస గుచ్చినట్టు వివరించి చెప్పడం మాకు చాలా నచ్చుతుంది
@gopig3123
@gopig3123 2 ай бұрын
Iam big fan of sapatu raman❤❤❤
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
ఆహారం మీద చక్కటి విశ్లేషణ !!!
@pollimaradhana7235
@pollimaradhana7235 Жыл бұрын
❤ from vzm😊
@AmmuAmmu-nk7ke
@AmmuAmmu-nk7ke Жыл бұрын
చాలా థాంక్స్ మై FRT ❤❤❤❤
@akhilakhila9899
@akhilakhila9899 Жыл бұрын
మనిషి అంటేనే ఒక వింత
@shivapatelnimmathi3953
@shivapatelnimmathi3953 Жыл бұрын
Big fan of saapattu Raman 😊❤
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 9 ай бұрын
Yes it's a wonderful impact 😅❤
@gkk2215
@gkk2215 9 ай бұрын
ఇలా తినటం కూడా కచ్ఛితంగా శరీరం లోపల ఒక సమస్య అయ్యి ఉండవచ్చు , అవి భయట పడవు, లేదా శరీర సమస్య భయట పెట్టకుండా ఉంటారు , ఇటువంటి వారు ఒక పూట భోజనం చేయకుండా ఉండే పరిస్థితి వస్తే అంతే సంగతులు 😊🙏
@sujbantu
@sujbantu Жыл бұрын
Me voice super broo ❤❤
@Nani_killar.
@Nani_killar. Жыл бұрын
Swargasthulina chandhra Mohan gari gurinchi oka vedio cheyandi brother
@sekharpusula5009
@sekharpusula5009 2 ай бұрын
ఏం ఏం తినక పోయినా సరే ఒళ్ళు ఒళ్ళు వచ్చేస్తుందని. మూడు పూటల తినాల్సిందే.. చివరికి ఒక పూట అన్నం.. తింటున్నాం.. కానీ ఒళ్ళు మాత్రం ఏనుగుల పెరిగిపోతుంది.. నువ్వు అదృష్టం. ఎంత . దొబ్బి తింటున్న సరే నీకు అదృష్టవంతుడివి ఒళ్ళు మాత్రం ఎటువంటి మార్పు రాలేదు..😂😂
@nri-r1
@nri-r1 Жыл бұрын
తిండి తింటే కండకలదు🎉🎉🎉🎉🎉
@purushothamipsinduri6899
@purushothamipsinduri6899 Жыл бұрын
పెద్దాయన కదా ఒకపూట భోజనానికి పిలుద్దాం అనుకున్నా 😂😂😂
@lifeisbeautiful3601
@lifeisbeautiful3601 Жыл бұрын
తను చేసేది మొత్తం fake... తన వీడియోలు వందలు,వేలు జనం ఉన్న చోట ఎప్పుడూ shoot చేసి తన తిండి గురించి నిరూపించుకొనే ప్రయత్నం చేయడు. ఎందుకంటే తన plate లో food స్టార్టింగ్ లో చూపించి తర్వాత ఫేస్ close up వేస్తూ ఉంటారు.కెమెరా మళ్లీ కిందకి food మీద పెట్టే లోపు plate లో చాలా food తీసేస్తారు... మళ్లీ అది తింటున్నట్టు చూపిస్తారు.మళ్లీ ending చూపిస్తారు. అతని fame కొన్ని viral videos వల్ల nitizens create చేశారు అంతే. ఈ కామెంట్ చదివిన వాళ్ళు మళ్లీ ఓసారి అతని వీడియోలు చూడండి. ఎందుకంటే ఒక్కోసారి అతని ముందు పెట్టుకొనే food అతని పొట్ట size కంటే ఎక్కువే ఉంటుంది. logic గా ఎవరూ ఆలోచించరు అంత food ఎలా పొట్టలో పడుతుంది అని. అతని ఏ ఒక్క వీడియో కూడా huge public లో ఉండదు తన గుంపు ఓ 10 మంది వరకూ తప్ప...
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 Жыл бұрын
Great message
@manabadi9834
@manabadi9834 Жыл бұрын
This is my humble request pls do the video on legendary director S. Shankar sir
@durgabhavani6143
@durgabhavani6143 Жыл бұрын
Nenu 2003 lo hostel unnappudu ma frend at age of 15 used to have min 45 idlies at a time without any challenge for fun ... Everyone supposed to have six have we all like to have only four remaining two passed to him from all other ... Still ramanna gem
@Raghuvaran80557
@Raghuvaran80557 Жыл бұрын
Tq for your valuable information Annaa
@Greennature-b8h
@Greennature-b8h Жыл бұрын
Nenu e roju anukunna correct ga pettavu bro
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 11 ай бұрын
బయట తిండి తింటే ఒక్కరోజులో పోతాడు.... 💥
@rockyyrakesh
@rockyyrakesh Жыл бұрын
Puri jaganath temple mystry video chey brother
@pmeharunu4803
@pmeharunu4803 Жыл бұрын
Meeru voice super
@sindhuvemagiri610
@sindhuvemagiri610 Жыл бұрын
Village cooking channel gurenche kuda oka video chiyava anna😕
@badenookaraju9017
@badenookaraju9017 Ай бұрын
ఈ వీడియోస్ తెలుగు లో పెట్టండి సార్ 🙏
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 Жыл бұрын
He seems to be fit,if he eats so much what about his stumach where will the food goes.intresting man..by the u are amazing to do such interesting videos.tqu so much..
@vskmodel2265
@vskmodel2265 Жыл бұрын
RS praveen kumar sir gari gurinchi video cheyandi anna please🙏🙏🙏🙏🙏🙏
@thorandhulk2983
@thorandhulk2983 Жыл бұрын
Vadu pedha langa gadu malli vadi kosam video na 🤣🤣🤣
@iamsam4496
@iamsam4496 7 ай бұрын
వామ్మో ఆయన్ని పెళ్లిళ్లకి functions కి పిలవకుడధు మొత్తం లాగించెస్థాడు😂😂😂😂😂
@siyadrichiranjeevi1877
@siyadrichiranjeevi1877 Жыл бұрын
Good information bro 🤝🏻
@syamkumar214
@syamkumar214 Жыл бұрын
Actually, he should reveal the blood test results after overeating. Nowadays we see Sugar levels spike if we eat small portions of meals. If we eat like this just assume what is the final result unless we keep the body active with hard-core exercises.
@mujjud
@mujjud Жыл бұрын
Its edited .
@akashvarma6822
@akashvarma6822 11 ай бұрын
​@@mujjud U mean he's not eating fully ??
@mujjud
@mujjud 11 ай бұрын
Yes edited
@akashvarma6822
@akashvarma6822 11 ай бұрын
@@mujjud but how it's possible bro he's eating full video
@tarunhuika3410
@tarunhuika3410 Жыл бұрын
Hello sir Dr.prakash and Dr.Mandakini Amte life story kawali sir
@dragonbooster78
@dragonbooster78 Жыл бұрын
Bro Ap jagan govt schemes, development & investment, echina govt jobs gurnchi chappu bro detail ga explain chayuu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SagarKota-bv6tg
@SagarKota-bv6tg Жыл бұрын
Nenu daily chusthune unta itani videos
@suradakarunkumar7926
@suradakarunkumar7926 Жыл бұрын
అన్నయ్య హెర్బల్ న్యూట్రిషన్ గురించి చెప్పండి
@ayyankulaaditya8810
@ayyankulaaditya8810 Жыл бұрын
#DEVELOP 😎😎
@gopibuttala1794
@gopibuttala1794 Жыл бұрын
Good information bro
@jayadevnadipuri9718
@jayadevnadipuri9718 11 ай бұрын
This is really great
@arunajyothi5342
@arunajyothi5342 10 ай бұрын
మంచితేనె , వేరుశనగ నూనె కొనాలనుకుంటే రామన్ గారి నంబరు పంపగలరా ?
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
అయ్యబాబోయ్ ఏవడాండి బాబు కలియుగ కుంభకర్ణుడు లా ఉన్నడు ఇది చుసక అ చెనల్ చర్చ్ చెసి చుడలి నికు దాన్నలురా నాయనా 🙏🙏🙏🙏🙏
@sairamkeys
@sairamkeys 11 ай бұрын
సాపట్టు రామున్ వీడియోస్ అంటే ఎంతమందికి ఇష్టమో.. ఒక లైక్ వేయండి
@Raja-307
@Raja-307 Жыл бұрын
Anna Oka Interest story kadu history undi adi Explain chey anna Mana Channel lo adi emiti ante "Devaragattu Mallana Karasaamu" ippatiki chala mandiki telidu plzz explain chey anna lockdown lo kuda rulzs lekacheyakunda chesaru plzz nxt ee week lo ee video chey anna
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Жыл бұрын
సినీ నటుడు చంద్రమోహన్ మహతిండి పోతు అంటారు మరి అతను 82 ఏళ్లు ఏలా బతికాడు ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా ప్రకృతి ఇచ్చి ఉంటుంది
@RajuKhowoori
@RajuKhowoori Жыл бұрын
Kumbakarnuduki nidra ekkuva .. Thindi kaadu... Bakasurudu thindi ekkuva thintadu
@maheshthorika365
@maheshthorika365 2 ай бұрын
Super human....omg....
@sabavathpandu6782
@sabavathpandu6782 Жыл бұрын
బ్రో గురు గోవింద్ సింగ్ మహారాజ్ హిస్టరీ చెప్పండి ప్లీజ్
@BhagavadGitastudents
@BhagavadGitastudents Жыл бұрын
Keanue reeves biography ❤😢
@bharathchowdary6597
@bharathchowdary6597 Жыл бұрын
Disti pettaKandi 😂 ❤
@anjaneyuluyarasi9405
@anjaneyuluyarasi9405 Жыл бұрын
దేవుడు ఇచ్చిన వరం
@ismartnaveen143
@ismartnaveen143 Жыл бұрын
Anna Indian pace bowler mahamad shami kosam video real life story cheyyi anna
@kamalaymanohar6941
@kamalaymanohar6941 Жыл бұрын
👌👌👍👍
@Valmiki-jw1vd
@Valmiki-jw1vd 4 ай бұрын
Okkate raavan vintlo dayyam undi bayya ,choodu Vani kallu choodu telustadi,so his not ordinary person...manishi choostene telisi pothundi...bcomplex lopam kuda
@nagalasatyasagar7266
@nagalasatyasagar7266 11 ай бұрын
Salute to u sir sappattu raman sir
@scubeonlineservices9229
@scubeonlineservices9229 Жыл бұрын
nidrapoyevaaadu kumbhakarnudu, thinevaadu bakasurudu
@srinivasaraopasam8171
@srinivasaraopasam8171 Жыл бұрын
Superb
@nellorecarpentermabasha5979
@nellorecarpentermabasha5979 Жыл бұрын
Nellore 🎉
@Prashanthdot
@Prashanthdot 9 ай бұрын
Saapattu ante tamil lo food bro ayana baga thintadani sapattu Raman ani pettadu😊
@NewSiva-i8h
@NewSiva-i8h 5 ай бұрын
🙏🏻🙏🏻
@kalyanrao5973
@kalyanrao5973 Жыл бұрын
Hanumanthudu, vinayakudu kaadu bhaamudu, bakaasurudu etc.,
@MM2010-s2f
@MM2010-s2f Жыл бұрын
Tasty Teja biography cheyandi
@MM2010-s2f
@MM2010-s2f Жыл бұрын
Vaddu
@jitheshrockers9415
@jitheshrockers9415 Жыл бұрын
Other Hindi gundu uncle not eat food he overaction like eating more food 😅😅
@seshavenisatyam9884
@seshavenisatyam9884 Жыл бұрын
Not Kumbhakarna,Bakasurudu is eater man
@jangalaramkiran7088
@jangalaramkiran7088 Жыл бұрын
Anna your face reveal please
@reshitaworld5013
@reshitaworld5013 Жыл бұрын
Vaddu bro please
@koyyanasanthosh2469
@koyyanasanthosh2469 Жыл бұрын
Thank you so much sir come to back
@karthikreddy7786
@karthikreddy7786 Жыл бұрын
Athani feecalmatter quantity gurinchi kuda oka video chei anna
@hindutemples888
@hindutemples888 11 ай бұрын
Any tips ?
@new1717......
@new1717...... Жыл бұрын
Ur voice is super
@sudheervippalapalli4608
@sudheervippalapalli4608 Жыл бұрын
❤from tirumala
@rajeshkuruba9189
@rajeshkuruba9189 Жыл бұрын
Anna please disclaimer veyyalsindhi anna, chala mandhi normal people ila ekkuva thini death ayyaru, okka insident okkadu momos ekkuvaga thini chanipoyyadu so pleace disclaimer vey anna
@Modiyam.ammuluModiyam
@Modiyam.ammuluModiyam 10 ай бұрын
Yes ne kuda chusta anna..
@buntyraj3537
@buntyraj3537 8 ай бұрын
Veedilo deyyam vundhe kavachu.. lekapothe antha thinaru..
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Strange Street Food | Seoul Korea 🇰🇷 | Uma Telugu Traveller
24:25
Uma Telugu Traveller
Рет қаралды 653 М.
Новый год 2025 на ТНТ "ComedyVision!" @ComedyClubRussia
1:16:57
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН