ఘంటసాల బయోగ్రఫీ | Ghantasala Biography

  Рет қаралды 547,208

COUNTRY THOUGHTS

COUNTRY THOUGHTS

Күн бұрын

THANKS FOR WATCHING.
Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

Пікірлер: 243
@vijayendragowtham8905
@vijayendragowtham8905 2 жыл бұрын
అద్భుతమైన గాయకుడు ఘంటసాల మాస్టర్ గొంతులో యెన్ని భావాలు పద్యాలు తెలుగు వాళ్ళు అందరు ఆయనకు ఎంతో రుణపడిఉండాలి
@KumrsawmyKadai
@KumrsawmyKadai 6 ай бұрын
మన తెలుగు ప్రజలు ఎంతో పుణ్యం చేస్తే ఘంటసాల గారిని మహాత్ముడు ఉదయించాడు ఇంటి పరమాత్మ స్వరూపమైన గంటసాల గారు ఎన్నో అవమానాలు ఎన్నో సంఘర్షణలు తర్వాత సినిమా సినిమా పాటలు భక్తి పాటలు కీర్తనల పాటల పాడితే అమృతం తాగినట్టు ఉంటది మిగతా సింగర్ పాడితే ఒక పాట గానే ఉంటది అయినా చివర దశలో భగవద్గీత అనే ఒక మహా జ్ఞానాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేశారు జై ఘంటసాల జై మహాత్మా 🙏🙏🙏
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 4 жыл бұрын
అద్భుతమైన ఘంటసాల గారి బయోగ్రఫీ అందించారు.ధన్యవాదములు
@BHARATHRAILWAYVLOGS
@BHARATHRAILWAYVLOGS 4 жыл бұрын
ఘంటసాల గారి గాత్రం అద్భుతం. ఏ పాతనైన అద్భుతంగా పాడే గాయకులు. ఒకేసారి anr, ntr గార్లకు గొంతు మార్చి పాడిన మొదటి గాయకులు ఘంటసాల మాస్టారు... ఇలాంటి గాయకుల విలువ ఇప్పటి కొత్త గాయకులకు తెలియకపోవడం దురదృష్టం...
@gangadhardevanaboyina702
@gangadhardevanaboyina702 4 жыл бұрын
మరపురాని మహోన్నతమైన వ్యక్తిత్వంగల మహామనిషి మన ఘంటసాల గారు.....🙏🙏🙏🙏🙏
@kondelamaruthi7608
@kondelamaruthi7608 4 жыл бұрын
తెలుగు వారి ముద్దు బిడ్డ ... గానామృత ##ఘంటసాల## వేంకటేశ్వర రావు గారి జీవన చరిత... ప్రసారం దివ్యం...సమాచార సమగ్రత విశదీకరించిన మీకు అభినందనలు
@casonwaylon8780
@casonwaylon8780 3 жыл бұрын
i realize Im kinda off topic but does anybody know of a good place to watch new series online?
@kalebbrysen789
@kalebbrysen789 3 жыл бұрын
@Cason Waylon flixportal =)
@casonwaylon8780
@casonwaylon8780 3 жыл бұрын
@Kaleb Brysen Thank you, I signed up and it seems like a nice service :) I really appreciate it !
@kalebbrysen789
@kalebbrysen789 3 жыл бұрын
@Cason Waylon Happy to help :D
@m.k.prasad2704
@m.k.prasad2704 7 ай бұрын
Great video of Gantasala Bio graphy and given valuable information .. Good video .
@Singer.manigms
@Singer.manigms 5 жыл бұрын
ఘంటసాల వంటి మరెందరి జీవిత చరిత్ర లు తెలిపి జనానికి స్ఫూర్తిని తీసుకు రండి i like ur chanel
@shekarachari5218
@shekarachari5218 2 жыл бұрын
Ll
@nirmalakalavakunta2453
@nirmalakalavakunta2453 2 жыл бұрын
@@shekarachari5218 v ki. Zoo
@kkmurty1398
@kkmurty1398 2 жыл бұрын
@@nirmalakalavakunta2453 q ft
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
ఘంటసాల గారు పాడిన పాటలు వింటుంటే ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది..ఎన్నో వేల పాటలు పాడారు వారు తెలుగు వారు కావటం మన అదృష్టం ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@darlaadinarayana7798
@darlaadinarayana7798 2 ай бұрын
నారద మహారుషి శాపం వల్ల భూలోకం లో జన్మించిన గాన గంధర్వుడు "పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు" గారి జయంతి శుభాకాంక్షలు 🎂🎉💐
@boddusrinivas6879
@boddusrinivas6879 4 жыл бұрын
ఈ తరం వాళ్లకు ..అప్పటితరం వాళ్ళ గురించి తెలియదు.మీరు వాళ్ళ బయోగ్రఫీ లను మాకు అందిస్తున్నారు..దీని వెనుక మీ కష్టం వర్ణణాతీతం. మీకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂0)09090990099099999990⁹9999999999999999999999999999
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
00000🚩🚩🚩🚩🚩🚩🚩🚩🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
👍👍👍👍👍👍🍌🍌🍌
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
000000000000000000000000000000👋🇦🇩🇦🇩🇦🇷🇦🇩🇦🇩🇦🇷🇦🇷🇦🇷🇦🇩🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
0o🍌🍌🍌🇦🇩🇦🇩🇦🇪🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩🇦🇩
@santhoshigedela5506
@santhoshigedela5506 4 жыл бұрын
ఘంటసాల గారు 🙏 వందనాలు.అయ్యా ఇన్ని కష్టాలు పడ్డారా దేవుడు ఎందుకు ఇంత పరీక్ష పెడతాడో.. అయిన ఈరోజుల్లో singers కి విలువ లేదు. ఒక మూవీ లో పాడితే dairectos ఆడియో లంచ్ లో అందరి పేర్లు చెపుతారు కానీ సింగెర్స్ బాగా పాడారు అని ఒక్క మాట అనరు పెద్డ పెద్ద సింగెర్స్ చనిపోయిన కూడా వెళ్లటం లేదు.. ఇలా ఉంది ఇప్పటి పరిస్థితి. 🙏😭😭
@ramanammamaram4498
@ramanammamaram4498 3 жыл бұрын
Last
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 ай бұрын
ఆడియో లంచ్ లో కాదు _ ఆడియో లాంచ్ లో అని వ్రాయాలి
@santhoshigedela5506
@santhoshigedela5506 Ай бұрын
@@mallikarjunaalavala3992 haa maku telusu le
@sankarrao698
@sankarrao698 4 жыл бұрын
Thanks a lot ⚘🙏🙏🙏 good information
@kemachenchaiah9909
@kemachenchaiah9909 4 жыл бұрын
నా వయస్సు అరవై ఎనిమిది ఏళ్ళు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. అందుకే 40-70 దశకాలలో ఘంటసాలగారు పాడిన దాదాపుగా అన్ని చిత్రలలోని పాటలను డౌన్లోడ్ చేసుకొని , భగవద్గతోసహా విశ్రాంతి సమయంలో వింటూఉంటాను.మనఃశాంతిని పొందుతాను.ఆయన పాడిన ప్రతి పాట ఒక సంగీతపాఠం.సహజంగా ఎన్టీఆర్, ఎఎన్నార్ పదవులు కదిలిస్తుంటే నాకు మాత్రం ఘంటసాలగారే గుర్తుకు వస్తుంటారు. అది ఎందుకో నాకే తెలియదు. ఇంతకంటే నేనేమి రాయగలను.లవకుశ , రహస్యం లాంటి సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చడం మన అదృష్టం. ఆయనతో కలిసి పాడిన గాయనీగాయకులందరూ ధన్యులేకదా! ప్రసారం చేస్తున్న మీ ఛానల్ వారికి నాహృదయపూర్వక శతసహస్ర నమఃసుమాంజలి. కేమాచెంచయ్య పమిడిపాడు , ప్రకాశం జిల్లా. సెల్ 8919801478 వాట్సప్ 8096399975.
@manjunathachari9365
@manjunathachari9365 4 жыл бұрын
Hii
@satyanarayanakandukoori9964
@satyanarayanakandukoori9964 4 жыл бұрын
Ghaanghandhrvu.🙏🙏🙏🙏🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
భలే మంచి ఖరీదైన భేదము❤️❤️❤️
@meerameera1909
@meerameera1909 4 жыл бұрын
మంచి వాళ్ళు దేవుడి దగ్గరకు తొందరగా వెళ్లి పోతారు. అమర గాయకుడు.
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
🍌🍌🇦🇩🇦🇩
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 4 жыл бұрын
Super
@gpurushotham1430
@gpurushotham1430 3 жыл бұрын
The great👍👏😊 Music🎶 director Ghantasala Garu
@akiliraviprasad8395
@akiliraviprasad8395 4 жыл бұрын
మహానుభావా !మరల తిరిగి రావాలయ్యా !
@ch.v.shankarraoch.v.shanka223
@ch.v.shankarraoch.v.shanka223 4 жыл бұрын
9
@ch.v.shankarraoch.v.shanka223
@ch.v.shankarraoch.v.shanka223 4 жыл бұрын
99999999909
@_SaiSushma
@_SaiSushma 3 жыл бұрын
Meeru Mana telugu vaaru kavatam Mana adrustam Gantasala garu Mi patalu marichipoleni Madura geethalu 🎼🎤🎧
@mudimelasivasankarreddy75
@mudimelasivasankarreddy75 4 жыл бұрын
చాలా బాగుంది
@simhachalamch3084
@simhachalamch3084 4 жыл бұрын
Very excellent
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 3 жыл бұрын
ఘంటసాల. వెంకటేశ్వరరావు. గారు. సంగీత. దేవుడు. విరాట్ కోహ్లీ. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్.
@gantadevi6698
@gantadevi6698 4 жыл бұрын
Madhuram yenthoo Madhuram🙏🙏🙏🙏🙏
@somusankarreddy
@somusankarreddy Жыл бұрын
Very good video
@chandrasekharam6158
@chandrasekharam6158 3 жыл бұрын
Keertiseshulu Sri Ghantasala Venkteswara Rao gari gurinchi cheppina Aayana acini life chala adbhutanga undi.Aa Mahanubhavudi Gathraniki mughdhulina vaarilo Neenu kuda okadini. Fhanyavadalu.
@msb3332
@msb3332 5 жыл бұрын
ఘంటసాల తెలుగు వ్యక్తి అయినందుకు మనం గర్వపడినా 52 ఏళ్ళ వయసుకే ఆయన్ని పోగొట్టుకున్న మనం దురదృష్టవంతులం. ఇంకో 15 ఏళ్ళు ఆయన బ్రతికి ఉంటే ఆయన గళం నుండి ఎన్నో సంగీత కళా ఖండాలు జాలువారి ఉండేవి. ఘంటసాల జీవితం గురించి ఎన్నో విషయాలు తెలియజేసారు.🙏🙏🙏
@bhargavijampana1569
@bhargavijampana1569 4 жыл бұрын
L"
@lightforcehero1993
@lightforcehero1993 5 күн бұрын
Chalabavundi
@ramanamantravadivenkat1699
@ramanamantravadivenkat1699 2 жыл бұрын
Excellent information
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 5 жыл бұрын
He is not only a legend singer, music director, but also a freedom fighter, who was imprisoned and ignited the spirit of freedom through his patriotic songs. Moreover, he is great humanist
@gprasanthreddy9016
@gprasanthreddy9016 Ай бұрын
Thank you for information Anna❤
@lsrncbbiology4113
@lsrncbbiology4113 4 жыл бұрын
Very good information you gathered
@palyamyusuf6710
@palyamyusuf6710 3 жыл бұрын
Great journey ,efforts ,and hardwork ,made ghantasala gaaru as a evergreen star..👏👏🙏
@aaaabbbb7948
@aaaabbbb7948 3 жыл бұрын
Tq vv much for informing the biography of the music legend VL
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
మంచి గాయకులు శ్రీ శ్రీ ఘంటసాల గారు.
@ramireddyammireddy7844
@ramireddyammireddy7844 4 жыл бұрын
Mahasamrat, the legend one and only ghandarvalu ghantasala gariki🙏🙏🙏🙏
@sreenivasaraok4634
@sreenivasaraok4634 4 жыл бұрын
వారి నోట తేట తెలుగు పాటలు ఎన్నో తీయగా పాడి తెలుగు వారి హృదయాలలో చిరస్థాయి గా నిలిచారు.. మాస్టారు గారికి నమసుమాంజలి ..
@patilsarveswarareddy7203
@patilsarveswarareddy7203 2 жыл бұрын
కారణ జన్ముడు ఘంటసాల గారి గురించి బాగానే చెప్పారు, కానీ ఇంకా ఎక్కువ నిడివి గల వీడియో తీయవలసింది,ఆ మహానుభావుడు 52 ఏళ్ళకే మనకు దూరమవడం చాలా బాధాకరం మరియు మన దురదృష్టం.
@b.k.chandrasekhar3908
@b.k.chandrasekhar3908 2 жыл бұрын
Late padmasri ghantasala. Garu Karanajanmulu
@ji2862
@ji2862 5 жыл бұрын
Nice information , kashte phali : Swargeeya . Sri.Ghantasala Venkateswarao gaaru the greatest singer , great music director , a good freedom fighter , too sensitive hearted person. The greatest donar & devotee , so given an opportunity to sing the Bhagavadheetha and alive from generation to generations .
@sribabagirimaharaj2147
@sribabagirimaharaj2147 5 жыл бұрын
J B aa chanda mmlo anand s s s
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 Жыл бұрын
నిజంగా తెలుగు ప్రజలకు దేవుడిచ్చినవరమే ఆయన.
@girishvaranasi6307
@girishvaranasi6307 4 жыл бұрын
Excellent audio ever green ఘంటసాల
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 5 жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు -👌👌👌
@prasannakunisetti6822
@prasannakunisetti6822 3 жыл бұрын
Superga padaru gantasala garu
@ashoksurya-8
@ashoksurya-8 2 жыл бұрын
Old dailogue but never old 🔥 legend never died🔥
@daditejaakhil594
@daditejaakhil594 4 жыл бұрын
Gantasala Garu Cinema Industry Before And After 🙏🙏🙏🙏🙏
@sowmyanagaraj1669
@sowmyanagaraj1669 3 жыл бұрын
He is legend
@gprasanthreddy9016
@gprasanthreddy9016 Ай бұрын
Namaste anna ❤
@moorthyguntur6551
@moorthyguntur6551 4 жыл бұрын
Ghantasala Nijam ga Daiva swaroopam. Ayana Character ayana Manchi Manassunu Theliya Chestundi. NTR..ANR.. laku 50% Mathrame Valla Talent. Balance 50% Ghantasalagari Gathrame.
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
🏃
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
0
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
🚩🚩
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
👍
@ramarajuramaraju6595
@ramarajuramaraju6595 3 жыл бұрын
👋👋
@namburamam9262
@namburamam9262 Жыл бұрын
Ganagandharvudiki sathakoti vandhanalu🙏🙏🙏
@parthasarathi44
@parthasarathi44 4 жыл бұрын
thank s a lot for the hardwork
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice videos. Ghantasala great singer all ghantasal songs r beautiful can't understand telegu his songs r beautiful.tks for beautiful videos.
@sridhark1225
@sridhark1225 4 жыл бұрын
The most mesmerizing singer with gifted voice,thank God we are grateful to him for giving us Ghantasala
@srinevasanam7160
@srinevasanam7160 4 жыл бұрын
I AM A TAMILIYAN BUT LIKE GANTASALA MUSIC SONGS.U HAVE GIVEN GOOD NARATION OF HIS LIFE.BUT U DID NOT MENTION HIS SINGING IN TIRUMALA GUDDI P INFRONT OF DEVUDU IN DWARAPALAGARS MANDAPAM ALONG WITH MUSIC DIRECTOR.KVM ORCHESTRA LIVE SINGING WHICH WAS ONE OF THE BEST NO ONE HAS DONE BEFORE HIM..HE IS GOD GIFTED PERSON.IN CHENNAI LIVED IN SAME STREET BUT NOT AWARE OF GANTASALA WAS LIVING IN THE SAME STREET WHICH I FELT VERY SAD AFTER SEEING INTERVIEW OF HIS WIFE YESTERDAY IN U TUBE.SAD GANTASALA IS NOT WITH US.GREAT HUMAN TOO BUT WE NJOI HIS SONGS ON DAILYBASIS. A M.SRINEVASAN FROM CHENNAI
@basvabsusela9851
@basvabsusela9851 Жыл бұрын
But
@saisandhyashorts9082
@saisandhyashorts9082 5 жыл бұрын
Good
@katurivijayalakshmi6806
@katurivijayalakshmi6806 4 жыл бұрын
🙏🙏🙏🙏👌👌
@kurbetnetra
@kurbetnetra Жыл бұрын
🙏🌷🙏
@manojkumardevineni5860
@manojkumardevineni5860 6 ай бұрын
The VOICE in songs of black and white era Telugu movies. One can wonder what it would be like if there is No Ghantasala in Telugu movie music.
@vaijayanthigiri9662
@vaijayanthigiri9662 9 ай бұрын
I like gandaaala songs verymuch
@vvsharma8396
@vvsharma8396 3 жыл бұрын
ఘంటసాల గారి రెండవ వివాహం గురించి ఏమీ చెప్పకపోవడం? చెప్పిఉండాల్సింది బ్రో.
@MrArudra
@MrArudra 4 жыл бұрын
Gantasala garu mi jeevitam ento mandiki aadarsam. U r ever green
@manjunathr887
@manjunathr887 3 жыл бұрын
PAATALA SWARA MAADURYAM DEVUDU GAANAM , ADHI SWARAM LONI AMRUTHA SAMAANAM, AA DAIVA GAANA CHAKRAVARTHIKI PAADABIVANDANAM. 👑👑😭🙏🙏🙏.
@bodepuramesh6248
@bodepuramesh6248 5 жыл бұрын
Good information thanks sir
@prasadprasad-fz2bm
@prasadprasad-fz2bm 4 жыл бұрын
Gantasala Garu meeru eppatiki ma Telugu prajala manasulo undipoyaru meeku na vandhanalu
@cmnewsmanohar2063
@cmnewsmanohar2063 5 жыл бұрын
మీ ఛానెల్ కు థాంక్యూ అన్న
@ramalingamavl7698
@ramalingamavl7698 4 жыл бұрын
thanks for info. A "great inspiration' with their life also a "great relief" thru their songs, to current corporate generation.
@krishnasunkara9631
@krishnasunkara9631 Жыл бұрын
Anna mee voice mee explanation good
@challasathish3405
@challasathish3405 4 жыл бұрын
Chala Manchi vedio chesaru anna. Guruvugaru sumaruga yenni paatalu padinaro chppi vundalsindi.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
పది వేల పాటలు పాడారు మాస్టారుగారు .
@raghureddybv5484
@raghureddybv5484 Жыл бұрын
Such actors and singers of our period are not there in present times a real pity.
@sarojabhasker240
@sarojabhasker240 2 жыл бұрын
రెండో పెళ్లి,, నోటి durvaasaa, గురించి చెప్పలేదే🤔 కూతురు శ్యామల గారే బాగా చెప్పారు
@venkatamahesh5500
@venkatamahesh5500 3 жыл бұрын
P. Susheela amma gari biography chayandi sir please
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 3 жыл бұрын
Sure
@prasadgorrela4163
@prasadgorrela4163 4 жыл бұрын
Ghantasala gari biopic teeste mahanati savitri la antaku minchi hit avutundi.
@jallajagadeeshwar8281
@jallajagadeeshwar8281 4 жыл бұрын
Great and legendary Music director and singer Ghantasaala master
@manimalarajabattula4767
@manimalarajabattula4767 5 жыл бұрын
Great sir....ur inspiration to every one🙏🙏🙏
@chandrarao8495
@chandrarao8495 5 жыл бұрын
SUPERB
@abdulmajeed9402
@abdulmajeed9402 2 жыл бұрын
Amara Gaayakulu Swargeeya Ghantasala Garu.Mahaa kalaa tapasvi.
@mohankrishna4413
@mohankrishna4413 4 жыл бұрын
Ghantasala garu great singer. A gatram na bhutho na bhavishyathi 🙏🙏🙏🙏
@RadhaKrishna-vr3pb
@RadhaKrishna-vr3pb 4 жыл бұрын
Thnq vry much fr sharing ds gud infrmtn to us
@prasanthpvr9166
@prasanthpvr9166 3 жыл бұрын
Mangalampally Balamurali Krishna gari biography cheyandi pls...
@COUNTRYTHOUGHTS
@COUNTRYTHOUGHTS 3 жыл бұрын
Sure
@abhishekaabhi9339
@abhishekaabhi9339 4 жыл бұрын
Very good human being,,,ghantasala garu love
@sreenivasulupandiri9012
@sreenivasulupandiri9012 5 жыл бұрын
the great padhma sree ghantasala venkateswarlu
@tvschaitanyachaitanya9931
@tvschaitanyachaitanya9931 4 жыл бұрын
Only 52 years lone chanipovadam very very sad legendary singer
@kranthidurgam5465
@kranthidurgam5465 5 жыл бұрын
Great person
@srinub618
@srinub618 2 жыл бұрын
The grate singer and musicians
@rangaraotandra5992
@rangaraotandra5992 4 жыл бұрын
Johar ghantasala garu
@jagannadharaomallajosyula5688
@jagannadharaomallajosyula5688 2 жыл бұрын
Great singer and human
@facetofacef2f582
@facetofacef2f582 4 жыл бұрын
Words can't express his greatness.
@paradesi6523
@paradesi6523 Жыл бұрын
Ghantasalamaastaaruvandanam
@kannamjayamangala9136
@kannamjayamangala9136 5 жыл бұрын
Ghantasala gariki namaskaramulu
@MadhuMadhu-z9b
@MadhuMadhu-z9b Ай бұрын
🙏
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 Жыл бұрын
Jai ghantasaala amarudu ghantasaala surya chandru lu vunnanta kaalam ghantasaala gontu vinipistundi
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
☑️
@kundurumani8087
@kundurumani8087 5 жыл бұрын
Sorry my dear peoples నిను ఎవరిని భాద పెటైలీ అని కాదు మనం ఈ రోజు ఇలా ఉన్నము అంటే దానికి కారణం the freedom fighters so type to understand friends and sorry bro the heroes is real heroes the freedom fighters only Jai Jawan Jai Bharat Jai Hind
@venukumar1387
@venukumar1387 2 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐🌹
@lrchannel5218
@lrchannel5218 3 жыл бұрын
Hi I, mee voice super
@MrSharma60
@MrSharma60 5 жыл бұрын
manchhi gayakudu ,manchhi vakthi gurinchhi ee tharamunaku theliselaa cheppaaru
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 5 жыл бұрын
Kanchu kantam lanti Ghantasalagaru dorakatam mana Teluguvari adrushtam.
@medigangaiah3529
@medigangaiah3529 Жыл бұрын
సార్ time of birth కావాల సార్
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Life is not golden bed ghantasala life proves this truth how he underwent facing every hell for years his efforts enlightened his future but health failure end his life
@MalliswariMalliswari-p5b
@MalliswariMalliswari-p5b 10 ай бұрын
😭🙏🕉️💗🌺🌹💐🌺
@mirappalliseenu1529
@mirappalliseenu1529 5 жыл бұрын
అన్న మాకు రాజనాల విలన్ గురించి అలాగే కాంతరావు గురించి చెప్పండి
@cnaivlogs6356
@cnaivlogs6356 5 жыл бұрын
He is lifting most of the stuff from Kiranprabha's channel. Rajanala: kzbin.info/www/bejne/q5O1YWeZgM6LkJY,
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31