వివరణ అద్భుతం.. అర్థం చేసుకోవడమే కష్టం.. ఇహ ఆచరణ ఎంత కష్టం.. ఆవగింజంత తెలుసుకుని అనంతంగా తెలిసింది అని భ్రమ పడుతున్న ఈ రోజుల్లో ఇంత వుందా అనిపిస్తుంది. కఠిన నియమాలతో కొన్ని సం రాలు పాటు ఏకాగ్రతతో చదవటం అంటే మాటలు కాదు. అందుకే గురుకులాలు వుండేవి. అక్కడే ఇవి చదవటం సాధ్యం అవుతుంది. తల్లి తండ్రులను, ఇతర లౌకిక వ్యవహారాలను, అన్నిటినీ వదిలి కేవలం వేదం నేర్చుకోవటం మాత్రమే కనీసం 25 సం రాలు కష్ట పడితే గొప్ప వేద పండితులు అవుతారు. ఇవేమీ తెలియదు.. ఎక్కడో హోటల్ లో టీ తాగుతూ, బిర్యాని తింటూ.. నేను ఏదో లా చదివాను.. ఇంజినీర్ చదివాను అని సినిమాలు చూస్తూ.. ఏవేవో కాలక్షేపం చేస్తూ గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఈ వేద పఠనం గురించి తెలుసుకుంటే అసలు విద్య నేర్చుకోవటం ఎంత శ్రమతో కూడుకున్నది తెలుస్తుంది. గురువుగారు చాలా బాగా వివరించారు. ధన్యోస్మి. 👌🙏
@butchivenkataramululocharl19322 күн бұрын
లా చదివిన వారు ఇంజనీరింగ్ చదివిన వారు గురించి హేళన తప్పు. హోటల్ లో టీ బిర్యానీ లు గురించి వ్యంగంగా తప్పు. వీరంతా ఉంటే పండితులు విలువ వీరు లేకపోతే పండితులు 0.
@kailashmanas3501Күн бұрын
🙏🙏
@rspeesapati80522 күн бұрын
స్వర్ణకమలం సినిమాలో ఈ ప్రస్తావన వుంది, ఇంత విపులంగా వివరించిన గురువుగారికి 🙏🙏🙏
@swathik40598 сағат бұрын
Avunandi. Naku kuda aa scene ae gurtochindi
@swathik40598 сағат бұрын
Chala baga vivarincharandi 🙏
@KarabaxAmabox5 күн бұрын
This is better qualified than or equivalent at least to a PhD and Fellowship. They earned it and are entitled to that dignity. Please treat them with that level of respect 🙏🏾🙏🏾🙏🏾
@srinivasB-c7k5 күн бұрын
నాకూ తెలీదు మీ వల్లనే తెలుసుకున్న గురువు గారికి ధన్యవాదాలు మీకు కూడా చాలా కృతజ్ఞతలు అన్నా ❤❤❤❤
@SURYAAKONDI5 күн бұрын
❤❤❤
@prasadannadanam2999Күн бұрын
చక్కగా వివరించారు..🙏🙏🙏
@vijayaprasadputtagunta44814 күн бұрын
ఘనాపాటి అంటే చాలా బాగా వివరించారు 🙏 ధన్యవాదాలు. స్వర్ణకమలం సినిమాలో ఓ ఘనాపాటి చెబుతూంటే ఓ ఆఫీసర్ ఒకే పదాన్ని ముందుకు వెనుకకు చదువుతారేమిటి అంటాడు.
@rajyalakshmiduggirala73643 күн бұрын
అది ఒక బ్రెయిన్ ఎక్సర్సైజ్
@vijayaprasadputtagunta44813 күн бұрын
@rajyalakshmiduggirala7364 అవును నాటి కాలంలో గురుముఖతః విని వల్లెవెయుటే కదా!
@mvnarasimhaacharya87482 күн бұрын
🙏🙏🙏
@radhisatyamurty2 күн бұрын
ఔను
@valmikam2 күн бұрын
ఘనాపాటి గురుంచి,వివరంగా చెప్పిన ఘనాపాటి గారి కి అభివందనాలు, కృతజ్ఞతలు.
@Filmfare-c1i4 күн бұрын
సుదీర్ఘ కాలం వేద వేదంగాలను ఆపోశన పట్టిన ఘనాపాటి గారికి అభినందనలు. ఆయు రారోగ్య సిద్ధిరస్తు.వినయము వినమ్రత మీకు భూషణములు.
@sastryjvs83652 күн бұрын
చిరంజీవి ఘనాపాటి గురుంచి స్వరం గురించి చాలాచాక్కగా వివరించి నందుకు ధన్యవాదములు.
@maheshchandarbharadvaaj3882Күн бұрын
చాలా అధ్భుతంగా వివరించినారు. అభినందనలు, ధన్యవాదాలు
@padmanabacharyulupeddinti63832 күн бұрын
వివరణాత్మక సంఖ్యా శాస్త్ర విజ్ఞానం తో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో మీవివరణాత్మక వీడియో చూచుట అద్రుష్టం ధన్యవాదాలు సార్.
@anandaraopampana8164Күн бұрын
అద్భుతమైన విశ్లేషణ, ధన్యవాదాలు గురు జీ
@balasubrahmanyamseelam89794 күн бұрын
100కు 100వస్తే pass, 99వస్తే fail... ఇది మా లెక్క 🌹👍
@kalimelasreeramulu13262 күн бұрын
🙏 గురువుగారికి. ఎంత చక్కగా వివరించారు. దాని ధ్వారా వేదాన్ని కూలంకుశంగా చదివితే మంత్రము సంకోశంలేకుండా, తప్పులు పలకకుండా ఉండే శక్తిని సంపాధించినవారావుతారని, అందుకే ఘానాపాటి ని సాధించిన వారికి అంత విలువ సంతరించుతుందని అర్ధం తెలిసే విధంగా ఈ గురువుగారు చేప్పారు. మీకు మా హృదయ పూర్వక నమస్సుమాంజలలు. శ్రీరాములు కె
@orugantimanikumar4882Күн бұрын
చాలా చక్కగా వివరించారు...మీకు ధన్యవాదములు...❤
@AllisWellAllTheBestКүн бұрын
హ్యాట్సాఫ్ Sir, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. అందరూ తెలుసుకోవాలి
@perrajubtvv97193 күн бұрын
ఈ వీడియో చాలా వివరణాత్మకంగా ఉంది. ధన్యవాదాలు. అలాగే స్వర ప్రాధాన్యత, అర్థవివరణ వీలైతే తెలియజేయండి
@tamadaparvathi61822 күн бұрын
ఇంత కాలంకు అర్థం తెలిసింది గురువు గారికి వందనము 🙏
@ramanujacharyulu3432Күн бұрын
Chaala Santhosham baaga chepparu . Om namo narayanaya
@gayathriappigatla3317Күн бұрын
చాలా ధన్యవాదములు. ఘనపాటి అంటే ఏమిటో,చదవడం ఎంత కష్టమో బాగా చెప్పారు. మంచి వీడియో.
@satishvvn3 күн бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు సూర్య ఆకొండి. చాలా చక్కగా ఉంది...
@dvrchowdhury3774 күн бұрын
ఒక ఏకాగ్రత తోటి, నిబద్దత తోటి సనాతన ధర్మ ఆచరణ తోటి నేర్వవలసిన, నేర్పించవలసిన విద్య
@madhusudhanarao5016Күн бұрын
చాలా చక్కగా విశ్లేషించారు
@sailajajs96044 күн бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు నాయనా. చాలా సంతోషం గా ఉంది.
@sambasivasastrypola13884 күн бұрын
గురువు గారు వేద పండితులలో ఉన్న grades గురించి చక్కగా తెలియ చేశారు. ఫార్ములా లు కూడా వివరంగా చెప్పటం వలన మాలాంటి వారికి బాగా అర్థమైంది. ధన్యవాదములు అండి 🙏🙏🙏
@nagarajanmv6646Күн бұрын
They may appear to be grades but an orderly steps to claimb one after the other. I wish All the parents pressurise the governments to introduce our mother tongue, the Sanskrit and native language like talugu Hindi Tamil kannada etc to stuff up the brains and increase the sharpness to absorb anything. Ayurvedic medicine is another desired medicine for immunity development Long healthy and peaceful life
@kumarivin322 сағат бұрын
🙏 Great question , thank you for dispelling my darkness
@battunageswaraobnageswarao31344 күн бұрын
ఘన పాఠి అంటే ఏమిటో తెలుసుకుందామని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న... ఇప్పుడు తెలిసింది నాకు
@vas2vas1Күн бұрын
అద్భుతం 🙏
@munipalle213 күн бұрын
Please respect and nurture Veda Vidya and Veda pandits. All schools should let their students listen to such videos to realize how difficult it is to be qualified as Ganapathi and how much of concentration is required to master Veda Vidya. My humble Pranams to all pandits. May their blessings be showered on all of us for peace and prosperity health and happiness 🙏🏽🙏🏽
@chikirads2 күн бұрын
ధన్యవాదాలు చాలా వివరంగా చెప్పారు ❤❤
@mohanrao771413 сағат бұрын
చాలా చక్కగా వివరించారు. మీ నిరాడంబరత చాలా సంతోషం కలిగించింది. ధన్యవాదాలు🙏💕 పండితుల వారుా.
@chandunaidu17195 күн бұрын
మంచి వీడియో చేసారు 🙏
@Jwalp-613 күн бұрын
చాలా అద్భుతంగా చెప్పారు. కంప్యూటర్ బైనరీ తో పోల్చారు interview చేసినతను. కాని బైనరి లో 0,1 లే ఉంటాయి. అసలు దానికి, గురువుగారు చెప్పిన దానికి సంబంధం లేదు. వేదం అన్నది అపౌరుషేయాలు. అవి ఎవరో రచించినవి కావు. సాక్షాత్తు భగవంతుడే వేదం. అందుకే భగవంతుని వేద స్వరూపుడు అన్నారు. వేదంలో లో లేనిది లేనే లేదు. సృష్టి క్రమం లగాయితు సర్వం అందులోనే ఉన్నదని వాటిని అధ్యయనం చేసిన మహర్షులు చెప్పి యున్నారు. ఇంకా మనకెవ్వరికీ తెలియని ఎంతో విజ్ఞానం అందులో ఉన్నదని మహామహా పండితులు చెప్పిన మాట.
@Rayaprolu.ViswaPrasad2 күн бұрын
బ్రహ్మ శ్రీ సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారికి పాద నమస్కారాలు 🙏
@nagarajanmv6646Күн бұрын
In yegnayagas, generally the Guru will ask three to four ghanapaties to perform the kratu unintaruptionally to take the desires results. Even if one or two miss the recital the effect is carried out by the others and no interruptions.. that's why they were All performed in isolated special places to keep out of any disturbance. Santosh Kumar ganapatigari vivarana adbhutam Bharataavani sanaatanadharma rakshanaku veeri chaturdasavarsha vidyabhyasamu nirantara adyayanam Moola stambaalu, prastutam ye prakriya Mana peetadhi patulu aalaya nirvaahakulu modalaina vaari protsahamu,sahayasahakaaralato munduku konasaage prakriya aarambhamainadi.yeka aage praskti vundadhu. Sarvulalaku sirahpurvaka namssumanjalulu.sarvejanaha sukhinobhavantu
@umasankar.p9249Күн бұрын
ఇలా చెప్పే వాళ్ళు లేక సనాతన ఆచారాలు సాంప్రదాయాలు మరుగు పడుతున్నాయి. ఇప్పుడు వస్తున్న నీచుల వల్ల అందరి వల్ల కాదు కొందరి వల్ల తెలిసీ తెలియని మాటలతో సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. మీ మాటల ద్వారా సనాతన ధర్మం మీద చాలా గౌరవము ఏర్పడినది. 🙏🏻
@B.premnath-lo9cz5 күн бұрын
మీ పాదాలకు నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@Anilkumar-gr3moКүн бұрын
అయ్యా సంతోష్ కుమార్ ఘనపాటి గారు మీకు నా సాష్టాంగ నమస్కారాలు
@phalugunarao49852 күн бұрын
Very good sir. You explained very well
@bsravankumar24 күн бұрын
చాలాబాగా విషదీకరించారు గురుగారు 🙏🙏🙏
@YSNMurthy35792 күн бұрын
శ్రీమాన్ సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి పాదాభివందనములు 🙏
@kbhagyalakshmi5363 күн бұрын
ఇంత చక్కగా వివరించిన నందుకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@mekishoreeswarkishore2123Күн бұрын
Very nicely explained sir, thank you
@gpnaiduch7934 күн бұрын
మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@valivetinageshwarao71524 күн бұрын
బాగ చెప్పరు మీకు గర్వము లేనందు నా విజయము మీదే, మీ, లాంటివారు వివాదాలలో తలదుర్చారాని నీ యమము గొప్పది ఏందుకనా, గాఢ నిద్రలో గురువు క్రమ జట అడిగిన తడ బాటు లేకుండ మీ మేమరీ కూర్పు, ఇంత పాటి లేకపోతె అదే వర్గము కుడా లెక్క చేయదు, { జ్ఞానము పూర్వ సుకృతమే అనీ } అది మిలో ఉంది అనీ ఉండి తీరాలి జాతికి జాగృతులై వేలాగాలి, మా అందరి మనస్సుకు శాంతినీ చేకూర్చు గాధ. { బ్రహ్మరుషి }
@ajeyavijayeendra83254 күн бұрын
"బాగ చెప్పరు.. " ఏమీ రాసారో ఒక్కసారి చూసుకోండి😂
@LakshmiailuriКүн бұрын
అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Stardust-xl8nn3 күн бұрын
Graphics to division chupiste inka chala people ki ardham avtundi
@SURYAAKONDI3 күн бұрын
Will try
@Renusri1217 сағат бұрын
Out of context vedam లో నుంచి శ్లోకం తీసుకుని వికృత భాష్యాలు చెబుతున్న వారి ప్రస్తావన చక్కగా తీసుకువచ్చారు
@saisatish49695 күн бұрын
చాలా చక్కని విశ్లేషణ, మంచి సమాచారం ఇచ్చారు.
@radhakrishnat22235 күн бұрын
గురువుగారు గడియారం లేని రోజుల్లో ముహూర్తాలను ఎలా లెక్కించేవారు కొంచెం చెప్పగలరా నా కామెంట్ కచ్చితంగా చూడాలి
@chandrasekharasastry7224 күн бұрын
Anna varam lo palabha yantram vundi add khachitamaina kalam cheputundi watching kanna saikata yantram vundi
@radhakrishnat22234 күн бұрын
@chandrasekharasastry722 సూర్యుడు రాని రోజుల్లో వర్షాలు వచ్చిన రోజుల్లో మబ్బులు పట్టిన రోజుల్లో నీడ కనపడదు కదా ఎలా టైం లెక్కిస్తారు చెప్పండి
@raorao-i3d4 күн бұрын
@@radhakrishnat2223 Avunu lendi mi lanti vintandavadulaki ilantivati tho panentandi.
@rajyalakshmiduggirala73643 күн бұрын
గడియారం లేని రోజుల్లో ...కాలం ఆగిపోయింది మీకు... ఒక నెల పాటు..గడియారం చూడకండి..మీకు అర్థమవుతుంది ఎవర్ని అడగా కుండానే
@RSURYAPRABHAKARКүн бұрын
ఇదే ప్రశ్న నేను మా తాతయ్య గారిని అడిగాను, ఇంతకు ముందు కూడా ఎప్పట్లాగే వివాహం అబ్బాయి ఇంటి దగ్గర అయ్యేది, అమ్మాయి తరపు బంధువులందరూ కూడా వచ్చి వాళ్ల సంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలు అన్నీ కూడా ఉదయం చేసిన తరువాత అందరూ భోజనాలు అయిన తర్వాత పంతులు గారి వద్దకు వచ్చి తీసుకుని వెళ్లి వివాహం జరిపించే చేసుకునేవారు, ఫలానా రోజు మంచిది అని చెప్పే వారు తప్ప ఆ రోజులు ఆ సమయం బాగుంది అని చెప్పి ముహూర్తం చెప్పేవారు కాదు ట.
@prabhakarboyanapally64223 күн бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు. మీకు శతధా నమస్సులు.
@sasivaddi52224 күн бұрын
చక్కటి వివరణ.
@sudhanagalakshmidevarakond35145 күн бұрын
గురువు గారి పాదాలకు🙏
@klkrtrust20693 күн бұрын
Guruvugaru ABHINANDANALU MEE VIDYAKU
@krr28673 күн бұрын
ఇంతటి మహాత్ములకు వారిని వర్ణించడానికి మాటలు లేవు శిరసా🙏🙏🙏 మీకు పాద నమస్కారం
శ్రీ సద్గురు చరణ కమలే భ్యోమ్ నమః 🌹 ఘనపాటి 🌹 అను పదమునకు ఎంత చక్కటి విశ్లేషణ
@SriniketanThiruvengadam4 күн бұрын
స్వామి నమస్కారము చాలా చక్కగా వివరించారు నాకు ఒక ఉంది మూల పాఠము వరకు బాగానే ఉంది కానీ పద క్రమ జటా ఘన ఎందుకు చెప్పాలి దానివల్ల ప్రయోజనం ఏమిటి మూల పారాయణం చేసే వల్ల ప్రయోజనం చాలు కదా ఎందుకు వికృతి పాఠము
@kalimahanthi1Күн бұрын
అర్చకత్వం, పౌరోహిత్యం వల్ల సమాజానికి ఉపయోగం అర్ధం అయ్యింది ఘనాపాఠి నేర్చుకోవటం వల్ల మన సమాజానికి ప్రత్యక్షం గా ఎలా ఉపయోగ పడుతుంది, వాళ్ళ ఉపాధి. ఎలా గుర్తించాలి? దయచేసి వివరించండి
@SURYAAKONDI21 сағат бұрын
Good one.. దీనికి ముందుగా కమ్యూనిస్టుల విధివిధానాలు వారి వల్ల సమాజానికి దేశానికి ఏమిటి ఉపయోగం వీటితోపాటు వీరి వల్ల ప్రపంచానికి ఉన్న ప్రయోజనం కూడా ముందుగా చదువుకోవాలి
@kpkumar20249 сағат бұрын
Raja poshana vunnarojullo , divakaryalu chese varu
@nageshbabukalavalasrinivas28752 күн бұрын
Gurubhyonamaha
@narayanaps4 күн бұрын
తమ వంటి "ఘనాపాటి" విద్వజ్ఞులు మరింత మంది ఈ ఆంధ్రదేశాన ఉద్భవించి, ఈ భూమిని వేదమయం చెయ్యాలని మనసారా కోరుకుంటూ - ఎన్నికల ముందు తమరు ఆశించిన విధంగా, ఆశీర్వదించినట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని పురుడు పోసుకుంది. తమ వంటి వేద పండితుల ఆశీర్వాదాలతో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ - శిరసా ప్రణామములు.
@SadasivasarmaAvancha3 күн бұрын
చక్కగ వివరించారు
@nageshkumar17212 күн бұрын
❤❤❤
@MYmreddy-mu7ne5 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🌹🙏
@MrFatobese2 күн бұрын
Sairam..great enlightenment you gave..❤
@Ismail3287-p9z3 күн бұрын
Apoorvamaina sambhashana. Dhanyavaadaalu. ❤❤❤❤
@subhadrathopella94975 күн бұрын
మంచి ఇంటర్వ్యూ🎉
@physicsflute5247Күн бұрын
Make eppatnuncho e meaning doubt undi
@AshokDaita-zy4nk3 күн бұрын
General presumption is that if a person is expert in a particular field is considered as Ghanapati. It is not so. It is understood from the above video that a person who is able to tell the mantra in ghana formula is called ghanapati. Am I right sir.
@gopinathpavani74Күн бұрын
Namaskar am andi
@BavikadiAditya2 күн бұрын
Om gurubyo namaha
@Venkatesh-r4bКүн бұрын
Jaisreeram
@pakkiraju3 күн бұрын
Chala baga vivarincharandi
@naresh64003 күн бұрын
Excellent explanation 👌👌👌
@ramarao-by6ip5 күн бұрын
మహానుభావ చాలా వివరముగా చెప్పి నందుకు 🙏 🙏🙏🙏🙏
@subhash75885 күн бұрын
జై శ్రీరామ్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , ఎంతో చక్కగా చెప్పారు , చాలా చాలా చాలా కష్టం కష్టతరమైన విద్య . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@SURYAAKONDI5 күн бұрын
🙏❤
@Sravanammk12 сағат бұрын
koolankushanga chepparandi chaala dhanyavadalu
@prabhakarsrk38243 күн бұрын
🙏🙏🙏 గురువుగారు గారికి పాదాభివందనము.
@prasadrao62353 күн бұрын
అదే నేను చెప్పింది. Entha Kalamu vaaru adhyayanam cheste vaaru aa sthithi ki vachaaro kada వారి క్రుషిని గుర్తించవలసి వచ్చింది అని.
@mushtakahammedmirza48Күн бұрын
అచ్చు తెలుగు భాష విని ఏ న్నా ళ్లు అ ఇ ందో. ఆ హా గురువు గారు నమస్తే.
@anArtistFriend4 күн бұрын
Anduke pustakalu lekunna vedakalam naati ee veda nadhi pravaham intavaraku mana mundu pravahistundi.
@anandtuto73763 күн бұрын
బ్రాహ్మణులు గ్రేట్ అని అర్థం
@SURYAAKONDI3 күн бұрын
వేద పండితులు great అని అర్ధం... ఇంత విన్నా నీకు కులం మాత్రమే కనబడుతోంది అంటే నువ్వు ఒక మానసిక రోగి వి అని అర్థం😊
మన పురోగమనానికి హితము చెప్పే వాడు పురోహితుడు. అంటే. మీరు ఈ పూజ చేసుకోండి ఈ వ్రతం చేసుకోండి లేదా అభిషేకం అర్చన చేసుకోండి అని మన అభివృద్ధికి హితము చెప్పే వాడు పురోహితుడు.చేయించే వాడు పురోహితుడు. అని నా భావన.
@subrahmanyamkoppula56184 күн бұрын
Great guruvu garu👋🏾👋🏾👋🏾♈🌹🌹🙏🏾🙏🏾🙏🏾,PHD equivalent
@telugutamil30552 күн бұрын
Nice
@gopalakrishnareddy12013 күн бұрын
Adbhutham sir
@msrajeshtv2 күн бұрын
ఓం నమో పంచభూతయ నమః | Om Namo Panchabhutaya Namah | ॐ नमो पंचाभूतया नमः | ಓಂ ನಮೋ ಪಂಚಭೂತಯ ನಮಃ
@rameswarareddyn342218 сағат бұрын
Excellent 🙏🙏🙏
@vasanthakumarbv259Күн бұрын
Excellent swamiji
@varaprasadraodhanyasi13113 күн бұрын
Very intesive learning of sanskrit,GANAAPATI❤
@viswanadhulaveerasatyapras90612 күн бұрын
🎉👌👏♿🙏
@tirupathiraokarpurapu22643 күн бұрын
🎉🎉 wonderful explanation
@padalagangadhararao15453 күн бұрын
Ilanti varu valle inka mana culture kapadabaduthundi
@praveenreddy93125 күн бұрын
Thanks Guruvu garu
@pattabhiramayyaadibhatla76085 күн бұрын
పూజారి సంస్కృతపదంకాదు.తెలుగులో అరి అనే ప్రత్యయం ఉంది.దీనికి కలిగి ఉండు అని అర్థం.కమ్మరి,కుమ్మరి,సుంకరి,జూదరిమొదలైనవి.ఇవికాక పూజ+అరి పూజరి,జాల+అరి జాలరి అనేవి ఉన్నాయి.పూజ,జాలము అనేవి సంస్కృతపదాలు ఉన్నాయి.అవేరూపాలలో తెలుగుపదాలుకూడా ఉన్నట్లు అంగీకరించాలి.ఈపూజరి,జాలరి పాదాలకి దీర్ఘాలు వచ్చి పూజారి,జాలారి అనేరూపాలుకూడా వస్తాయి.ఈవిషయం బాలవ్యాకరణంలోని ఆచ్ఛికపరిచ్ఛేదంలో ఉంది.
@ydprasad51854 күн бұрын
Good content ❤❤
@LalitaBharadwaj-u8o3 күн бұрын
A tool for dharana skill 🎉
@parvateeshamghandikota55543 күн бұрын
ఘనాపాటి గురించి బాగా వివరించారు. అయితే ఆయా ఫార్ములాల్లో చదవడం వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేక ఇది కేవలం ఒక ప్రక్రియ pradhanamainadena
@raghavendrah66922 күн бұрын
Error detection and correction.. there by accurate transmission of original over thousands of years.