GHMC Worker & Village Singer Narayanamma Exclusive Interview👌 | Folk Singers Interviews | Folk Stars

  Рет қаралды 850,778

Folk Stars

Folk Stars

Күн бұрын

Пікірлер: 1 000
@gaddameedivenkatesham5105
@gaddameedivenkatesham5105 Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు .మీరు సామాన్యులు కారు .మీ పేరు నారాయణమ్మ లోనే ఏదో తెలియని శక్తి ఉంది.మీకు సరస్వతీ మాత కటాక్షం పుష్కలంగా ఉంది. మీరు ధన్యజీవులు.మీ తత్వ బోధ ఈ సమాజానికి ఎంతో అవసరం. మీ నోటి నుండి వచ్చే ప్రతి పలుకు అమృత తుల్యమే.మిమ్మల్ని పరిచయం చేసిన ఛానల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు🎉
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@reddyveeraswamy-ey5xv
@reddyveeraswamy-ey5xv Жыл бұрын
Meeku padabhivandanalu amma. mi lanti varu e rojullo undadam chala arudhu
@lakshmichadalawada5301
@lakshmichadalawada5301 Жыл бұрын
K😊
@vidyavathipenjarla7451
@vidyavathipenjarla7451 Жыл бұрын
Amma Miku vandalu
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq Жыл бұрын
Aaabba sarasvati parip ooindi😂😂😂
@odaiahtappata9134
@odaiahtappata9134 Жыл бұрын
బుచ్చన్న ముందుగా మీకు కృతజ్ఞతలు ఇంత మంచి విడియో చేసినందుకు అమ్మకు వందనం..అమ్మ నీజ్ఞానం అనంతం అచలం గానం అద్భుతమైనది. నాకు నచ్చిన కాపువారి కన్య పాట..మీనోట వినందుకు సంబురంగా వుంది🌻🌻
@wisdompeopleschannel4922
@wisdompeopleschannel4922 Жыл бұрын
గురువు గొప్పవాడు అయితే ఎలాంటి చదువు రాన్ని వాళ్లనైన ఇంత గొప్పగా తీర్చిదిద్దాడు అందుకే గుర్వువును చదువును కాపాడుకోవాలి ఇంత చక్కగా బోధించిన మీకు శత కోటి శరణార్థులు అమ్మ
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@GurramRaghavendra
@GurramRaghavendra 10 ай бұрын
3 32​@@folkstarstelugu
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అమ్మ నారాయణమ్మ గారి గురించి మాలాంటి వారికి తెలియడం మాకు ఎంతో అదృష్టం.
@shankarbandi5284
@shankarbandi5284 Жыл бұрын
అమ్మ ముందుగా మీకు పాదాభివందనం పోప్ ఛానల్ వారిని అభినందిస్తూ అమ్మగారు తత్వ బోధ కు రాలిగా వివరించిన శ్లోకాలు పద్యాలు పాటలు జానపదాలు అన్ని బాగున్నాయి ఆమె నోటి నుండి వెలువడిన ప్రతి మాట ఆణిముత్యం ధన్యవాదములు
@sarojavinjama4194
@sarojavinjama4194 Жыл бұрын
వాహ్!!! ఏం పాండిత్యమది. ఏ పండితులు సరిపోతారు ఆ దైవాంశ సంభూతురాలికి. ఆశ్చర్యం, అద్భుతం. సర్ మీరు ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలలో the best ఇంటర్వ్యూ ఇది. సహజంగానే పాండిత్యాన్ని ఇష్టపడే మీకు ఆమెతో ఇంటర్వ్యూ మంత్రం ముగ్ధులను చేసింది. U also enjoyed n involved very much in this intarview. Thanq fr the best intarview. 👍
@anandrayadrug591
@anandrayadrug591 Жыл бұрын
నారాయణమ్మ గారు మీకు జ్ఞానం, గురు భక్తి అపారం.మీకు కోటి దండాలు అమ్మా 🙏
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback
@narasimhanaramalla
@narasimhanaramalla Жыл бұрын
ప్రతిభ ఎవరిసొత్తు కాదు అద్భుతమైన మీ ప్రతిభకువందనం ఒక Phd చేసిన వ్యక్తి కన్నా అపారమైన జ్ఞానం ఉంది .ఈ సమాజంలోమేమే పండితుల మనిచెప్పుకునే ఎంతోమందిపండితులకంటే చాలా మెరుగు మీరుఇలాంటి మహాప్రతిభగలవ్యక్తులను సమాజానికి పరిచయం చేసినందుకుశ్రీ బుచ్చన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు👍🙏 .
@maturikavitha9062
@maturikavitha9062 Жыл бұрын
నారాయణమ్మ చాలా గొప్పగా పాడారు మీలో ఏదో తెలియని శక్తి ఉంది మీ పాటలు మాటలు వింటుంటే నా నోట మాటలు రావడం లేదు ముందుగా మీకు శతకోటి వందనాలు❤❤❤❤,🎉🎉🎉🎉🙏🙏🙏🙏 అమ్మ
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@manoharreddy3983
@manoharreddy3983 Жыл бұрын
❤❤jai medam
@thulasibai4207
@thulasibai4207 Жыл бұрын
మీరు పూర్వజన్మలో మీరు శబరి ఇప్పుడు మానవ జన్మలో నారాయణమ్మ గ జన్మించి మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు మీ పాదపద్మములకు వందనాలు
@maheshkumar.8516
@maheshkumar.8516 5 ай бұрын
Wish you all the best
@santhoshkothapelly2382
@santhoshkothapelly2382 Жыл бұрын
అమ్మా మీకు పాదభి వందనాలు.... మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి మాకు మార్గదర్శకం తల్లి... మీ గురించి ఎంత పొగిడినా ఎంత చెప్పినా తక్కువే తల్లి...🙏🙏
@RajeshamEligeti-qs9mf
@RajeshamEligeti-qs9mf Жыл бұрын
అమ్మ మిగురించి వర్ణీఛాడానికి మాటలు లెవు అమ్మ❤❤❤❤❤
@kumaripartha4290
@kumaripartha4290 Жыл бұрын
మీకు దైవానుగ్రహం ఎంతో వుంది అమ్మా , దైవం మీకు తోడు
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
“విద్యావంతులం మేము” - అనుకొనే మాలాంటి వారికి తెలియని ఎన్నో విషయాలు తెలియ బరిచారు అమ్మ నారాయణమ్మ గారు.
@gaadhemohanrao422
@gaadhemohanrao422 Жыл бұрын
అమ్మా మీరు అపర సరస్వతీ దేవి. మీ విద్వత్తు అపారము. మీ భక్తి కి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏
@srikanthreddy6512
@srikanthreddy6512 Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు వంటి వారే కాక ఇలాంటి వారు ఎందరో వీరందరికీ తగిన గుర్తింపు ఇవ్వాలని వినాయక చవితి వంటి పండుగలకు ఇలాంటి వారితో పాటలు పాడిస్తే చాలా బాగుంటుంది
@g.nagasawaraogadamsetti4335
@g.nagasawaraogadamsetti4335 Жыл бұрын
😢
@RenukaRenuka-k5c
@RenukaRenuka-k5c Жыл бұрын
yes
@supremesoulparadise8528
@supremesoulparadise8528 Жыл бұрын
అమ్మ 💐 మీకు శత కోటి వందనాలు 🙏 ప్రస్తుత యువత కు మీరు గ్రేట్ మోటివేషన్ 👏👏👏
@hingemanoharrao5418
@hingemanoharrao5418 Жыл бұрын
నారాయణమ్మ నీ పాండిత్యం పూర్వ జన్మ సుకృతం. నీ జన్మ ధన్యం.
@lakshmiprasnna9749
@lakshmiprasnna9749 Жыл бұрын
అమ్మ శతసహస్ర వందనాలు,,👏👏👏
@rajuofficial8298
@rajuofficial8298 Жыл бұрын
అమ్మ నీకు కోటి కోటి వందనాలు
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@jogendergandham198
@jogendergandham198 Жыл бұрын
Amma .neku. Sathakoti vandanalu.
@kalasankarpullela5578
@kalasankarpullela5578 Жыл бұрын
మహా జ్ఞాని.....చదువు లేక పోయిన తత్వం మొత్తం చెపుతుంది ఆ తల్లికి నమస్కారము🙏🙏🙏
@pattabhidasipalle5928
@pattabhidasipalle5928 Жыл бұрын
అమ్మ మీ ప్రతిభకు, జ్ఞాపకశక్తి కి పాదాభివందనం.
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@narasimhamurthy2339
@narasimhamurthy2339 Жыл бұрын
ఈ కార్యక్రమం ఇంటర్యూ చేసిన folk staars channel కు ధన్యవాదములు. ఈమె మాట, పాట చూసే అదృష్టం కల్పించిన మీకు ధన్యవాదములు. ఈమెను నేను కారణజన్మరాలుగా భావిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏
@gchennareddy6589
@gchennareddy6589 Жыл бұрын
నారాయణమ్మ కు ఆమె గొప్పతనాన్ని పరిచయం చేసిన టీవీ ఛానల్ ధన్యవాదములు.
@narayanabhuvana2451
@narayanabhuvana2451 Жыл бұрын
తనలో నున్నదిరా అమృతం.తరిచే ఘనుడుంటే....అవ్వా. "హరి ఓం "..👌👌👌
@thirupathaiahgajula3672
@thirupathaiahgajula3672 Жыл бұрын
సమజానికి మంచి బ్రహ్మజ్ఞాని పరిచయం చేసినందుకు చాలా వారికి ధన్యవాదములు
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అమ్మ నారాయణమ్మకు వినయ పూర్వక సాష్టాంగ వందనాలు.
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 Жыл бұрын
అమ్మా! మీకు, మీ గురుపరంపరకు సాష్టాంగ ప్రణామములు. 🙏🙏🙏🌺 మీ ముఖములో బ్రహ్మవర్చశ్శు కనిపిస్తుంది.
@methariyadagiri8001
@methariyadagiri8001 Жыл бұрын
అమ్మా..మీకు కోటి కోటి వందనాలు తల్లి....ఆది పరాశక్తి అంశ🙏🙏🙏🙏🙏
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
ఇలా ప్రతి కమ్మ్యూనిస్ట్ నాయకుని కుటుంబ సభ్యులు మన భారతీయ సంస్కృతిని, భక్తి రసాన్ని, తాత్త్వికతను అంది పుచ్చుకోవాలి, సొంతం చేసుకోవాలి.
@vanamarajukoppadi2451
@vanamarajukoppadi2451 Жыл бұрын
👌super amma🙏
@chandramouly311
@chandramouly311 Жыл бұрын
అమ్మ మీలో ఆ పరమాత్మని నింపుకుని ప్రతి రోజు దర్శనము చేసుకుంటున్నా అమ్మ మీకు పాదాభివందనాలు
@srinu8632
@srinu8632 Жыл бұрын
అమ్మ నీకు పాదాభివందనాలు ,,,,,,,👏👏
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 Жыл бұрын
అమ్మా మీరు పాడుతుంటే ఆనంద భాస్పాలు నా కళ్ళల్లో వస్తున్నాయి నేను కూడా గురుభక్తున్నే జై గురుభ్యో నమః
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@manjulam2904
@manjulam2904 Жыл бұрын
అమ్మ 🙏🙏🙏 మాది కూడా యాచారం మాల్ అమ్మ మీరు చాలా పెద్ద జ్ఞాని మీలాంటి వారిది మా ఊరు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 Жыл бұрын
ఈ అమ్మ గ్రేట్ కాళీ, శివపీఠల కంటే అచల పీఠం చాలా పెద్దది తత్వం మొత్తం నేర్చింది (M. A తెలుగు లీటరచర్ కంటే ఎక్కువ )🙏🙏🙏🙏🙏
@latha1868
@latha1868 Жыл бұрын
గురుభక్తి కి నిదర్శనంగా వుందీతల్లి. 🙏🙏🙏🙏🙏🙏
@maathujesalaam9912
@maathujesalaam9912 Жыл бұрын
వేదాంతం మొత్తం నువ్వే అమ్మ, నీకు పాదాభి వందనం 🙏🙏🙏
@narashagoudvempalli8133
@narashagoudvempalli8133 Жыл бұрын
Hakaniku.vahdanam
@achalagurupeetam3093
@achalagurupeetam3093 Жыл бұрын
జయహో నారాయణమ్మ
@KittuBhaskar-d7g
@KittuBhaskar-d7g Жыл бұрын
అమ్మ నీకు, వందనం, 💐💐💯🙏🙏👏
@rayudupemmaraju3560
@rayudupemmaraju3560 Жыл бұрын
From PVRRAYUDU (84 years) Former Dy.Dir.Defence Lab Hyderabad Wow! What a great knowledge, eloquence simplicity etc. Must be continuation from previous birth . Blessings to her.
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@srinupunapareddy5399
@srinupunapareddy5399 Жыл бұрын
జై గురు దేవా అమ్మ గారు ద్వాదశీ వందనాలు ... ఈ ఛానల్ వారికి ధన్య వాదాలు
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 Жыл бұрын
అమ్మ నీకు పాదభి వందనాలు..🔱🔱🙏🙏🙏🌺🌺🌹
@rinivatlasirinivas3044
@rinivatlasirinivas3044 Жыл бұрын
అమ్మ మీకు పాధాని వందనాలు. మీరు ఇంకా మంచి భజన పాటలు పడలని కోరుతున్న
@bhumareddygundedi5977
@bhumareddygundedi5977 Жыл бұрын
Hu BB u😂
@lakshmikavuluri313
@lakshmikavuluri313 Жыл бұрын
మట్టిలో మాణిక్యం అమ్మ మీరు 🙏🏻💐
@janniappanna7151
@janniappanna7151 Жыл бұрын
జయము జయము నారాయణమ్మ, మీకు పాదాభివందనములు
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
చాలా చాలా బాగా చెబుతున్నారు మీరు కూడా ఒక ఆశ్రమం కట్టుకొని ఏర్పాటు స్పెషల్ అందరికీ మీ జ్ఞానాన్ని పంచి పెట్టండి ఆశ్రమం ఏర్పాటు చేయండి జ్ఞానోపదేశం చేయండి
@RamKumar-ds9te
@RamKumar-ds9te Жыл бұрын
అమ్మ నిజంగా మీకు పాదాభివందనాలు. బుచ్చన్న గారు ఇటువంటి అమ్మని పరిచయం చేసినందుకు మీకు కూడా మా ధన్యవాదాలు అండి
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@baswojulaxmanachary9762
@baswojulaxmanachary9762 Жыл бұрын
అచలతత్వం గురుతత్వం పరమాత్మ స్వరూపాన్ని దర్శించిన గొప్ప యోగిని నారాయణమ్మ గారికి శతాధిక వందనాలు
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@ramanakakatiya
@ramanakakatiya Жыл бұрын
సామాన్య కార్మికురాలిలో ఉన్న అద్భుత ప్రతిభ వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసినందుకు, బుచ్చన్న గారికి అభినందనలు...
@RambabuKankatala-wj5ms
@RambabuKankatala-wj5ms Жыл бұрын
Super singer 👍👍👍💐💐💐
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@mvramaraju8662
@mvramaraju8662 Жыл бұрын
Excellent , KCT Govt Big support to her
@mvramaraju8662
@mvramaraju8662 Жыл бұрын
KCR Govt Big support to her
@VishwanathKothapally-uu9hk
@VishwanathKothapally-uu9hk Жыл бұрын
🙏అమ్మ మీకు పాదాభివందనం
@sasikalasindhanuru851
@sasikalasindhanuru851 Жыл бұрын
నారాయణమ్మ గారికి నమస్కారం. నిజంగా మీరు ధన్యులు. మిమ్మల్ని పరిచయము చేసినవారికి ధన్యవాదములు. మీలోని విద్వత్ కొంత మాకు అందితే మేము దన్యులం.🙏🙏
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@ramakrishnakrishna7191
@ramakrishnakrishna7191 Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనం
@PVRAMLAKSHMI
@PVRAMLAKSHMI Жыл бұрын
అమ్మా నారాయణమ్మ మీకు శతకోటి వందనాలు తల్లీ 🙏🙏🙏
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అమ్మ నారాయణమ్మ గురు సమానురాలు. మాతృదేవో భవ…ఆచార్య దేవో భవ!
@venkateshporla9294
@venkateshporla9294 Жыл бұрын
గురు మాతా మీకు శతకోటి పాదాబివందనములు తల్లి 🙇🌹🙏
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 Жыл бұрын
అమ్మా నారాయణమ్మ గారు మీకు చదువు లేకున్నా గానీ భగవంతుడు మీకు. అమోఘమైన తెలివిని ప్రసాదించి నాడు. ఒకసారి వినినంతనే,కంఠస్థం చేసే ప్రజ్ఞ మీ గురువుగారి బోద న, మీ మూఢ భక్తి విశ్వాసాలు మీ అపూర్వ జ్ఞాన విషేశాలు చాలా బాగున్నవి తల్లీ, మీ జన్మధన్యం.🌹🙏
@talakokkulakrishnamraju6565
@talakokkulakrishnamraju6565 Жыл бұрын
గురు శిశ్య లాయబోధ,శివతారకం లోని పద్యం కాపువారి కన్నెపడుచు ఈ పద్యం వినడానికి వ్యాటకారంగా ఉంటుంది అర్థం చాలా బాగుంటుంది 💯👌
@gangarajeshwar2036
@gangarajeshwar2036 Жыл бұрын
Meeku Koti koti danalamma
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@bhumannirati9077
@bhumannirati9077 Жыл бұрын
నర రూపములో కనిపించే. పరమేశ్వరీ ఈ. తల్లీ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@amruthashankarbasa2463
@amruthashankarbasa2463 Жыл бұрын
🙏🙏🙏 అమ్మ మీకు శిరసు వంచి పాదాభివందనాలు
@SomeswariGara
@SomeswariGara Жыл бұрын
Great.akkA🙏🙏🙏🙏
@pailuramatirtha34
@pailuramatirtha34 Жыл бұрын
A divine soul, a great human being, Narayanamma garu
@kamalaganta6204
@kamalaganta6204 Жыл бұрын
దేవుని పాటలు పాడుతారు అంటే సినిమా లోని దేవుడు పాటలు ఆనుకుని పొరపాటు పడ్డ నారాయణమ్మ గారు మీకు నా పాదాభి వందనము పరిచయం చేసిన బుచ్చయ్య గారికి చాలా thanks ప్రపంచ జ్ఞాన మంతా ఆమెలో ఇమిడి ఉంది 🎉🎉
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
వామ్మో ఎంత చక్కగా వివరించారు చడువు లేకుండా ఎంత జ్ఞానం పొందారు మీ జన్మ ధన్యం మీకు ఎన్ని పాదాభివందనాలు చేసినా తక్కువే
@teluguthalli1593
@teluguthalli1593 Жыл бұрын
పూర్వజన్మసుకృతం
@annaka143
@annaka143 Жыл бұрын
అమ్మ కీ పాదాభివందనం... గుడిలో పూజారి చెప్పే మంత్రాలు కన్నా నువ్వు చెప్పే మాటలు పద్యాలు నీకు సాటిలేరు అమ్మ నువ్వు మాకు దొరకడం అదృష్టం వందనాలు అమ్మ 💐💐🙏🏻🙏🏻🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@BhadrappaPasham-is8wf
@BhadrappaPasham-is8wf Жыл бұрын
Pl p😊ut this song in title video in written to follow to inform our visters.Thsnks.
@BhadrappaPasham-is8wf
@BhadrappaPasham-is8wf Жыл бұрын
thanks
@hemalathareddy8593
@hemalathareddy8593 Жыл бұрын
Amma👌👍🌹🌹
@shantivanam6028
@shantivanam6028 Жыл бұрын
❤❤❤❤❤
@mohanreddydalli22
@mohanreddydalli22 Жыл бұрын
అమ్మా మీకు అమ్మ జగన్మాత సరస్వతి దేవి అనుగ్రహం కలిగి ఉన్న మీకు శ్రీ మన్నరాయనుడు అనుగ్రం వున్నది మీ జన్మ సార్థకం మీకు మీగువుగారికి పాదభి వందనములు
@thanukuvenkataramana8068
@thanukuvenkataramana8068 Жыл бұрын
పాఠశాల చదువు బ్రతుకు నేర్పుతే.... ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞానం నేర్పుతుంది. అనడానికి ఈ అమ్మే నిదర్శనం. నిజంగా ఆమె అర్థ వివరణకు ముగ్ధుడైనాను.ఇటువంటి వారిని వెలుగులోకి తెస్తున్న channel కు ధన్యవాదాలు. అమ్మకు శతకోటి పాదాభివందనాలు......
@vishnuartgallery12
@vishnuartgallery12 Жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు ,🙏🙏 మీరు చివరగా పాడిన పాట మేము మా కుటుంబం అంతా నా చిన్నప్పటి నుంచి పాడుతున్నము
@BalakrishnareddyBala-gp8px
@BalakrishnareddyBala-gp8px Жыл бұрын
అమ్మా పాదాభివందనము 🙏🙏🙏
@kameswararao6872
@kameswararao6872 Жыл бұрын
నేటి స్త్రీలు ఇవి నేర్చుకుని పాడాలంటే..100జన్మలు ఎత్తాలి...జై శ్రీ రామ్
@KMahi6610
@KMahi6610 Жыл бұрын
అమ్మ గొప్ప మేధావివు నీవు 🙏🙏🙏🙏
@polakiyarrayya6882
@polakiyarrayya6882 Жыл бұрын
నమస్కారం తల్లి ఎన్ని డిగ్రీలుఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానం మీ కు ఉన్నది
@s3shakthifoundation976
@s3shakthifoundation976 Жыл бұрын
Amma namasthe ammaa
@rsrinivasululicagentmaktha4707
@rsrinivasululicagentmaktha4707 Жыл бұрын
అమ్మ నీకు వందనాలు
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 Жыл бұрын
అమ్మా ! ఏం జన్మ లో చేసిన పుణ్యఫలమో గాని మీ జన్మ ధన్యం తల్లీ ! ఇంత పూర్వ జన్మ సంస్కారం వల్ల అందరికీ అర్థమయ్యేలా చెప్పటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నేటి తరం పిల్లలకు మీరెంతో ఆదర్శం. "చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్థకంబగు" అని మహాకవులు చెప్పారు. కానీ ఏమీ చదువుకోలేదు అంటూనే సమాజానికి ఇంత గొప్ప జ్ఞానామృతాన్ని పంచిపెడుతున్న మీరు నిజంగా చాలా ధన్య జీవులమ్మా ! ఎటువంటి కష్టం లేకుండా చల్లగా వర్ధిల్లమ్మా !
@smkanugu8540
@smkanugu8540 Жыл бұрын
🤝👍 నిజమేనండీ , ఈ అమ్మ కు చదువు రాదు అని అనలేము , నారాయణమ్మ గారు ఎన్ని జన్మల నుండో సంపాదించుకున్న తన అపారమైన జ్ఞాన సంపద తో ఆధ్యాత్మిక వెలుగులు లోకాలకు పంచుతున్నది . బుచ్నన్న గారి లాంటి అభిరుచి కలిగిన journalist మన తెలుగు వాడిగా ఉండటం వలన ఇట్లాంటి గొప్ప విషయాలు వెలుగులోకి వస్తున్నాయి .
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
A rare & incredible phenomenon that is this Mother Narayanamma! My humble salutations to her.
@ramaraopt1659
@ramaraopt1659 Жыл бұрын
Adbhutam...🙏
@madhasusuresh3317
@madhasusuresh3317 Жыл бұрын
అమ్మ నీకు ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు పాటు చల్లగా ఉండాలి అమ్మ.
@rameshkumaraituc8851
@rameshkumaraituc8851 Жыл бұрын
సూపర్... అమ్మ కు వందనాలు...
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@SrinivasMaggidi-x3l
@SrinivasMaggidi-x3l Жыл бұрын
అమ్మా నీకు వందనాలు🎉🎉
@kosgimahendergoud2727
@kosgimahendergoud2727 Жыл бұрын
మీరు జ్ఞానవంతులు అమ్మా మీరు చాలా4అదృష్టవంతులు మీకు మా నమస్కారం 🙏👌
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@brahmareddyVanipenta
@brahmareddyVanipenta Жыл бұрын
అమ్మా మీ గ్నానాకి గ్నాపకశక్తి కి జేజేలు
@thimappathimappa7854
@thimappathimappa7854 Жыл бұрын
Amma supar.
@harikrishnapulipati5197
@harikrishnapulipati5197 Жыл бұрын
ఈ నారాయణమ్మ గారు మట్టిలో మాణిక్యం 🙏🙏🙏
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 Жыл бұрын
Great devotion mother salute 🙏and great work by anchor 👍.
@folkstarstelugu
@folkstarstelugu Жыл бұрын
Thanks for your feedback 🙏
@ramalingareddymaruri7158
@ramalingareddymaruri7158 Жыл бұрын
Wonderful. She deserves great praise.
@balajipraveenkumar856
@balajipraveenkumar856 Жыл бұрын
తల్లి మీ పాదపద్మలకు శతకోటి ప్రాణమాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏చానల్ వారికి అభినందనలు👏
@saidulunimmanagoti3263
@saidulunimmanagoti3263 Жыл бұрын
Salute 🎉🎉🎉🎉🎉
@srideviamadadi8633
@srideviamadadi8633 Жыл бұрын
En ka meelnti varu unnadu valla na talli vana lu padutunnavi
@subbarayudumettapalli6215
@subbarayudumettapalli6215 Жыл бұрын
వజ్రాలు, మాణిక్యాలు ఇలా వెదికితేనే దొరుకుతారు. ❤
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అమ్మ నారాయణమ్మ నిస్సందేహంగా ఓ అరుదైన జానపద తారామణి (=Folk Star).
@satharamsujatha8790
@satharamsujatha8790 Жыл бұрын
🙏అమ్మా నీకు పాదాభివందనాలు అమ్మ 🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
మీ గొంతు మీ గానము చాలా చాలా బాగుంది
@purushothamrao330
@purushothamrao330 Жыл бұрын
అమ్మ బాగా పాడారు తల్లి వందనాలు
@venkatratnam6748
@venkatratnam6748 Жыл бұрын
అమ్మా మీకు శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@varalaxmiarelli4726
@varalaxmiarelli4726 Жыл бұрын
Jai guru Deva akka super
@raghavanchakravarthy2974
@raghavanchakravarthy2974 Жыл бұрын
Madam you have devine blessing of goddess Saraswati. You are embodiment of devine bliss. God's blessing on you.
@nagamallikarjunaraokotte1979
@nagamallikarjunaraokotte1979 Жыл бұрын
అమ్మ నీకు శతకోటి వందనాలు 👌🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayana2940
@lakshminarayana2940 Жыл бұрын
Chala baga cheppavu amma
@korukantiramadevi2524
@korukantiramadevi2524 Жыл бұрын
Super amma 🙏🙏🙏👏👏👏
@medinarsimha
@medinarsimha Жыл бұрын
Amma super
@ravibandla5886
@ravibandla5886 Жыл бұрын
అమ్మ నీకు పాదాభివందనాలు నీలాంటి పాటలు ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలి తల్లి
@chamalanarashimareddy4325
@chamalanarashimareddy4325 Жыл бұрын
Amma Neeku bhagavatdhattam poorvajanma sukrutam ninny abagavantudu aasheervadinchale neeku danyavadalu
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН