గిబియోనులో యెహోషవ ప్రార్థన/Gibeon Israel Telugu/Joshua in the Bible/Jerusalem tour telugu

  Рет қаралды 125,714

Bro Benhur babu

Bro Benhur babu

Күн бұрын

Second chanel : / @iamatraveler1360
Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, అక్కడి భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.కనీసం కొంతమందికి అయినా ఈ పరిశుద్ధ ప్రదేశాల వీడియోలను షేర్ చేయండి,యేసు ప్రభువు నిజమైన దేవుడని అందరికీ చాటి చెప్పండి. ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి.దేవుడు మనలను దీవించి వర్థిల్ల జేయును గాక ఆమెన్. మీ బెన్ హర్ బాబు. #gibeonIsraeltelugu #Jerusalemtourtelugu #JoshuainBibleTelugu

Пікірлер: 246
@naveenvysyaraju1343
@naveenvysyaraju1343 4 жыл бұрын
Chala baga chepparu sir...final ga scientific explanation real life example spr 👌🏻👌🏻👍👍👍
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord sir Thank you
@baddambenhur9176
@baddambenhur9176 4 жыл бұрын
Bro we love to see ur videos they r with lot of information. God bless u more and more.Amen
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Benhur Thank you for your blessings Amen
@peddakudalabalaraju5434
@peddakudalabalaraju5434 4 жыл бұрын
Drvuduaacharyakarudu...adbutakarudu...stotram...halleluya...amen
@dasharisusielamma221
@dasharisusielamma221 2 жыл бұрын
@@baddambenhur9176 ppp0
@kasarapusudheer5650
@kasarapusudheer5650 4 жыл бұрын
మా హా గొప్ప దే వు నీ కీ స్తోత్రం
@johnjeremiah5718
@johnjeremiah5718 4 жыл бұрын
వందనాలు బ్రదర్ చాలా చక్కగా వివరించారు థాంక్యూ వెరీ మచ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Amen amen amen
@garikaprasanth9890
@garikaprasanth9890 21 күн бұрын
🕍⛪🌠✡️️✡️️🇮🇱🇮🇱. Yehhova. Yesu. Ki. Adikaramu. Echunu.. Ayani. E. 🌎. Lokani. Paralilalinchunu. Ayani. Devuddu. Kumaradu.. Tana. Tandri.. Piru.Manaku. . Parichayamu. Chesiru.. Yehhova. God's. Credit.. My. Lord. His. Messiah. Jesus🙏.
@RadiantMabon
@RadiantMabon 4 жыл бұрын
దేవునికే మహా మహిమ .......తన బిడ్డల కొరకు సూర్యునితో ......ప్రభువు OVERTIME....చేపించాడు......
@prabhuthota9828
@prabhuthota9828 4 жыл бұрын
Praise the lord brother బైబిల్ లోని విషయాలు మాకు తెలియచేస్తున్నారు.ధన్యవాదాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@jafferbieshaik4081
@jafferbieshaik4081 3 жыл бұрын
L
@shambabus2331
@shambabus2331 3 жыл бұрын
అన్నగారు మీరు దేవుని గూర్చి చాలా బాగా చెప్పగలుగుతున్నారు దేవుని కృప వల్ల మీరు ఇంకా బాగా చెప్పడానికి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండును గాక నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen Ok బ్రదర్ మీకోసం మేము తప్పక ప్రార్థన చేస్తాము
@katepoguraghu3361
@katepoguraghu3361 4 жыл бұрын
Praise the Lord brother బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ సున్నతి అనగా సున్నతి పొందడమంటే ఎలాగు నాకు పెళ్లి అయి 4 సంవత్సరాలు అయితుంది పెళ్లిరోజు పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చారు నేను ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధన లో పాల్గొంటున్నారు మరల తీసుకోవాలా లేక పెళ్లిరోజు ఇచ్చిన బాప్తిసం సరిపోతదా బ్రదర్ కొంచెం చెప్పండి సున్నతి అంటే అర్థం చెప్పండి ప్లీజ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా ఎన్నో గొప్ప గొప్ప వీడియోస్ చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా ఆశిస్తూ దేవునికి మహిమ గణత చెల్లిస్తూ ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord My Dear brother Raghu పాత నిబంధనలో మోషే ప్రవక్త చే సున్నతి పొందాలని అదికూడా యూదులకు మాత్రమే చెప్పబడింది.కానీ యేసు ప్రభువు వారు పాత నిబంధనను సరిచేశారు ఇప్పుడు సున్నతి పొందనవసరం లేదు. ఈ విషయాన్నీ బైబిల్ నందు వ్రాయబడింది.గమనిచండి 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:19 19.దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు. కాబట్టి సున్న తి విషయంలో మీరు ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు బాప్తీస్మం పొందారు కదా చాలు.
@katepoguraghu3361
@katepoguraghu3361 4 жыл бұрын
@@brobenhurbabu3055 tnq brother ధన్యవాదములు
@solomonraju8052
@solomonraju8052 9 ай бұрын
ఎంత చక్కగా వివరించిన అన్నయ్యకు వందనాలు మీ కామెంటు చాలా బాగుంది అన్నయ్య దేనికైనా నామానికి మహిమ కలుగును గాక మీకు హృదయపూర్వక వందనాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 9 ай бұрын
Praise God Jesus Christ Thank you brother
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 3 жыл бұрын
I am so happy I have Kind GOD.GOD bless Israel.✍🏻🇮🇱🇦🇪🇮🇳
@ssamuel1434
@ssamuel1434 7 ай бұрын
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్.....దేవుడు సర్వశక్తి గల వాడు అయనాకు అసాద్యమ్మేమియు లేదు..కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్దన చేయండి... అయన వింటాడు...
@bommipeddirajubommipeddira4045
@bommipeddirajubommipeddira4045 3 жыл бұрын
దేవునికే మహిమకలుగును గాక ఆమేన్
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 4 жыл бұрын
మంచి విడియో మాకు అందించారు బెన్ హర్ బాబు గారు. హైదరాబాద్ ప్రయాణం ఉదాహరణ కూడా చాలా బాగా చెప్పి, సైన్స్ కి జోడించారు. థాంక్యూ వెరీ మచ్ అండి.👍💐💐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@bommireddydivakar6285
@bommireddydivakar6285 4 жыл бұрын
మీరు చూపించే ప్రతి ఒక్క వస్తువు దేవుడు గొప్పవాడు అని నిరూపిస్తుందిమీరు గొప్ప పని చేస్తున్నారుదేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord Divakar Garu Thank you for your blessings and support Amen amen amen
@hrudayarajuprathi9844
@hrudayarajuprathi9844 9 ай бұрын
బైబిల్ నిత్య జీవం
@angelvenus9174
@angelvenus9174 4 жыл бұрын
Thank you 🙏🏻 ... for sharing such a wonderful video 🙏🏻🙏🏻🙏🏻. Praise the lord
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord
@btctbk2515
@btctbk2515 Жыл бұрын
Praise the lord brother యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్
@BillaSrinu-x7z
@BillaSrinu-x7z Жыл бұрын
అన్నా మీరు దేవుడు గురించి చాలా బాగా మీరు ఎవరికైనా ఒక టికెట్ అన్న అవకాశం ఇద్దాం పాలేరు పేద వాళ్ళు ఉంటారు కదా వారిలో వారిలో నేనూ ఒకడిని
@yadalavijayrathnam5002
@yadalavijayrathnam5002 4 жыл бұрын
హాయ్ బ్రదర్ మేము కూడా హోలీ ల్యాండ్ కు రావాలి అనుకుంటున్న అది ప్రాసెస్ ఎట్లాగ వివరించగలరా పాస్ పోర్ట్ కావాలా మనీ ఎంత అవుతాయి ప్లీజ్ చెప్పరా బ్రదర్
@satyamsatyamanchim8182
@satyamsatyamanchim8182 Жыл бұрын
4;25 ekkada map chupiste baguntundi brother
@ravisekharsridharreddynedu8538
@ravisekharsridharreddynedu8538 3 жыл бұрын
Brother Benhar Babu garu thank you very much indeed. According to Rev Monditoka Sudhakar garuG& I-- Sun& Moon PHENOMENONAL Language. Substantiated reading of Bible. Jesus did not negate this Quran does not mention it.
@varmamudunuri5010
@varmamudunuri5010 4 жыл бұрын
Thanku.bro
@nirmalametli9535
@nirmalametli9535 3 жыл бұрын
Preais the lord annaya 🙏🙏🙏 naku chudalani undi but ela ina chusthunna tqss🙏🙏🙏
@m.sundaresh4871
@m.sundaresh4871 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayaramarajuseru
@vijayaramarajuseru 2 жыл бұрын
🔥 adhunai helohim hallelujah 🗽 apicolo halleluah adhunai helohim yesu hallelujah dear posters good blessed information pray for me financially problem and my family and my daughter Sony and my lovely lover ele hopefully married in adhunai helohim yesu name amen hallelujah hallelujah 🔥🗽✝️🛐
@devadasudomasani784
@devadasudomasani784 4 жыл бұрын
Pray for me thank you so much Sir
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Ok we will pray for you
@VijayKumar-uk9kc
@VijayKumar-uk9kc 3 жыл бұрын
praise the lord brother tq memu chall 🙏🙏🙏🙏🙏
@mallepoguraju8753
@mallepoguraju8753 4 жыл бұрын
Brother chala goppa place chupincharu price the lord brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Thank you
@gudise.kirankumar.2553
@gudise.kirankumar.2553 Жыл бұрын
మేము భారతదేశంలో ఉండి ఆ ప్రదేశాలకు వెళ్లలేకపోయినా మీరు వెళ్లి ప్రయాసపడి ఎన్నో శ్రమలు కష్టాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా చక్కటి వీడియోలు చక్కటి ప్రదేశాలు బైబిల్ లో ఉన్నటువంటి ఆ ప్లేసులు మీరు మాకు చూపిస్తున్నందుకు చాలా వందనాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 చక్కగా చెప్పారు బాగా అర్థం చేసుకున్నారు వందనాలు బ్రదర్ కిరణ్ కుమార్ గారు God Jesus Christ bless you and your family Amen
@hariswa.v6724
@hariswa.v6724 4 жыл бұрын
మేము కూడా ఆ స్థలమును నిజంగా చూసినట్లుంది...థాంక్స్...దేవుని కృప దయ ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక.....ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord Amen amen amen Thank you for your blessings and support
@krupanandamlingamgunta9939
@krupanandamlingamgunta9939 4 жыл бұрын
Brother you are doing good job 👍 for poor (Jesus Christ lo) Christians
@RaviKumar-ip3wi
@RaviKumar-ip3wi 4 жыл бұрын
Thanks brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@JyothiJyothi-vt3bt
@JyothiJyothi-vt3bt 3 жыл бұрын
Lokarakshakudu yesayya namamaunaku mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏
@durgamvenkateshwarlu4588
@durgamvenkateshwarlu4588 4 жыл бұрын
Thankq jesus ✝️🕎🌹 praise the lord 🙏 Brother ⛪🛐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@rayappachinna5921
@rayappachinna5921 3 жыл бұрын
Sar exlent videos meku na 👌👋👍🤝
@saralapenumala9090
@saralapenumala9090 3 жыл бұрын
Praise the lord brother 🙏mee videos Anni chaala excellent. God bless you abundantly in the future to make many videos 👍like this. That's what God gave you health in the pandemic time.we are really enjoying enjoying with your videos
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Praise the lord Amen Thank you for your great blessings
@devunikrupa9046
@devunikrupa9046 3 жыл бұрын
thank you Lord Hallelujah Praise god 📖👏mato yuddam chese varito yuddam chestanani vagdhanamichina na goppa devuda neke samasta mahima prabavamulu yuga yugamulu thara tharamulu kalgunugaka Amen 👏👏👏praise the Lord brother 🙏Anitha from warangal
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Praise God Jesus Christ
@vanipattapureddy7710
@vanipattapureddy7710 3 жыл бұрын
Brother please pray for me will pray for your family
@perapogsudhakar1277
@perapogsudhakar1277 3 жыл бұрын
చక్కని వివరణ ఇచ్చినందుకు మీకు నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🌹🌹🌹
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen
@orn1415
@orn1415 4 жыл бұрын
Praise The Lord My Brother! Meeru chaalaa chakkagaa Devuni Mahimanu goorchi Suvaarthagaa prakatinchaaru. Nenu yee madhyame mee channel ni subscribe chesukunnaanu. Mee videos vivaramugaa vundi..memu Isreal Country lo vunnaamu. Meme aa Pavithra Pradesaalanu choosthunnatlu anipisthundi. Antha chakkagaa vivaristhoo aa Pavithra sthalaalanu goorchi chepthunnaaru meeru. Really Thanks a lot to you.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Thank you
@mariyaPangi-l5o
@mariyaPangi-l5o 28 күн бұрын
ప్రైస్ ది లర్డ్ అనయ్య గారు మీ కుటుంబాని దేవుడు దివుంచును గక్క ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 28 күн бұрын
Praise the Lord Jesus Christ Amen వందనాలు
@bannibanni6197
@bannibanni6197 4 жыл бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ చాలా అద్భుతంగా ఉంది వీడియో
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Thank you
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 3 жыл бұрын
GOD bless you Benher babu & Your family members.✍🏻🇮🇱🇦🇪🇮🇳
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen
@gibeonprayerministries7261
@gibeonprayerministries7261 4 жыл бұрын
చాలా బాగా వివరించారు. మేము గిబియోను లో ఉన్న అనుభవం పొందుకున్నాము. దేవుడు మిమ్మును, మీ పరిచర్యను దీవించి, మీ ప్రతి ప్రయత్నములు సఫలపరచును గాక ఆమేన్.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord amen amen amen Thank you for your great blessings and support
@nageshmajji1039
@nageshmajji1039 3 жыл бұрын
Tanku bro very nice explianed.godmore than blessed
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen
@Kshobharani
@Kshobharani Жыл бұрын
Very useful and good information tq.
@kumarbanka7154
@kumarbanka7154 2 жыл бұрын
హల్లెలూయ స్తోత్రము యేసయ్యా
@kumarbanka7154
@kumarbanka7154 2 жыл бұрын
చాలా బాగా వివరించారు అయ్యగారు
@economicsforall5216
@economicsforall5216 3 жыл бұрын
How is brothers health.where is he now.
@vijayammakarusara602
@vijayammakarusara602 3 жыл бұрын
Gibyon please super locations nice message and video clips thank you God bless your family
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen
@BujjammaMallepalli-zs1ig
@BujjammaMallepalli-zs1ig 5 ай бұрын
TQ Brother God bless you
@rajarao1323
@rajarao1323 2 жыл бұрын
మేము కుడా చూడవచ బ్రదర్ మని ఎంత అవుతాధి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 жыл бұрын
వివరాలకై ఈ వీడియో చూడండి. లింక్ ఇస్తున్నాను kzbin.info/www/bejne/pYfEc2yPl8uEgpY
@anunihal1740
@anunihal1740 Жыл бұрын
Na thandri ki sadyame
@santhoshkumar-qp2zl
@santhoshkumar-qp2zl 3 жыл бұрын
Brother miku mi family ki chall chall thanks Jesus Christ Bless you Brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Amen
@ivanboss1092
@ivanboss1092 4 жыл бұрын
Thank you
@indunova2182
@indunova2182 4 жыл бұрын
Nice brothet
@nyayapeetam3666
@nyayapeetam3666 4 жыл бұрын
మంచి విషయాలు తెలియ పరిచారు ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord
@penugondaganeshkumar8167
@penugondaganeshkumar8167 2 жыл бұрын
earth rotating 16,500k/h speed if earth suddenly stop rotating then what happens in earth , ex 50k/h speed bike stops suddenly we will fall, then what happens for earth bro.. pls clarify..
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 жыл бұрын
Praise God Jesus Christ మీరు అడిగిన ప్రశ్న చాలా అర్థవంతమైన ది. నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎక్కడో టీవీ ఛానల్ లో ప్రసారం చేసిన సినిమా మన ఇంటిలో వెంటనే ఎలా చూస్తున్నాం? భూమికి ఆ వైపున ఉన్న అమెరికా నుండి వీడియో కాల్ చేస్తే వెంటనే చూడ గల్గు తున్నాం.. ఇలా ఎన్నో అద్భుతాలను మానవులమైన మనమే చేయగల్గుతున్నాము. మనల్ని సమస్త సృష్టిని సృష్టించిన దేవుడికి ఇది అసాధ్యం కాదు. సూర్యుని వద్దకు మానవుడు ఎప్పటికీ చెరలే డు. అలాంటి సూర్యుడిని దేవుడు ఒక్క మాటతో సృష్టించాడు. ఏ మానవుడు తన జీవిత కాలంలో భూమి మొత్తాన్ని చూడలేదు..ఇంత పెద్ద భూమిని దేవుడు ఒక్క మాటతో సృష్టించాడు.సముద్రం చాలా పెద్దది కానీ అది ఎప్పుడూ దేవుడు పెట్టిన హద్దులోనే వుంటుంది దాన్ని ఒక్క మాటతో సృష్టించాడు. మనుషులకు అసాధ్యం అయినవి దేవునికి సాధ్యము కదా బ్రదర్...
@penugondaganeshkumar8167
@penugondaganeshkumar8167 2 жыл бұрын
@@brobenhurbabu3055 yes bro I understood but what I am thinking is God can make everything possible so sun also may be moving along with the earth So light will not go so night won't come. Just thinking like that. Other wise nothing. Any way nice chat with you. I am following your videos. May God helps you. Pls pray for me. Tq
@loverboymahendra1173
@loverboymahendra1173 3 жыл бұрын
మిమ్మల్ని దెవుడు దీవించి ఆశీర్వాదించాలని మనుసు పూర్తిగా కోరుకుంటూనాను I love you Jesus'
@ravinderkalyana9237
@ravinderkalyana9237 3 жыл бұрын
Benher sir meevoice chala manchigaunnadi. Chala clear ga cheppinanaru
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Thank you sir
@vaddemadhubabu4737
@vaddemadhubabu4737 4 жыл бұрын
REALLY WONDERFUL PLACE, GLORY TO OUR REAL GOD, GOD BLESS U BROTHER
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother Amen
@dayanandbitla6662
@dayanandbitla6662 3 жыл бұрын
Ending explanation super brother.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
Thank you
@karunaqatarkaruna3410
@karunaqatarkaruna3410 Жыл бұрын
AMen AMen AMen AMen AMen AMen
@karunaqatarkaruna3410
@karunaqatarkaruna3410 Жыл бұрын
AMen AMen AMen AMen AMen AMen
@bmannael1221
@bmannael1221 Жыл бұрын
God is great 🙏🙏🙏 Amen
@konjetisuvarna3661
@konjetisuvarna3661 10 ай бұрын
Praise the Lord🙏🙏🙏
@gerasriranjani7054
@gerasriranjani7054 4 жыл бұрын
🙏🙏🙏 praise the Lord brother thank you for wonderful precious marvelous best wishes wonderful events and biblical places🏕🏞🏕🌄🌅🏕🏞🏕🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord
@srujank3190
@srujank3190 4 жыл бұрын
Super brother
@saiyallamadhi6581
@saiyallamadhi6581 2 жыл бұрын
Sare Haa Haa
@dokkauma2006
@dokkauma2006 4 жыл бұрын
Chala bhaga chepthunaru brother god bless you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord sister Thank you for your blessings Amen
@rachelanne1309
@rachelanne1309 4 жыл бұрын
Its really wonderful and wonder .Our bible is truth
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord
@babusamuel9174
@babusamuel9174 4 жыл бұрын
Sir, the noted scientists in abroad discovered that the rotation of earth has fallen behind by 23 hours or so. Therefore the Bible is very authentic and trustworthy. The promises of God are the blessings to us. Thank you.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord Sir
@Wayofgodsspirit
@Wayofgodsspirit 4 жыл бұрын
Baaga cheptunnaru good channel brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord sister Thank you for your support
@bommireddydivakar6285
@bommireddydivakar6285 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
@vijayammakarusara602
@vijayammakarusara602 Жыл бұрын
Praise the lord God is great God and charitra chala goppadi bible true 👌 message God bless your family thank you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 మీ చెయ్యి ఎలావుందీ అండి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Send your mobile number
@penugondaganeshkumar8167
@penugondaganeshkumar8167 2 жыл бұрын
praise the lord
@shekergandra4924
@shekergandra4924 4 жыл бұрын
Prise the lord brother yesayyake mahima ganatha
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@laxmanthanda7361
@laxmanthanda7361 Ай бұрын
Anna me phone no
@GSA446
@GSA446 3 жыл бұрын
👌 👌 👌 👌 👌
@pastorsamuel7636
@pastorsamuel7636 3 жыл бұрын
God bless you brother
@meghanayalla9373
@meghanayalla9373 10 ай бұрын
👪🙏🙏🙏🙏🙏🙏🙏
@khalifkhalif7951
@khalifkhalif7951 4 жыл бұрын
🙏🙏🙏🙏🙋👍
@luerslivingstone78
@luerslivingstone78 Жыл бұрын
Hallelujah.
@papamohammedyousoof4871
@papamohammedyousoof4871 4 жыл бұрын
Yoheshwa charistra quran lo kuda ullekarinpa badindi quranlo yoheshwa peru yusha. Truth history
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother God bless you and your family amen
@papamohammedyousoof4871
@papamohammedyousoof4871 4 жыл бұрын
@@brobenhurbabu3055 aameen😓😓😓
@santhireturu1337
@santhireturu1337 Жыл бұрын
Praise The Lord🙏🙏🙏😍😍😍 Hallelujah.... 🙌🙌🙌
@sujatham486
@sujatham486 Жыл бұрын
❤🙏🙏🙏❤
@schinnagaru9032
@schinnagaru9032 Жыл бұрын
👌🙏🙏❤️
@khalifkhalif7951
@khalifkhalif7951 3 жыл бұрын
🙏🙌🙋
@chanduhoney4855
@chanduhoney4855 2 жыл бұрын
🙏🙏
@anisettiatchireddy2488
@anisettiatchireddy2488 4 жыл бұрын
Praise the Lord brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@bbalarajubalaraju8461
@bbalarajubalaraju8461 4 жыл бұрын
ప్రైజ్ ద లార్డ్ బృదర్🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@ravibabu5183
@ravibabu5183 2 жыл бұрын
దేవుడుకై మహీమ కలుగును గాక
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 жыл бұрын
ఆమెన్
@israelmallavarapu4315
@israelmallavarapu4315 Жыл бұрын
Tq bro 🙏
@joshuapraveen7
@joshuapraveen7 4 жыл бұрын
This is our Power of Creator God
@amararapuashokkumar7679
@amararapuashokkumar7679 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్
@GopiGopi-km7pw
@GopiGopi-km7pw 4 жыл бұрын
Amen anna chala bagundi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@butterflydigitalstudio8305
@butterflydigitalstudio8305 4 жыл бұрын
దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక God bless you పాష్టర్ గారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord Amen
@sarun8683
@sarun8683 3 жыл бұрын
Vandanalu sir🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 жыл бұрын
వందనాలు సర్
@appalaswamib1527
@appalaswamib1527 4 жыл бұрын
Annayya garu me phone number untea msg pettu annayya matdali
@yashudayakarpenumudipenumu5394
@yashudayakarpenumudipenumu5394 4 жыл бұрын
Chala chala baga chepparu brother thanku
@brobenhurbabu3055
@brobenhurbabu3055 4 жыл бұрын
Praise the lord brother
@yashudayakarpenumudipenumu5394
@yashudayakarpenumudipenumu5394 4 жыл бұрын
@@brobenhurbabu3055 ma kutumbam koraku prair cheyandi plz brother nenu women
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 22 МЛН
ఎడారిలో సెలయేర్లు.   సెప్టెబర్ 4
2:42
Yerushalem Prayer House Kanigiri
Рет қаралды 48 М.
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 482 М.
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН