GIK | Aishwarya Rajesh, Rahul Ravindran Telugu Full Length HD Movie | Tollywood Box Office |

  Рет қаралды 1,561,572

Tollywood Box Office

Tollywood Box Office

Күн бұрын

Пікірлер: 745
@Vgvlogstelugu-c2z
@Vgvlogstelugu-c2z 26 күн бұрын
అర్థం చేసుకునే భర్త లేకపోతే జీవితం ఎంత నరక ప్రాయమొ ఈ సినిమాలో చక్కగా చూపించారు... Thank God నా భర్త నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు
@kesanapallisundari
@kesanapallisundari 2 ай бұрын
చూసేవారికి చెప్పేవారికి తెలియదు ఈ కష్టం గురించి, అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది......
@saazzcollections
@saazzcollections 2 ай бұрын
Correct
@GunnammaRavada
@GunnammaRavada 2 ай бұрын
Correct
@GunnammaRavada
@GunnammaRavada 2 ай бұрын
Your Super
@lakshmisaladi8268
@lakshmisaladi8268 2 ай бұрын
@@kesanapallisundaricorrect sis
@PonnaSindhuja
@PonnaSindhuja 2 ай бұрын
Avnu akka chuse variki cheppe variki em teliyadu anubaviste e bada telustundi na life kuda ede
@sharth461
@sharth461 24 күн бұрын
అందుకో తెలీదు కానీ ఈ మూవీ ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యింది. కామెంట్స్ చెయ్యకుండా ఎవ్వరు ఉండలేకపోయారు😢
@SowmyareddySowmyareddy-et8mm
@SowmyareddySowmyareddy-et8mm 17 күн бұрын
Some Naku na life some elga undhi 😢😢😢
@KMerry-v8v
@KMerry-v8v 2 ай бұрын
ఈ మూవీ చూస్తే నా లైఫ్ గుర్తుకొస్తుంది ప్రతి ఆడపిల్లకి ఇలాంటి అత్తవారిల్లు ఉండకూడదు 😔
@sameeraanju1881
@sameeraanju1881 Ай бұрын
Akka Meeru Karnataka chepparu
@bangaram1775
@bangaram1775 Ай бұрын
Vallaki kukkar sink ayna undi maku adikuda ledu ,rain time chetulu kallu pettevallam 😢
@vinitha3511
@vinitha3511 20 күн бұрын
అందరు అత్తగారి కష్టాలు గురించి మాత్రమే చెప్తారు.. కానీ మామగారు ఎదవ అయితే ఆ కోడలి పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం... కోడలు అంటే ఫ్రీ గా వచ్చే పనిమనిషి అని మాత్రమే చూస్తారు. వెధవలు...పెళ్లి చూపులు అప్పుడు పాలు ఆవుపాలు కాదా ప్యాకెట్ పాల అని అడిగినప్పుడే బయటకు నూకాల్సింది ఆ ముసలి పీనుగును 😡😡😡
@GeetharaniGudala
@GeetharaniGudala 2 ай бұрын
ఇంట్లో ఆడవాళ్లు చేసే పనులు ఎలాగ kanipinchav కనీసం movie lo ఐనా చూసి konchem marte బాగుంటుంది కానీ ఇటువంటి message ఉన్న movie s చూడరు 😢 Good movie
@shreevyshnavi4762
@shreevyshnavi4762 2 ай бұрын
S chudaru vinaru vinna ardam chuskoru ఆడదానికి respect ఈ janmaki ఎవ్వరూ
@GeetharaniGudala
@GeetharaniGudala 2 ай бұрын
@@shreevyshnavi4762 💯
@Suresharuna-xh9iw
@Suresharuna-xh9iw 2 ай бұрын
Maa aayana choosi movie baaledu ani teesesaadu hero character ye gaa tanadi chudaleka poyaadu
@SumanthDolai
@SumanthDolai 2 ай бұрын
As a son I respect my mother doing household works, Hope your Children do that too. Those who couldn't understand the hardwork of them should get a lesson
@BhupathiRamu-l7v
@BhupathiRamu-l7v Ай бұрын
Its true😢 every girl kitchen life home life anty avareki ardam kadu
@nollusrinivasu3876
@nollusrinivasu3876 2 ай бұрын
స్త్రీ తనకు కొన్ని ప్రకృతి సహజంగా జరిగే విషయాలను ఇప్పటికి కొంత మంది అది ఒక పాపం, నేరంగా చూస్తూ దూరం పెడుతున్నారు కానీ ఆలా ప్రకృతి సహజంగా ఉండటం వలనే భూమిపై మానవ జన్మ పుడుతుంది ప్రతి ఇంటిలో తల్లి, చెల్లి అందరికి వుంటారు కాబట్టి అందరు కాస్త ఈ కాలంలో అర్ధం చేసుకోవాలి ఆ సమయంలో వాళ్ళకి తోడుగా ఉండకపోయినా పరవాలేదు కానీ కష్టపెట్టకూడదు
@EgyptloTelugammai
@EgyptloTelugammai Ай бұрын
దేవుడా 🙏🏻 ఈ సినిమా చూసాక నేను ఎంత lucky అనేది నాకు తెలుస్తుంది 🙏🏻 thank you for my life..
@Sathyasailaja
@Sathyasailaja 3 ай бұрын
Great Indian kichen 👌👌అత్తగారి ఇంట్లో ఒక ఆడది పడే కష్టాల గురించి బాగా చూపించారు ❤️
@seshagaya
@seshagaya 3 ай бұрын
I didn’t like ending, they should have keep ending to get a good lesson to that husband from his first wife
@Sathyasailaja
@Sathyasailaja 3 ай бұрын
@@seshagaya అవును నాకు ఎండింగ్ నచ్చలేదు
@satyacreations2810
@satyacreations2810 3 ай бұрын
​@@seshagayaending Naku ardham kaledhu..Plz cheppara
@jyothibandaru7887
@jyothibandaru7887 2 ай бұрын
Ending lo husband ki uncle ki adava problems ardam ayyila movie thesi untai super ga undunu
@MyTalks-on8gy
@MyTalks-on8gy 2 ай бұрын
​@@seshagayaalanti vallu mararu ani ardam , next wife kuda repeat ayindhi kada 🤦
@jhanukk5396
@jhanukk5396 Ай бұрын
పెళ్ళి అయ్యి బాధలు పడి తర్వాత వాళ్ళు ఎలాంటి వాల్లో తెలుసుకుని బయటపడటం కన్నా.... బ్రతికిన అన్ని రోజులు హ్యాపీ గా సింగిల్ గా ఉండటమే బెటర్ కొంచం కష్టం అయినా కూడా.... don't marry be happy 😊
@SaiNaidu-f6n
@SaiNaidu-f6n 25 күн бұрын
Ssss sss
@madhurinaresh597
@madhurinaresh597 19 күн бұрын
1000 parsant ok
@radhikach.radhika2217
@radhikach.radhika2217 7 күн бұрын
Kani mana parents kosam ayina chesukovali 😢nd children kosam
@shravan1917
@shravan1917 5 күн бұрын
No.....
@SanthiAmithkumar
@SanthiAmithkumar 16 сағат бұрын
100% correct
@rajyalakshmik9102
@rajyalakshmik9102 3 ай бұрын
చాలా చోట్ల ఇలానే ఉంటున్నది ,ముఖ్యం గా middle-class అమ్మాయిల పరిస్థితి నీ చక్కగా చూపించారు
@SowmyareddySowmyareddy-et8mm
@SowmyareddySowmyareddy-et8mm 17 күн бұрын
Correct 💯
@siriamma3995
@siriamma3995 2 ай бұрын
మొదట్లో అన్నీ బాగున్నట్లే అనిపిస్తుంది..... నిజస్వరూపాలు అన్నీ తర్వాత తెలుస్తాయి..
@Mudhiraj-h7v
@Mudhiraj-h7v 2 ай бұрын
Idi ithe karecte
@deepar2656
@deepar2656 Ай бұрын
Yes
@sujathanglokeshkr3831
@sujathanglokeshkr3831 Ай бұрын
Yes true like my mother in law and sister in law both are very cunning persons my marriage ofter 10 years I find it 😢
@keerthanaboini7944
@keerthanaboini7944 Ай бұрын
Correct 💯
@sharth461
@sharth461 24 күн бұрын
💯
@Degalasumangala2954-l4e
@Degalasumangala2954-l4e 2 ай бұрын
ఇవన్నీ చేసి నేను బయటికి వచ్చాను.ఇద్దరు పిల్లలతో అందరు నాదే తప్పు అన్నారు.చివరికి తల్లిదండ్రులు సోదరులు కూడా అర్థం చేసుకోలేదు.పిల్లల్ని చదివిస్తున్నా.
@rscreations5079
@rscreations5079 2 ай бұрын
Me self respect ni vadulukokandi ade miku chalu vallu andharu avasaram ledu
@Lakshmichennakesava
@Lakshmichennakesava 2 ай бұрын
All the best
@sricharani7817
@sricharani7817 2 ай бұрын
All the best sis ❤ meeru oka hell nundi bayatapaddaru
@Degalasumangala2954-l4e
@Degalasumangala2954-l4e 2 ай бұрын
@@rscreations5079 tq
@sudha3178
@sudha3178 2 ай бұрын
ఇంకా నేనే late వచ్చే పనిలో unna. ఈ అత్త గారి కుటుంబం endhuku kodali vishayam lo ela alochistaro teliyadhu. Vallaki కూతుర్లు ఉంటారు. Valla meedha మాట పడనివ్వరు. కానీ మనల్ని ఎన్ని అయినా అనొచ్చు. పెళ్లి అంటే పవిత్రమైంది ఒకరికొకరు తోడు కానీ ఈ బంధాలకు ఇచ్చే విలువ చూస్తే అసహ్యం వేస్తోంది. పెళ్లి చేస్కోండి. ఎవ్వరు లేని వాళ్ళని చేస్కోండి.
@Srinusathya-k4t
@Srinusathya-k4t 29 күн бұрын
నన్ను నేను చూసుకున్నట్టు వుంది e మూవీ చూస్తుంటే నేను చాలా అంటే చాలా అనుభవించ ఇప్పుడు కొంచం బెటర్ లైఫ్ వచ్చింది
@KomalaKorukonda
@KomalaKorukonda 2 ай бұрын
ఆడది వంటింటి కుందేలు కాదు.. ముందు పేరెంట్స్ లో మార్పు రావాలి.. కొడుకు, కూతురు ఇద్దరికీ ఇంటిపని, బయటపని అన్ని నేర్పించాలి..!
@javeriyatanveer7240
@javeriyatanveer7240 13 күн бұрын
Yes 👍
@ManaswiSyendla
@ManaswiSyendla 2 ай бұрын
కొన్ని ఫ్యామిలీస్ తినడానికే పుట్టినట్లు ఉంటారు
@gannavarapkaruna435
@gannavarapkaruna435 2 ай бұрын
కదా...
@SandhyaKoppula-bm1po
@SandhyaKoppula-bm1po Ай бұрын
Abba idhi maathram true and valla kadupule chusukuntaru
@SandhyaKoppula-bm1po
@SandhyaKoppula-bm1po Ай бұрын
Inka kontha mandhi athagarulu aithe nenu bagundali na na pillalu bagunte chalu anukone vallu unaru
@pushpajenna9361
@pushpajenna9361 25 күн бұрын
Its real andi
@soumyau1696
@soumyau1696 25 күн бұрын
😂😂 baaga chepparu
@reguntalaxman4654
@reguntalaxman4654 2 ай бұрын
Movie finishing ammai speach vunte bagundu middle lone end chesharu ..!❤❤
@Christfollowers...825
@Christfollowers...825 2 ай бұрын
Yes
@Gift_Of_Universe
@Gift_Of_Universe Ай бұрын
Same na life laga anipinchindi and i was simultaneously working as well and as we are brahmins we had more customs...its been 20 years of married life...things have changed....love , responsibility and time will heal...i appreciate myself for being so patient...
@queenTaraa-o6y
@queenTaraa-o6y 13 күн бұрын
But this is not a life God is not his loves we are all
@salmaasalmaa9844
@salmaasalmaa9844 Ай бұрын
ఇంట్లో అందరు అనుకుంటారు ఇంట్లో పనీ చెశీ అలసట అలసట అని అంటారు ఏమి అంత పనీ ఛైసారు అని కానీ ఈ మూవీ చూసీనా తరువాత నా వైఫ్ మీద రెస్పెక్ట్ పెరేగాంధి లవ్ యు giddi maa 🥰🥰🥰❤️❤️❤️
@MATH4ALL1729
@MATH4ALL1729 2 ай бұрын
ఈ మూవీ లో ఐశ్వర్య గారు సూపర్ acted... స్టోరీ లో నిజంగా మావ కి మొగుడికి manners తక్కువే బ్రష్ కూడా తెచ్చి ఇవ్వాలా తిన్న ఫుడ్ table పై అలా ఎక్కడున్నా manners ఉన్నోళ్ళు mannered గా ఉండాలి.. సింక్ తో ఎంతో ఇబ్బంది పడింది.దాన్ని psttinchukole...ఆమెకు అన్ని పెళ్లికి ముందే తెలిసాయి అనడం పెయిన్...మన comfort కోసం ఇంకొకరి కి discomfort చేయడం..చేసుకున్నది chesthadi ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు అని adjust కాకుండా పొయ్యి పై వంట చట్నీ కోసం అలా... మైల అని నీచంగా చూడడం మారే సొసైటీ ni expect చేద్దాం
@Journeyofjyothi
@Journeyofjyothi 24 күн бұрын
బ్రష్ , చెప్పులు, నీళ్లు కూడా తీసుకోలేనంత అవిటి వాళ్ళ లాగా తయారు చేసిన వాళ్ళ పేరెంట్స్ ని అనాలి ముందు. ఈ కాలంలో అబ్బాయిలు కూడా అన్ని నేర్చుకొని ఉండాలి,ఎందుకంటే అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి. Both r equal now.😢
@angelangel.r.1263
@angelangel.r.1263 Ай бұрын
good 😊movie ??😢but it's very painfull😩 Finally She is Back
@Meenapal-db7nh
@Meenapal-db7nh 2 ай бұрын
Thank you for uploading really waiting this movie 😊
@ReddyVeeralakshmi
@ReddyVeeralakshmi 2 ай бұрын
Nenu kuda
@a.srinivasamurthy9288
@a.srinivasamurthy9288 2 ай бұрын
Excellent performance by Aiswarya Rajesh. Her selection of rolls is always special.
@SainathPadigela
@SainathPadigela 2 ай бұрын
రియల్లీ ఈ మూవీ చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది
@snarasimhaulu1848
@snarasimhaulu1848 2 ай бұрын
Same nadi kuda
@DhanaLakshmiDeviB
@DhanaLakshmiDeviB 2 ай бұрын
Same feeling hear
@sowjichennu5921
@sowjichennu5921 Күн бұрын
Ekkada gents evarina movie chusi vunte, nachithe one like cheyyandi
@manimanila2088
@manimanila2088 Ай бұрын
Finally someone uploaded 😢❤❤ I’m waiting for long time ago
@Sumalatha-k7e
@Sumalatha-k7e 2 ай бұрын
సమాజంలో సగటు ఆడవాళ్ళ నిజ జీవితం 😢
@girijaa7452
@girijaa7452 2 ай бұрын
అందరి జీవితాలు ఇంతే😢😢
@gopalrao9603
@gopalrao9603 2 ай бұрын
Aisvarya action super. Real house wife portion is super and perfect.
@Mamatha1310
@Mamatha1310 2 ай бұрын
చాలా మంది ఆడవారి నిజ జీవితంలో జరిగేదే ..నన్ను నేను చూసుకున్నాను.. ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇదిగో ఇలా ఉంటుంది..కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి నట్టే. ఉంటుంది..😢😢😢😢
@sowjichennu5921
@sowjichennu5921 Күн бұрын
But , bayata janalaki ma wife entlone kaliga vuntundi ani antaru, house work evaru chetunnattooo,???
@Mamatha1310
@Mamatha1310 Күн бұрын
@sowjichennu5921 అలాగే చెప్పేస్తారు..అసలు ఖాళీ గా ఎపుడు ఉన్నట్టు.
@lovelysumadadivlogs180
@lovelysumadadivlogs180 2 ай бұрын
Scared to marry after watching this movie.
@baabaiedits1692
@baabaiedits1692 2 ай бұрын
Movie ending lo ... Egg dosa pepper highlight of the scene.....🫡
@ramaniganeshwar1438
@ramaniganeshwar1438 2 ай бұрын
Her mother in law is very supportive and doing works along with daughter in law Not showing any ego
@umasree9496
@umasree9496 2 ай бұрын
Even my mother in law also supports me in all . She is my goddess.
@tejaswini.ssurasani5508
@tejaswini.ssurasani5508 2 ай бұрын
But my mother in law tortures me alot 😢😢😢
@ramaniganeshwar1438
@ramaniganeshwar1438 2 ай бұрын
Don't worry one she will realise that she's making mistake
@melkodurswapna2855
@melkodurswapna2855 2 ай бұрын
Anni notikadiki ivvadam allavatu chesindii sareeee ame pothee evaristharuuuu, maa husband valla mummy kuda antheee
@akshithadb3620
@akshithadb3620 2 ай бұрын
Her mother law should learn how to grow their child
@rainbowstorys4444
@rainbowstorys4444 Ай бұрын
Dhinibatti chuste na life chala best na marrieg ayyi 9 years avuthundhi ma hasbend vanta chesi pedatadu naku aakalestundhi ante chalu tattukoledu inni years lo nenu ten times vanta chesi untanu anthe madhi love marrag manchi habby dorikadu vanta chesinandhuku kadhu nenante pranam tanaki i am lucky
@Nanvenk
@Nanvenk 28 күн бұрын
Great 👍 hubby lucky meru
@fathimasaida8837
@fathimasaida8837 3 күн бұрын
You are so lucky
@SamPosham
@SamPosham 2 күн бұрын
Love marge చేసుకున్న అందరు ala em cheyaru andi... Vala ఇంట్లో వాళ్ళ మాటలు విని maripotharu
@timothy5596
@timothy5596 2 ай бұрын
ఎం జరిగినా thappu ఆడవాళ్ళధె అంటరు
@pogathotaanjali9312
@pogathotaanjali9312 2 ай бұрын
E movie chuste edi oka life yena anipistundi 😢
@funday390
@funday390 2 ай бұрын
Few Boys ki nachakapovochu elanti super movies
@Rudranalaxmi
@Rudranalaxmi 8 күн бұрын
ఈ సినిమా అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు
@susmithak9166
@susmithak9166 Ай бұрын
Male dominated society....anduke women yenta kastam ina sare job తెచ్చుకోవాలి అప్పుడు పెళ్లి చేస్కోవాలి.అప్పుడే అనగదొక్కటం ఉండదు...లేదంటే కొదలని చెప్పి పనిమనిషిని చేస్తారు.....మళ్ళీ వాళ్లింట్లోనే ఆడ పిల్లలకి ఏ పని చెప్పరు ఎందుకంటె వాళ్ళ సొంత కూతురు కదా కొదలంటే బైట పిల్ల so tanela pote vallakem.......vallu.,valla కొడుకు,పిల్లలు బాగుంటే చాలు......simple గా చెప్పాలంటే పెళ్లంటే ఒక.పనమ్మైని తెచ్చుకోవడం కాట్నలు తీస్కొని....మరదేం పైశాచికత్వం,sadism.... .
@pathantg9825
@pathantg9825 2 ай бұрын
Super movie andi nannu nenu chusukunattundi thx😢😢😢
@ArvindheAghoriAghori
@ArvindheAghoriAghori 2 ай бұрын
Best movie for counseling this bloody society
@parshiekshith7522
@parshiekshith7522 2 ай бұрын
Content is excellent.
@jchinnakurmaiah9
@jchinnakurmaiah9 2 ай бұрын
ఈ మూవీ డైరెక్టర్ ఎవరయ్యా తిండి కోసం తీశావు అమ్మాయిలు కష్టం చాలా దారుణంగా ఉంది
@daniyasadafdaniyasadaf7379
@daniyasadafdaniyasadaf7379 3 ай бұрын
Tq for uploading
@SamPosham
@SamPosham 2 күн бұрын
ప్రపంచం lo ప్రతి అమ్మాయి పరుస్థితి ఇదే.. ప్రతి ఒక్కరి life ఇలానే ఉంటుంది.. కొందరికి ekkuva కొందరికి తక్కువ... Etlest ee cinima chusi ayina మారితే bagundu
@vms5242
@vms5242 Ай бұрын
ఇది సినిమా.ఈ సినిమా కొంతమంది మహిళలపై ప్రభావం చూపుతుంది
@shivamshankaram7941
@shivamshankaram7941 2 ай бұрын
Nice movie.. every woman should come out this kind of discrimination.
@DevagudiSiri
@DevagudiSiri 18 күн бұрын
Great movie in Telugu
@Krithika-cu4ek
@Krithika-cu4ek 2 ай бұрын
Few boys really don't even drink water with they hands .they always ask mother , sister are wife
@priyasmathematics9947
@priyasmathematics9947 2 ай бұрын
Chala bagundi. Prati adapilla attarintlo pade kashtalanu kallaku kattinattu chupincharu.
@ronnyjillella2300
@ronnyjillella2300 Ай бұрын
ఈ సినిమాలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చూపిస్స్తున్నాయి 😮
@swarnalatha5514
@swarnalatha5514 Ай бұрын
నిజం చెప్పారు
@chaitu841
@chaitu841 Ай бұрын
Ayyo nijama e darmam andi adavallani freedom lekunda tanakantu independent life lekunda batakalani cheptundi oppukuntanu oka women ga adi valla responsibility but adi adduga pettukuni valla life ni mottam sacrifice chese right evariki ledu ala anukunte adavallaki study cheppinchakunda chinnapatinunde kichen cooking tappa edi nerpinchakudadu marpu manalo ravali e mve melanti mind set unna vallandariki best example
@reddypradeep4545
@reddypradeep4545 Ай бұрын
​@@chaitu841ఐతే ముస్లిం లో ఆడోళ్ళని మసీద్ లోపలికి ఎందుకు రానివడం లేదు రా లంజకొడకా. బుర్కా పేరుతో ఎందుకు రా మొహాలు ముస్తునారు చెప్పు రా కమ్మి స్కాగి గోర్రే తూరక మిక్సింగ్ కొడకా
@funday390
@funday390 2 ай бұрын
Yeveru thisaro gani awesome undi movie.
@AmbatiKumar-nb6kr
@AmbatiKumar-nb6kr 2 ай бұрын
చాలా బాగుంది మూవీ ...నా శృతయ్య కూడా...నాకోసం చాలా హార్డ్ వర్క్ చెస్తుంది🥹🥹🥹
@blakshmi8383
@blakshmi8383 Ай бұрын
Eppudu generation marindi adavallu enkaa vantille life ane rojulu marayi so be happy
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 ай бұрын
Excellent 👌. కాకపోతే ఉద్దేశ్య పూర్వకంగా హిందూ మతాన్ని అవమానించారు చివర్లో
@mahathisravani3084
@mahathisravani3084 2 ай бұрын
Oka pane chai nuvu every month 3 days bayata kurcho.. Maku sollu chapaku
@DurgaPrasad-t9d6d
@DurgaPrasad-t9d6d 2 ай бұрын
Thanu mala thisesadu taravata weste whater vesindhi
@shivaanieshankar
@shivaanieshankar 2 ай бұрын
Correct ga chepparu
@funday390
@funday390 2 ай бұрын
​@@DurgaPrasad-t9d6d yes
@ravigulla6885
@ravigulla6885 2 ай бұрын
Movie lo vallu nijaanne kadara chupincharu
@Siddhusmileymummyskitchen-p4v
@Siddhusmileymummyskitchen-p4v 2 ай бұрын
E movie chusina tarvata nenu ma intlo panulu speed ga chestunanu 😂😂😂😂😂
@srilathaarnepalli8382
@srilathaarnepalli8382 2 ай бұрын
I'm waiting for next part
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t 6 күн бұрын
ఆడవాళ్లు మీద పడి అరవడం కాదు పనులు చెప్పడం తగ్గించండి చేసే పనులకు వాక్రాలు చెప్పకండి ప్లీజ్ మన అక్కో చెల్లో కూడ వేరే ఇంటికి వెళ్ళాలి జాగ్రత్త ❤😢
@patlavathkavitha6184
@patlavathkavitha6184 3 ай бұрын
Last lo ending bagoledhu 😢 upset with this movie
@boyinabhavani8741
@boyinabhavani8741 2 ай бұрын
Y
@BhagyaLaxmi-wn2re
@BhagyaLaxmi-wn2re 2 ай бұрын
Yes.but water kottindhi bagundhiii
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 2 ай бұрын
అయ్యో ,రోజూ నేను చేసే పనులే 😢 విసుగొచ్చింది 😢
@AashritKondeti
@AashritKondeti 3 ай бұрын
Nothing got changed at last. Its the Fact. Original Malayalam movie is more intense...
@queenTaraa-o6y
@queenTaraa-o6y 13 күн бұрын
Alhamdulillah iam muslim Elanti restrictions em undavun and memu periods lo enka ekuva care thisukuntaru ❤ plz change this mentality god amana tho love thistadhu kabte mana ne putichadu so 3 namakalu vadiyandi plz
@PavenReyan
@PavenReyan 2 ай бұрын
తినడానికి తప్ప దేనికి పనికి రారు మీరు ఇద్దరు
@mrsreddy526
@mrsreddy526 2 ай бұрын
Who?
@Raja-k1m1g
@Raja-k1m1g 2 ай бұрын
Father and son
@aarudhradesigners7026
@aarudhradesigners7026 2 ай бұрын
😂
@PavenReyan
@PavenReyan 2 ай бұрын
@@mrsreddy526 father and son
@kavyaaa9252
@kavyaaa9252 2 ай бұрын
😂
@kavyasrikavyasri2481
@kavyasrikavyasri2481 2 ай бұрын
Same nannu nenu chusanu ee movie lo 😢😢
@sgykumar4783
@sgykumar4783 2 ай бұрын
I too suffered more than this. But now am finding ways to solve these being in the family with all tricks.
@civilguruji999
@civilguruji999 2 ай бұрын
Plz share few of them...
@Swapna.Cinderella
@Swapna.Cinderella 2 ай бұрын
Wow super movie Love it movie
@tejvaishnav5915
@tejvaishnav5915 2 ай бұрын
E movie chusthunte ma athagari illu gurthukuvachindhii....kakapothe ma husband konchem supportive
@CheeseFury
@CheeseFury 2 ай бұрын
Asalu cheppulu andichi brush meeda paste petti ichi anni vallaki alavatu chese adavallani anali
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 2 ай бұрын
బాత్ రూం కడగడం చూపించలేదు.నేను అది కూడా చేస్తాను 😢
@patojuapparao3356
@patojuapparao3356 2 ай бұрын
😢😢
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 2 ай бұрын
Ohhh... ఒక పనిమనిషి లా... So sad😢😢😢😢
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 2 ай бұрын
కుదరదు,ఇద్దరం జాబ్స్ ​@rajk19857
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 2 ай бұрын
​@RabiabegumShaik-rw3ఏం మీ రు చేయరా
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 2 ай бұрын
​@RabiabegumShaik-rw3ఏం మీ రు చేయరా
@prameelatelagamalla8234
@prameelatelagamalla8234 16 күн бұрын
Part 2 kavali
@madhumall472
@madhumall472 2 ай бұрын
Great Indian kitchen.. emi వెటకారం ఇండియన్ kitchen ante.. జలుబు చేస్తే జింజర్ టీ కోసం ఆ కిచెన్ లోకే వెళ్ళాలి.. అజీర్తి చేస్తే వాము .. ,చిన్న దెబ్బ తగిలితే పసుపు.. ఇలా ఇండియన్ కిచెన్ వంట కే కాక ఒక ఆయుర్వేద వైద్యశాల కూడా. ఇరుగు పొరుగు ఆడవారు అందరూ కలసి పిండివంటలు చేసుకునే వంట ఇల్లు. ఇంటిల్లిపాదీ కలసి పచ్చళ్ళు పెట్టుకునే సంస్కృతి. That is 'Great Indian Kitchen'. Ee cinema theesina vallu కావాలనే ఈ పేరు పెట్టి తీసినట్లు అనిపిస్తుంది.
@vsk9295
@vsk9295 2 ай бұрын
Veellu vanta cheyali antey bhayam vesrhundi pelli cheskovali antey ani comments peduthunnaru , mari thindi ela vasthundho mari veellandhariki
@prasannaragi1169
@prasannaragi1169 Ай бұрын
Andariki great indian kitchen ga kanpinche aa vantillu venaka naligipoye endaro adavalla kalalu unnay ala lekunda unte...pani panchukunte vallapaniki gouravam badha ki kontha viluva,vallaku kuda istalu untayi ani gurthisthe...ade vantillu nijamga peruku thagina great indian kitchen avuthundi...ila unte kadhu Memela unna adi bayatiki great indian kitchen e ani director message
@madhumall472
@madhumall472 Ай бұрын
@@prasannaragi1169 Adhi universal problem andi.. why to point Indian kitchen? Iran etc desaalalo aadavalla paristhithi meeku thelusa? Idhi theesina valla motive edho aadavari kosam annatlu chuupisthu Sanatana Dharma ni dhuyyabattatame.
@prasannaragi1169
@prasannaragi1169 Ай бұрын
@@madhumall472 avnandi adi matram bagaledhu ayyappa content tiskovadam kachithanga thappe...adavallu vellakpothe enti velli m chestharu... Anni temples lo cheyandi adedho pujalu... Kitchen thappu kadhu ekkadyna e desham ayna manushulu ardam cheskokpovadam thappu...adavallani bandi cheyadam thappu pani kalisi chesthe bandhal baguntay...chesthe dani lo unna kastam telisi picchi picchi comments cheyaru adavallapai...adi matrame bagundhi...nijamga prathi ammayi thanani thanu heroin lo chuskuntundi...
@prasannaragi1169
@prasannaragi1169 Ай бұрын
@@madhumall472 india ante baga istam unnatlundi...i'm also fan our culture and happy to hear like ur comment as a indian...🇮🇳🇮🇳🇮🇳
@Nikhil_teja
@Nikhil_teja 2 ай бұрын
The fault is in people's Mind set not in the housing and tradition system ....
@prasannaragi1169
@prasannaragi1169 Ай бұрын
This is right ardam cheskune bartha attha mama unte ila jaragadhu
@Nikhil_teja
@Nikhil_teja Ай бұрын
@@prasannaragi1169 yes
@Aakhiluu
@Aakhiluu Ай бұрын
Cinema motham lo 34:00 lo oka scene vachindi oka couple cofee and Conversation I wish let's manifest the generation would be like that❤
@swaroopachandra7956
@swaroopachandra7956 2 ай бұрын
Every culture has thier own roots,every women facing these type of issue,if you feel it horrible it will be like that only,as a woman i am also facing these but i am not feeling like her,on exception for me i am doing job also and taking care of my kid also
@funday390
@funday390 2 ай бұрын
You are legend
@Christfollowers...825
@Christfollowers...825 2 ай бұрын
Yes sister but at the same time ardham chesukoleni visiginche characters tho unte life eeemelane untundhi...
@prasannaragi1169
@prasannaragi1169 Ай бұрын
Mi husband miku viluva isthene avanni antha istam ga cheyalagaluguthunnaru.. .okkaryna mi sir la unnanduku happy ga undi...
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 2 ай бұрын
😂😂😂😂😂😂 ఇక్కడ మారాల్సింది అమ్మాయి అత్త కోడలు కాదు ఇంట్లో అబ్బాయిల కు వర్క్ నేర్పించడం అవసరం ఇంటి పని వంట పనిలో సహాయం చేయడం అలవాటు చేయాలి ఆడవాళ్ళ తప్పు చాలా ఉంది మా వాడు అబ్బాయి పని చేస్తాడా??? మరి నువ్వే చస్తే నీ భర్తకు భార్య దొరుకుతుంది కానీ తల్లి ప్రేమ గా వంట చేసి పెట్టే అమ్మ మిస్ అవుతుంది అదే అబ్బాయిలకి కూడా వంట నేర్పిస్తే రేపటి రోజున ఆడవాళ్ళకి ఏమైనా భర్త తన పిల్లల చూసుకో గలడు
@mohammadnassu1485
@mohammadnassu1485 2 ай бұрын
Dinki part 2 vuñtay inka baguntadhi movie super
@alltimetelugustories8932
@alltimetelugustories8932 2 ай бұрын
Yes
@garbhamdeepa5123
@garbhamdeepa5123 2 ай бұрын
Ending maro ammai bhali Marenti laabham Aaa eddaru happy
@SRIDHARCN
@SRIDHARCN 2 ай бұрын
Same my life😢😢
@krishnaraju3165
@krishnaraju3165 2 ай бұрын
Movie Director says all about their true intentions !!!
@motivationaltalkssai
@motivationaltalkssai 2 ай бұрын
Ee movie lo inka chala better ga chupincharu...kanisam aameku manchiga chusujune husband and atta mama unnaru....kakapothe aa ammaiki job chesukune freedom ivvaledu... periods appudu duram pettaru...andaru advallu chesede aa ammai chesindi.....atleast manchiga matladi prema ga matlade husband...emi anani inlaws unnaru ee cinemali aa ammaiki.... Aa ammai chinna vatike react ayyindi... mistakes thanave unnai..swami mala vesukunapudu tulasi ni takadam avi.....antha chinna vatike aa ammai cheyaleka padaleka ala react ayindi... Kani nija jeevitham li avi anni chesthu...husband prema leka irresponsible ga untu.abusive chesthu..eduru matladithe kodithu..inlaws pattinchukoka vallu kuda kodali de thappu Antu.....parents kuda pattinchukoka...pillala kosam aa ammai pade narakam antha intha kaadu...prathiroju chasthu bathukuthu chi enduku ee life evari kosam..deniki perigam enduku chaduvukunnam..evari kosam bathakali ani chavaleka pillala kosam anni baristhu bathike adavallu entho mandi unnaru.... Aa baadatho polisthe ee cinema lo chupinchundi assala em ledu... happy life ga ne undi...... Real torture of wifes chupinchali...appudu vadilesi velipovali paripovali anipisthadi...puttinti vallu kuda pattinchukokapothe aa baada ela untado matallo cheppalem....evari support leka chasthu bathakali self respect champukoni ........inka real ga chupinchali ...valla husband atta mama andaru manchivalle ee movie lo....
@civilguruji999
@civilguruji999 2 ай бұрын
Sister ee movie lo cupinchidi basic level of tourcher pita kastam....miru chepeindi high level of abusive ....Sita kastam.... Sita anavachu pita ki em kastam ani ....kani pita level ki adi kastamey.... Enka tanu Sita daka velaledu ... Naku enka marriage kaledu....aasti,rangu,rupam lekapoyina manchi vadu ayitey chalu ani matches custunam.... Manchi abbayi ani telusukuney tips chepandi....
@motivationaltalkssai
@motivationaltalkssai 2 ай бұрын
@@civilguruji999 avunu nu cheppindi nijame. Pita kastame chupincharu...real wife's kastam inkaa ekuva untadi.... Guddiga parents chusaru ok ani thala oopi chesukokudadu .. parents Anni rakaluga aalochinchi match teesukochina....as a girl ga, oka person ela undali ane wishes untai....prathi ammai nu annukunate rangu roopam ela unna parledu....aasthi lekapoina manchiga chusukune Valle kavali ani wish chesthadi ... Kani adi andariki dorakadu....manchiga untaru chusthe...maatalu manchiga untai... telusukolem...after marriage bayatapadalem because of society and parents.... Ninnu em bayapettatledu.. Hope by god's blessings you will get good husband..sister Annav kabattj as a wellwisher ga chepthunna..nu abbaitho matladu matches lo arranged aithe...matladithe what is he anedi telusthundi...love lo aithe neeku relation lo ne ardam avuthundi... Mainly abbaiki understanding undali, girls ni situations ki tagattu Ardam chesukune maturity undali.. sisters unna vallaki konchem responsible telusthundi....girls ni equal ga chudali..male ego domination takkuva undali.....iddaru equal ane feeling iddariki undali.... responsible ga undali....edanna godava jargina thana mistake telusukoni sorry feel ayyela undali...nade correct ani pogorutho sorry kuda cheppakunda wife ni inka hurt chesela behave cheyakudadu.,..respect ivvali..manalni banisala chudakudadu.... engagement ayyaka kuda ..abbaitho matladedthapudu.. manasuki correct anipinchakapoina ....early stage lo ne intlo Cheppesthe better..bayapadi change avutharu ane adjustment tho marriage chesukunte Leda society kosam chesukunte.....later we will regret entire life...after children inka hell la untadi understanding and responsible husband lekapothe.... Never be dependent on husband.. independent ga undali....kastam aina job cheyali ...
@Venetha-i3w
@Venetha-i3w 23 күн бұрын
Good movie but painful last she is back
@Sonucreations2808
@Sonucreations2808 19 күн бұрын
What ❓ Ending enty bro alaa undhi 🧐 Ante inko mrge cheskundaa entyy..😳🤔
@Subhasree34
@Subhasree34 2 ай бұрын
Antha nijame but what is the conclusion of the movie? Again he married someone else same thing happend to another one there is no conclusion here
@Christfollowers...825
@Christfollowers...825 2 ай бұрын
Mana lives ki ela end ledho aaa aiswarya place lo kuda inko ammai vacchindhi.. same like that there will be no end
@navyanavi1232
@navyanavi1232 12 күн бұрын
It's a daily routine of a middle class girls or an women
@hello3659
@hello3659 2 ай бұрын
Finally youtube lo vachi
@mounikamounika5253
@mounikamounika5253 2 ай бұрын
Awsome please continue this movie
@gontunagalakshmi7313
@gontunagalakshmi7313 2 ай бұрын
Super movie,l like
@Vasu_S-aravana
@Vasu_S-aravana Ай бұрын
சூப்பர் மூவி அக்கா ❤ Ishwarya akka
@sridevikilambi704
@sridevikilambi704 2 ай бұрын
A clear picture of mine
@Sunitha-c5e
@Sunitha-c5e 2 ай бұрын
Same problem.... 😢 Kani nanu bitaku ralanu... Ma kids life spoile ipotunde... Na life alago baladuuu but na kids life bagundale.....
@rupakorraya-od1vn
@rupakorraya-od1vn 2 ай бұрын
Don't worry sister..be strong
@Sunitha-c5e
@Sunitha-c5e 2 ай бұрын
@@rupakorraya-od1vn tanqqqqq reply echenandukuu
@ShilpaShillu-js1tt
@ShilpaShillu-js1tt 2 ай бұрын
Feel avvakandi edo oka roju pillallu meku happiness estharu🤗🤗
@Sunitha-c5e
@Sunitha-c5e 2 ай бұрын
@@ShilpaShillu-js1tt tanqqq ande🙂
@AmeenaFazu
@AmeenaFazu 2 ай бұрын
Meeru chadukoleda job cheilera istamleni jeevitham bharinchalemu evvarimeeda base kakudadu Mee talent baitapettandi
@timelife2690
@timelife2690 2 ай бұрын
Wt a wonderfull movie
@shyams397
@shyams397 29 күн бұрын
Need to make part 2
@APARNAMYSA
@APARNAMYSA Ай бұрын
E movies magavallaku nachav bore vallaki. Aadavaallu chusi tamanu Tamu addamlo chusinattu feel avali anthe
@ShaikAzizur
@ShaikAzizur Ай бұрын
Nenu 11years paddanu i bhadhalu ippudu happy ga unnanu
@lakshmipooja2441
@lakshmipooja2441 Ай бұрын
Andhuke e rojulloo ammailuu kuda baga kasta padi job cheyyali money earn cheyyali. Appudu intlo vallandaru son ki entha respect istaroo vachhe ammainki kuda anthe respect istaru. Money ki entha value undho adhi earn chese vallaki kuda anthe value untundhi. Nenu recent ga love married chesukunna. After 2 years of love. Im a software employee and earning more than 1 lakh per month. Ma intiki nene owner ma mother in law. WTH avvadamtho naku okka pani kida chepparu. Ma mother in law aethe nannu pani cheyya nivvadhu. She is completely uneducated andhuke antha value istadhi. Ma father in law aethe nenu wrk lo unnapudu nannu disturb kuda cheyyaru. Ippudu civils ki prepare avthunna ani inkaa encourage chestunnaru. Idhi emdhuku cheppa ante every women kasta padi job cheyyali. Appude ameki equal respect untundhi.
@gangaramkumar5136
@gangaramkumar5136 2 ай бұрын
చాలా బాగుంది మూవీ 👌👌👌
@xyzxyzabcab
@xyzxyzabcab 2 ай бұрын
Ladies problem chupincharu... really chala bagundi and correct . Kani what about sabarimala... Adi mana custom, dani valla evarikaina emaina problem vasthunda ? Ledugaa... marenti issue, aa topic add cheydam wrong. Already mana hindus being oldest religion, eppudu evariki manipulate cheydaniki try cheyyatledu, and other religions mana hindus ki MONEY aasha chupinchi, CONVERT cheyinchukuntunnaru, Inka ilanti meaningless topics ni add chesi ee society lo bad impression create cheyyodhu...hindus meeda STARTING FROM ASTROLOGY, ASTRONOMY TO ATOMS -MOLECULES...mana India - Hindu sages some billion trillion years mundu nunchi chala knowledge icharu... Same alane MANTRAS and following some rituals have their own meaning... manaku theleedu kabatti, manam antha pure kadu kabatti ardham cheskolem, that doesn't mean we pointout them.. If it is a superstition that causing harm to anyone, then make it a issue. Periods time rest... ladies kosame .. .. whole month kastapadatharu, atleast 3 days rest lo undanivvandi - paiga aa time lo chala mandiki stomach pain , back pain , cramps ani issues untai...so aa 3 days rest...
@swarnalatha5514
@swarnalatha5514 Ай бұрын
నూటికి నూరు శాతం నిజం చెప్పారు
@srijaraninakka4540
@srijaraninakka4540 Ай бұрын
Ippudu elage unna baddamastulaki vallaki ee movie pampute ela untadi
@thotajahnavivaishnavi5384
@thotajahnavivaishnavi5384 19 сағат бұрын
Real housewife story
@chadaramindu9301
@chadaramindu9301 Ай бұрын
Super movie ❤
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 86 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 7 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 86 МЛН