మంచిగా చెప్పినారు డాక్టర్ గారు అలాగే సాహివాల్ ఆవు గురించి కూడా చెప్పండి
@DrMadankumarVet Жыл бұрын
ok
@rajeships7642 Жыл бұрын
మీ వివరణ చాలా బాగుంటది డాక్టర్ గారు. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరు.మా ఊరిలో అన్ని పశువులకి పేలు,గోమార్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.చాలా మంది డిసెల్ రాస్తున్నారు.కొంత చర్మం ఉడిన సమస్య పోయి 5డేస్ తర్వాత మళ్ళీ వస్తున్నాయి.వెటర్నరీ డాక్టర్స్ ఇంజెక్షన్స్ చేసిన వారం తర్వాత మళ్ళీ వస్తున్నాయి.చాలా ఎక్కువగా ఉండటం వల్ల పదుల సంఖ్యలో ఆవులు చనిపోయాయి.గేదెలు బలహీనం అయ్యి పాలు తగ్గించాయి.ఏ రకంగా పోయిన మళ్ళీ వస్తూనే ఉన్నాయి.శాశ్వత పరిష్కరం తెలుపగలరు.
@DrMadankumarVet Жыл бұрын
అందరూ కలిసి ఒకే సారి స్ప్రే చేయాలి
@ambeerpradeeprao3886 Жыл бұрын
Very good information sravan.....
@pjraopjrao2399 Жыл бұрын
Well except and good information sir. Regards Janardhan Bangalore
@venkateshk941 Жыл бұрын
Sir please veterinary doctor ghurenche video chayande and coaching Ane years unthudhe government job ravalante antha varaku chaduvala video chayande sir please
@dvpriya6564 Жыл бұрын
Sir really very informative video and tq u sir u r introducing so many successful farmers like Sravan garu and many We are expecting video on some more breeds and it's character's special on natu cows of Telangana sir tq
@DrMadankumarVet Жыл бұрын
So nice
@raneelkumarmaharajraneelku9484 Жыл бұрын
Excellent explanation
@DrMadankumarVet Жыл бұрын
Glad you liked it
@eswarkoppala7327 Жыл бұрын
మీ వివరణ బాగుంది sir.. కానీ గిర్ ఆవులు ఏ కలర్ లో వుంటే మంచిది ??
@DrMadankumarVet Жыл бұрын
ఏదైనా ok
@vivekrallabandi3108 Жыл бұрын
Sir, could you please make a video about pure characteristics of Ongole cow as well? 🙏
@rakeshdandu12388 ай бұрын
Sir గిర్ఆవు సంత్సరకాలంలో పాలు ఎన్ని నెలలు ఇస్తుంది చెప్పగలరు
@JanardhanTatipally9 ай бұрын
Tank anna
@Breeding645 Жыл бұрын
Thankyou so much for this oportunity sir i tried my level best with ur support Thakyou for evry one @sravan goud
@harshareddy768 Жыл бұрын
పండరిపురి బఫెళ్లో గురించి కూడా ఓ వీడియో చేయండి సార్..
@DrMadankumarVet Жыл бұрын
త్వరలో
@shyamnanda8610 Жыл бұрын
Nice information sir 🙏🙏🙏🙏
@DrMadankumarVet Жыл бұрын
Thanks and welcome
@manojjakkula9833 Жыл бұрын
Sir,alergical mastitis ki thondaraga taggela treatment cheppandi sir pls
@DrMadankumarVet Жыл бұрын
వీడియో చేస్తున్నాను
@beemarikashiram-mm6lp Жыл бұрын
Good explanation Anna
@DrMadankumarVet Жыл бұрын
Thank you so much 🙂
@sabbinavenimadhu1270 Жыл бұрын
Nice explenestion sir
@DrMadankumarVet Жыл бұрын
Thanks and welcome
@Anne27152 Жыл бұрын
Thank you sir
@DrMadankumarVet Жыл бұрын
So nice of you
@chinnaparimi7530 Жыл бұрын
Bafellos ki sanagapottu vadavacha sir
@DrMadankumarVet Жыл бұрын
వడవొచ్చు
@anjaneyulunaini469 Жыл бұрын
Sir punganuru gurunchi cheppagalaru plz🙏🙏🙏
@DrMadankumarVet Жыл бұрын
ok
@gajesrinivas4069 Жыл бұрын
సార్ మళ్ళీ ఒకసారి జఫ్రాబాధి గురించి అది ఎలా చుడికి రావాలో చేయండి సార్ జాఫ్రి గురించి చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది
@DrMadankumarVet Жыл бұрын
ok
@panthamanurag5082 Жыл бұрын
డాక్టర్ గారు గిర్ ఆవు ఎన్ని years కి heat కి వస్తుంది
@DrMadankumarVet Жыл бұрын
30 నెలలు
@venkateshk941 Жыл бұрын
Sir specialist doctor manchedha Leda veterinary doctor manchedha reply chayande sir