వీడియో చేసిన వారికి ఒక సజెషన్: నాలుగు ఆప్షన్స్ లో ఒకటే ఆన్సర్ ఉంటుంది కాబట్టి, ఆన్సర్ గ్రీన్ కలర్ డిస్ ప్లే చేస్తున్నపుడు మిగిలిన మూడు ఆప్షన్స్ నుంచి కూడా స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తే చూసేవారికి సౌకర్యంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే ఆ విషయాన్ని చూసేవారు మర్చిపోయే అవకాశం ఉంటుంది.