జీవో నెంబర్ 46 పోరాటం చేసిన మెయిన్ టీమ్ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు😢😢😢😢
@KrishnaBijinapally5 ай бұрын
ఈ రోజు వరకు GO 46 పోరాటంలో నిమగ్నమయ్యాను. ఇక కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పోరాటం చేస్తా అన్న
@chandram.115 ай бұрын
నేలకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నం ఐనది అని నా ఒపీనియన్(కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపించాలి. మళ్ళీ మన నాయకులు మనాకాడికే వస్తారు. సర్పంచ్ ఎలెక్షన్ లో చూపియాలి మళ్ళీ ఎవడన్నా టచ్ చేయాలన్న భయపడాలి. Study chair తలుచుకుంటే ఏమితదో చూపించండి )
@Kethawaprakash1435 ай бұрын
Gys e congrs kodukulanu chupiddm stetus pettukondi
@AllinOneEducationalUpdates5 ай бұрын
మనం 1969 ఉద్యమం నుండి చదువుకొని వాళ్లు ఇచ్చిన హామీలు నెర వేరుస్తాం అని నమ్మినం చూడు అది మన తప్పు
@rambabubandaru32345 ай бұрын
మన బాధలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అర్ధం చేసుకుంటుందో
@madhusvrm70985 ай бұрын
కనీసం కమిటీ రిపోర్టు ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 2000 వేల నిరుపెద కుటుంబాలకి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
@KiranKumar-90105 ай бұрын
అన్న మనం ఏం చేయలేక పోయం కానీ కర్మ మాత్రం వదలదు next ఎలెక్షన్ లో కర్మ కమ్స్ బాక్ సిఎం గాడు చూస్తాడు
@satyakondu58955 ай бұрын
సదువుకో తమ్ముడు అది జరగదు
@Srik20255 ай бұрын
వాళ్ళ పదవుల కోసమే మనం కాంగ్రెస్ ని గెలియించాము,, మన పదవుల కోసం కాదు. ఈ నా కొడుకులకు తగిన బుద్ధి చెప్పాలి..
@CIVIL-RKG5 ай бұрын
Enka nee vote tho vallaku అవసరం లేదు లె న్యాయం ఎందుకు చేస్తారు
@MDSALMAN-GSTS5 ай бұрын
దేవుడు అనే వాడు ఉంటే మన గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ఉసురు తాకి నాశనం ఔతారు 😢😢😢😢
@K_U_M_A_R_IND5 ай бұрын
❤
@shankaryadav29065 ай бұрын
నాశనం అయి పోతారు మాట ఇచ్చి తప్పిన రాజకీయ నాయకులు ఉసురు తాకి పోతారు మన తల్లి తండ్రుల ఏడుపు 😢తప్పదు
@ajmeerasandeep93345 ай бұрын
Save Rural Merit police Aspirants... Cancel G.O. 46
@SrinivasNaidu-ti8gs5 ай бұрын
Nee porataniki hatts off
@manikyamk66635 ай бұрын
అన్యాయం అన్న 😢😢😢😢 మరీ ఇలా నా😢😢😢
@sureshuppunuthala5 ай бұрын
Next notification lo anna undakudadu
@Gouthamabhudha5 ай бұрын
అవును అన్న నమ్మించి గొంతు కోశారు 😭
@psanthosh53825 ай бұрын
Brs chesina tappu idi
@arunakumari49905 ай бұрын
President of india ki complaint cheyandi broo okasari apudaina amaina nyayam jarigidemoo
@kvenkatfamily69615 ай бұрын
Modhati nunchi tholi dasha, mali dasha udyamam chaduvukoni kuda Cangress party ni namminam chudu adi mana thappu,. Valla thapu em ledu
@krishnaraopammi44015 ай бұрын
నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మించి పోలేదు సార్. దయచేసి మా GO 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మంచి మార్కులు సాధించి కూలీ పనులకు వెళ్తున్నాం సార్. తక్కువ మార్కులు వచ్చినవారు ట్రైనింగ్ ఉన్నారు. ఒకే సార్ వాళ్ళు ట్రైనింగ్ లో ఉంటే మాకు యెటువంటి ఇబ్బంది లేదు కానీ మాకు 2000 పోస్టులు ఇస్తే ఏమౌతుంది సార్. ప్రభుత్వ ధనం పోయినట్టు అవుతుందా సార్, మేము తెలంగాణా బిడాలమే సార్, మీకు దండం పెడతాను సార్. మా జీవితాల్లో వెలుగులు నింపి మమ్మల్ని బాగు చెయ్యండి సార్.
@vinodkumarkothuri31635 ай бұрын
ఓట్ల కోసం go46 వాడుకున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కోర్ట్ కుడా అన్యాయం మైన తీర్పు ను ఇచ్చింది anna😢😢
@venkateshmetpally4715 ай бұрын
Cancel ❌ go 46 save merit
@shaikhyder96655 ай бұрын
Asalu G.O.no.46 techindy BRS Party 😢😢
@Rajanna-wz9en5 ай бұрын
GREAT FIGHT I AM REQ EVERY PERSON NEXT 2029 MLA'S MP'S KI MANAMEY POTICHEYDAM PLZ BRO GROUND WORK START CHEYANDI BROO
@mallaiahvarla53025 ай бұрын
Rip congress government 😢😢😢
@AldasKiran5 ай бұрын
Dharmam mundhu Dabbu gelichindi akash anna 😢😢😢
@built-upyourlife99055 ай бұрын
RIP Congress & High court of Telangana 😢😢😢😢
@Abcdanr1435 ай бұрын
Cancel go46 save merit 😢
@nenavathshankarnaik45735 ай бұрын
Bro naadhi mahabub nagar 126 marks vachindhi...job vasthad ani masth anukunna...chuste e go46 valla raledu...Naa face bayata evvariki chuinchatledu... amount leka bayata work cheskuntu chaduvthunna😢😢😢😢
@anandpolapola53285 ай бұрын
Nyayam cheyali
@sriramkr85175 ай бұрын
Mirepudu ma madhilo untaru mitrama❤
@Shivakumar-kl7vc5 ай бұрын
Donga. CM aite Ela ne untadi
@Pavi5475 ай бұрын
Inga ee party ni nammedi le anna evru nyayam chyru andaru politicians okate.. Inka pai G .O 46 abhyardula vote NOTA ki matrame..
@NAKKA-SAIDULU-975 ай бұрын
meku next election lo meku 64=14 ravadam pakka rasipettukoooo.
@bhukyanaveen25695 ай бұрын
😢😢😢😢😢 gelipinchina congress government eppudu maa go46 student givithalu nashanam cheseu😭😭😭😭😭
@mohdhusnoddinhusnoddin56095 ай бұрын
Maa vaipu nyayam undi aah devudu eppudu manaku nyayam chestado...Inka enta vechi undalo... Devudu unte maaku tondarlo Edo vidhanga nyayam chestadu..
@SrinivasNaidu-ti8gs5 ай бұрын
Love you akash anna❤
@nareshnari11215 ай бұрын
Go46 super bro ❤
@kambalapallyshekar2015 ай бұрын
Anna 0.5 , 1, 2. Marks tho poinollaku backlogs estatanna chudandi bro
@gouruganganna88135 ай бұрын
Edi matram pachhi nijam rayya 🎉🎉🎉
@akkenapallysatheesh3225 ай бұрын
Maku support chesina mlc venkat anna maku nyayam jaragakapothe matho vastha anav kadha ou lo media mundu chepav kadha ra Mari poradudham
@asaathish69535 ай бұрын
court orders tho Merit students ki help avvuthundhi ani anukunte court kuda mosam chesindhi
@babydommati81135 ай бұрын
Revanth sir meku ma gosa ma papam tagili sachipotavra
@sudheerjavvaji75645 ай бұрын
Waste government
@SkSameer-ux9hd3 ай бұрын
Next notification ki untada go 46
@AkashFighter2063 ай бұрын
@@SkSameer-ux9hd no
@SkSameer-ux9hd3 ай бұрын
@@AkashFighter206 akash ana kontha mandi untad next notification ki go 46 ani youtube la chepthunar ana anduke miku adgute clarity cheptar ani adgina pakka undada ana
@rajeshvollala37635 ай бұрын
అన్న మనం బాధ పడవద్దు ఏ రాజకీయ నాయకులు మనల్ని మోసం చేసారో మనం అలా రాజకీయాలు చేద్దాం ఎలా అంటే సోషల్ మీడియా ద్వారా మనం చూసి చూడండి మొదలెదుదామా 4000 మంది సోషల్ మీడియా మెంటైన్ చేస్తే gajju manale
@PalakurthiSubhash-i1j5 ай бұрын
Next notification coming soon
@anilkanna16795 ай бұрын
Go no 46 cancel ❌❌❌❌❌❌
@rameshshingitapu83985 ай бұрын
Namminchi mosam chesharu Congress
@SaikiranJakkula5 ай бұрын
Congress party anteney mosam namminchi gonthu kostundhi...😢
@Timepassuploader7175 ай бұрын
I support u anna
@shekarbyra58985 ай бұрын
🙏🙏
@swarupaswarupa87104 ай бұрын
Hii anna wrong question case emaindhi anna😢
@naveenAkhil165 ай бұрын
Thq ana epdu vruku fight chsandhuku 😢
@telugusrikanh31765 ай бұрын
Education system lo zero knowledge Zero Cm Sabb
@shaikasad7485 ай бұрын
గ్రేట్ ఫైటర్ మామ నూ ❤
@kuntavamshi23775 ай бұрын
Next mega police notification kosam fight chedam😢😢😢
@perfectknowledge3875 ай бұрын
Anna danam mulam hidam jagath..money untay nyaani kuda konnukovochu anna.. money is politics, politics is justice,..
@pathlavathravi78595 ай бұрын
Rip Congress government 😢😢
@AKHILPODIAM5 ай бұрын
Salute 🫡 Akash anna ❤🎉😊
@kilarinaresh96865 ай бұрын
Rip congress Rip Revanth reddy
@venkateshvenkat21205 ай бұрын
GO techindhi BRS Mosam chesindhi congress So votu Yevariki vedham bro
@shivathmikavlogs82135 ай бұрын
Rip govt
@pavandasari45935 ай бұрын
😢
@ganeshpasupula23025 ай бұрын
Scangresss ki🙏🙏🙏🙏🙏🙏
@kirankiran38495 ай бұрын
Jai Akash అన్న ❤
@revelliraju4435 ай бұрын
మళ్ళీ కాంగ్రెస్ రాదు bro
@ravindarnaik77715 ай бұрын
😢😢😢😢anna next em cheyalo cheppu anna. 😢. Ktr sir hami echadu kada adhi entha varaku nijam anna😢😢. Chala badha gaa vundhi anna 😢
@maheshsreeprincess41265 ай бұрын
Rip congress 😢😢😢😢
@nareshsonu40425 ай бұрын
Congras antey mosam anna
@chandukonka92735 ай бұрын
Govt involved ayindi
@saikrishna-zt9ku5 ай бұрын
Scamgress
@bunnychintu14005 ай бұрын
Anna kanisam next notification lo iyna go 46 tesesthara
@srinu6605 ай бұрын
Ne poratam chala goppadi Akash
@madhukaraasari73645 ай бұрын
So you questioning judgement Case was lost ?
@MadhuBahujan5 ай бұрын
గ్రేట్ ఫైట్.. తమ్ముడు. ✍️
@sathishsou19195 ай бұрын
🙏🙏🙏
@sangavenu68755 ай бұрын
Bro NXT notification lo age relaxation sc st ki matrame 34 ata bc ki 32 matrame na jara cheppu bro
@sashok64415 ай бұрын
Sridhar babu chala great
@anjaneyulumudiraj22175 ай бұрын
Your a great Fighter bro
@rameshkoneti30935 ай бұрын
G.o 46, zonal system .local carder 95, 5 , 33 district ni savarinchali