నిస్వార్థం గా ఒక ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకువచ్చిన ఘనత నీ ఒక్కడికే దక్కుతుంది ఆకాష్అన్నా🙏
@AkashFighter2063 ай бұрын
🫂
@ChennaiahChintha3 ай бұрын
ఆకాష్ అన్న నీ పోరాటం వల్ల 2000 కుటుంబాలు బాగుపడిపోతునవి ఈ పుణ్యం నికే ధక్కలి
@madhusvrm70983 ай бұрын
దయచేసి జీవో నెంబర్ 46 బాధితులకి న్యాయం చేయండి సార్
@ChennaiahChintha3 ай бұрын
ఆ రాత రాసిన ఆ బ్రమ్మ దేవుడు ఏట్లుంటాడో కానీ ,మా రాత మరిచే దేవుడివి నీవే
@BHAGATH_SING3 ай бұрын
న్యాయం చేస్తరా లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం మెదలు పెట్టమంటారా......46 బాధితులకు అన్యాయం జరిగింది 🔥🔥🔥🔥🔥🔥100%
@orugantirajj48693 ай бұрын
దయచేసి go 46 ద్వారా నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయండి సార్... మీరు అనుకుంటే 5 నిమిషాల్లో అయ్యే పని ఇది...plzz #Savemerit candidates
@chandram.113 ай бұрын
వీళ్ళ దగ్గర చేసే ఉద్దేశం కనపడుతలేదు. నా ఓటు ను నేను వృధా చేసుకున్నందుకు నాకు బాదేస్తుంది.
@dorepallisreekanth47503 ай бұрын
BRS కి వెయ్యి vote వారు g.o 46 తీసివేస్తారు
@chandram.113 ай бұрын
@@dorepallisreekanth4750 Mr శ్రీకాంత్ BRS లీడర్స్ అప్పుడే చేస్తాం అని చెప్పి ఉంటే అసలు ఇక్కడి వరకు వచ్చేదే కాదు కావొచ్చు BRS వాళ్ళే అధికారంలో ఉండేవాళ్లేమో. వాళ్ళు అపుడు,చప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయండి( కాంగ్రెస్ వాళ్ళని) అని అనడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. నోట్: ఇక్కడ ప్రతి ఒక్కడికి మన అవసరం కావాలి కానీ మనం అవసరం లేదు. గుర్తించాలి మిత్రమా.
@MDSALMAN-GSTS3 ай бұрын
మీకు మా గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కు న్యాయం చేయాలని మీరు అనుకుంటే అది ఎంత పని.....
@rangannaboya4673 ай бұрын
Please sir Go 46 vallaku justice cheyandi...next notification rayadaniki age ledu sir please😢😢😢
@venkataratnam42273 ай бұрын
ఆకాష్ బ్రో ఏమి జరిగింది. మాకు ఒక్క మాట కూడా అర్ధం కాలేదు బ్రో. ఫైనల్ గా ఏమి అన్నారు బ్రో
@mraju71413 ай бұрын
దయచేసి జీవో నెం. 46 వాళ్లకు న్యాయం చెయ్యండి సార్.. 🙏🙏🙏మీకు పుణ్యం ఉంటది..... కొన్ని వేల కుటుంబాల కు మీరు ఎప్పటికీ గుర్తు ఉండి పోతారు సార్... దయచేసి న్యాయం చేయండి....
@thirupathigadikoppula78423 ай бұрын
వాళ్లకి మంత్రిగారు న్యాయం చేయాలి పార్టి తరుపున
@sureshmalothu73883 ай бұрын
G o 46 Cancel chestham Ani Mata echaru kani epudu pattichukovadam ledu Revanth Reddy garu merit students ki nayam CHEYANDI రేవంత్ అన్న మాకు నయం చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా రాదు ....
@pkstar59813 ай бұрын
Good job brother
@mraju71413 ай бұрын
Save go 46 merit students 🙏🙏🙏🙏
@thirupathigadikoppula78423 ай бұрын
వాళ్లకి మంత్రిగారు న్యాయం చేయాలి
@nageshunknownfacts56243 ай бұрын
న్యాయం చెయ్యండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం... మెరిట్ వచ్చి కూడా కాళ్ళు పట్టుకుంటున్నాం 😢😢
@gujjanaveen53933 ай бұрын
Dhayachesi maa pedha brathukullo velugu nimpandi sirrr...👏👏👏👏👏
@maheshmangali80943 ай бұрын
కష్టపడి చదివి మెరిట్ మార్కులు సాధించి .....మాకు జాబులు ఇవ్వండి అని కాళ్ళు మొక్కుతున్నాము ఈ దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అన్న ....ఇంత కష్టపడిన మీకైన జాబులు ఇస్తే మేము సంతోషిస్తాము ఆన్న
@gugulothsriram68673 ай бұрын
Maku Nayam చేయండి sir 126 marks vachai .........job ledhu m ledhu age 32 running aithundhi pelli ledhu m ldhu mi kallu పట్టుకుంటాం sir 😢
@Naveen-sl5li3 ай бұрын
😢
@Gouthamabhudha3 ай бұрын
G.o.46 cancel ❌ save merit students
@psrlove3 ай бұрын
Supreme Court pothe correct, vellaki enni chepina ardham kadhu manaku help chayaru,next time sarpanch election lo go46 tho tiragali
@bhukyanaveen25693 ай бұрын
😢😢😢😢😢😢🙏🙏🙏🙏
@badshah_Artist3 ай бұрын
We need justice Go46
@ryggpy72593 ай бұрын
Please save merit students
@saikumarboilla21573 ай бұрын
చూస్తాం చూస్తాం అంటున్నావ్. మరి హరోజు ఎందుకు రద్దు చేస్తా అన్నావు.. హ రోజు అధికారం లేదు కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడినావు... ఇప్పుడు ఏమో చూస్తాం చూస్తాం అంటున్నావ్ మాకు ఏమైనా బిక్ష వేస్తున్నావ్ హ శ్రీధర్ బాబు గారు ఏమైనా కాంగ్రెస్ అంటే నిరుద్యోగులకు ఏమిటో అర్థమైంది
@kanneboinasamapth5313 ай бұрын
Cancel Go 46
@alibaba42793 ай бұрын
Go 46 is emotion
@Rishi_11143 ай бұрын
Nyayam cheyyandi sir eppatikena😢
@mohdhusnoddinhusnoddin56093 ай бұрын
A huge respect to akash bro, Shankar bro and all the team who are fight without rest...🫡🫡🫡🫡🫡🫡
@Ganni...563 ай бұрын
😢😢😢
@sannysandeep793 ай бұрын
ippatikyna nyayam cheyyandi ❤
@saikumargade11743 ай бұрын
Nyayam jarigithe bagu ikanaina😢😢😢
@prabhakarnice69963 ай бұрын
ఆకాష్ మంచి ప్రయత్నం చేశారు బ్రదర్ సౌండ్ క్లారిటీ గా లేదు.
@AkashFighter2063 ай бұрын
Live chesta
@rameshshingitapu83983 ай бұрын
Canel go 46 save merit students
@ajmeerasandeep93343 ай бұрын
Cancel ❌❌❌❌❌ G.o.46 save Rural Merit police Aspirants 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pillisanthu46273 ай бұрын
😢
@ajmeerasandeep93343 ай бұрын
Save Rural Merit police Aspirants 🙏
@sathishkathle70233 ай бұрын
Cancel go 46😭😭
@ajmeerasandeep93343 ай бұрын
Please save Rural Merit police Aspirants 🙏🙏🙏
@ajmeerasandeep93343 ай бұрын
Cancel cheyandi sir G.O.46 nii
@navanithella12613 ай бұрын
Cancel GO46 save merit students 😢
@kvenky97453 ай бұрын
CANCEL ❌❌❌❌❌❌ GO 46 SIR PLEASE
@maruthigunti4u3 ай бұрын
👌🏻👌🏻
@shekaryadav64173 ай бұрын
Epati kain nayam cheyadi sir
@sandeepkumar0793 ай бұрын
Akash anna 🙌🙌🙌🙌
@chandukonka92733 ай бұрын
Akash bhai ni poratam ni team fight valla 3k family's nyayam jaragali ani devuni korukuntuna
@RameshKumarGandham3 ай бұрын
Cancel go 46 save merit students
@anilrathod40193 ай бұрын
Please cancel go 46
@kambalapallysathish91963 ай бұрын
Cancel go 46
@shekaryadav64173 ай бұрын
Save go 46 students
@rameshshingitapu83983 ай бұрын
Save merit students cancel go 46
@kvenky97453 ай бұрын
Jai Hanuman Jai shree ram
@RaghavendraMekala3 ай бұрын
Cancel go no 46
@KrishnaJarapula3 ай бұрын
First GO 29 pedha samyasa all jobs lo implement aithadhi ,50%jobs will go to reddy only
@sureshuppunuthala3 ай бұрын
Cancel go no 46😢
@anilkanna16793 ай бұрын
Go no 46 😢😢😢😢 cancel ❌❌❌
@attitudeboypandu17933 ай бұрын
Save merit students
@ajmeerasandeep93343 ай бұрын
Cancel G.o.46
@kvenky97453 ай бұрын
Om namah shivaya
@harishhari73783 ай бұрын
Cancel GO 46
@saikumargade11743 ай бұрын
Cancel ❌❌❌ Go 46
@sandeepk47913 ай бұрын
Nota ki vesi manchi pani chesa😊
@Shivakumar-kl7vc3 ай бұрын
Next election votes kosam randi 😂😂😂
@NareshNaresh-x3m3 ай бұрын
గ్రూప్ 4 ఫైనల్ రెసలుట్ sir
@ChinthojuBharathamma3 ай бұрын
Hye bro Group 1mains malli re exam untunda pl CAN U TELLL nen exam postpone avtadi ani baaga chadva ledu?