Fight again and untill u gain, it came true. ThanQ sir
@dvspavankumar1993Ай бұрын
@@Temper-e4p velli pavala kalyani two legs Madhya dooru 😂😂😂
@msr0102Ай бұрын
Eppudu press meet jagan anna pettali appudey party strengthen avvuthundi sir.
@RameshBobАй бұрын
తమ్ముడు నీ గొంతులో జీర నీ మనసులో భాద తీవత్రను తెలియచేస్తోంది నీ పోరాట పటిమకు నా హృయపూర్వక ధన్యాదములు మీరు మరియూ తమ్ముడు అమీర్ భాయ్ ఏరోజు సత్యం వైపు పోరాడారు మీ కష్టం ఊరికే పోదు ఓం నమో వేంకటేశాయ 🙏 సత్యమేవజయతే హరి ఓం 🙏
@SanthoshKumar-vh5ycАй бұрын
Vaadi bondha... Paytm gaadu alane arustadu...
@svsnmurthy2227Ай бұрын
Well said sir
@VenkataReddy-zr2xzАй бұрын
నీ పోరాటం కి నా సలాం తమ్ముడు 😂😂😂😂
@g.v.sivaramareddy9951Ай бұрын
యెల్లోమీడియా ఉన్నంత వరకు ఏపీ బాగుపడదు.
@kotlasudarshunrao8315Ай бұрын
Yes.....
@balud5474Ай бұрын
100% Correct
@seshuyelchuri5562Ай бұрын
Same feeling
@madhum2961Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@chavasurendrababu-mn4fxАй бұрын
A.P. BAGU PADALANTE EE DARIDRAPU MEDIA TO PATU EE P.K. CBN , LOKESH , ABN RK MODALAGU VARU POTHE A.P. NO. 1 GA NILAPADUDDI
@nandinireddy5196Ай бұрын
దేవుడు ఉన్నాడు కాబట్టే,, మా దేవుడికి మంచి జరిగింది,, నేను ఫుల్ హ్యాపీ....
@jayaramreddy2119Ай бұрын
But idi saripodu devude peddaga punish cheyyali court lu emina crct ha Evvala oka maata Repu oka maata cheputhavi brother
@honeynateАй бұрын
Jai jagan anna💙
@manikanta.1717Ай бұрын
జగన్మోహన్ రెడ్డి ముందు మోడీకి సపోర్ట్ చేయరాదు. మోడీ ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు..
@madhum2961Ай бұрын
100000% కరెక్ట్ బ్రో
@gantasrinivasarao6491Ай бұрын
సత్యమేవ జయతే.. చంబాని, పావలాని దేశ బహిష్కరణ చేయాలి.. అంతే కాదు హిందూ మతం నుండి వెలి వేయాలి..
@rathnakumari1380Ай бұрын
I feel the same amocation iamaged God bless you my son
@kondalaraodasari5255Ай бұрын
సూపర్ బ్రో ఈ చంద్రబాబు a1 మోసగాడు
@manikyareddy9799Ай бұрын
మేమింతే
@mandalavijay1720Ай бұрын
పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం మాత్రం సత్యానిదే.. 🙏🙏
@SnagaJyothi-e6kАй бұрын
Lalu tho laluchi padavaddani manchi industries temmani cheppandi
@FairozSyed-u4dАй бұрын
Kalalu kanakande saru pacha media wadaladu willu abaddani nizam nizani abadem chesae Shakti undi
@alikitchen3840Ай бұрын
సుప్రీం కోర్ట్ సకల మర్యాదలతో జగన్ గారిని వెంకటేశ్వరుని స్వామి దర్శనం చేయించాలి అని ఆర్డర్ ఇవ్వాలి
@Stv9NewsАй бұрын
పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాజీనామా చేయాలి
EVM s మీద కూడా సుప్రీం కోర్టు కి వెళ్ళండి.. కచ్చితంగా న్యాయం జరుగుతుంది
@Temper-e4pАй бұрын
😂😂😂😂
@LillipadmaMotupalliАй бұрын
Yes
@Temper-e4pАй бұрын
@@LillipadmaMotupalli 😀😀😀
@LillipadmaMotupalliАй бұрын
@@Temper-e4p y r u laughing?
@Temper-e4pАй бұрын
@@LillipadmaMotupalli 😅😅😅😅
@Guverache123Ай бұрын
వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా భావించే గుజరాతీ రాజకీయ నాయకులైన...హిందువులలో చెడ బుట్టిన మోడీ, అమిత్ షా ల తో కలిసి EVM లను tamper చేసి...గెలిచినట్లు build up ఇస్తూ...ఎన్నికల ఫలితాల రోజున 30 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రజలను నష్ట పరచి... తన వ్యాపార ప్రయోజనాలకోసం భగవంతుడినే రాజకీయాలలోకి లాగిన మన AP దరిద్ర రాజకీయ నాయకులు పురుగులు పడి చావడం తధ్యం...
@NagaSheshaiah-m1lАй бұрын
దేవుడా వీళ్ళను భూమి మీద ఎందుకు ఉంచుతున్నావు దేవా ... మీరు వున్నారని నిరూపించుకో దేవా...
@SriDevi-ok5zkАй бұрын
Thadaastu
@S_Kumar11Ай бұрын
పచ్చ పకోడీ జర్నలిస్టుల ముఖచిత్రం ఏంటో…సుప్రీమ్ కోర్ట్ comments తరువాత
@LakshmiailuriАй бұрын
వాళ్లకి ఇవన్ని మామూలే….
@dinothunderpowerup366Ай бұрын
వాళ్లకి సిగ్గు లేదు
@vijayarathnam972Ай бұрын
maaku kanabadavu vinabadavu 😂
@raghuramkonduri1800Ай бұрын
Supreme Court is Great .God is great.God entered into Judge Mind and told directly about wrong doing of CBN CM of AP..
@rangaswamy4077Ай бұрын
పచ్చ పత్రికలు హెడ్డింగులు చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.కొన్ని రోజులు..అంత కుట్ర పన్నారుజగన్ మీద .బురద చల్లడానికి.కానీ దేవుడి ప్రసాదం అడ్డు పెట్టుకొని
@anilbabu6655Ай бұрын
మన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం మాకే సిగ్గుగా ఉంది బాబు గారి పాలన చూసి ఎంత చెప్పినా లడ్డు పై వివాదం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు ఆడవాళ్లను తీసుకొచ్చి సోషల్ మీడియాపై కూడా కోర్టులో దావా వేయాలి అప్పుడు కానీ బుద్ధి రాదు 💯 ప్రజలను డైవర్ట్ చేయడం కోసం వేసిన ఎత్తుగడ స్కూళ్లు కాలేజీలు స్టీల్ ప్లాంట్ మరియు ఇసుక దందా మరియు వరద బాధితుల కోసం సహాయం చేసిన నిధులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని మొత్తం ఖాళీ చేయడానికి వేసిన ఎత్తుగడ అని నా అభిప్రాయం 💯 కాదంటారా చెప్పండి
@swarnalatha9878Ай бұрын
దేవుడనే వాడు ఉంటే ఈవీఎంల గుట్టు విప్పితే బాగుంటుంది.... మహేష్
@Janam-Kosam-ManamАй бұрын
రేపు సుమంగళి దీక్ష చేయడానికి మెగా మగ ముత్తయిదువు చంద్రమ్మ ,లోకమ్మ,నాగమ్మ, శ్యామలమ్మ కు పిలుపునిచ్చారు.
@thopulakethopu3153Ай бұрын
😂😂😂
@thirupathireddyb6040Ай бұрын
😅😅😅😅😅😅😅😅😅
@HarithaThota-f7cАй бұрын
😂😂😂😂
@mandulasumithramcharan6746Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Sonu-oh1tjАй бұрын
చంద్రబాబు పవన్ లోకేష్ రాజీనామా చేయాలి
@vijayarathnam972Ай бұрын
@@Sonu-oh1tj mem cheyyam 😭😭
@bhanusreereddy4344Ай бұрын
Memu cheyyamu … Maaku Siggu ledu @CBN n @PK
@chinnasiriki5614Ай бұрын
అబ్బా.. అందుకేనా #EVM లు మేనేజ్ చేసి గెలిచింది.. #EVMCM & #EVMDCM
@jayalakshmi143lakshmi8Ай бұрын
@@chinnasiriki5614EVM ni use chesukuni gelichindi endhuku chandram resign chesi lokesamni cm chestadu, pk cm svvadu
@balasubramanyamp828Ай бұрын
వాళ్ళు పడే పాట్లు, వేసే యెత్తులు, క్షుద్ర రాజకీయo ఆ పదవులు నిలుపు కోవడం కోసం వేసే డ్రామాలయితే... రాజీ నామా లు అంటేయెలా!? అలాంటి పరువు తక్కువ పని నిద్రలో, కలలో కూడా చేయరు!😅😅😅😅😅
@mastansksongs8263Ай бұрын
నేను ముస్లిం కానీ నేను వేంకటేశ్వర స్వామి తిరుమల అప్పుడప్పుడు వెళ్తుంటాము....స్వామి ఈ cbn గాడికి సరైన గుణపాఠం చెప్పాలి🙏🙏🙏
@rajamuneammareddy6695Ай бұрын
ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ కథ ఇక్కడేమో దీక్ష ఉంటాడు అక్కడ బై క్రిస్టియన్ పెళ్ళాంతో కాపురం చేస్తారు వాడిని కూడా తిరుమల కి రానివ్వకూడదు
@ramakrishnarajoli4680Ай бұрын
Nijam
@sagilidass8623Ай бұрын
రాజగురవాయపల్లిలో నీలాంటి వ్యక్తి పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది బ్రదర్.. మొక్కవోణీ ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళుతున్నందుకు నిన్ను అభినందించకుండా ఉండలేను. ❤🙏
@sriram-mp7cvАй бұрын
నెయ్యి కల్తీ జరిగింది అనే అబద్దం,, కోట్ల మందికి చేరింది,, కాని సుప్రీం కోర్టు చంబా ని మెట్టుతో కొట్టింది అనే విషయం కూడా "అంతే మందికి " చేరాలి 👍అప్పుడే "అన్యాయం మీద న్యాయం "గెలిచినట్టు, డాక్టర్ గారూ 👌🙏
@tikkar466Ай бұрын
ఈమధ్య చదువుకున్న హిందువులకు దేశం మీద ప్రేమ కన్నా మత పిచ్చి ఎక్కువ అయిపోయింది .
@hemanthreddyn8228Ай бұрын
ఇదివరకే ఆ వేంకటేశ్వర స్వామి ఒక సారి అలిపిరి దగ్గర నీకు హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నావు, చివరికి ఆ వేంకటేశ్వర స్వామి మీదనే నింద వేసావు......నీకు పుట్టగతులు లేకుండా చేస్తాడు ఆ వెంకన్న, నీకు రోజులు దగ్గరపడ్డాయి చంబా.....నీకు ఆ పావలా గాడికి కాలం సరైన సమాధానం చెపుతుంది...... 🙏🙏🙏ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏
@v.v.satyanarayanabobbili7593Ай бұрын
2000000 %
@annapurnach2289Ай бұрын
Yes yes yes yes@@v.v.satyanarayanabobbili7593
@sridharraocanchi4071Ай бұрын
Correct ga chepparu sir 👍
@rrbluewarriors412Ай бұрын
CBN ki hecharika maatramey...papam YSR no mukkaluga chesaaru kada brother
@sridharraocanchi4071Ай бұрын
@@rrbluewarriors412 alipiri ghatanalo Babu ni rakshinchindhi Venkana gurthindha meeku.
@babugsureshgedela9275Ай бұрын
కండిషన్ బెయిల్ పై వున్న బాబు, ఇటువంటి తప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేయటము వలన కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కనుక సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని బాబు బెయిల్ రద్దు చేయాలని ప్రజల ఆకాంక్ష.
@త్రినేత్రంАй бұрын
God is Great... ఓం నమో వేంకటేశాయ....🙏
@Chow6677Ай бұрын
కోన్ కిస్కా గొట్టంగాడు రఘునందనరావు గాడు...
@SeenaOrugantiАй бұрын
ఏడుకొండల వాడితో ఎవరు పెట్టు కున్న ఇలాగే ఉంటుంది. ఓం నమో శ్రీ వేంకటేశాయ.
@sridharraocanchi4071Ай бұрын
Sarva Nashanamu avutharu Venkanna tho pettukunte.
@chandrareddy5297Ай бұрын
Cbn pk చిగులేని జనమలు
@bethesdaaddanki8794Ай бұрын
Super sir మంచిగా మాట్లాడుతున్నారు మీరు Hatsup sir
@sudhapenumaka9498Ай бұрын
Mi ఆవేదన 😢😢😢 అర్థం అవుతుంది sir జై జగన్ sir
@chandrasekhard3790Ай бұрын
Mr pradeep nee లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ వెదవలికి సరిపడ మనిషి వి cbn గాడు నేను వాడు ఎన్ని సూటిక😊
@Naruto_hokage7Ай бұрын
ప్రదీప్ అన్న నువ్వు అమీర్ యువ టీవీ కూడా మంచి గా పోరాడుతున్నాడు అటువంటి వారికి మొరల్ సపోర్ట్ చాలా అవసరం !!!
@maruthiprasadyadavАй бұрын
నువ్వు గెలిచావ్ అన్న.
@rajunanda7926Ай бұрын
ప్రజలెన్నుకున్న నాయకుడు ఆ ప్రజలనే రోడ్డెక్కమంటున్నడు.అవినీతి తిమింగలాలను ఒడ్డుకీడ్చాల్సింది పోయితానే ప్రాయశ్చిత్త దీక్షలో మునుగుతుండుఇది చేతగానితనమా?జనం దృష్టి మరల్చే వీధి నాటకమా?అవినీతికి మతాన్ని అంటగట్టిదీక్షలంటూ దొంగ మాటలు చెప్పేకళ్యాణ బాబాలు అవసరమంటారా?
@rathnakumari1380Ай бұрын
Leader means people's blessings God bless myjagan babu.
@jagannadhanaidu7012Ай бұрын
మీరు చెప్పింది correct 💯
@ravikumarb6720Ай бұрын
కూల్ కూల్ కూల్ కూల్ సార్. దేవుడు వున్నాడు. దేవుడు వున్నాడు అన్నది ఎంత నిజమో, దయ్యాలు వున్నాయి అన్నది అంతే నిజం. చివరికి దేవుడే గెలుస్తాడు 🙏🙏🙏🙏
@akshikashish6302Ай бұрын
CBN పవన్ కళ్యాణ్ గాడు క్షమాపణ దీక్ష చెయ్యాలి
@KolanuRavinderАй бұрын
*ఇది మన కుటుంబములో ఆడపిల్లకి జరిగిన అన్యాయము లాంటిది,* *చాల సున్నితమైన అంశము. ఎంతోమంది హిందువుల మనోభావాలకి సంబందించిన అంశము.* కుటమి అధికారములో ఉన్నది , *ఒక తండ్రి స్థానములో ఉన్న ముఖ్యమంత్రి విచక్షణ కోల్పోయి బజారులో మన పరువు మనమే తీసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు*. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం చేతకాక , ప్రజలను దారి మళ్లించడం కోసం, CBN కుటమి ప్రభుత్వం ప్రజల మద్య మత విద్వేషాలు రేచగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. దేవునితో ఈ నాటకాలేంటి, దేవుడుతో పెట్టుకున్నవారు ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.
@DileepKumar-v8jАй бұрын
చంద్రబాబు పుట్టుకనే ఒక కల్తి ఆన్న విధంగా ఇండైరెక్ట్ గా చెప్పినట్లు వుంది సుప్రీం తీర్పు
@sudhakerReddy-up6eiАй бұрын
Agreesive speech pradeep anna
@ramasubbareddykoppula-1555Ай бұрын
దేవుడు ఉన్నాడు ప్రదీప్ అన్న 👍🏻
@maruthiprasadyadavАй бұрын
Om namo వేంకటేశాయ.
@VintageStudioGAMINGАй бұрын
దేవుడు ఉన్నాడు జై జగన్
@babugsureshgedela9275Ай бұрын
ఈ రోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే సుప్రీంకోర్టు జడ్జెస్ చేత జగన్ తప్పు చెయ్య లేదు అని పలికించారు .
@g.pranav3949Ай бұрын
Bale చెప్పరు..మీ ఫ్రెండ్ శ్రీనివాస్ కి చెప్పండి sir..meerokkale kaadu న్యాయం వుంటే ఎప్పటికైనా జగన్ అన్న నే వస్తాడు..మేమంతా వున్నాము..
తప్పుడు దీక్ష చేసినందుకు మళ్ళీ ఇంకో దీక్ష చేస్తాడేమో పావలా గాడు
@jyothi3120Ай бұрын
😂😂😂
@Boss1.KАй бұрын
అప్పుడు ఉప ఉమా double వెర్రి వెదవ ayipothaadu జనాల మనసుల్లో 😊
@Jayam567Ай бұрын
వాడికి సిగ్గు శరం లేదు
@mohammedwaheeduddin6876Ай бұрын
పీకే గాడి ఇంగ్లీష్ పెండ్లాం నీ దెంగాలి
@Abc98-g6kАй бұрын
😂😂😂😂😂 edi kuda tosi veyyalam pk edina cheyyagaladu sanathana dharmam kapadali kada
@ramugundumelli9860Ай бұрын
Thank You for Your Good Support For Good Justice
@GeddamNandanАй бұрын
Sorry chepali babu and pspk 😢😢🥺🥺🙏
@ChallaReddy-cw4ukАй бұрын
Superb video.Pradeep garu Om namo venkatesaya.
@అనీల్బాబుАй бұрын
పావలా గారు ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నోటిని కిరోసిన్ తో శుభ్రం చెయ్యాలి...
@Sharon.-_Ай бұрын
Acid tho kadagali
@balajiaalla2235Ай бұрын
🤣🤣🤣🤣
@chitty393Ай бұрын
ఇది కూడ ఒక రకమైన దీక్షే 😂😂😂😂
@vijayarathnam972Ай бұрын
@@అనీల్బాబు finaiole tho
@nagamallreddy1328Ай бұрын
పావలా గాడు సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగం కైనా సిద్ధం అన్నాడు ఇపుడు సనాతన ధర్మం ను అపహాసు పాలు చేసాడు అందువలన పవలగాడి ఉర్రి తీయాలి
@rangaswamy4077Ай бұрын
ఈ తప్పుడు ప్రచారం చేసినప్పటి నుండి లడ్డు లు ఇంకా ఎక్కువ కొంటున్నారు.అంత వేంకటేశ్వర స్వామి మహిమా.ఇంకా తక్కువ వస్తున్నాయి.
@sudhakargeddam8607Ай бұрын
ఏమో సర్ మాకు కనపడదు చంద్రం తాత చెప్పిందే మాకు వేదం మా దగ్గర పసుపు బిళ్ళ ఉన్నాయి 😂😂😂😂😂😂
@maheshreddymanyam1524Ай бұрын
Super Anna God ❤️ Is Watching ☝️ Everything 🙏 OM 🔥 Namah shivaya ☘️🌷💪☝️
@Naruto_hokage7Ай бұрын
ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి, నిజం గా దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏ మతం చెడు చెయ్యమని చెప్పడు!!
@SathishReddy-j4gАй бұрын
డాక్టర్ గారు! ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో వైసిపి అంతటి విపత్తును తట్టుకుని నిలబడగలిగింది అంటే దానికి కారణం మీలాంటి వాళ్ళు చాలామంది బాగా స్పందించి గట్టిగా పోరాటం చేశారు అద్భుతమైన పోరాటం మిమ్మలిని అభినందించి తీరాలి
@vijayareddy338Ай бұрын
ఆ వెంకటేశ్వర స్వామి సాక్ష్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది
@vijayarathnam972Ай бұрын
@@vijayareddy338 👍
@Rkr-y9sАй бұрын
👌👌👌👌
@madhum2961Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramugundumelli9860Ай бұрын
Good Sir
@rajamuneammareddy6695Ай бұрын
అన్నా మాది తిరుపతి ఇక్కడ ఎవ్వరు జగన్ ఎలా చేశాడని పూజారులు గాని భక్తులు గాని ఎవరు నమ్మలేదు అన్న
@lokebomminidiАй бұрын
Vammo nii loo fire andhi bro I never seen before super bro super keep it up 🎉🎉🎉🎉
@haneeshalingampalli1365Ай бұрын
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,వాటన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును కీర్తన34:19.. జగన్ అన్నకు ఆయన నమ్ముకున్న దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటారు😊😊
@ChekkakarthikАй бұрын
Amen
@padamatisrujan7248Ай бұрын
Amen
@padamatisrujan7248Ай бұрын
Amen
@chitty393Ай бұрын
మనకు కావలసిన అంత మీడియా లేకపోవడమే అన్నిటికీ కారణం
@అనీల్బాబుАй бұрын
డాక్టర్ గారు ఒకడు ఉన్నాడు సర్ వాడి వాగుడు రోజు రోజుకి శృతి మించి పోతుంది వాడు ఈమద్య చేపల కూర అమ్ముకుంటూ ఉన్నాడు వాడు వాడి పేరు మెంటల్ RP అంట RP మధ్యలో i వస్తె బాగుండేది ...
@SrkanchiАй бұрын
వాడి పిచ్చి వాగుడు చూసి ఎవరో ఒకరు తన్నాలని ప్లాన్ చేసినట్లున్నారు. వాణ్ణి తంతే దాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని బొల్లిబాబు ప్లాన్. తస్మాత్ జాగ్రత్త.
@vijayarathnam972Ай бұрын
@@అనీల్బాబు monkey rp
@JK-un9jmАй бұрын
Rp gadu evaro support chusi rechipothunnadu but chivariki Valle vadini arpestharu ..vadiki thelusthadhi le.
@pavankumar-xc2fuАй бұрын
రోడ్ మీద నువ్వు వెళ్తున్నావ్ అనుకో ఒక అమ్మయి లేక ఒక అబ్బాయి ఏదైనా మాట్లాడితే am చేస్తావు. నిలపడి సమాధానం చెప్తావు. అదే ఒక వీధి గజ్జి కుంకుక్కా మొరుగుతుంది అనుకో am చేస్తాబు పోవే అనుకోని వదిలేస్తావు అంతే కదా... అర్థం అయింది అనుకుంట బ్రదర్.
@krishnaiahs2209Ай бұрын
"లక్ష కిలోమీటర్ల దూరంలో దీపం " super sir.
@harivilashreddy7782Ай бұрын
అలా తిడితేనే సిగ్గు వస్తది సార్ ఈపావళగాని తిట్టాల
@nbhaskar091Ай бұрын
miru superb sir,mi poratam nyayamainadi sir,mi poratam vardillali alage edi nijam edi abadam anadi prajalantha telsukunte chala chala baguntundi, abadalanu pracharam cheyatamlo Chandrababu Naidu ki neyyitho pettina vidhya from starting political history, again and again I am saying mi nyayamaina poratam vardillali....
@jagannadhanaidu7012Ай бұрын
Jagannaku వేంకటేశ్వర స్వామి తోడు ఉన్నారు
@chnarsingraoАй бұрын
Correct bro evm govt dong lu, jai jegan ycp
@satyanarayanarao250Ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@jagannadharaolakumdasu1315Ай бұрын
Super Bro, this is a TIT FOR TAT by Supreme Court for those who are playing game by God as well as Religion. Once again hats off to you.
@realtranslatorАй бұрын
సుప్రీకోర్టు బాబుకు పెట్టిన చీవాట్లనుకూడా ఈ ఎల్లో మీడియా బాబుకు అనుకూలంగా మర్చేస్తాదేమో. అతనో విజనరీ కాబట్టే ఇలా మాట్లాడని అంటారేమో...!
Today you are very emotional sir..This is the depth of honesty...keep it up
@kameswarichinni5364Ай бұрын
సూపర్ sir
@anjaneyareddykАй бұрын
Super Pradeep Gaaru, The Best video you have done.. One day your efforts, commitment, Sincerity towards Ysrcp will be recognized.. God BlessYou sir. Love you pradeep garu.. Love you Jagan Anna
@Stv9NewsАй бұрын
లడ్డు మీద ఎంత రాజకీయం చేసిన వాడిని ఎలాగో వదలా ఎందుకు వదలాలి రాజీనామా చేయాలి వీళ్లిద్దరు అర్జెంటుగా రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళనలకు గురి చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజీనామా చేయాలి
@rugvedha259Ай бұрын
ఆ దేవ దేవుడే తన లడ్డు ప్రసాదం అ పవిత్రం కాలేదు ఎవరూ చేయలేరు కూడా అని సుప్రీంకోర్టు వారి వ్యాఖ్యల ద్వారా నిరూపించాడు నువ్వు ఉన్నావు అనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి గోవిందా నిశ్చలానందా మా వైసీపీ అభీమాను లకు 12రోజుల ముందే విజయ దశమి వచ్చింది శ్రీవారి గోత్రం భరధ్వాజ ఆ గోత్రానికి చెందిన బ్రాహ్మణు ని గా అమితానందానికి లోనయ్యాను 🙏🙏💐💐🌹🌹
@apgphomeАй бұрын
Supreme Court vallu bada kottaru anna thanks ,thanks , thanks Dr Pradeep chinta anna we are very happy neu anta u kada anna mettutho kottali ani nejam ga alane kottali anna jai Dr Pradeep anna ❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@AppalareddyPitta-ib3olАй бұрын
ఓం నమో వెంకటేశాయ ప్రదీప్ గారు మీ వీడియోలు నిజం అని రుజువు అయ్యాయి
@Aishwarya-e4dАй бұрын
Love the title, keeping your temple holy and whole!! God wants to continually refresh you brother.🤍
@prameelauba1347Ай бұрын
ఇప్పుడు మగ ముత్తైదువు ముఖకవళికలు ఏమిటో అన్నా 🤔🤔🤔
@srinivasc3326Ай бұрын
Chala santhoshanga vundi pradeep garu
@agastya3583Ай бұрын
ఇంకా చాలా ఉంది... దేవుడు అంత ఈజీ గా వదలడు బ్రో
@anandakumarreddychoppa7576Ай бұрын
Excellent brother Always truth will be the winner.
@varunkumar-sy5scАй бұрын
U r Grate Annaaaa❤
@VijayarajuMallulaАй бұрын
ఆ చేత్తో కోర్టు పావలా గాడికి కాస్త గడ్డి పెట్టి ఉంటే బాగుండును.
@medishettysanthoshkumar736Ай бұрын
భక్తురాలి కి ఒక లడ్డులో పొగాకు వచ్చిందంట.. అది పక్క లడ్డు తయారీ చేసే వాడు తింటూ లడ్డు లో తెలియకుండా చుట్టుకపోయి సెల్ చేసారు టీటీడీ లో 😭😭😭 అది ఎక్కడున్నా ఆ పొగాకు ని సేకరించి దాన్ని చుట్ట గా చుట్టి. చంద్రబాబు నోట్లో పెట్టి అగ్గి పెట్టండి 😢😢😢 మిగుళ్తే ఒక చిన్నదిగా చుట్టి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కి చుట్టపు చూపు గా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మతకల్లాల ను సృష్టించిడానికి వచ్చిన మాదవి లత కి ఇవ్వండి. హైదరాబాద్ లో మసీద్ వైపు బాణం చూపెట్టి ఓటమి పాలు హయ్యింది 😭😭😭 ఇప్పుడు ap లో నవ్వుల పాలు హయ్యింది 😢😢😢 జై ఆంధ్రప్రదేశ్ 🎉🎉🎉🎉
@charlesnallabothula3891Ай бұрын
Hats up sir
@RajasekharVJAАй бұрын
జగన్ నీ రాజకీయం గా దెబ్బ కొట్టడానికే దేవుడి లడ్డు నీ చంద్రబాబు అపవిత్రం చేశాడని చటాకు బుర్ర వున్న వాడికి కూడా అర్థం అవుతుంది
@maset5286Ай бұрын
మనం కష్ట పడితే ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అన్న దానికి ఇదే ఒక ఉదాహరణ సూపర్ అన్న
@Everestbabu-us2fwАй бұрын
అన్న సుప్రీంకోర్టు ఈరోజు కోహనా మైండ్ లెస్ ఫెలోస్ వాళ్ళకి మూతి పగిలిలాగా చెప్పు అసిద్దంలో ముంచి కొట్టినటు ఇచ్చింది తీర్పు ఐ యాం సో హ్యాపీ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్🙏