I think you didn't even watch Anil Ravipudi's films 😂😂😂
@manoharudutha2670Ай бұрын
💯 bro 🙏🏻🕉️
@eswararaobelem6416Ай бұрын
Avunu bro sankranthiki special
@ChHariram23 күн бұрын
🤘🤘
@HetchinaRaju14 сағат бұрын
వెంకటేష్ గారు మూవీ సూపర్ సంక్రాంతికి వస్తున్నాం ఫేవరెట్ మూవీ వస్తున్నాం ❤❤❤ లవ్ మై సంక్రాంతికి వస్తున్నాం 👌👌💐🙏🎉👍🎂❤️
@Kandelagangadhar96669Ай бұрын
ఐశ్వర్య రాజేష్ గారికి ఈ సినిమా తో గుర్తింపు వస్తుంది తెలుగు ఇండస్ట్రీ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ❤❤❤
@getbestone2105Ай бұрын
She already have huge fan base
@bunty7694Ай бұрын
em labam musaloni thoni chestundi next balayya gaditho vastadi
@eswarraorayi8193Ай бұрын
Soundarya gariki replace avvochu
@SambasivaraoGarika-dt9wnАй бұрын
❤
@SambasivaraoGarika-dt9wnАй бұрын
- I💗♥️
@PeddinaPranith2 ай бұрын
వెంకటేష్ గారి రియల్ ఫ్యాన్స్ ఎంతమంది చుద్దాం 😍😍😍
@vanapalliveerababuveerabab46302 ай бұрын
Ilove my brother venky
@ottReviewsForFamilies2 ай бұрын
💖
@ravikumarvps1526Ай бұрын
❤❤❤
@subrahmanyamgokavarapu7970Ай бұрын
All Our venky fans let us have chit chat in zoom call??
@TrishikaSingh-ye6jlАй бұрын
Best one
@aoneeswar309Ай бұрын
waht a Song .....superb.. Esu G. గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటా కెట్టుకున్న సంద మామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ..సిలకనే గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే హే .. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారొండోయ్ గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్ ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్ గురకెట్టి పొడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కంగెనకే పడుతుంటారు గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సంద మామవే కొత్త కోకేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేయనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేయినా ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే అబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్నా ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం ఓసోసి యిల్లాలా బాగుందే నీ సహకారం ముద్దులతో చెరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామ సిలకనే నీ జంట కట్టుకున్న సంద..మామనే
@chandrashekarmallepally6043Ай бұрын
❤❤❤
@MadhuBabu-x3jАй бұрын
Y.suresh😮🎉❤,s.f
@peddirajubodiminchi2405Ай бұрын
super
@pragadaprasad1790Ай бұрын
Nice ❤❤
@bhaskarbatula8511Ай бұрын
❤❤❤
@Vishnudk5378 күн бұрын
I Am From Tamilnadu🦁😎I Like This Song ❤
@PrimeModsoffiicial8 күн бұрын
😂
@prakashbandaru64254 күн бұрын
😂😂😂
@ChandraguptaKing-js9rj13 минут бұрын
Ears is enough to listening songs Sambar 😂
@svteluguvlog9019Ай бұрын
అబ్బబ్బబ్బ చాలా రోజుల తర్వాత రమణ గోగుల పాట అందులోనూ ఇంత మంచి మెలోడీ సాంగ్ వినడం చాలా ఆహ్లాదంగా ఉంది...
ఆహ్ వాయిస్ విని రెండు దశబ్దాలు దాటినా... కిక్ మాత్రం తగ్గలేదు ❤❤💐💐💐🤝రమణ గోగుల sir
@ramyavenu13634 күн бұрын
I think Madhupriya Rocked
@Bujjee1238Ай бұрын
హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామ చిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ చిలకనే హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్ గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్ వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు హేయ్.. గోదారి గట్టు మీద రామ చిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే హేయ్ హేయ్… ఉహు ఉహు లల లాల లాల .. ఊ… హే హేయ్.. ఓ.. హొయ్ లల లాల లాల .. ఊ… కొత్త కోకేమో కన్నె కొట్టింది తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందేఅబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామ చిలకనే (హుమ్ హుమ్ లలలా) హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా) ____________________
@usharevu1455Ай бұрын
Thank you 🙏
@subbu1613Ай бұрын
🙏👍👌
@sureshKumar-rr1qdАй бұрын
Beautiful hard work🎉🎉
@gopiyedla2344Ай бұрын
👌👌👌111❤️
@ChinnuBotchaАй бұрын
Tq sir
@kthirupathiraokthirupathir2742 ай бұрын
చాల రోజుల తరువాత ఒక మంచి పాట విన్న అనుభూతి మదిలో కలిగింది మళ్ళీ మమ్మల్ని 90 S లో కి తీసుకు పోయారు రమణ గోగుల గారు ❤❤❤❤ మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఆ గొంతు వింటే❤
@RajkumarRaj-he6sr2 ай бұрын
అందరి హీరోల... అభిమానులు చూసే సినిమా లు వెంకటేష్ గారివి..సంక్రాంతి కి ఈ మువీ హిట్ కావాలని కోరుకుంటున్న...
@KrishnKumar-o4gАй бұрын
😮
@ShreePatil-p5mАй бұрын
OMG
@ShreePatil-p5mАй бұрын
best 😅
@SuryavarmaKundingiАй бұрын
Correct 0 haters hero only venky garu
@praneshpranesh5406Ай бұрын
Mari Saindhav ఎందుకు ఫ్లాప్ అయింది
@vankakaushik5 күн бұрын
వెంకటేష్ గారి. నువ్వు నాకు నచ్చవ్ చిత్రం నచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤
@satishankariАй бұрын
రమణ గోగుల వాయిస్ వింటుంటే, చాలా సంవత్సరాల తరువాత నచ్చిన వారిని కలిసినట్టు ఉంది ❤
@SaloniGupta-j8rАй бұрын
😊😊😊
@ShamitaSuriАй бұрын
Great
@SatyamKumar-v4gАй бұрын
Woahhh💥
@patralekhajoshi2079Ай бұрын
Mst❤
@AnkitMishra-hz1dlАй бұрын
Osmm❤
@nagiredlareddy63282 ай бұрын
Em వుంది అబ్బా పాట వినీకొద్ది వినాలని అనిపిస్తుంది 🫶🫶🫶🫶
@SatyamKumar-v4gАй бұрын
😊😊😊😊
@EktaVerma-o9dАй бұрын
One ☝️ of my favourite songs!! Beautiful 🥰 composition & voice 💕
@JanetKahorАй бұрын
Good
@NatashaMalhotra-qh1nvАй бұрын
Amazing
@SatyamKumar-v4gАй бұрын
😊😊😊😊
@prasadamsuryam23502 ай бұрын
సంక్రాంతికి ఇదే పెద్ద హిట్ అవుతుంది చూసుకోండి జై వెంకటేష్ జై అనిల్ రావిపూడి ఆల్ ద బెస్ట్ లవ్లీ సాంగ్స్ ❤❤❤
@Akshaya-w7q2 сағат бұрын
❤❤❤❤
@ActorRavi3772 ай бұрын
After long time venkatesh gariki Block buster song vachindi
@LakshmiBandi-vk2il2 ай бұрын
అందరు రెడీ ఐపోండి victory ఫ్యాన్స్.. ఈ సారి చాలా గట్టిగ కొడుతున్నాం
@MuraliKota-q6c2 ай бұрын
మేము రెడీ, జనవరి 14 న
@aravindvadija56792 ай бұрын
👍
@pokemonitishere2022 ай бұрын
❤❤❤
@marripatisanthoshАй бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@KishoriJadhav-i1vАй бұрын
OSm 😅
@asariganesh83542 ай бұрын
అందరి హీరోల అభిమానులకు నచ్చే ఏకైక వ్యక్తి విక్టరీ వెంకటేష్ గారు❤
@BabluBab-gt6un4 күн бұрын
Amazing song. Madhupriya Voice is so Sensual and Girlish ❤❤❤❤ Loved her voice. Ramana Gogula with his Signature Aalaaps👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌺🌺🌺 Back to those times when i was a Teen... Tarara Re! Re Ra Ra Ra! Satyabhama Dheere Chalana👌🏻👌🏻👌🏻 went back to this song
@yandrapatisampath77483 күн бұрын
Dee🎉d FC
@మెగాస్టార్వీరాభిమానిАй бұрын
ఈ పాటలో గొప్ప తనం ఏమిటంటే మంచి మెలోడీ & మాస్ కలిసి ఉంది, ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది అంతే అది కేవలం రమణ గోగుల వాయిస్...... 🙏🏻🔥❤️
@sivagopibaluguri32422 ай бұрын
🎉🎉నేను కి పాట కోసమైనా సినిమా కి వస్తాను🎉🎉
@anusammaa13 күн бұрын
😂🎉
@hemakrishnapulidindi7967Ай бұрын
సంక్రాంతికి మళ్లీ కుటుంబం అంతా వెళ్లి.. చూసే సినిమా.. ఈరోజు ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి.. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది రమణ గోకుల్ గారి చేత పాటించడం.. నైస్ ఐడియా.. రమణ గూగుల్ గారు..
@TimmarjuMadigaАй бұрын
Thimmaraju
@TimmarjuMadigaАй бұрын
Thimmaraju 0:38
@AnjanaReddy-h4xАй бұрын
Sankranthi movie tharuvatha mari family crazy movie edi watch to all family members..
@skclips5175Ай бұрын
రమణ గోకుల్...? రమణ గూగుల్ ..?
@RisingBharath108Ай бұрын
రమణ గోగుల
@GifareeNifat3 күн бұрын
I don’t understand any single word but regularly listen to this song.
@chittiyelusuri78702 ай бұрын
ఈ సంక్రాంతి కి మనదే విజయం ఈ సినిమా లో వి ఒక్క సాంగ్ చాలు ఈ సినిమా సూపర్ మనకు తిరుగులేదు హిట్ సాంగ్స్ జై విక్టరీ వెంకటేష్ గారు సూపర్
@RohanPaal-w9bАй бұрын
Good 🎉
@A.J.Aparna2 ай бұрын
VenkyMama + Ramana Gogula - Premante Idhera, Lakshmi and now Sankranthiki Vastunnam Vintage Venky Blockbuster vibes Thanks to Anil Ravipudi
@KajalismForever-vv8en2 ай бұрын
Hi
@pokemonitishere2022 ай бұрын
Yes 🔥🔥🔥🔥
@Anu-po5ml2 ай бұрын
🔥🔥
@GeethaMaile2 ай бұрын
Sir super song and cute dance
@SurajJoshi-y3fАй бұрын
grt 😅
@khalndar23682 ай бұрын
ఈ మూవీ వెంకీ మామ కు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఇట్లు యువ సామ్రాట్ నాగచైతన్య అన్న ఫ్యాన్స్❤❤
@AppannareddySadi2 ай бұрын
❤❤
@vanapalliveerababuveerabab46302 ай бұрын
Thank uu bro
@SurajJoshi-y3fАй бұрын
waoo😅😊
@Kartiksekhawat-c2iАй бұрын
dam gud 😊
@AyushDixit-gg9lgАй бұрын
OMG 😅
@srikanthharmony2 күн бұрын
No better person than Venky sir to play family to roles. Even at his age he looks so young and handsome.. ramana gogula sir's voice is always magical and this is no different. Superb song and excellent choreography 👍👍
@LavanyaLavanya-x1b16 сағат бұрын
❤❤❤😂😂🎉🎉😂😂😢😂❤❤😂😂😂😂❤😂😂🎉❤😂😂😂😮😅😢🎉😢😢🎉🎉❤❤❤❤😂
@shaikhaseenabeehaseena3176Ай бұрын
వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి మనం హిట్టు కొడుతున్నాం ❤❤❤❤❤❤😍😍😍😍👌👌👌🌹🌹🌹❤️❤️❤️🎉🎉🎉
@sivanna43552 ай бұрын
ఒక పాట చాలా చాలా బాగుంది వెంకటేష్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కావాలి బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య
@gogulavenkatesh7057Ай бұрын
Tq
@ghattamaneniraz..9982 ай бұрын
సంక్రాంతి విన్నర్ వెంకీ మామ ❤venkatesh fans likes here
@phanindraaddala34162 ай бұрын
Mahes babu ledu kabbata😂
@ghattamaneniraz..9982 ай бұрын
@phanindraaddala3416 yes
@ShaikShaik.AteequrRehman-rk4py2 ай бұрын
No dought
@dhonivikas2 ай бұрын
Papam e mabbu galla badha Venky medha istam kadhu ram charan medha anti 😂
@Prasad-w3e2 ай бұрын
Ramana gogula sir voice super after long time fantastic ❤❤
@premlal33785 күн бұрын
i am a malayali.. but love this song very much..
@rnareshrochini2719Ай бұрын
రమణ గోగుల వారి వల్ల ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది ఇన్ని రోజులు నీ సాంగ్స్ మిస్ అయ్యాను మళ్లీ చేయండి సార్ ప్లీజ్.
@PriyaChouhan-r3lАй бұрын
Nice
@TrishikaSingh-ye6jlАй бұрын
Super
@SatyamKumar-v4gАй бұрын
😅😊😊😊😊
@khushiGupta-tm7ihАй бұрын
😊😊😊😊😊
@Kartiksekhawat-c2iАй бұрын
like 😅
@DHARAVATHRavi-q8rАй бұрын
రమణ గోగుల and మధు ప్రియా and భాస్కర్ బట్ల లిరిక్స్ and అనిల్ రావుపొడి డైరెక్షన్ లో సూపర్ సాంగ్. 😘🥰😊
@Padma-ug5dbАй бұрын
Music director ni marchi poyaavu bhayya???
@MariMali-sq4jn27 күн бұрын
సూపర్ బ్రదర్
@princesridhar71682 ай бұрын
శాన్నాళ్ళ తర్వాత మనసుకు హాయిగా ఉండే మొగుడు పెళ్ళాల చిలిపి సరసాల పాట వింటున్న.. వినసొంపుగా మంచిగా ఉందండోయ్..❤❤❤ ఆల్ ద బెస్ట్🎉
@sanjeevkumar-zx5ziАй бұрын
Good 🎉
@mohant4323Ай бұрын
Chala bagundi❤❤❤song
@SandhyaKirankumar-m3lАй бұрын
❤
@annepuvenkatasriram33432 күн бұрын
Esss Sz🐜🐜😕😕😕😕
@annepuvenkatasriram33432 күн бұрын
Esss Sz🐜🐜😕😕😕😕
@ManYugam7 күн бұрын
వయ్యారి భామా నీ హంస నడకా(vayyaari bhaama nee hamsa nadakaa)😁😁😁 Great come back, keep singing Ramanagaru you have a unique and mesmerizing voice😊 a fan boy from 90’s❤🥳💐
@rambaburam7502 ай бұрын
పాట ఎంత వినసొంపుగా హాయిగా ఉందో వెంకీ గారి మనసు ల మ్యూజిక్ సూపర్
@ottReviewsForFamilies2 ай бұрын
❣
@Kartiksekhawat-c2iАй бұрын
so cute 😅
@ShreePatil-p5mАй бұрын
excellent 👌👌
@nelliprasadrao57252 ай бұрын
అప్పుడు సంక్రాంతికి లక్ష్మీ మూవీ రామంగోకుల మళ్ళీ ఈ సంక్రాంతికి ❤❤❤ రామనగోకుల❤❤❤❤❤❤❤❤
@maheshmukkamala72532 ай бұрын
అచ్చమైన తెలుగు పాట అందించినందుకు ధన్యవాదాలు చాలా బాగుంది.
@aravinthannallathambi81552 күн бұрын
இரைச்சல் இல்லாத இனிமையான பாடல்❤❤❤❤
@PrimeModsoffiicialКүн бұрын
Tamil Songs 🤡
@yallavenkatreddy86922 ай бұрын
రమణ గోకుల, మధుప్రియ గాత్రం భీమ్స్ గారి సంగీతం సూపర్ చాలా రోజుల తరువాత రమణ గారి come back wonderful ✅ వెంకటేష్ గారికి ఈ సంక్రాతి బ్లాక్ బాస్టర్ పక్కా ✅✅✅
@rameshanumandla9220Ай бұрын
1990S -2000 ల లో ఎంత అర్ధవంతమైన పాటలు వచ్చినయో. వాటికన్నా మరింత గోప్పగా రాసారు , పాడినారు ,సంగీతం కూడా కలిసి వినసొంపుగా ఉంది. చాలా రోజుల తరువాత నాకు బాగా నచ్చిన పాట ఇది.
@Rapelli-bhavanisri2 ай бұрын
కిస్సిక్కు దెబ్బలు పడతాయి ఈ దిక్కుమాలిన సాంగ్స్ కన్న ఈ సాంగ్ 💯 బెటర్
@aruchinni89482 ай бұрын
తెలుగు ఇండస్ట్రీ లో ఈ రెండు పాటలే బలేవా? కంపేర్ చేయడానికి దరిద్రమైన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయ్,
My Eyes - Reading Comments My Ears - Listening the Song My Hand - Scrolling Down My Mouth - Singing Song My Legs - Dancing in Vibration 🤌🏽❤️🔥
@Kaizoku_4u2 ай бұрын
My mind - recalling ramana gogula sir classic songs 🎙️🎶
@kvrbos58502 ай бұрын
Super comment ❤
@RajuRajus-e4h2 ай бұрын
నా మనస్సు వెటింగ్ డార్లింగ్ కోసం
@venugopalreddy28282 ай бұрын
Its True
@thirumalamsc2 ай бұрын
It's true
@AvaduthwarAnuradhaАй бұрын
చాలా ఏళ్ళ.....😊 తర్వాత ఒక మంచి పాటని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా❤❤🥰😌??
@MANJUNATHA-o9oАй бұрын
Me ramananna voice na
@KamanaboinaVenkateshАй бұрын
Yes
@RamireddyRolupalliАй бұрын
𝓗𝓲𝓲 😎 𝓼𝓾𝓹𝓮𝓻 𝓽𝓱𝓮 𝓼𝓸𝓷𝓰 𝓡𝓪𝓶𝓪𝓷𝓪 𝓖𝓸𝓰𝓾𝓵 𝓰𝓪𝓻𝓾🎉
@TRS-fk8pcАй бұрын
నేను ఉన్నాను
@sanjayvipparla6641Ай бұрын
nenu vunnanu
@naruto-di6dg2 ай бұрын
చాలా రోజులకి మంచి పాట వింటున్నాం వెంకటేష్ గారిది సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను❤🎉
@dandilokenath8 күн бұрын
Extraordinary combination Venkates and Anil ravipudi
@manumanohar83192 ай бұрын
ఏమండోయ్ శ్రీవారు మళ్ళీ మళ్ళిరాదు ఈ అవకాశం.. సూపర్ వాయిస్.. ఇద్దరు చక్కగా పడినారు
@tanujadunga25922 ай бұрын
సార్ అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి మా వెంకటేష్ బాబుకి బ్లాక్ బాస్టర్ పక్కాగా ఇస్తున్నారు థాంక్యూ సార్ ఆల్ ద బెస్ట్ అలాగే రమణ గోగుల అప్పుడు 90s లో మొదటిసారిగా వెంకటేష్ బాబు గారికి ప్రేమంటే ఇదేరా ఓ మేరీ బుల్బుల్ తార అనే సాంగ్ తో మీ ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు మళ్లీ మా వెంకటేష్ బాబు గారికి అదే స్టోన్ తో మంచి క్లాసికల్ సాంగ్ పాడారు ఈ సాంగ్ తో ఈ మూవీ వేరే లెవెల్ కి వెళ్తుంది సార్ మా దగ్గుబాటి అభిమానులు అందరికీ చాలా చాలా చక్కగా ఈ సాంగ్ బాగుంది ఈ సాంగ్ తో మీరు మీ ప్రయాణం కొనసాగుతుంది ఈ సంక్రాంతికి మా వెంకటేశ బాబు వస్తున్నారు అందరూ హీరోల ఫ్యాన్స్ కి మా వెంకటేష్ బాబు ఇష్టం అలాగే ఈ మూవీకి అందరు సపోర్ట్ పక్కాగా ఉంటుంది 🎉🎉🎉🎉❤❤ జై విక్టరీ❤❤❤❤
@keerthideepu16842 ай бұрын
Venky mama movie.. 1st day chudadame
@potharajushanthi38182 ай бұрын
Super song ❤
@SurajJoshi-y3fАй бұрын
enjoy 😅😊
@Kartiksekhawat-c2iАй бұрын
OSm
@KishoriJadhav-i1vАй бұрын
blast😅
@comradetrends66492 ай бұрын
Ramana Gogula voice + Music 🎵 Superb Song 😊❤️🔥
@smkofficial1068 сағат бұрын
Now a days it it’s 150 million super
@RevathiKonduru-e6n2 ай бұрын
Sankranthi Mamuluga Undadhu
@ms_Army_222 ай бұрын
Ma kasam jisne be subscribe nahi keya vo exam m fall ho jayega 😂😢
@ShreePatil-p5mАй бұрын
gorgeous 😅
@srinivasc50145 күн бұрын
చూసినావ్ రేవతక్కా
@saleemmohomad8755Ай бұрын
రమణ గోకుల్ గారూ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అతడు చేసిన మూవీస్ లల్లో ఎక్కువ మూవీస్ లో అన్నీ సాంగ్స్ వారే singing చేసారు గ్రేట్ ఈ దెబ్బతో తెలియని ప్రతి వాడు రమణ గోకుల్ ఎవరు అని వెతకాల్సిందే 🙏🏻🙏🏻🙏🏻
@matamrajendra2483Ай бұрын
Yes ❤❤❤
@ravisamelpolepaka54202 ай бұрын
మధుప్రియ నాకు మీ వాయిస్ రమణ గోగులతో సూపర్గ అనిపించింది సూపర్.అంత గొప్ప సింగర్ తో అంటే న్ ఏజ్ కి మామూలు విషయం కాదు.
@PuravSinghaniaАй бұрын
🎉🎉
@AnkitMishra-hz1dlАй бұрын
❤❤
@SurajJoshi-y3fАй бұрын
super 😅😊
@Veersingh-v7xАй бұрын
So Lavle
@Kartiksekhawat-c2iАй бұрын
gud 😅
@mopurubhairava662915 сағат бұрын
మనసు బాధ లో వింటే బాధ పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది