నేటి కాలము రోషం కల్గిన దైవజనుడు .... మీలా ఉండాలని ఆశ.....
@adimellisailajasuresh6967 Жыл бұрын
రోషం కలిగి కేవలం ప్రభువు మీదే ఆధారపడి పనిచేసే కచ్చితమైన దైవజనులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీలాంటి దైవసేవకులు మళ్ళీ తయారవ్వడానికి ఎంత సమయం పడుతుందో 👏దేవునికే మహిమ
@mdayanand5511 Жыл бұрын
Praise the lord
@nagarajuboddu1675 Жыл бұрын
❤️
@ashokkumar-bu2zx Жыл бұрын
Praise the lord
@maniinjeti6403 Жыл бұрын
Praise God God bless you
@indrajakovuri02 Жыл бұрын
ఏసన్న గారు సురేష్ అయ్య గారు తర్వాత మీరు మాకు గొప్ప దైవజనులు అయ్య గారు 🙏🙏🙏💯 దేవుడు ఆరోగ్యం ఇచ్చి సేవలో ఇంకా బహుగా వాడుకొనును గాక 🙏🙏
@krupakrupa6824 Жыл бұрын
No
@sreeramulur1968 Жыл бұрын
మీ లాంటి సేవకులు కూడా వున్నారని ఇప్పుడే తెలిసింది సార్. దేవుడు మిమ్ములను తన రాజ్యములో బహు గా దీవించు ను గాక. ఆమెన్
@koppalalakshmipathi6173 Жыл бұрын
Sir Youare great God gives all your needs.
@Jyothisri-r7k Жыл бұрын
మీ లాంటి సేవకులు ఈ భూమి మీద చాలా అరుదు గా ఉంటారు.. మీ లాంటి వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు.. పాస్టర్ గారు
@bojaiahgouni5650 Жыл бұрын
మీరు correct సేవకులు sir
@rvr6699 Жыл бұрын
గొప్ప దైవజనులు మనAP లో ఉన్నందుకు దేవునికి స్త్రోత్రం.. మా చింతలపూడి వచ్చినప్పుడు అయ్యగారిని చూచే భాగ్యం లభించింది..praise the lord
@sureshinjeti9694 Жыл бұрын
Chinthalapudi lo ekkada anna meedhi
@macharlaadam3859 Жыл бұрын
రోషం కలిగి పూర్తిగా దేవుని మీద ఆధారపడే గొప్ప దైవజనులు...🙏
@simonalakuntla Жыл бұрын
స్వార్ధం లేని గొప్ప సేవకుడు..✝️
@RajKumar-ms4rq5 ай бұрын
మా దేవుడు రోషము గల దేవుడు,మా అయ్య గారు రోషము గలా సేవకుడు🙌
@gskgsk8580 Жыл бұрын
మీరు మరో పౌల్ అయ్యగారు
@seshadriadharana7657 Жыл бұрын
మీ ఫలం పరలోకంలో అధికమగును గాక 🙌🙌
@punnaraotechnology Жыл бұрын
మీ నైతికత నిజాయితీ క్రైస్తవ సమాజానికి ఆదర్శం
@goodmorning7307 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీలో నన్ను నేను చూసుకున్నాను. సేవ సంస్థ ద్వారా పేద పిల్లల కోసం నా స్వంత ఆస్తి 40 లక్షలు ఇల్లు స్థలం అమ్ముకొని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. కానీ దేవుడు కి ఇష్టమైన పనికి నన్ను ఎంచుకున్నాడేమో ఆయనే నేను పోగొట్టుకున్న అన్నీ ఇస్తాడని నమ్ముతున్నాను కానీ ఎవరినీ అడగడం లేదు. నా పిల్లల చదువులు కూడా ఆగి పోయాయి. కానీ దేవునిపైనే విశ్వాసం ఎప్పటికీ సడలలేదు.మీరు నిజమైన దేవుని సేవకులు ఆయన నమ్మిన వారికి ఏ లోటూ కొదువ ఉండదు. వాగే నోర్లు వాగుతూనే ఉంటాయి. అస్సలు పట్టించుకోవద్దు దేవుడు సదా తోడు ఉండును గాక. 🙏🙏🙏
@velpulaisaac9121 Жыл бұрын
దేవునికోసం రోషము కలిగి ఈ తరములో నిశ్వార్ధముగా మాలాంటి సేవకులకు మాదిరిగా సింహము వలె రాజిపడని సేవకులలో సురేష్ అయ్యా తరువాత జాఫన్య శాస్రి అయ్యగారు మాత్రమే. అన్న దేవుడు మీకు మంచి ఆరోగ్యము ఇచ్చి తెలుగు రాష్ట్రాలకు దీవెనకారముగా వాడుకోవాలి అన్న....
@PrasadPeetla-bm9ky6 ай бұрын
🙏🙏👌👌👍👍
@gudicheprem8858 Жыл бұрын
మీకు ఎస్సయా డిర్ఘాయువు ఇచ్చి ఇంకా ఎంతో జెనని క్రీస్తు లోకి నడిపించాలని నా ప్రార్ధన
@steevenbabugoda8701 Жыл бұрын
దేవుని కోసం రోషంగా బ్రతి కే మీలాంటి సేవకులు ఉండటం క్రైస్తవ లోకానికి గర్వకారణం ఇలాచెప్పడం వలన కొంతమంది కళ్ళైనా తెరవబడతాయి దేవునికే మహిమ మీకు నా హృదయ పూర్వక వందనాలు దేవుడు మీ నిస్వార్ధ సేవకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్
@bharavidavuluri4302 Жыл бұрын
సమస్త మహిమ ఘనత యేసయ్య కే
@anitha4370 Жыл бұрын
నాకు తెలిసిన ఒక పాస్టర్. తను కట్టిన మందిరాలన్నీ. తన పేరుమీదనే పట్టచేసుకున్నాడు. మంచి బిల్డింగ్. కారు. సకల సౌకర్యాలతో. వున్నాడు. కానీ. ఒక్క బిచ్చగాడికికూడా ఇప్పటికి. బిచ్చం వేయడు. ఎవరికి. ఒక పైసాకుడా. సహాయం చేయడు. అందరు మీలా వుండాలని. నా కోరిక. వందనాలు పాస్టర్ గారు.
@premjoshuajgm907 Жыл бұрын
ప్రతీ సేవకులు మీలా వుంటే దేవునికి ఎంత మహిమ అయ్యా 🙏🙏🙏
@light6538 Жыл бұрын
సమూయేలు, పౌలు గుర్తుకొస్తున్నారు మీ మాటలు వింటుంటే!
@PrasadDammalapati5 ай бұрын
అయ్యగారు .. మీ నోటి ద్వారా సురేష్ అయ్యగారి పేరు విని మనసు పులకించి, ద్రవించి సంతోషించినది. నేను మీ ఇద్దరి సభలకు 5, 6 సార్లు ఇజయవాడలో అటెండ్ అయ్యాను.
@vijaykumarpamba3087 Жыл бұрын
మీరు చేసే సేవ నిజమైన సేవ ఆమెన్
@pallesampath5275 Жыл бұрын
దేవుని చిత్తమును సారంగా చెసె మీ సేవా పరిచర్యను దేవుడు బహు బలంగా ఉంది
@vin1983 Жыл бұрын
నీతిమంతుడు సింహం లాగా దైర్యం కలిగివుంటారు....
@premjoshuajgm907 Жыл бұрын
మీ వలే మేము బ్రతకాలి అని ప్రభువుని కోరుకుంటున్నాము బ్రదర్... 🙏🙏🙏 మీపై ఉన్న అభిషేకం మాపై కూడా పనిచేయాలి మీ వలే గొప్ప గా వాడబడుటకొరకు కాదు బ్రదర్ మీ వలే నిశ్వార్ధముగా పరిచర్య చేయుటకు... అయ్యా మా కొరకు ప్రార్ధన చేయండి... 🙏🙏🙏
@sureshinjeti9694 Жыл бұрын
Niswardhamaina sevakulu meelage untaru, praise the lord
Wonderful ayya garu.. మీరు మాకు మాదిరి గా ఉన్నందుకు.. మేము కూడా అలాంటి పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను
@sunilkumarvanguru2503 Жыл бұрын
దైవ సేవకులకు వందనాలు 🙏🙏 మీరు చెప్తున్న మాటలు విన్న తర్వాత మిమ్మల్ని పొగడాలని అనుకోలేదు కానీ *నిత్యము వధించబడుచున్న వాడే దైవ సేవకుడు, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు* అన్న మాటలు నా మదిలో మెదిలాయి. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక 🙏🙏...
@johnhidekandelli39 Жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏
@shekarjannu7976 Жыл бұрын
🙏🙏🙏 అయ్యగారు మీలాంటి వారి సజీవ సాక్ష్యం వలన కొందరు మార్పు చెందితే దాని వలన దేవునికి మహిమ కలుగును గాక
@madhupatels2583 Жыл бұрын
రాజి పాడనీ సేవ .. ఇది .. మన తండ్రి మెచ్చిన సేవ
@srinivassir9019 Жыл бұрын
రోషం కలిగిన దైవజనులకు ఇలాంటి నిందలు సహజం. చాలా బాధ అనిపిస్తుంది అయ్యగారు. మంచి సేవకుల మీద ఇలాంటి నిందలు వేయడానికి మనసు ఎలా వస్తదో అర్థం కాదు. మేమైతే మీరు చేసే సేవ పద్ధతిని చూసి రోషం తెచ్చుకుంతున్నం. మీరు ఇలాగే ఉండాలి అయ్యగారు. మీ లాంటి వారి వల్లనే సత్య సేవ బ్రతికి ఉంది. దేవుడు ఇంకా మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని ప్రార్ధిస్తము అయ్యగారు. ఈ మెసేజ్ షేర్ చేసిన ఛానెల్ వారికి మా ప్రత్యేకమైన వందనాలు అయ్యగారు.
@shalemchurchjonathanmarkap7886 Жыл бұрын
ఈ సాక్ష్యం ద్వారా మేము ఆదరించబడ్డాము
@hosanna9263 Жыл бұрын
పైనుండి.... వచ్చిన... జ్ఞానం... అన్నయ్యా... నీది.... దేవడే... సాక్షి..... Go a.. Head
@prabharock9981 Жыл бұрын
దైవజనులు దేవదాస్ అయ్యగారు కూడా దనపేక్ష లేకుండా దైవసేవ చేశారు🙏🙏
@AnilGolkondaAnil Жыл бұрын
Praise the lord ayyagaru.. 🙏🙏😥😥 1థెస్సలొనికయులకు 2: 8 మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. 1థెస్సలొనికయులకు 2: 9 అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. 1థెస్సలొనికయులకు 2: 10 మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి.
@daidakoteswararao5645 Жыл бұрын
సొంత డబ్బు 13 లక్షల రూపాయలు పెట్టి నెల రోజులు 300 మంది దైవ సేవకుల పిల్లలను brother ordination ఇచ్చారు మీరు చాలా గొప్ప సేవకులు అయ్య ..❤
@prasadyarravarapu7089 Жыл бұрын
దేవుని కోసం బలమైన పరిచర్య చేస్తున్న దేవుని సేవకులను దేవుడు బహుగా దీవించును గాక మీ ఆశీర్వాదం భూమ్మీద కంటే పరలోకములో అధికమగును గాక 🙏🏼 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు థాంక్యూ పాస్టర్ వరప్రసాద్👌🏼👌🏼👌🏼👌🏼💐💐💐💐💐🌹🌹🌹🌹 మీకున్న సమర్పణ మీకున్న త్యాగం మీకున్న హృదయపూర్వక 🙏🏼
@pastordavidraj7655 Жыл бұрын
వందనాలు అయ్యగారు మీరు దేవునికి మహిమకరముగ సేవ చేస్తున్నారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@సిరిఆడియోబైబిల్అండ్సండేస్కూ Жыл бұрын
దేవుని నామంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు అన్న ఎవరో ఏదో అన్నారని సంజాషీలు చెప్పనవసరం లే దన్నమీకు మీసేవ ఇంకనూ దీవించబడాలి దేవుని రాకడ పర్యాంతవరకు కూడా మీ సేవ జరిగించబడాలి. ఇంకనూ అనేక మందిని దేవుని వైపు నడి పించాలి. ఆమెన్
@grvsanjeevamma4958 Жыл бұрын
ఎంత గొప్పసేవకులు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@spiritualrevival9171 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ యేసయ్యకు మహిమ కలుగును గాక పిలిచిన వాడు నమ్మదగినవాడు ఏ లోటు రానీయుడు 🙏🙏🙏👍👍👍👍
@btvdhar1290 Жыл бұрын
👏👏👏👏👏 రాజులైన యజక సమూహం
@danielthomasdasari6534 Жыл бұрын
Me lanti preachers e rojulo leru sir.
@wordofgod3651 Жыл бұрын
Praise the lord Paster gaaru I am big fan of you నేను మీకు పెద్ద అభిమానిని
@funnyworld4 Жыл бұрын
Yesayya me paricharyanu batti entho santhoshisrhunnaru,
@mizpahministriesap1515 Жыл бұрын
యదర్థట కలిగిన పరిచర్య అన్నా.. గుడ్ bless you
@ephespentecostministries14 Жыл бұрын
అయ్యగారు వందనాలు 🙏 నీ లాంటి మాదిరి ఈ తరానికి కావాలి. నేను ఇలా నే మందిరము కట్టాను అయినా పూర్తి కాలేదు, మీరు చెప్పినవి మాలో జరుగుతున్నాయి. మంచి మాదిరి విప్పిన దైజనులకు వందనాలు 🙏
@gudicheprem8858 Жыл бұрын
మీ వాక్యం ద్వారా నేను హైదరాబాద్ లో ఒక బలమైన వాక్యం నేర్చుకున్నాను, నేర్చుకుంటూనాను, baptist background denomination ముసుగులో ఉన్న నేను మీ వాక్యం ద్వారా క్రీస్తూ అభిషేకం, ప్రార్ధన ఇంకా ఎంతో క్రీస్తు లో ఎదుగుతున్నాను
@swarnalathaaaaaa Жыл бұрын
You are faithfully serving God brother 🙏🙌
@sekharb8026 Жыл бұрын
పరలోక వారసత్వం కై మీ శ్రమ
@jessypavithra8448 Жыл бұрын
Ayyagaaru mee paricharya paralokam santhosinche paricharya meeru evariki javaabu cheppalsina avasaram ledu ayyagaaru meeku sahaayam paralokam nundi anduthundi anni vishayamulalo, meeru maalanti yavvanasthulaku maadiri, prathi rupayi prabhuvu naaamaaniki mahimakaramga elaa kharchu cheyyalo nerputhunnaru. All glory to our almighty God always Amen
@naveenajoseph5402 Жыл бұрын
అబ్బా మీ లాగా దేవుని సేవ చేయాలి అని ఉంది అంకుల్
@Ramesh62265 Жыл бұрын
👍👍🌹🌹👌👌 🙏 హల్లెలూయా 🙏
@thanmaybuddu4286 Жыл бұрын
Devudike sthotram hallelluya praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌈🌈🌈🌈🌈🌈🌈 amen
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@SamsonSamson-bf8rl5 ай бұрын
Ayyagaru prabutho nadi pinsa baduthu naaru enaati pastor s ku goppa aadarsam deauniki mahima....kalugunugaka....🙏🙏🙏🙏🙏🙏🙏
@rpandu464 Жыл бұрын
Great pastor garu Meelanti pastor garu ee Kalam lo evaru leru Praise God 🙏🙏🙏
@lakkamallanagendrababu79665 ай бұрын
Vandanalu anna 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@salevenkateswarlu3771 Жыл бұрын
PRAISE THE LORD AYYAGARU 🙏, GLORY 2 GOD MERU JESUS NI POLI. NADUCHUKUNTUJNA DIVAJANU LU AYYA ME DWRA DEVUNIKIM MAHIMA KALUGUTUNDHI
@mallolusivakrishna7056 Жыл бұрын
Ee roju lalow elanti sevakulu chala arudhu ..but..god Jesus is always great god...praise the lord ayya garu 🙏
@venkatakishoreatru4206 Жыл бұрын
mimmalni ane dhairyam evadikundanna.....🙏🙏🙏meerevari vivarana ivvalsina avasaram ledu......PRAISE THE LORD🙏
@ElijahNRI Жыл бұрын
PRAISE THE LORD. Paster Bro.Jephanya garu I have seen your fire in UAE, I met you in church . You have fire like Prophet Elijah. Keep your fire (HOLY SPIRIT). GOD spoke to you through me ,GOD is waiting and he will separate Sheep’s from goat’s.GOD Bless you.😎✍🏻🇮🇱🇦🇪
@swarnakumari5078 Жыл бұрын
Praise the lord faster garu meu inka davunilo baga adagalanibma korika prayer🙇♀️🙇♀️🙇♀️🙇🙇♀️🙇🙇
@rajkumarmesa3207 Жыл бұрын
Pastor garu you are need not to explain to others you are great pastor, your honesty is glorifying God,need not to getting sad.
@kishorekohli6620 Жыл бұрын
Praise the lord brother
@rsrinivasrao675 Жыл бұрын
Pastor Garu, Praise the Lord. Dont worry. Our Lord will take care your needs
Anna God bless u Anna devudu mimalini balam ga vadukovali mimmalani kalavali aani aasha ga undi Annaiah ....Nammakamga chestunna me seva manushulaki ardam kakapoina devuni drustilo meru goppavaru Anna
@maryprasanna8842 Жыл бұрын
We are belongs to Pentecostal church. Our church is under construction dear Apostle. Kindly support. We kneel down always on His feets.
@bhaswanth1 Жыл бұрын
Praise the lord pastor garu true inspiration for pastors
@venkyp34445 ай бұрын
Miru great ayya. Praise the lord
@Rajspd303 ай бұрын
Praise the lord pray for my family 🙏🙏🙏
@nattapadmaja6503 Жыл бұрын
Price tha .lord bro prabhu me sevanu vesatrechunu gaka
@vijaykumarnaviri Жыл бұрын
One of the great pastor man of God js garu
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@doddigarlaraniratnakumari2308 Жыл бұрын
Pls pray for my daughter and son. Oka samasya nundi vidipinchabadali
Ippudu seva chesthunnavallalo jefanya sasthri Garu, Prakash gantela Garu the best.....
@peddintipremkumar6211 Жыл бұрын
Praise the LORD JESUS 🙏🙏 ayya nijamaina deavuni yajakulu meeru Mee matalu modari sari kannilu vachai Mee matalu vinnanta seapu alaa kanniru Kari poyai deavuni chitta maitea neanu seavalo vada badutaku prardhinchadi