హాయ్ గౌతమి గారు పచ్చడి చేయాలంటే మీ తర్వాతే పక్కా కొలతలతో చాలా సింపుల్ గా తయారు చేసుకునే పద్ధతిలో చెప్తారు ధన్యవాదములు మీరు చేసిన మాగాయి నాకు నోరు ఊరుతుంది లాస్ట్ లో మీరు ముద్దులు కలుపుతారు కదా అది చూస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది ❤❤
@godhavarikonaseemaruchulu9 ай бұрын
Thanks usha garu
@ranganayakammamadabhushi81589 ай бұрын
@Kamalamma-xk2wr9 ай бұрын
444@@godhavarikonaseemaruchulu
@durgadeviravuri52448 ай бұрын
Nice nice
@jhansik46838 ай бұрын
Baga chepperu magaya preparation maku estam andi. Thank you so much bhayam lekunda pachadi pattukuntamu
@godhavarikonaseemaruchulu8 ай бұрын
Thanks andi
@padmaa99439 ай бұрын
మాగాయ పచ్చడి చూస్తే తినాలని వుంది, పచ్చళ్ళ లో రాణి మాగాయి పచ్చడి, సూపర్ సిస్టర్ గౌతమి
@godhavarikonaseemaruchulu9 ай бұрын
Thanks sis
@revathisarma74919 ай бұрын
Eee magayi nuluva untunda sister next indulo bellam veyyara
మామిడికాయలు ఎంత ఎండాలి అని తెలియట్లేదు కొంచం clear గా చెప్పండి పచ్చి మాగాయ మీరు ఎప్పుడు వీడియో పెడతారా అని వెయిట్ చేస్తున్నాను .....నాకు చెప్పారు మీరు వీడియో పెడతానని....
@godhavarikonaseemaruchulu8 ай бұрын
Emi adigaro naku ardam avvaledu andi
@swathisai19848 ай бұрын
@@godhavarikonaseemaruchulu ante enda antha ga raadu maaku flat lo ,entha sepu endali mukkalu Ani artam kavatledu andi....
@godhavarikonaseemaruchulu8 ай бұрын
@@swathisai1984 ohh adi antara fan gali lo 2 -3 hrs unchi kalapndi , kani yedalo yenda pettina ruchi veru andi