నేను మొట్టమొదటి సారి కంచి కామాక్షిఅమ్మ దగ్గరకి వెళ్ళి నాకు శక్తి, సామర్ధ్యం ఇవ్వమని అడిగేను. అమ్మవారు తన పుత్రుడు అయిన సుబ్రహ్మణ్యుడని నా వెంట పంపించింది. ఇప్పుడు ఆయనే నాకు రక్ష. నాకు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి సంకల్పం చెప్తే విఘ్నాలని పటాపంచలు చేస్తాడు (గణపతి) మరొకరు నా వెంటనే శక్తి గా ఉండి (ఇచ్ఛ్ శక్తి, జ్ఞాన శక్తి, క్రియ శక్తి గా) నా సంకల్పాన్ని దిగ్విజయం చేస్తాడు.(సుబ్రహ్మణ్యుడు). జగత: పితరం వందే పార్వతి పరమేశ్వరం. 🙏🙏🙏
@VishnuPriyaxk2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@chillamurthy59052 жыл бұрын
I think I got an answer to my pestering problem from your experience My pranams sir Paramacharya paramathma pranamyaham 🙏🙏🙏🙏🙏🙏
@Tata_Santosh2 жыл бұрын
@@chillamurthy5905 యత్భావం తత్ భవతి. 🙏🙏🙏
@anjanikumar58442 жыл бұрын
Om sri gurubyo namaha 🙏🏻
@ramakoteswarareddy20942 жыл бұрын
శ్రీ చంద్రశేఖ పరమ ఆచార్య నమః
@sivaparuchuri98912 жыл бұрын
Om namashivaya 🙏🙏🙏🙏🙏
@sairamsinghsriram70472 жыл бұрын
Pranamam Guruji
@kandinagarjunareddi84602 жыл бұрын
Aaa
@p.geethareddy77402 жыл бұрын
Jai Hind Jai Bharat Jai Shree Ram Jai Kashi Visvanat.
@radhikakathyayini63132 жыл бұрын
మహాపెరియవ చరణం శరణం
@ramakoteswarareddy20942 жыл бұрын
కామాక్షి తాయి నమ్మకం మీద చేస్తే ఏదైనా సాధించగలం పెద్ద స్వామి చెప్పినట్లు