జానకమ్మ ,,,,బాలసుబ్రమణ్యం అనే ఈ ఇద్దరు సంగీత రాక్షసులు ప్రపంచంలోని ప్రజలంధరిని తమ సుమధుర అద్భుత గొంతులతో కట్టి పడేసారు...... భారతదేశ సిని సంగీత చరిత్ర లోనే ఎటువంటి పాట పాడలన్నా వినిపించే పేర్లు ఈ ఇద్దరు రాక్షసులవి........తెలుగు ,,,తమిళం మలయాళం,,కన్నడం భాషలలో ఇద్దరు కలిసి సుమారు 1500 పైగా పాటలు పాడినారు.....1975 నుండి 1990 వరకు వీరు పాడిన పాటలు దక్షిణ భారతదేశంలో ని ప్రజలను సమ్మోహన పరిచాయి.......జానకమ్మ నా గురువు అని బాలు గారే స్వయం గా చెప్పారు ... ఏధెమైనా ఈ రాక్షసులు ఇద్దరు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు
@dandugudumularamu29805 жыл бұрын
I would like to make a point here that P.Susheela and Balu entered as a pair owns highest dutes in world and Susheela as female singer sang more no of songs in world. Late 60s to 90s they sang almost all songs for NTR ANT Krishna Shoban babu and other stars. It is just that Susheela did not singer for Ilayaraza so she is in obscure. But she ruled Telugu music with monopoly(Queen of Telugu Music) stood as a connecting bridge between Ghantasala and Balu era
@fanofjanakamma44545 жыл бұрын
@@dandugudumularamu2980 మీరు చెప్పింది నిజమే .... స్వయంగా బాలు గారే ఒక ఇంటర్వ్యు చెప్పారు నేను ఎక్కువ పాటలు సుశీల గారి తో పాడాను
@fanofjanakamma44545 жыл бұрын
@@dandugudumularamu2980 అవును సుశీల గారు తెలుగు ,,తమిళ్ లొ టాప్ సింగెర్ 1960 1975 వరకూ ........జానకమ్మ గారు 1960 నుంచి 1990 వరకూ ...కన్నడ మలయాళ భాషల్లో నం 1 సింగర్ ...తెలుగు తమిళ్ లొ 1975 నుండి 1990 వరకూ ..1990 చిత్ర గాటి ఎంట్రీ ..... ఒవరాళ్ గా 1960 1990.బిజీ సింగర్ ఇన్ దక్షిణ భారతదేశం సినీ ఇండస్ట్రీ
@swaruparanikadalipl.upload89277 ай бұрын
నిజంగా ఆ ఇద్దరు పాటల రాక్షసులు. ఎన్ని సారులు విన్నా కొత్తగా ఉంటాయి . మళ్లీ మళ్లీ వినాలనిపించే సుమాధుర పాటలు
@SaiChittimalla2 ай бұрын
❤@@dandugudumularamu2980
@MrSeelasiva4 жыл бұрын
ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం.. ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం... నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం... నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం... నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది.. గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్.. నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు.. నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....
@saipreeti70575 ай бұрын
Nn😂
@bimbadhargudla83308 жыл бұрын
ఈ పాటలు చాలా బాగావున్నాయి ,మనసుకు చాల అనందం గా వుంది,ఇలాంటి పాటలును భగవంతుడు మీ చే మాకు వినిపించి నందుకు మా జన్మధాన్యం యందుకు అనగా చాలా ఆనందంగా వుంది
@nagabushan18766 жыл бұрын
S Super Amma
@lokeshwarireddy75116 жыл бұрын
If i listening this type of songs means .i can forget my sadness.
@rajyamnittala122211 ай бұрын
@@nagabushan1876kjkjkkk kung gggkkkKgkjKkggkkKk ga Gk jgn kkggkk is KgkK jg j julius gjjkkKKkKKkKkKkk high j jij Kg kung g kc hgkgkjgg jk gjk is gggkj HK yg hij GHG ggg gij k gk g jyothi jd k HK is Kg kijk KKjtwWwrwrrt is W222222 is 22222 re 22 is 2 weer 23333324 re 2 is 232332223 is 3 we 3 is 3 is we are 3 is 233333333233333433323333333332322 is 332 we are 3 is 3223222 is weer 323223 te 222222 is 2222242 is we 2233334343
@vedavathic25409 ай бұрын
1@@nagabushan1876
@tnagaraj35556 ай бұрын
1q1😊p%@@lokeshwarireddy7511
@saisrinivas24932 жыл бұрын
Brilliant songs . Thanks to Aditya music Thanks to our beloved legends Balu garu and Janki madam.
@sriramashakthi875626 күн бұрын
మళ్ళీ జన్మ వుంటే మా తెలుగు వారిగా పుట్టి మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాము
@varlarameshwareddy86042 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఇవి రాని పాటలు
@vsrmix4 жыл бұрын
బాలు గారు స రి గ మ ప లు ఏడుస్తున్నాయి 😭😭😭😭..... మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాము
@imamhussainshaik80884 жыл бұрын
Balugaru mee lanti patalu pade varu puttalante janma janmalu Kavali.
@kadimellatriveni7476 ай бұрын
A😊q
@BrahmaiahJalasutrapu2 ай бұрын
🎉అవును బాలు శైలజ సంగీత రక్షుషులు
@LakshmiLakshmi-yv7cnАй бұрын
సూపర్ పాటలు చాలా బాగుంటాయి అసలు ఎక్కడ కి వెళ్లబూందీ కాదు అంత బాగుంటాయి 🥰🥰
@srinivasch65425 жыл бұрын
జానకమ్మ గారికి ఇంకో 1000 ఏళ్ల ఆయుష్షు ఇవ్వాలి అని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@devarakondaanisha36524 жыл бұрын
Avunu Anna
@jtrentertainmentemployemen14644 жыл бұрын
పాట లకు తిరుగు లేదు బాలు కు మరణం లేదు
@mandadiharitha44954 жыл бұрын
)))) 'll l
@hariohm14154 жыл бұрын
Balu gariki ante bagunnu 🙄
@nalinisuresh40984 жыл бұрын
Super
@rajeshwariadepu58534 жыл бұрын
@@mandadiharitha4495 o
@progamer-ky6gp4 жыл бұрын
ppp
@padmanabhampadmanabham8374 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే చెప్పడానికి మాటల్లేవు హృదయానికి హత్తుకునేలా పాడారు ...ఎస్పీ బాలు సార్ ...జానకీ మేడమ్ మీకు శతకోటి వందనములు
@jyothnagasir26723 жыл бұрын
.
@krishnakolagani42582 жыл бұрын
1aaaaaaa111aaa
@krishnakolagani42582 жыл бұрын
A
@krishnakolagani42582 жыл бұрын
A
@krishnakolagani42582 жыл бұрын
Aaa
@gundampatiswapna31213 жыл бұрын
Balu garu mi voice amrtham sir, we miss u sir, janakamma super voice amma
@srinuannem00073 жыл бұрын
Qq
@yramgopalreddy2 жыл бұрын
ఇలాంటి అమృత వర్షాలు పడి పులకించిన తెలుగువాళ్ళం అదృష్టవంతులం
@ShyamPrasad-yc7ox4 ай бұрын
అన్నా. ఈ పాటలు డౌన్లోడ్ కావటంలేదు
@nallapanenihanumanthrao55385 ай бұрын
సర్ మీరు లేని లోటు క్లియర్ గా కనబడుతోంది వచ్చేయండి సర్