గొల్లపూడి మారుతీరావు | Gollapudi Maruthi Rao | Open Heart With RK | Full Episode | ABN Telugu

  Рет қаралды 397,616

ABN Telugu

ABN Telugu

4 жыл бұрын

For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
#ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs.
For all top and best news stories happening all around you
SUBSCRIBE: bit.ly/2XHzSke
Like us on Facebook: / abntelugutv
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 185
@indiamixture
@indiamixture 3 жыл бұрын
గోల్లపూడి గారి కోసం... మీ అక్షరానికి 🙏👏 మీ అనుభవానికి 🙏👏 మీ అభిప్రాయలకి 🙏👏 మీ అభిమానానికి 🙏👏 మీ అవేశానికి 🙏👏 మీ అవార్డ్ ల కి 🙏👏 మీ ఆలోచనలకి 🙏👏 మీ ఆక్రోషానికి🙏👏 మీ ఆవేదనకి 🙏👏 మీ "" ఆశయానికి""🙏👏 మీ ఇష్టలకి 🙏👏 మీ ఈగోలకి 🙏👏 మీ ఊహలకి 🙏👏 మీ ఎదురీతలకి 🙏👏 మీ ఎదుగుదలకి 🙏👏 మీ ఐక్యమత్యాలకి🙏👏 మీ ఓర్పులకి 🙏👏 మీ ఔనత్యాలకి 🙏👏 మీ కథలకి 🙏👏 మీ కల లకి 🙏👏 మీ కళలకి 🙏👏 మీ కలానికి 🙏👏 మీ కలుగోలుపులకి 🙏👏 మీ కోపాలకి 🙏👏 మీ గుర్తులకి🙏👏 మీ గర్వానికి 🙏👏 మీ చేతలకి 🙏👏 మీ చదువు కి 🙏👏 మీ ""జీవనకాలానికి"" 🙏👏 మీ జాగ్రత్తకి 🙏👏 మీ జ్ఞాపకాలకి 🙏👏 మీ డిక్షన్ ల కి 🙏👏 మీ డైరెక్షన్ ల కి 🙏👏 మీ తీతలకి🙏👏 మీ తీర్పులకి 🙏👏 మీ నేర్పరికి🙏👏 మీ నిజాయితీ కి 🙏👏 మీ ప్రతిభకి🙏👏 మీ పాటలకి 🙏👏 మీ పాత్రల కి 🙏👏 మీ ప్రేమ కి 🙏👏 మీ భాష లకి 🙏👏 మీ భక్తి కి 🙏👏 మీ మాటలకి🙏👏 మీ మాటతీరులకి 🙏👏 మీ యాసలకి🙏👏 మీ రచనలకి 🙏👏 మీ రాతలకి 🙏👏 మీ విలువలకి🙏👏 మీ శూరానికి 🙏👏 మీ శోకానికి 🙏👏 మీ సహనానికి🙏👏 మీ సంతోషాలకి 🙏👏 మీ సంస్కారాని కి 🙏👏 మీ షరతులకి 🙏👏 మీ హద్దులకి 🙏👏 అన్నింటికి ఇవే నా పాధాబివందనాలు🙏🙏🙏🙏
@bharathchandra7641
@bharathchandra7641 3 жыл бұрын
You are great Anna
@prembhukya5785
@prembhukya5785 2 жыл бұрын
Endi edi
@vijaycreations8720
@vijaycreations8720 2 жыл бұрын
Super Anna 👍
@2341950
@2341950 3 жыл бұрын
ఎంత అందమైన తెలుగు.ఎంత అందం గా మాట్లాడారు. గొల్లపూడి లాంటి వారు ఇక రాబోరు.రారు
@raghuramsai..2247
@raghuramsai..2247 4 жыл бұрын
ఆద్యంతం తృప్తి గా సంతోషంగా ఉంది ఇంటర్వ్యూ ప్రతి మాట జీవితపు విలువ ప్రతి బింబిస్తుంది మీరు తెలుగు వారు కావడం మా అందరి అదృష్టం .
@ramusai640
@ramusai640 4 жыл бұрын
Super
@routhusivaji4246
@routhusivaji4246 4 жыл бұрын
Grate speech
@VeeraSwamyRajulapati
@VeeraSwamyRajulapati 4 жыл бұрын
మీ వంటి వారు ‌మన తెలుగు రాష్ట్రం‌ ‌లో జన్మించడం ‌తెలుగు వారి సుక్ర్రతం
@Rajkumar-hp9wl
@Rajkumar-hp9wl 4 жыл бұрын
సంసారం ఒక చదరంగం సినిమాలో నీ నటనకు జోహార్లు గురువుగారు. మీలాంటి నటులు మళ్లి మాకు దొరకరు. ఈ జన్మకు మీ సినిమాలు చూసే అవకాశం మాకు దొరికినందుకు అద్రుష్టం గా భావిస్తున్నాను
@kishoresamala8725
@kishoresamala8725 4 жыл бұрын
I Was About To Mention This Movie Name, Excellent Movie ... Cinema Katha Ki Unna Power Ento E Movie Prove Chesindi ... 90's movies are the best
@viyyapuvenkateswararao5839
@viyyapuvenkateswararao5839 4 жыл бұрын
@@kishoresamala8725 L
@kishore64
@kishore64 3 жыл бұрын
Good
@kishore64
@kishore64 3 жыл бұрын
Mahanthimani
@svenkatesu9552
@svenkatesu9552 3 жыл бұрын
P000po
@yakamallukommanaboina3188
@yakamallukommanaboina3188 4 жыл бұрын
మహానుభావుడు....మీరు మాట్లాడేతీరు చాలా బాగుంటుంది అండి...రేయల్లీ మిమ్మల్ని మిస్ అయ్యాం..మీ ఆత్మకు శాంతి కలగాలి....
@srinivastolapi2454
@srinivastolapi2454 2 жыл бұрын
/
@rakotirajesh1325
@rakotirajesh1325 4 жыл бұрын
మీ పేరులో గొల్లపూడి ఉందని విజయవాడ దగ్గర గొల్లపూడి అనుకున్న గురువుగారు. ఈరోజే తెలిసింది మీది కూడా మా విజయనగరం ఏ అని. మీలాంటి వ్యక్తి మ మద్య లేకపోవడం. చాలా బాధాకరం. సర్గంలో హాయిగా జీవితాన్ని. మీ సాహిత్య వైవిధ్య కళతో సాగించండి. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@rajeshkotsa6358
@rajeshkotsa6358 4 жыл бұрын
జై శ్రీరాం. గొల్లపూడి మారుతీరావు గారి కి నమస్కారాలు. మారుతీ రావు అంటే మాకు చాల ఇష్టం, అభిమానం,కాకపోతే ఆయన సజీవంగా ఉన్నప్పుడు చుడటం లేదు అని బాధ ఉంది .,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కి ప్రార్థన.మారుతీ రావు గారి తో పరిచయం చెయంచిన రాధాక్రిష్ణ గారి కి నమస్కారాలు.
@srinivasking.7150
@srinivasking.7150 3 жыл бұрын
జై సితారామ్. అనాలి.
@srinivasulu6021
@srinivasulu6021 4 жыл бұрын
గొల్లపూడి గారు. మీరు మాట్లడుతుంటే ఈ తెలుగుదేశానికి ఒక దేశ కుటుంబ పెద్ద ఎలా ఉంటాడో తెలుస్తుంది., కానీ మీరు లేరని తెలిస్తే మాత్రం మా కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మిస్ అయ్యాడు అనిపిస్తుంది.. మీ హుందాతనానికి వందనం.,
@nagendraturaga3241
@nagendraturaga3241 4 жыл бұрын
We missed a great personality and Telugu velugu...
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
మాములుగ ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి ఈ కామెంట్లు అందుబాటులో ఉండవండీ కని ఎందుకో అందుబాటులో పెట్టారు సంతోషం గొల్లపూడిమారుతీరావు గారు ఎపిసోడ్ నాలుగు మంచిమాటలు విన్నం నేను డిగ్రీ (బి ఏ) తెలుగు పూర్తి చేసి నాలుగు సంవత్సారాలు అవుతుంది అయ్య ప్రయోజనం శూన్యం చేశాం అన్నమాటే గాని సిగ్గుసేటు నుదిటిన విబుది రాసుకునేటప్పుడు నెల రాలిపోయే అంతకుడా నా తలలో నిలువలేదు అయ్య విద్యార్థులు అధ్యాపకులు అందరూ అలాగే ఏడ్చామ్ అభిజ్ఞానశాకుంతలం కన్యాశుల్కం అజ్ఞానంతో కళ్ళుమూసుకుని పోయాయి అప్పుడు నాకు విన్నం రాశాం 100కి 65 68 వచ్చాయ్ పిడ పోయింది కానీ అపారమైన మేదో సంపద నాశానమై పోయింది బాదేస్తుంది అయ్యా తనికెళ్లభరణి గారి మాటలు గాని మీ మాటలు గాని వింటుంటే కన్నతల్లి కన్ను పొడిచమే అనిపిస్తుంది కానీ ఇకపైన ఏ పుస్తకం వదలను అయ్య మహాభారతం నుండి భగవత్ గీత ప్రతి తెలుగు పుస్తకం సమయం దొరికి అప్పుడల్లా సచ్చేంతవరుకు చదువుతానండి 🙏
@asi2222
@asi2222 2 жыл бұрын
మిమన్లి ఎన్నో సినిమాలలో , పత్రికలలో గత 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం మీ తదనంతరం eppudu మీ పాత ఇంటర్వూ లు చూస్తే గుండె తర్రుక్కు పోతోంది లోకంలో మనుషులు పోయిన తర్వాతే వాల్లోట్టు తెలుస్తుంది
@chitturuachyutaramaiah871
@chitturuachyutaramaiah871 Жыл бұрын
🙏గొప్ప రచయిత, వ్యాఖ్యాత, నటుడు, గొప్ప మాటకారి, 🙏
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 3 жыл бұрын
మీ మొదటి సినిమా డాక్టర్ చక్రవర్తి ఓ అద్భుతమైన సినిమా ,మీ పవిత్ర మైన ఆత్మ కు శాంతి కలగాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నా🙏🌹
@palamurbizz1662
@palamurbizz1662 4 жыл бұрын
ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి అని తెలియదు. కేవలం విలన్ గానే తెలుసు. Great person.
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Жыл бұрын
Radio గురించి మారుతి రావు గారి వ్యాఖ్యానం అద్భుతం
@satyaphanindrabonam593
@satyaphanindrabonam593 4 жыл бұрын
You are a gem in writing on par with acting which is a rare combination... Hats off for your contribution for the society through your writings and you'll never be forgotten... Thanks for all memories...
@rajeshvarig3780
@rajeshvarig3780 9 ай бұрын
మనస్సు చాలా ఉల్లసపడుతుంది పసందైన పొందికైన పదాల పొందిక వింటుంటే
@chittella1
@chittella1 3 жыл бұрын
One of the best, in fact the best interview to have come across so far.
@arnikakidschannel
@arnikakidschannel 2 жыл бұрын
Work ethics, job satisfaction, leadership skills, managing time, managing relationships, being a visionary, honesty, values driven, intelligence, greatness and humbleness, happiness ఇవన్నీ మీ interview లో కనిపించాయి అండి
@RaviShankar-fq3en
@RaviShankar-fq3en 4 жыл бұрын
ఆద్యంతం అద్భుతం
@bhagavanreddy5857
@bhagavanreddy5857 4 жыл бұрын
Ayana matalu chakkati jola pata la anipistundi... na vayassu pathika savathsaralu miru mamalni e tharam lo kuda inspire chesthunnaru. dhanyavadalu
@naveen3684
@naveen3684 3 жыл бұрын
మంచి నటులు గొల్లపూడి మారుతిరావు గారు 😔
@narasimhaswamy5585
@narasimhaswamy5585 3 жыл бұрын
ఈ మహానుభావుడు ని కొన్ని సార్లు నేరుగా చూసి,వారి మాటలు వినే భాగ్యం కలిగింది.కానీ అప్పట్లో ఈయన తీయని మాటలు తప్ప,పెద్ద పిసినిగొట్టు అనే భావన తో అసంతృప్తితో చూసేవాడిని.కానీ గొప్ప రచయిత,మాటకారి అని గొప్ప గౌరవం నేడు కలుగుతోంది.
@mvnraju4121
@mvnraju4121 2 жыл бұрын
Kolakaluri Inaak is a very good modern Telugu writer... Glad to remember him again
@sridharvarma6039
@sridharvarma6039 2 жыл бұрын
Whether he live or died.He always lives in all of our hearts.🙏🙏🙏
@appreciatelife87
@appreciatelife87 3 жыл бұрын
He talks so good..so good..its like seeing a flowing river..beautiful...nobody can talk like in this generation...
@isrinivas1908
@isrinivas1908 4 жыл бұрын
You're multi talented sir telugu people miss you a lot .Om Shanti 💐
@bgovind2816
@bgovind2816 11 ай бұрын
Suppar sir maruti Rao garu
@boinamahesh9318
@boinamahesh9318 2 жыл бұрын
Great actor
@lalvoice11
@lalvoice11 4 жыл бұрын
Valuable words , valuable person
@netajialapati5427
@netajialapati5427 4 жыл бұрын
From 41.00 very intreasting
@rambabu84
@rambabu84 4 жыл бұрын
Aa Rojullo...he uses that word frequently...I hope someone directs a movie with that title...unfortunately there are no directors with that kind of vision...one more icon lost into oblivion.
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 3 жыл бұрын
yesterday i watched full movie intlo ramayya veedilo krishnayya. awesome gullapoodi gaaru. ee roju ki alaanti vallu unnaaru. konni scenes naa status lo pettukunna. but aa movie gullapoodi gaari first movie ani ee interview lo thelusukovadam very amazing to me. meeru oka adbhutham sir
@nv_thalia
@nv_thalia 10 ай бұрын
Vry vry wonderful interview wit great person gollapudi gaaru
@nikhee8
@nikhee8 4 жыл бұрын
Very valuable information
@ijjaganimuaralikrishna641
@ijjaganimuaralikrishna641 3 жыл бұрын
God bless you sar 🙏
@sundarrazz8125
@sundarrazz8125 4 жыл бұрын
Etv lo mansu mamatha ku Nenu gollapudi gariki fan 1996 na age 16 appudu we miss You sir 😥😭😭
@jaswanthk57
@jaswanthk57 4 жыл бұрын
Artham kledhandi meeru cheppinadhi
@sundarrazz8125
@sundarrazz8125 4 жыл бұрын
@@jaswanthk57 1996👈 Etv 💕mansuna mansyyi 💕program vachedi andulo 👉Ancar gollapudi garu
@jaswanthk57
@jaswanthk57 4 жыл бұрын
@@sundarrazz8125 ok sir
@phaneendrakumar252
@phaneendrakumar252 4 жыл бұрын
Om nama sivaya. Om santi om santi.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 жыл бұрын
Great scholar 🙏
@kolachala.venugopal
@kolachala.venugopal 3 жыл бұрын
గొల్లపూడి మారుతీరావు గారు బాల్యం ఒక నిభద్దత తో పెరగడం వల్ల,రచన పట్ల అభిరుచి వల్ల,గొప్ప గొప్ప రచియితలు సహచర్యం వల్ల,ఆయన ఒక విలక్షణ మైన వ్యక్తి గా మార్చాయి.
@ramakrishnanadupalli8347
@ramakrishnanadupalli8347 4 жыл бұрын
You are legend Sir, we miss you, RIP
@venkat-yv1qn
@venkat-yv1qn 4 жыл бұрын
RIP me athmaku Santi kalagalani korukuntunnam sir
@truegodchurch9902
@truegodchurch9902 3 жыл бұрын
Outstanding.emcheppagalamu aa vagdhaati gurinchi
@sharathchandrikakona6087
@sharathchandrikakona6087 3 жыл бұрын
It's my luck because god has given me the capacity to understand his words
@kishoresamala8725
@kishoresamala8725 4 жыл бұрын
Honestly, Ellanti ... Actors , i mean until 90's are one of the best actors ever produced by TFI.. Mee Aatmaku Shanti Chekurrali Ani Manaspurthiga Korukuntanu Sir...
@truegodchurch9902
@truegodchurch9902 3 жыл бұрын
Very helpful
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 3 жыл бұрын
Multi Talented Legend 🙏
@harinarayanarao54
@harinarayanarao54 3 жыл бұрын
Excellent programme
@narendraa8771
@narendraa8771 2 жыл бұрын
Super telugu words formation
@Premmmahesh_7777
@Premmmahesh_7777 4 жыл бұрын
Rest in peace గొల్లపూడి మారుతీరావు గారు
@Skanda2202
@Skanda2202 4 жыл бұрын
WE MISS YOU SIR,....Guruvu Gaaru your contribution to telugu literature is PRICELESS. No words, seriously not only film industry, people like us who loves your literature, articles, novels,..etc. especially KOUMUDI site. REST IN PEACE SIR _/\_ Meeru leru anna nijam, abaddham ayithe bagunnu aa abaddam alage unndi pothe bagunnu _/\_
@vamsykoram1927
@vamsykoram1927 2 жыл бұрын
ముగింపు: గొల్లపూడి మారుతీరావుగారు సందేశము : యవ్వనంలో చేయవలసినవి ఏంటి అని తెలుసుకుని అవి చేస్తూ.... చేయకూడనివి చేయకుండా ఉండాలి. యవ్వనం లో ఉన్న సామద్యం ని పూర్తిగా మన జీవితం లో ఎదగటానికి ఉపయోగించుకోవాలి. మీ జీవిత అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@rajanikumaripalvai2514
@rajanikumaripalvai2514 4 жыл бұрын
Meru leni ee roju Telugu bhasha kuda badha paduthundi Master ,
@srivasudev
@srivasudev 4 жыл бұрын
Nikaarsyna nijam chepparu mithramaa!
@prspadmapillutla5608
@prspadmapillutla5608 4 жыл бұрын
Om Shanti
@sunilrao2342
@sunilrao2342 Жыл бұрын
Ilanti interviews chuste chala happy ga anipistundi
@charantejapilli1386
@charantejapilli1386 4 жыл бұрын
first of all good human being sir rip for you sir, i will fallow your message and thanks a lot
@ramuraj8610
@ramuraj8610 4 жыл бұрын
Super sir
@venkatanarasimharaonuthala707
@venkatanarasimharaonuthala707 3 жыл бұрын
Wow great sir👍👍👍
@chittithalliharini9433
@chittithalliharini9433 2 жыл бұрын
Great personality
@anandgollapudi
@anandgollapudi 2 жыл бұрын
He is the only person can justify to any character.
@mallikutube
@mallikutube 3 жыл бұрын
Such an amazing personality he is.
@rameshs6290
@rameshs6290 4 жыл бұрын
We miss you sir
@manjunathmupperi3440
@manjunathmupperi3440 3 жыл бұрын
Very nice
@venkatraochitturi3348
@venkatraochitturi3348 3 жыл бұрын
పత్రికలలో పనిచేయటం ఒక అద్రుష్టం. విషయ జ్యానం భాషా జ్యానం అబ్బుతుంది.
@rafiqkcrafeequeahmed289
@rafiqkcrafeequeahmed289 4 жыл бұрын
Love you Maruti Rao garu
@javeedhassan9327
@javeedhassan9327 7 ай бұрын
Great interview iam also like gollapudi Maruti
@yuganderit7868
@yuganderit7868 3 жыл бұрын
Good
@satyaphanindrabonam593
@satyaphanindrabonam593 4 жыл бұрын
Basically I like movies and actors like you sir... But you changed my view with your astonishing lecture in our college Gayatri Vidya Parishad, vizag on 2014... From there onwards i like you as a writer and started respecting writers like you sir...
@saiteja-sx1bt
@saiteja-sx1bt 4 жыл бұрын
👏👌
@sabbanisanthosh6762
@sabbanisanthosh6762 4 жыл бұрын
Rest in peace.gollapudi maruthirao garu
@narihyderabad1
@narihyderabad1 4 жыл бұрын
I like the way he speaks,he is really awesome
@MrBhrbraju235
@MrBhrbraju235 4 жыл бұрын
🙏🙏🙏
@shilpareddy7015
@shilpareddy7015 4 жыл бұрын
We miss you guruvu gaaru
@somasekharadiandhra1152
@somasekharadiandhra1152 3 жыл бұрын
Correct uncle family members most important uncle
@rajeshkotsa6358
@rajeshkotsa6358 3 жыл бұрын
Hare krishna Gollapudi marutirap garki johar
@sarmakolavasi3756
@sarmakolavasi3756 4 жыл бұрын
Great sir meeru we miss you gollapudi garu
@gundalasureshsd
@gundalasureshsd 2 жыл бұрын
Legend
@jyothishmathievani3547
@jyothishmathievani3547 4 жыл бұрын
🙏
@nemalajhansi6296
@nemalajhansi6296 4 жыл бұрын
Me acting super
@rajikoduri4662
@rajikoduri4662 4 жыл бұрын
Kutumba viluvalaki nidarsansm Gollapudi Maruti Rao.🙏Veeru kalam cheyyatam to Telugu Chitra rangam lo Medhavi vargam( intellectuals) antarinchi natte
@genforu8837
@genforu8837 4 жыл бұрын
Mahanubavudu .....🙏
@sreedharreddy3879
@sreedharreddy3879 4 жыл бұрын
Meeru Telugu Varu kavatam maa adrustam.
@kodandapanigunji25
@kodandapanigunji25 2 жыл бұрын
R.K. I am extremely sorry, as I have not conveyed my heartful thanks , about this channel by interviewing No.of eminents.Pl.accept my message Whole heartedly.
@kishorek4470
@kishorek4470 4 жыл бұрын
Rip sir
@dr.agupta
@dr.agupta 2 жыл бұрын
Reading is a hobby, but writing is a skill. That's the reason why there are billions of readers but only thousands of writers on earth! :) I have a separate respect for writers. I developed that after I became a writer of my scientific discoveries as a scientist.
@rajviraj5527
@rajviraj5527 3 жыл бұрын
Gollapudi is great
@mvvmalparthi8859
@mvvmalparthi8859 3 жыл бұрын
Thankyou Radhakrishna Sir
@cabsscba4403
@cabsscba4403 4 жыл бұрын
A multi talented and versatile writer and such genius borne rarely...
@manjulak5798
@manjulak5798 4 жыл бұрын
Yes inta goppa varani imadyane telusukunna I miss you tataiah your a great tataiah
@CRIMSONCUNT
@CRIMSONCUNT 4 жыл бұрын
IS HE YOUR GRANDFATHER?
@chintureddy9254
@chintureddy9254 2 жыл бұрын
Balramakrishnulu movie lo Gullapudi Gari super famous dialogue "soodhi lo Dharam " haha...
@truegodchurch9902
@truegodchurch9902 3 жыл бұрын
Fabulous ,wonderful
@harisudheerrao1222
@harisudheerrao1222 3 жыл бұрын
🙏🙏🙏🙏
@geetharam1384
@geetharam1384 2 жыл бұрын
Love you thathayya
@honeyanand4873
@honeyanand4873 3 жыл бұрын
Super actor
@gamergirls546
@gamergirls546 10 ай бұрын
❤❤❤❤
@ramakrishnakodeboyina661
@ramakrishnakodeboyina661 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@meesevampt6290
@meesevampt6290 11 ай бұрын
అప్పట్లో మీరు చదివారా అన్న మీ స్థితిగతులు ఎక్కడ ఎవరు వాడ్ లెజెండ్
@amulyarupavatharam5807
@amulyarupavatharam5807 2 жыл бұрын
Legend,👃
@blakhart
@blakhart 8 ай бұрын
🖤
@shaiknazeerahmed8526
@shaiknazeerahmed8526 4 ай бұрын
Super baavunnanu saar ❤
@tejamanne9960
@tejamanne9960 2 жыл бұрын
మిస్ యూ సార్
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
Yandamuri Veerendranath | Open Heart With RK | ABN Telugu
1:12:35
ABN Telugu
Рет қаралды 765 М.
Dharmavarapu Subramanyam Open Heart With RK Full Episode | ABN Telugu
1:11:09
Actor Ranganath | Open Heart With RK Full Episode | ABN Telugu
1:10:55
Sirivennela Seetharama Sastry Open Heart with RK | Full Episode | OHRK | ABN
1:18:45
Director Teja | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:09:28
ABN Telugu
Рет қаралды 1,3 МЛН