God bless you shefi sir tq good message ❤ యేసే నిజమైన రక్షకుడని మీరు ప్రకటించినందుకు🎉
@chandrapaul62319 ай бұрын
బ్రదర్ షఫీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మీ యొక్క ప్రసంగాలు అనేకములు చూశాం కానీ క్రీస్తు దేవుడు కాదు అనే కాన్సెప్ట్లో మీ ప్రసంగాలు ఉన్నాయి కానీ అద్వితీయుడు పంపిన క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నిత్యజీవం దొరుకుతుంది మీరు పాజిటివ్గా ఆలోచించాలి గ్రంథ పరిశీలన చేయాలి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక
@naraharidomakonda61049 ай бұрын
🙏Amen
@poullaihdeekonda19739 ай бұрын
Meeru chepputhunnade meeru anucharinchadam ledu ani meeprasamgale cheppuchunnavi D poulaiah church of christ kunavaram.
@basheersk85659 ай бұрын
క్రీస్తు నీ అనుసరించాలి, యెహోవా నందు,విశ్వాసం వుంచాలి, అప్పుడే , నిత్యా జీవము
@MorthaRajarao9 ай бұрын
బ్రదర్ దేవుడు మిమ్ము దీవించు గాక .మీరు రక్షణకు చాలా దగ్గరిగా ఉన్నారు.
@christfollowers32969 ай бұрын
యేసు... అబ్రహాము కంటే ముందున్నవాడు అబ్రహాము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ణానవంతుడు యోనా కంటే గొప్పవాడు ఇస్సాకు కంటే విధేయుడు..... అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదుల దేవుడే ఈ యేసు
@GivingIsHighStandardOfLiving9 ай бұрын
Well framed ❤❤❤
@p.davidraju3909 ай бұрын
Bible sariga chadavandi
@bensonkola73089 ай бұрын
Yes
@basheersk85659 ай бұрын
దేవుడు అయినా,యెహోవా// అల్లాః ఖురాన్ 5 గురి పేర్లు గొప్ప చెప్పడం జరిగింది, అబ్రహం,ప్రవక్త, మోషే,ప్రవక్త, నోవా,ప్రవక్త, మరియం కుమారుడు అయినా,యేసు వారు,ప్రవక్త మరియు ( చిట్ట చివరి గ్రంధం అవతరించిన ,మొహమ్మద్ ప్రవక్త, వీరు అందరి పై..దేవుడి శాంతి కలుగ గాక, అమెన్,( యేసు వారు అబ్రహం కంటే,ముందు,స్వంత గా,లేరు, "దేవుడు అయినా యెహోవా ఆయనను, పుట్టించారు, ఎందుకు అంటే, ఆయన మొదటి వాడును, రెండోవ రాకడ లో చివరి వాడు ను, )
@jesuslovesyou79679 ай бұрын
Bible chadhuvu first
@Jashua_40059 ай бұрын
Salawalikum Shafi Garu... Mi maatalu vini bible chadavadam Start Chesanu...... Ninu Nijamaina devunni Telusukunnanu mi dwara Aa Yesayya natho matladinaadu Thankyou Brother ❤ He is The Way-He Is The Life -He Is The Truth ✝️🙌
@jamesch60999 ай бұрын
Glory to God.🙏🙏🙏
@AK-be1fr9 ай бұрын
Glory to God bro..... happy to see this
@Jashua_40059 ай бұрын
@@AK-be1fr ❤✝️🙌
@Jashua_40059 ай бұрын
@@jamesch6099 ✝️🙌🙏
@shaiknagoorvali10329 ай бұрын
యేసు గారు మీతో మాట్లాడారా? ఒక విషయం గురించి మీరుఅడగవలసినది. మిత్రమా! అదేమిటంటే యేసయ్య మన క్రైస్తవ సోదరులు నిజ దేవుడు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరు యెహోవా అంటున్నారు మరికొందరు యేసు అంటున్నారు. కొందరు త్రిత్వం అంటున్నారు మరి కొందరు త్రి ఏకం అంటున్నారు. కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు. ఏమిటి మాకు ఈ కన్ఫ్యూజన్. మా కన్ఫ్యూజన్ నుదూరం చెయ్యి యేసయ్య అనీ అడగవలసినది.
@dorababutadepalli67269 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ ee shafi గార్కి యేసు దేవుడను సంగతి తెలుసు గాని ఒప్పుకో లేకపోవు చున్నారు అన్యుడైన shafi గార్కి యేసు Paul ki వలె కనబడి మాట్లాడు గాక అమెం🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gkfacts98939 ай бұрын
బ్రో. షఫీ అన్నగారికి ముందుగా నా వందనాలు. మీరు చెప్పిన ప్రతి మాట నిజం అని నేను నమ్ముతున్నాను. కానీ నా ఆలోచన ప్రకారం యేసు ప్రభువే ఆ యెహోవా దేవుడని నేను నమ్ముతున్నాను.
@shaiknagoorvali10329 ай бұрын
యేసే యెహోవాఅనేమీ ఆలోచన తప్పు మిత్రమా.
@namepallivivek49449 ай бұрын
No@@shaiknagoorvali1032
@basheersk85659 ай бұрын
మార్కు..1:35 ఆయన అంటే,"యేసు పెందలకడే లేచి, ఇంకా తెల్లవారు టకు చాలా సమయం వుండగా, ఉదయం 4 గంటల సుమారుగా, అరణ్య కి వెళ్లి ,ప్రార్ధించెను, ఆరదించేను, చూడండి, ఇద్దరు ఒకటే అయితే, ఆయనని ఆయన ప్రార్థించు కుంటారా..!?? దేవుడు యెహోవా, క్రీస్తు, మేశయ్య, గురువు,బోధకుడు,మార్గము చుపు వాడు, ఇలా అర్దం చేసు కుంటే,మీకు నిత్యా జీవము
@christfollowers32969 ай бұрын
@@shaiknagoorvali1032 మీకు బైబిల్ నుండి ఋజువులు కావాలా... ఇద్దరూ ఒక్కరే అని
@christfollowers32969 ай бұрын
@@basheersk8565 ఇదే గుడ్డితనం అంటారు బ్రదర్.... యేసు కన్య మరియ గర్భమందు పుట్టినది దేవునిగా కాదు నరుడిగా కాబట్టి మనకు మాదిరిని చూపడానికే తండ్రిని ప్రార్థించాడు, ఆయన ఈ లోకానికి రాక ముందు దేవదూతలచే ఆరాదించబడ్డాడు పరమునకు వెళ్లిన తర్వాత కూడా ఆరాదించ బడుతున్నాడు.... బైబిలులో ఉంది
@williumjohn95139 ай бұрын
చాలా బాగా చేప్పారు బ్రదర్ గుడ్ మెసేజ్
@satyanarayanak69689 ай бұрын
బైబిల్ అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి అంటే బాప్తిస్మము తీసుకొవాలి అప్పుడు బైబిల్ చదవండి అర్థం అవుతుంది లేదా అర్థం కాదు
@Kumar-kk8vw9 ай бұрын
యస్ బ్రదర్
@basheersk85659 ай бұрын
ఎందుకు సార్, యేసు వారు ఎంతో క్లియర్ చెప్పారు, క్రీస్తు ను అనుసరించి నన్ను పంపిన వాని యందు, విశ్వాసం వుంచిన వారికి నిత్య జీవము..!! అంటే దేవుడు అయినా యెహోవా నీ మాత్రమే ,ఆరాధించాలి, యేసు నామము ఆరాధించాలి. అని అర్దం, ఆ కాలం లో, ( అలాగే ఏ ప్రవక్త కాలం వారి నామము నా,ఆరాధించాలి, ఇక్కడ ప్రవక్తలు,మాత్రమే మారారు,..అబ్రహం మోషే, నోవా,దావీదు, క్రీస్తు, మొహమ్మద్,ప్రవక్త, విరి అందరి పై దేవుడి ,సర్వ శుభాలు కలుగు గాక,ఆమెన్,
@satyanarayanak69689 ай бұрын
@@basheersk8565 మీరు మాట్లాడిన మాటలు తెలుగువాల్లకి అర్థం కాదు
@jesuslovesyou79679 ай бұрын
Noah m chesadu bro
@ismartmdvlogs82389 ай бұрын
ohh shit😮
@sirazbobby7919 ай бұрын
John(యోహాను సువార్త) 17:3 3.అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. John(యోహాను సువార్త) 3:16 16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ తండ్రి అద్వితీయుడే మరియు కుమారుడు కూడా అద్వితీయుడే. John(యోహాను సువార్త) 14:6 6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. మీరు ఏదో ఒక వాక్యం పట్టుకొని మాట్లాడటం చేస్తుంటే , మీ ఉద్దేశ్యం చెడ్డదే తప్ప మంచిది కాదు.
@Arrachinthala9 ай бұрын
తండ్రి కుమారా పరిశుద్ధ ఆత్మ్మ నామంలో ప్రేమ మానవత్వం జ్ఞానం వర్దిల్లును గాకా అమీన్..🙏
@g.suresh99909 ай бұрын
నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ మతం గురించి చెప్పడు. అతను యేసు మార్గాన్ని అనుసరిస్తాడు మరియు ఇతరులకు పరిచయం చేస్తాడు. బలవంతంగా మతాన్ని ఎవరూ అంగీకరించలేరు. కాబట్టి దయచేసి కొత్త నిబంధన చదవండి, మీరు యేసును మీగా అంగీకరిస్తారు.
@b.himanuelhemalin83229 ай бұрын
Amen
@ghemachalam5629 ай бұрын
షఫీ గారు చాలా ప్రయాసపడుతున్నారు.పాపక్షమాపణ, బాప్తీస్మం, పరిశుద్ధాత్మ, పొందిన అనుభవం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నట్లే ఉన్నది.తప్పకుండా దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథము నేర్పి మనోనేత్రం తెరిచి,రక్షణ అనుగ్రహించు గాక.ఆమెన్.
@g.suresh99909 ай бұрын
యోహాను 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. యోహాను 16:8 ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
@michaelyankale6103 ай бұрын
దేవుడు ఒక్కడే దేవుని కుమారుడు ఏసుక్రీస్తు నమ్మితే నిత్య జీవము ఏసుక్రీస్తు మృతుల నుండి లేచాడు అనేది నమ్ముతే నిత్య జీవము
@theetlaabhi94769 ай бұрын
చాలా చక్కగ వివరించారు షఫీ గారు..మిమల్ని మీ కుట్టుంభ సభ్యుల్ని పరమందున్న యెహోవా దీవించు గాక...అమెన్❤
@shankumedara9 ай бұрын
కన్య గర్భమున జన్మించిన యేసయ్య పాపులు కోసం మరణాన్ని జయించి తిరిగిలేచాడు కాబట్టి... ఈ భూమి మీద కి వచ్చి ఎవరూ కూడా ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయలేదు..పాపులు కోసం బలి ఐనా యేసయ్య నీ విశ్వసించాలి...మొరపెట్టుకోవాలి.. మీరు చెప్పేది ఎలా ఉందంటే దైవం వున్నాడు కానీ వారి కుమారుడు దేవుడు కాదు అన్నట్టు ఉంది...మొదట మనం ప్రభు మార్గం నీ తెలుసుకుంటే ఎలా జీవించాలి అని తెలుస్తుంది...
@mehwishonline17689 ай бұрын
ఇక్కడ షఫీగారు చెప్తుంది కూడా ప్రభు మార్గంలో నడవమనేఅండి, ప్రభు చెప్పిందే చేయమంటున్నారు
@basheersk85659 ай бұрын
నిర్గామ ఖండాము..దేవుడు అయినా యెహోవా,క్లియర్ చెప్పడం జరిగింది, నేనె ,దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నికు వుండరాదు, ఆయన రోషము గల దేవుడు,యెహోవా, మాత్రం దేవుడు, (యేసు వారు,ఆయన బోధనలు సువార్త ద్వారా తండ్రి నీ చేరుకునే మార్గం,చూపించారు, అదే పర లోకం,
@el-shaddifireministries-fj7jg9 ай бұрын
(యోహాను సువార్త) 3:34 34.ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. పాత నిబంధన ప్రకారం. యెహోవా దేవుడు గ . కొత్త నిబంధన ప్రకారం ఎసు గ. ఏసుప్రభు ఆరోహణ మైన తర్వాత. రెండవ రాకడ వరకు పరిశుద్ధ ఆత్మ గ పనిచేస్తున్న డు. త్రియేక దేవుని పని ఆయన క్రమంలో చేస్తున్నడు
@shaiknagoorvali10329 ай бұрын
అంటే ఏసు గారు భూమి మీద ఉన్నప్పుడు యెహోవా మరియు పరిశుద్ధాత్మ లేరా?
@sarikurnaleen47979 ай бұрын
John | యోహాను సువార్త 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
@victorevenglist8869 ай бұрын
షఫీ గారు ప్రభువైన ఏసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు షఫీ గారు మీ మిడిమిడి జ్ఞానానికి నా జోహార్లు కొంతవరకు నిన్ను అభినందించాలో కొంతవరకు నీ మిడిమిడి జ్ఞానమును బట్టి బాధపడాలో తెలియట్లేదు ఏదేమైనా షఫీ గారు కొంతవరకు సత్యం చెప్పారు. సర్వ సత్యం చెప్పలేకపోయారు ఏసుప్రభు 100% ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చి మానవ శరీర ఆకారంలో బ్రతికి మనుషులందరూ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోశాడు అంతేకాదు ఆయన ఈ లోకమునకు రాక మునుపు అయనా సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి సర్వ లోకాన్ని కలిగించిన సర్వశక్తుడు... తండ్రి అయిన దేవునిని బైబిల్ దేవుడుగా పరిచయం చేసింది ప్రభువైన ఏసుక్రీస్తు వారిని కూడా బైబిల్ దేవుడు గానే పరిచయం చేసింది నీవు అర్థం చేసుకోవడంలో నీ విఫలం అవుతున్నావేమో తెలియదు కానీ సహోదరా ఏసుప్రభుని తండ్రి అయిన దేవుడు అని మేము భావించట్లేదు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన యెహోవా... ప్రభువైన ఏసుక్రీస్తు వారు దేవుడు సర్వాధికారి అయిన దేవుడు స్తోత్రము పొంద అర్హుడు.... అని అదే బైబిల్ చెబుతుంది కాబట్టి ఒక way లో మాత్రం ఆలోచన చేయకు సహోదరా ఏసుప్రభు ని రక్షణ ప్రణాళికలో దేవుని కుమారుడు నమ్ముతున్నాం ఆయన వ్యక్తిగతంగా అధ్యయనం చేస్తే దేవుడని భావన బైబిల్ తెలుపుతుంది నీవు ఏమైనా వ్యక్తిగతం మాట్లాడాలి అనిపిస్తే నా నంబర్ ఇస్తున్న సహోదరులకు కాల్ చేయండి 🙏8861688426
@ismartkavitha15839 ай бұрын
💯✔️☦️🙏
@jamesch60999 ай бұрын
చక్కని వివరణ ఇచ్చారు 👌👌👌🙏
@victorevenglist8869 ай бұрын
@@ismartkavitha1583 ❤️
@victorevenglist8869 ай бұрын
@@jamesch6099 thank you anna
@harshanayak1489 ай бұрын
👌
@vijayb22249 ай бұрын
యేసు క్రీస్తు మాత్రమే జీవం సత్యం మార్గం ఆయన ద్వారానే పరలోకం...తండ్రి ఆయన కు అధికారం ఇచ్చాడు... బైబిల్ విరుద్ధంగా చెబుతున్నావు... ఆయనకు విరుద్ధంగా చెప్పేప్రతి మాటకు మీకు ప్రతి ఫలం ఉంటుంది
@b.himanuelhemalin83229 ай бұрын
Yes
@SantuMarti9 ай бұрын
Amen!
@shaikrasul81469 ай бұрын
స్వర్గంలో నా యెడమ ప్రక్కన కానీ కుడి ప్రక్కన కానీ కూర్చో పెట్టుకునే అధికారం నాకు లేదు . Save the God
@christfollowers32969 ай бұрын
@@shaikrasul8146 ఆయనకుఎడమ ప్రక్కనో కుడి ప్రక్కనో కాదు సోదరా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు.... జయించు వానిని నాతో కూడా నా సింహసనమందు కూర్చుండనిచ్చెదను అని ఆయనే స్వయంగా చెప్పాడు
@shaikrasul81469 ай бұрын
@@christfollowers3296 మన దేవుడు పౌరుషము గల దేవుడు . బహు దైవారదన చేసే వారికి స్వర్గం నిషిద్ధం . అది ద్వితీయ అయినా త్రిత్వము అయినా ముక్కోటి అయినా .
@RAVIKUMAR-ol3vs4 ай бұрын
మీరు చెప్పినది చాలా కారట్ sir యెహోవా దేవుడు కానీ దేయునికి యేసు ద్వారా ప్రార్థించాలి అప్పుడు ఇద్దరి నమ్మినట్టు
@vijayakumarmeenigala75299 ай бұрын
ముస్లిం సోదరులు క్రైస్తవులు వీళ్లిద్దరూ ఒక్కటే కానీ వేరువేరుగా జీవిస్తున్నాం. మీరు మేము ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒక్కడే బైబిల్ కురాను ఒకే మత గ్రంథాలే ఇప్పటికైనా ముస్లిం క్రైస్తవులు అన్నదమ్ములుగా కలిసి జీవించడానికి అందరు ప్రయత్నించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను
@shaiknagoorvali10329 ай бұрын
ముస్లిం, క్రైస్తవులు , హిందువులు వీళ్ళందరూ ఒకే ఒక జంట సంతానం. అంటే ఆదం హవా యొక్క సంతానం. మన అందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే. కాని మనలో కొందరు సృష్టికర్తను ఆరాధిస్తే, మరికొందరు సృష్టిని దైవంగా చేసుకొని ఆరాధిస్తున్నారు..
@ongoleramya60409 ай бұрын
John(యోహాను సువార్త) 4:23 23.అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
@basheersk85659 ай бұрын
తండ్రి అంటే,యెహోవా, తననే ఆరాధించాలి, ఆయనే జీవం గల దేవుడు, సాద కాలం రాజు..!! ఆయనను ఆరాధించే వారు నిత్యజీవము పొందుతారు
@ongoleramya60409 ай бұрын
@@basheersk8565 John(యోహాను సువార్త) 14:6 6.యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
@SunilKumar-pj8du9 ай бұрын
@@basheersk8565meeru nammuthunnara basheer bhai
@kishanaitha26749 ай бұрын
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
@sirazbobby7919 ай бұрын
John(యోహాను సువార్త) 1:1,2,3,4,5 1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2.ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3.కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. 4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 5.ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
@kishanaitha26749 ай бұрын
అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
@bennurdayanand2129 ай бұрын
యేసు :- నేనే మార్గము సత్యము, జీవము అని అన్నారు,
@Yours-Laal9 ай бұрын
Go to context ... Everytime every prophet is way and the truth.. from Adam to Muhammad.. peace be upon all the prophets😊
@shaiknagoorvali10329 ай бұрын
ఇది ప్రతి ప్రవక్తకు వర్తిస్తుంది మిత్రమా
@katadiraju11979 ай бұрын
@@Yours-Laal యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. John 1: 1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
@katadiraju11979 ай бұрын
@@Yours-Laal యేసు ప్రభువు ప్రవక్త, but ప్రవక్త మాత్రమే కాదు, దైవ కుమారుడు. Nuvvu anukuntunnanttu మాత్రం కాదు, అయనే దేవుడు ga unnadu ani నేను ceppatledhu, Bible చెప్తుంది
@rameshanok81539 ай бұрын
@@shaiknagoorvali1032aithe qur'an lo mahammad garu cheppara aa mata leka yesu prabhuvu gaka mundu yy pravaktha aina aa mata chepparu endhuku brother nijam thelusuki cheppandi
@express9tvnagarjunasagar7759 ай бұрын
షఫీ గారు దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానం కొరకు ఆయనకి స్తోత్రములు చెల్లించుకుని చున్నాను కుమారుని ఒప్పుకొనిన విధానంగానే కుమారుడే తండ్రి అని సర్వసృష్టికి ఆది సంభూతుడు అనే మర్మమును దేవుడే మీకు తెలియ చేయును నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక
@muralijm16989 ай бұрын
మీరు యేసు ను ఎంత మాత్రమూ దేవుడని నమ్మరు, నమ్మే రోజులు తప్పకుండా వస్తుంది
@shaiknagoorvali10329 ай бұрын
మేము యేసు గారిని దేవుడని ఎంత మాత్రమూ నమ్మము, ఎందుకంటే మిత్రమా ఆయన దేవుడు కాదు కాబట్టి.
@satyanarayananunna5569 ай бұрын
Comments చూసి అయిన మీకు జ్ఞానం వస్తుంది అని నమ్మకం లేదు సర్ ఎందుకంటే కంచర గాడిద స్వభావం కథ ఏసుక్రీస్తు మిమ్మును వినిపించును గాక జీసస్ bless u sir
@shaiknagoorvali10329 ай бұрын
"నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను "యేసుభోధ మరిచావ మిత్రమా!
@samuelyennu80689 ай бұрын
Because we love we love from ❤ we proclaim and we correct. So you don't go to hell. An Open rebuke is better than hidden love.
@AbrahamA-bu6ed9 ай бұрын
Romans(రోమీయులకు) 10:12 12.యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.
@bennurdayanand2129 ай бұрын
ఇక్కడ నేనే అనే పదమునకు అర్థం ఇంకొక్కరు లేరు అని, అధ్వితీయుడు, (నేనే) అనగా ఒక్కడే
@YaladandiRavikumar9 ай бұрын
దైవ వాక్యం రెండంచుల వాడి గల ఖడ్గం వంటిది చాలా జాగ్రత్త
@sirazbobby7919 ай бұрын
John(యోహాను సువార్త) 1:18 18.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
@vickyhot52569 ай бұрын
Yehovanu maathrame kaaka thana kumarudini kooda prajalu devuni kumaarudugaa angeekarinchalane yesu ee lokaaniki pampabaddaaru
@jagadeeshch-gg9ff9 ай бұрын
నా అభిప్రాయం....- పర్లేదు మీ quran లో ఉన్న విషయాన్ని,ఆ నమ్మకాన్ని బైబిల్ పై నింపడానికి బాగానే ప్రయత్నించారు...నిజానికి నాకు చాలా happy గా ఉంది...శుభ శుక్రవారం ఈ video వింటానని అనుకోలేదు....నాకు చాలా నచ్చింది షఫీ గారు....😇 I love shafi గారు...మీ ప్రయశ చాలా బాగుంది కాని ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాను...😇 నిజముగా మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది ఇంకా అందాలని దైవన్నీ కోరుకుంటున్నాను....nice try brother (కాని క్రైస్తవ విశ్వాసన్ని కదిలించాంటే ఇంకా చాలా కృషి చెయ్యాలి....😇 )god bless you brother shafi garu...😇
@YehovaVaaku9 ай бұрын
2 Peter(రెండవ పేతురు) 3:17,18 17.ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. 18.మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
@Kitchenh4f3 ай бұрын
Super shafi garu👍
@krishnaforchrist9 ай бұрын
Dan 9:26: "ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియులేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.౹" Do you believe the messiah is killed according to Daniel prophecy ?
@విమోచన9 ай бұрын
పాపిని పరిశుద్ధునిగా చేసే గ్రంథం బైబిల్
@b.himanuelhemalin83229 ай бұрын
Yes
@pnagnath9549 ай бұрын
S
@prasad25999 ай бұрын
Yes
@NS-cj9wo9 ай бұрын
First quran second Bible third grandam
@christfollowers32969 ай бұрын
@@NS-cj9wo ఖురాన్ వచ్చింది ఆరో శతాబ్దం... ముందు బైబిల్ కదా
@kishanaitha26749 ай бұрын
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
@mullainthiyaz33779 ай бұрын
షఫీ గారు మీకు వందనములు మీరు గ్రూప్ ఫ్రైడే సందేశాన్ని చక్కగా అందించారు మీకు హృదయపూర్వకముగా వందనములు,, మీ కామెంట్లను నేను చదువుతాను కంపల్సరీ కామెంట్ ఇవ్వండి అని చెప్పారు కదా,, మరి మీరు ఎప్పుడు కంప్లీట్ గా అన్నిటిని వదిలిపెట్టి యేసయ్య సేవ ఎప్పుడు చేస్తారు దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఎప్పుడు చేస్తారు,,?? షఫీ గారు మీకు వందనములు... 🙏🏻🙏🏻🙏🏻
@lathin77209 ай бұрын
యోహాను 14:9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? Dhini prakaram messiyah devudue kaada?
@sanjaygoud12579 ай бұрын
చాలా చక్కగా చెప్పారు బ్రదర్ షఫీ గారు ఇంకా బైబిల్ గురించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయాలని కోరుతున్నాము
@g.suresh99909 ай бұрын
తమ్ముడు షఫీ! మీరు వేలాది వీడియోలను చేస్తే ప్రజలు వింటారు మరియు మిమ్మల్ని అభినందిస్తారు. కానీ మీరు సానుకూల కోణం చదవనందున యేసును దేవుడిగా మీరు అంగీకరించరు. ఇప్పుడు కూడా ఏ సమస్యలు అతనిని చూడడానికి మరియు విచారించడానికి ప్రయత్నించవు. యేసు దేవుడు మరియు తిరిగి వస్తున్నాడు.
@mehwishonline17689 ай бұрын
అది మీ విశ్వాసం, కానీ బైబిల్ ని అనుసరించాలి కదా మీరు! బైబిల్ ప్రకారంగా షఫీ గారు చెప్పారు, చూపించారు కూడా బైబిల్ ప్రకారంగా. ఇక్కడ యేసు దేవుడి ప్రవక్త, కాబట్టి యేసు దారిలో నడవండి అనే కదా యేసు కూడా చెప్తుంది. దేవుడికి పుట్టుక కానీ మరణం కూడా వుండదు. దేవుడు పుట్టించేవాడే కానీ మరణించేవాడు కాదు. దేవుని మార్గము యేసు ద్వారా ప్రజలకు తెలియచేస్యాడు దేవుడు.
@moggamnarayana12979 ай бұрын
మంచి సందేశం వచ్చినందుకు బ్రదర్ కు నమస్కారం👏
@sarikurnaleen47979 ай бұрын
Matthew | మత్తయి సువార్త 11:27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. కుమారుడు ఎవరో నికు తెలియాలి అంటే...ఆ తండ్రి మాత్రమే తెలియ జేయాలి ఆ తండ్రి ఎవరో తెలియాలి అంటే కుమారుడు మాత్రమే తెలియ జేయలి లేక పోతే సాధ్యం కాదు అందుకే ..కుమారుడు ఎవరో తండ్రి ఎవరో .. ఇద్దరు ఒక్కటే అన్న మాట నికు అర్థం కావడం లేదు షఫీ అంతెందుకు ......నీ మాట ఎంత పిచ్చిగా ఉందంటే un educates కూడా అల మాట్లాడరు... అయినా చెప్పుకుంటెనే దేవుడు అవ్తార లేక పోతే కార ?? అలా అయితే ...పరిశుద్దాత్మ కూడా బైబిల్ లో నేను పరిశుదత్మ ను అని ఎక్కడ చెప్పు కో లేదు అల అని పరిశుద్ధాత్మ కాకుండా పోతుందా ... సాతాను కూడా ఎప్పుడు నేను సతానుని అని చెప్పుకో లేదు అల అని అది సాతాను కాకుండా పోతుందా. ...నీ లెక్క ప్రకారం చెప్పు కావాలి కదా మరి ఇవి కూడా చెప్పు కో లేదు అల అని అవి వాటి వాటి స్తనాని మార్చుకుంటాయ
@g.suresh99909 ай бұрын
అపో.కార్యములు 9:3 అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అపో.కార్యములు 9:4 అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అపో.కార్యములు 9:5 ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;
@AbrahamA-bu6ed9 ай бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 2:21 21.అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
@chandrapaul62319 ай бұрын
😅సాలా మలేకుం షఫీ భాయ్ ఖురాన్ నీకు బైబిల్ ను విశ్వసించ మని బోధించిన పటికి క్రీస్తుకు పూర్వమే కీర్తనలు 2:12 లో కుమారుని ముద్దు పెట్టుకొనుము లేనియెడల తండ్రి కోపించును అని బోధించిన బైబిల్ ను ఏసుక్రీస్తును ఎందుకు విశ్వసించవు ప్రపంచమంతా బైబిలు యేసు సర్వాధికారి అయిన దేవుడు అనేక క్రైస్తవ బోధకులు చెప్పినప్పటికీ నీవు విశ్వసించవు యేసును ప్రవక్తగా మాత్రమే చూడగలుగుతున్నావు యేసును విశ్వసిస్తే నిత్యజీవము పొందుతావు కుమారునీ యందు విశ్వాసము చకక పోతే మరణమే విజ్ఞులు ఆలోచించాలి సత్యమును వెంటాడుము
@shaiknagoorvali10329 ай бұрын
ఏసు సర్వాధికారి అయిన దేవుడు అని లేనిది మీక్రైస్తవు బోధకులు చెబుతున్నారు. ఏసు దైవ ప్రవక్త అని షఫిగారు ఉన్నది చెబుతున్నారు.
@Timothyvemulapallyofficial9 ай бұрын
1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
@bhaskarraop53039 ай бұрын
నిన్ను బట్టి దేవుడికి మహిమకలుగను గాక అన్నయా 🙏🙏🙏🙏ఆమేన్
@Pandu_161489 ай бұрын
యోహాను 8 అధ్యాయం :57,58వచనములలో మీరు చూసినట్లయితే అక్కడ వారు నీకింకను ఏబది సవ0త్స రములైన లేవే ,నీవు అబ్రాహాము ను చూచితివా. అని ఆయనతో చెప్పగా,|యేసు ,అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను యేసు దేవుడు కాకపోతే అబ్రాహాము ను ఎలా చూసాడు దీనికి మీరు జవాబు చెప్పాలని కోరుతున్నాం
@msr24269 ай бұрын
అతనికి తెలియదు అడగ వద్దు బ్రదర్
@kdrkdr8289 ай бұрын
Sir మీరు చె్పినవన్నీ నిజం నేను నమ్ముతాను అలాగె అందరూ మనో నేత్రాలు తెరవాలని దేవుని వేడుకుంటున్నాను ఆమెన్
@GopalakrishnaGopal-e7z9 ай бұрын
ఈరోజు వరకు ఏసుక్రీస్తు గురించి కొంచమే నాకు తెలుసు అయితే ఈరోజు సపి గారి మాటలను బట్టి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనని ఏసుక్రీస్తు దేవుడై మన పాపాల నుండి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చిన పని సంపూర్ణంగా జరిగించు మనకు రక్షణను అనుగ్రహించి పరలోకానికి తిరిగి వెళ్లారని ఈరోజు పూర్తిగా నమ్ముచున్నాను సపి గారికి వందనాలు తెలియజేస్తున్నాను
@KALKISWORD-p2l3 ай бұрын
Brother... ఈ తోడేలు ని నమ్మకు... రేపు అల్లా తప్ప ఎవరూ దేవుడు కదూ అంటాడు... నమ్ముతావా?
@grajkumar74779 ай бұрын
ఈ భూమిపైన పుట్టిన ప్రతి మనిషికి ఒక అమ్మ ఒక నాన్న ఉంటారు బ్రదర్,అలాగే దేవుడు ఒక్కడే ఉంటాడు brother
@kishanaitha26749 ай бұрын
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
@godword_Sword9 ай бұрын
ఇంకో నాలుగు రోజులు తరువాత ..నిజమైన దేవుడు యేసు క్రీస్తు అన్ని ... ఆయనే సత్యం,జీవం,మార్గం ,ఆయన మూలం గానే ఆయన స్తిరపరచిన ఆ రాజ్యానికి వెళ్తాం అన్ని ఊపుకుంటారు... మీరే చెప్పుతారు...witing for that moment
@elishavasapalli28009 ай бұрын
Lite ga nuvvu maaraavu anipisthundhi.....❤❤❤good
@vijayajeeva47979 ай бұрын
యేసుక్రీస్తు ద్వారానే పరలోకం దక్కుతుంది మరి ఎవరి ద్వారా పరలోకం వెళ్లలేము ,నమ్మి బాప్తీస్మము పొంది పరిశుద్దాత్మ పొందండి అప్పుడే పరలోక ప్రవేశం 🙏అందరూ నమ్మండి ,రక్షణ పొందండి
@krishnaforchrist9 ай бұрын
Acts 19:5-6: "వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.౹ తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.౹" Are u willing to take baptism and receive the Holy Spirit?
@arshcompetitive1849 ай бұрын
హంస నీటిని పాలను వెరుచేసినట్టు..మంచిని గమనిస్తే మంచే కనబడును ...మన లక్ష్యం మత సామరస్యం..
@SamsonVeeraboina9 ай бұрын
Nice comment brother we all are indians నమ్మే విశ్వాసం వేరేవ్వొచ్చు
@karuakarsir33719 ай бұрын
Exactly 💯
@dharma66949 ай бұрын
ప్రకటన గ్రంథం 3:1 దేవుని నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే😮😮😮
@AbrahamA-bu6ed9 ай бұрын
Acts(అపొస్తలుల కార్యములు) 2:35,36 35.ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 36.మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
@lathin77209 ай бұрын
కీర్తనలు 82:1 దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల (Gods)మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.యోహాను 10:34 అందుకు యేసుమీరు దైవము(Gods)లని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? యోహాను 10:35 లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, Dhini prakaaramu messiyah kuda devude.Real GoD only one. Yahweh.
@shaiknagoorvali10329 ай бұрын
వాక్యాలను బలే అర్థం చేసుకుంటారు మిత్రమా మీరు. ఏసు గారు అక్కడ నేను దేవునిఅని ఎక్కడ చెప్పుకున్నాడు?
@దేవావిజ్ఞాన్9 ай бұрын
అంటే మహ్మద్ ప్రవక్త ఒకడు ఒక ప్రవక్త ...బైబిల్ పాతనిబంధన లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు అందులో మహ్మద్ ప్రవక్త ఒకరు అయితే వలందరికి పంపిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే పాపులను రక్షించుటకు వచ్చారు ఆయన క్రీస్తు యేసు... మన అందరికీ తండ్రి పరలోకం లో ఉన్నాడు. ప్రవక్త నీ విశ్వసిస్తే సరిపోద్ది అంటే అవడు దేవుని నమ్మాలి ఆయనే క్రీస్తు యేసు
@shaiknagoorvali10329 ай бұрын
దేవుడు ఒక్కడే అన్నారు, ఆ దేవుడే ప్రవక్తల అందరిని పంపించాడు అని అన్నారు బాగానే ఉంది. ఆ దేవుడే పాపులను రక్షించడానికి భూమి మీద వచ్చాడు ఆయనే యేసు అంటున్నారు. ఇదేంటి మిత్రమా ఇలా అనేశారు. దేవుడు ఒక్కడై ఉండి ఆయన పాపులను రక్షించుటకు కొరకు ఏసు గా భూమి మీదకు వస్తే, మరి ఏసు గారిని పంపిన ఆ దేవుడుఎవరు?
@దేవావిజ్ఞాన్9 ай бұрын
@@shaiknagoorvali1032 యేసు దేవుని అద్వితీయ కుమారుడు. అందరికీ తండ్రైన దేవుడు పరలోకం లో ఉన్నారు. (ఎపేసి 4:5) తండ్రిని ఏ ఎవరును ఏ మనవుడును చూసి ఉండలేదు అని బైబిల్ లో ఉంటది. (యోహాను 1:18)ఆయనే మన అందరి ఆత్మలకు తండ్రి ఓకేనా బ్రదర్
@దేవావిజ్ఞాన్9 ай бұрын
@@shaiknagoorvali1032 Ephesians(ఎఫెసీయులకు) 4:6 6.అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.
@shaiknagoorvali10329 ай бұрын
@@దేవావిజ్ఞాన్ మన అందరి ఆత్మలను సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయనను మనం ఈ కళ్ళతో చూడలేము. ఆయన పైన ఉన్నాడు. ఇంతవరకు ఓకే మిత్రమా!
@naveenkumardarlacommerce55008 ай бұрын
Holi spirit is God spirit mentioned in Bible
@pjairaj96639 ай бұрын
అపొస్తల బోద రక్షణ సువార్త ప్రకటించాడం యేసు ద్వారా రక్షణ నిత్యజీవం కలుగుతుందని బోదీంచారు దేవుడు అని చెప్పి గందరగోళం చేస్తున్నారు
@mallikarjunakodadhala3432 ай бұрын
Tq shafi garu 👍
@aksharamusicalinstrumentsa8013 ай бұрын
బ్రో.మీరు చెప్పింది నిజమే.నేను నమ్ముతున్నాను.
@pradeepalapati77079 ай бұрын
Bother nikosam memu pradna chestam ok prize the lord.... 🙏 mi lanti vallu chala mandi... Ma church.. Ki vastaru...
@pdeepak-17289 ай бұрын
Shafi gariki bible baga thelusu baga ardhamainattundhi baga cheputhunnaru aiethe yesu kristhuni rakskuniga angkarinchi bapthisam thisukovali mari.
@chinthalashravankumar31689 ай бұрын
ఇన్ని రోజులకు సత్యాన్ని తెలుసుకొని ప్రతి మతాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషం ఈ రోజు మాట్లాడినట్లు ఇంతకు ముందు కేవలం ఇస్లాం మతం మాత్రమే గొప్పది అన్నారు మత ఛాందసా వాదులకు మాత్రమే తన మతం గొప్పది అంటాడు జ్ఞానం గల వారు ప్రతి మత గ్రందాలలో మంచిని వెతుకుతారు
@satishakshay27489 ай бұрын
కీర్తనలు 110.1 అధ్యాయం లో దావిదు గారు చెపుతున్నారు ని శత్రువులను పాదములకు పిటముగా చెయువరకు నా కుడిపార్శమున కుర్చుండుమని దెవుడు దెవుని తో చెపుతున్నారు
@kishanaitha26749 ай бұрын
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
@bynagariwilliam46569 ай бұрын
My beloved brother THANKS YOU SO MUCH I HONOURBLY VANDANALU SIR, ALLA MANA ....YAHOVA MANAM ONE FAMILY ABRAHAM FAMILY
@michaelyankale6103 ай бұрын
షఫీ అన్నగారు మంచి చెప్పారు దేవుడు ఒక్కడే అనేది మంచి కానీ షఫీ అన్నగారు ఒకటి నమ్మాలి అదేంటంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఉన్నాడనేది ఒప్పుకోవాలి విశ్వసించాలి
@సత్యంవేదం9 ай бұрын
ఈ మధ్య కూడా...కన్యక గర్భవతియై కుమారుని కంటే, పుట్టినవాళ్ళంతా యేసులేనా 😂😂😂😂
@jyothiswaraj81989 ай бұрын
PRAISE THE LORD SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMULU YESAYYAKE CHELLUNUGAKA AMEN
@BR1Babu4 ай бұрын
యేసు దేవుడు అంటే మీరు నమ్మరు, కానీ ఆ యేసు కొరకే చివరి రోజుల్లో మీరు ఎదురు చూస్తున్నారు,
@RRajanna-h1b27 күн бұрын
Super ga cheparu brother 😊👏🫂☝️
@kishanaitha26749 ай бұрын
ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. Apo 1.2
@sarikurnaleen47979 ай бұрын
John | యోహాను సువార్త 10:30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
@kishanaitha26749 ай бұрын
మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగఅందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
@g.suresh99909 ай бұрын
యోహాను 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
@shankumedara9 ай бұрын
యెహోవా దేవుడే... యేసుక్రీస్తునీ నమ్మి భూమిమీద కి పంపినప్పుడు...మనం యేసుక్రీస్తు నమ్మకపోతే ఎలా...దేవుడికి ఏసుక్రీస్తు పట్ల ఎంతో నమ్మకం వుంటే నే కదా భూమి మీద కి పంపాడు...దేవుడే నమ్మి యేసు క్రీస్తు కరెక్ట్ పర్సన్ అని నమ్మినప్పుడు ...మనం ఏసుక్రీస్తునీ మార్గం .చూసి కదా దేవుడిని తెలుసుకోవాలి.....
@shaiknagoorvali10329 ай бұрын
అవును మిత్రమా యెహోవా దేవుడే ఏసు గారిని భూమి మీదకు పంపించాడు. దేవుడు పంపించినప్పుడు మనం ఆయన మాట వినాలా లేదా మీరైనా చెప్పండి. వినాల కదా! ఏసు గారు నేను దేవుని వద్ద నుండి వచ్చాను. దేవుడు నన్ను పంపాడు అని ఏసు గారు చెప్తుంటే, లేదు లేదు దేవుడే యేసులాగా వచ్చాడు నీవే దేవుడివిఅని క్రైస్తవ సోదరులు నమ్ముతున్నారు. యేసు గారు భూమి మీదకు వచ్చి మన అందరికీ దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు అని ఆయన చెబితే, మన క్రైస్తవ సోదరులు లేదు లేదు ఆయన త్రిత్వం, త్రియేకంఅని అంటున్నారు. ఏసు గారు నన్నుపంపిన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను మీరు కూడా ఆయననే ఆరాధించండి అని ఆయన చెబితే, మన క్రైస్తవ సోదరులు లేదు లేదు నువ్వే దేవుడివి నిన్నే ఆరాధిస్తాము అని మొండిపట్టు పట్టి ఉన్నారు మిత్రమా. మీరైనా చెప్పండి మిత్రమా! దేవుని వద్దకు మార్గం చూపడానికి వచ్చిన యేసునే దేవుడిగా చేసుకుంటే, ఏసు గారినిభూమి మీద కు పంపినఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమైపోవాలి. కాస్త మీరైనా ఆలోచించండి మిత్రమా నేను చెప్పేది నిజమే కదా!
@shankumedara9 ай бұрын
నిత్య జీవము పొందుకోవాలంటే ఎవరిని విశ్వసించాలి బ్రదర్ బైబిల్ చెప్పింది ఏమిటి, నిత్య జీవము కావాలంటే దేవకూరమరుని అనుసరించాలి అని చెప్తుంది...ముందు ఏసుక్రీస్తు మార్గం ఏమిటి భూమి మీద కి దేనికి వచ్చారు ...మన పాపాలుని తీసివేయడానికి శిక్షని బరించాడు..మరణాన్ని పొంది తిరిగి లేచాడు..పరలోక రాజ్యము కావాలంటే యేసు క్రీస్తు నీ మొదట విశ్వసించు...అప్పుడు నిత్యజీవము నీకు దక్కుతుంది...
@shankumedara9 ай бұрын
మనకి పరలోక రాజ్యం కి దారిచూపిన వాళ్ళని విశ్వసిస్తే ఆటోమేటిక్ తండ్రి కి నచ్చుతుంది...డైరెక్ట్ గా తండ్రి రాలేదు.. బూమి మీదకి ఏసుక్రీస్తును పంపారు వారి దగ్గర మనం చేరుకోవాలంటే మొదట ఎమ్ చేయాలి ...మనకు ఉన్న opition ఎంటి..ఓన్లీ వన్ ఆప్షన్ జీసస్.. జీసస్ గురించి తెలుసుకుంటే నే కదా జీవితం లో ఎలా ఉండాలని అని నేర్చుకుంటాం...వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి చెప్పినట్టు ఎక్కడ లేదు బ్రదర్
@shaiknagoorvali10329 ай бұрын
@@shankumedara నేను మానవుల పాపాలను పరిహారం కోసం శిలువ మీద ఎక్కి రక్తం కార్చి చనిపోవడానికేవచ్చాను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాడు అని ఏసు గారు ఎక్కడైనా చెప్పుకున్నారామిత్రమా.
@shaiknagoorvali10329 ай бұрын
@@shankumedara జీసస్ ని అనుసరించడం అంటే ఏమిటి మిత్రమా? ఆయన చేసి మనకు చేయమన్నది చేయడమా లేక ఆయన ఒకటి చెప్తే మనం దానికి వ్యతిరేకంగా చేయడమా అనుసరించడం అంటే?
@SrinivasTelgar0075 ай бұрын
You are talking positive and correct.
@iamindian82769 ай бұрын
శరీర ప్రాణాత్మలు వేరయిన మరుక్షణమే తండ్రియైన దేవుడు ఎవరు క్రీస్తు ఎవరు ఆత్మ ఎవరు ముగ్గురు ఒకరేనా కాదా ఇష్టంఉన్నా లేకున్నా ఆ ఒక్కడైయున్న స్రుష్టికర్తయైన దేవునిఎదుట నిలబడిన క్షణాన ఈభూమిపై మానవుడు సంపాదించుకొని, మాట్లాడుతున్న తత్వజ్జానాలన్నింటికీ జవాబు దొరుకుతుంది. కాని జీవితం మరళారాదు సత్యమును జీవిస్తూనే పరిశీలించి, పరిశోదించి,మనస్పూర్తిగా తెలుసుకోవడం జీవితపరమార్థం.
@lathin77209 ай бұрын
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
@shaiknagoorvali10329 ай бұрын
"పేరు పెట్టబడును" అని ఉందికదా! మరి ఆ పేరు ఎక్కడ, ఎవరికి పెట్టారో ఏమైనా రిఫరెన్స్ ఉందా మిత్రమా.
@KommarapuRakesh9 ай бұрын
2 thimoty 2vaadhyam vachanam 16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు amen
@YaladandiRavikumar9 ай бұрын
మనమెన్ని చెప్పిన వారికి పరిశుద్ధాత్మ గూర్చి తెలియదు కనుక గ్రహించునకు సమయం పడుతోంది
@sdevendra4799 ай бұрын
🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@jothijothi24799 ай бұрын
God bless you brother super message sir
@TaskiS-w4k9 ай бұрын
యోహాను 1:1 వివరించండి sir కొంచెం అలాగే మీరు పాజిటివ్ గా లేదా neutral ga చదవాలి అనీ చెప్పారు కానీ యేసు క్రీస్తును ప్రవక్త అన్నట్టూ గానే మీరు బైబిల్ చదువుతున్నారు మరి మీకు యేసు దైవత్వం ఎట్లా అర్డావుతుందీ మీకు దేవుడు అంగీకరించే మనసు ఇచ్చును గాక అమెన్
@kishanaitha26749 ай бұрын
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
@navee6919 ай бұрын
సార్ బాగా ' చక్కగ తేలియజేసారు తండ్రి నీ మీరు నమ్ము తున్నార! లేదా ఒక్క వేళ తండ్రిని మీరు నమ్మితే అయిన పంపీన కుమారుడు నీ కూడా నమ్మలి కదా !
@pmgk7869 ай бұрын
జీసస్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే, తాను దేవుడని, తనని ప్రార్థించమని బైబిల్లో ఒక్క వాక్యము కూడా లేదు, జీసస్ కూడా ఒక ముస్లిం వ్యక్తి, అతను పుట్టిన 8వ రోజు ఖత్నా చేయించారు, రుజువు కావాలంటే జాకీర్ నాయక్ వీడియోస్ చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది ⚡
@shaiknagoorvali10329 ай бұрын
దేవునికి సంతానమే లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు మిత్రమా.
@followthechrist54459 ай бұрын
@@shaiknagoorvali1032కుమారుడైన యేసు ఉన్నాడు మిత్రమా...బైబిల్ చదవండి తెలుస్తుంది
@@shaiknagoorvali1032అపొస్తలుల కార్యములు 2:34-35-36 TELUBSI [34] దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను- నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ ముగా ఉంచువరకు [35] నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. [36] మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను
@KommarapuRakesh9 ай бұрын
Kresthu ante abhishekthudu Ani ardham ante prabhuvaina yesukristhuvaru
@KALKISWORD-p2l3 ай бұрын
మైనారిటీ గా ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడటం... మెజారిటీ లోకి వచ్చాక మత పైత్యం చూపడం మీకు అలవాటుగా... Muslims countries లో churches ni కూల్చి ది meru కాదా... బంగ్లాదేశ్ లో హిందువుల మీద మీ ప్రేమ చూస్తున్నాము... ఇలా ఎన్ని క్రిస్టియన్ దేశాల పైన ప్రేమ చూపారో చరిత్ర చూడండి.. నీ అవకాశం బట్టి ప్రేమగా నటిస్తూ ఇస్లాం ప్రచారం చేస్తావు.. Motivational speaker ముసుగులో
@LakshmiBillapati9 ай бұрын
అన్నా ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం సత్యాన్ని పరిశోధించి అనేకులకు ప్రకటించండి అవునన్నా బైబిల్ ని సంపూర్ణ హృదయముతో