In this video I gave the five best tips that will help you to get a good handwriting.. Hope this video is helpful to you.
Пікірлер: 433
@raghuyadav4432 ай бұрын
చాలా బాగా వివరించారు మేడం...నాకు చిన్నప్పుడు సేమ్ మా స్కూల్ లో సార్ ఇలానే చెప్పారు...చిటికన వ్రేలు గ్యాప్..డబుల్ రోల్ నోట్ బుక్.. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాప్టల్ లెటర్... ఇలా same టిప్స్ చెప్పి చేయి పట్టుకుని వాయించేవారు...కాని నాకు small letter k రాసేటప్పుడు..ఎప్పుడు ఇబ్బంది అయ్యేది అది వచ్చే వరకు చేపట్టుకుని రాయించేవారు...విషయం ఏంటంటే మేడం పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా నేను రాసినట్టు రాయలేరు...మీరు చెప్పేటప్పుడు మిడిల్ రైటింగ్ అని చెప్పారు పేపర్ కొంచెం తిప్పి ఏటా వాలుగా.. అలానే రాస్తాను మేడం..ఇప్పటికీ నా రైటింగ్ చూసి చాలా బాగుందిరా..సూపర్ రాసవ్ అని అంటూ ..ఏవైనా రాసేటువంటివి వుంటే నాకు చెప్పి రాయించుకుంటారు...కాని నేను ఆర్థిక స్తోమత బాలేక చదివింది 10 వరకు మాత్రమే...అందుకే అందరూ చేతి రాత చాలా బావుంది అంటుంటే...నేను బాధపడుతూ నా నుదుటి రాత బాలేదు అంటుంటాను...కాని ఇప్పుడు నేను మెడికల్ సీజన్ బాయ్ గా చేస్తుంటాను మేడం...సారి మేడం ఇవన్నీ చెప్పానని ఏమి అనుకోకండి...మీరు చెప్పే టీచింగ్ మా గురువులా అర్థమయ్యేలా ఉంది...అందుకే మా చిన్నప్పటి సారు గారు గుర్తుకి వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇవన్నీ చెప్పాలనిపించింది...మీకు ధన్యవాదాలు..,,🙏🙏
@easyenglishbysujaata2 ай бұрын
Feeling good to hear from you maa.. don't be disappointed 🙂.. try to be happy in your work..
@G.DayakarRao-bz7lvАй бұрын
Send your details
@inagantijyothiganesh3907Ай бұрын
Don't worddy. Try to complete Degree regular/Distance education. Try to start 'HAND WRITING" Course TUITION for school students.
@mysolutions9828 күн бұрын
మేడం మీ ఛానల్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వీడియో చూసా చాలా బాగా చెప్పారు. స్కూల్ కాలేజ్ లో ఏ సార్ మేడం కూడా ఇంత అర్థం ఐయే విధంగా చెప్పలేదు. మా స్కూల్ కాలేజ్ టైం అంతా స్పెల్లింగ్ తో స్ట్రగుల్ ఐయ్యము ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడూ నేర్చుకోవాలి అని ఉంది మేడం ప్లీజ్ 🥺 మా ప్రాబ్లం అర్థం చేసుకొని, ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ మీద వీడియోస్ చేయండి మేడం మీ ఛానెల్లో సపరేట్ ప్లేలిస్ట్ లిస్ట్ పెట్టండి స్పెలింగ్ మిస్టేక్స్ కు సంబందించి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏@@easyenglishbysujaata
@_Dr.stoic_4 ай бұрын
సరైన సమయంలో సరైన వీడియో పేట్టారు దన్యవాదలు అమ్మ 👍
@easyenglishbysujaata28 күн бұрын
☺️
@_Dr.stoic_28 күн бұрын
@@easyenglishbysujaata Naaku English lo 65 Marks vachai mam
@shashiankila771524 күн бұрын
@@easyenglishbysujaatawow 😳😮 very good hand writing 👍👏👌🤝😊
@prashanth283417 күн бұрын
Super Good
@_Dr.stoic_17 күн бұрын
@@prashanth2834 😍😍
@211k.4 ай бұрын
Mam bcz of u i got (93/100) in English 12th boards {2023} tq so much🤍🤍🤍🤍🤍 lots of love god bless u Mam😇 All the best juniors u can do it Mam's videos are more then sufficient🤍
@veereswaraotallapati64579 күн бұрын
Hai Madam, Ur class is so attractive, previously I saw so many videos of Ur classes. Mee class entha sepu vinna, not boring. Okay, Ur stress on okay is very sweet.
@somuanjireddy7347Ай бұрын
చాలా విపులముగా చిన్న పిల్లలకు హృదయానికి అడ్డుకునే విధముగా మేడం గారు మీకు ధన్యవాదములు zphs చందలూరు దర్శి మండల్ ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
@skmohammedayaz4287 күн бұрын
Good Message Thank You Mam 👍
@sundararamireddytamma6985Ай бұрын
Excellent voice and Explanation🎉🎉🎉🎉
@srinu_19893 ай бұрын
మీ writing కూడా బాగుండి వుంటే ఈ వీడియో బాగా success అయ్యేది..
@balugudipudi1162Ай бұрын
😂
@shaikbasheerahamed55683 ай бұрын
It is very useful to everyone. Not only childrens but audelts also. SHUKRIYA APPKO.
@user-rd8sn1gj9w3 ай бұрын
Children childrens kaadhu
@imrankhan-ym6jnАй бұрын
Super video excellent topic maidum
@manikanta-le1eu3 ай бұрын
Very good Useful video .Thank you
@prasadreddykurla37452 ай бұрын
మంచి వీడియో పెట్టారు మేడం .thank you
@MrKirankumartАй бұрын
Madam Superb Teaching English Handwriting Methods Thank you so much.
@shakhapuramrajanna9924Ай бұрын
Good morning madam you very beautiful teachar bt same time Sabu Jet hagir kilch
@md.mumtazaliali69463 ай бұрын
Very good explanation.
@sanyasiraoappikonda57364 ай бұрын
Very very good tutorial madam garu All parents are grateful to your Thank you so much Asrao Kondapur Hyderabad
@easymathtalks2 күн бұрын
If you want to learn handwriting, you must watch this video.. 👍
@JohnlazarusKumbha26 күн бұрын
It's good tips your teaching is very nice thank you ma'am
@shakeerkhan49512 ай бұрын
Good experience for hand writing.... This vedio useful for every children ... Thank U Mam
@virat856894 ай бұрын
The study of the mind based on handwriting is called graphology
@tarakrama4 ай бұрын
Awesome n nice presentation!!! Tq madam
@vyasaran4 ай бұрын
Nice mam, the way you talk and teach.. engaging much. Thanks 🎉🎉
@nagasrinivasmp13604 ай бұрын
good explained systematically,processionally, and with writing position. i think this really helpful to good hand writers. I appreciate your work.
@DhamuRoy-dt1kwАй бұрын
Now Iam studying degree . Now I realised handwriting is most important in exams .
@PenubothuVijayalakshmi3 ай бұрын
Super tips madam. Sukhinobhavanthu.
@korruanil49772 ай бұрын
మీ టీచింగ్ చాలా చాలా బాగుంది మేడం గారు.... లవ్ యూ మేడం గారు 💐💐💐🙌🙌🙌🙌🙌🙌.
నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఏబిసిడిలు నేర్పించారు ప్రైమర్ అనే ఒక పుస్తకం తెలుగు టూ ఇంగ్లీష్ జస్ట్ ఆ బేసిక్ నాలెడ్జి ఎంత అద్భుతంగా ఉండేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలియదు మీరు కూడా మంచి టిప్స్ ఇస్తున్నారు మేడం మీ హ్యాండ్ రైటింగ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది
@emmadisuguna5861Ай бұрын
Madam thank you baga chepparu nenu Telusukuntunna
@parvathaluakuthota7223 ай бұрын
Thanks for your valuable suggestions mam
@sdzaiba32318 күн бұрын
Thank u very much mam ❤u are explaining excellent
@sharathsoftsolutions29473 ай бұрын
Thank you madam. Very useful
@SomeswararaoVatti4 ай бұрын
Respected medam, your handwriting is very nice in your cless i e. GOOD HANDWRITING WITH 5 TIPS. THANK YOU.
@sandhyasandhya12484 ай бұрын
😅
@user-pn1pc4tn4z3 күн бұрын
Ur teaching verywell
@bhybhycalligraphybbh1472 ай бұрын
Thank you for your information madam! 😮❤
@SriramramramramАй бұрын
Madam.miru.chala.handamga.huntaru👌🙏👌
@ramjeekethireddy54044 ай бұрын
Nice madam learning good hand writing skills
@harithaharitha388528 күн бұрын
Nice teaching mam 🌹🙏
@kamalbatra92234 ай бұрын
E video lo mi hand writing super madam elage continue cheyyandi 😊
@lionkingvlogs36248 күн бұрын
Thank you so much madam With this video I improved my handwriting a lot
@srikanthyalla8113Ай бұрын
Me lage me writing kuda bagundi madam ❤
@girip104427 күн бұрын
Good handwriting వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ముందుగా తెలియాలి..ఆసక్తి కలుగాలి..ఎవరైనా నేర్చుకుంటే మంచి దస్తూరి వ్రాయగలరు. Note books లో..answer sheets లో మనం వ్రాసింది సరిగా అర్థం అవుతుంది..correction చేసే వారు relax గా చూస్తారు.అక్షర మూల స్వరూపంలో మార్పు లేకుండా ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు తప్పుగా వ్రాస్తే..ఒక తరం పిల్లలు అందరూ తప్పుగానే వ్రాస్తారు..నేర్పించేవారికి చాలా బాధ్యత ఉండాలి... calligraphy నిరంతర సాధన..
@easyenglishbysujaata27 күн бұрын
☺️👍
@sivareddy318715 күн бұрын
Super viode
@prabhakaryeddula1055Ай бұрын
నమస్కారమండి 🙏 చాలా చక్కగా చెప్పారు.
@yarlagaddasanjaykuma4 ай бұрын
Hello Medam, Happy New year. I think all the words in a paragraph should be the same size. Right?
@kotib3571Күн бұрын
Your r a excellent 10:24 teaching
@SSYTSVnkАй бұрын
Thank you mam for giving useful tips on hand writing
@srinukondeti7852Ай бұрын
Thanks medam good explain
@dhanarajumandapalli42414 ай бұрын
🙏 excellent explanation madam garu 🙏🙏
@chaitra.13574 ай бұрын
superb mam nenu ippudu నేర్చుకుంటున్న mam 1st time me video చూసాను iam house wife tq so much andi
@KalapalaRavi-rg8gn21 күн бұрын
Good handwriting
@maharshivemula99974 ай бұрын
Hello madam pls verify proper shape of few alphabet which you are writing improperly on the Board anyway ur tips might be useful to students keep it up
@adinarayanareddychappidi88672 ай бұрын
If you mention how a pen should be handled with which fingers and pen should be how much angle to the paper and what is the force exerted by the fingers on the pen.it will be helpful.
@SabbavarapuNaidu-hq9my29 күн бұрын
Super hand writing
@mohdmushtaq25753 ай бұрын
Thank you so much ۔
@jvmedia20232 ай бұрын
Na hand writing chendaalam ga vuntundhi madam. Now I will fallow your techniques...
@easyenglishbysujaata2 ай бұрын
All the best 😊👍
@govindasrinu39283 ай бұрын
Very usefull to students and all madam. Telugu handwriting please
@skmastanbee46153 ай бұрын
The way u say okayy is another level mam ❤
@easyenglishbysujaata3 ай бұрын
😃
@user-se9qf8bv7f3 ай бұрын
Thanks for the information mam
@ravipudieadukondalueadukondalu2 ай бұрын
హాయ్ మేడం గారు.. నేను బోర్డు మీద లేసేన్ చెప్తూంటాను కాని బోర్డు ను 30,...40.. డిగ్రీ లో తిప్పలేము.. కాని నేను చాలా స్పీడ్ గా రాస్తాను అలాగే నాలాగా బోర్డు మీద స్పీడ్ గా రాసేవారు ఉన్నారు... అది రోజు మనం రాసే ప్రాక్టీస్ మీద వస్తుంది.. కొందరు స్టూడెంట్స్ చాలా బాగా రాస్తూ ఉంటారు.. వారు ఎలాంటి ట్రిప్స్ వాడరు అది వారి అలవాటుతో వస్తుంది... దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమి టంటే కొందరికి రాయడం ఆర్ట్ లాంటిది. కొందరు చదివింది గుర్తు పెట్టు కోవటం వారి జ్ఞాపక శక్తి స్ట్రాంగ్ ఉంటోంది కొందరికి చదివింది గుర్తు ఉండదు.. దానికి మన వారు వారికి ఏక గ్రతా లేదు అంటారు.. కాని.. నాకు తెలిసినవరుకు ఏదైనా సాధాన చేస్తూ ఉండాలి.. చేస్తే ఎంతో కొంత రిజల్ట్ ఉంటోంది...
@ronankijagan5 күн бұрын
Good Explanation madam
@rosireddyu53128 күн бұрын
Good Video Mam..Thank You
@ravikumarjonnakuti28093 ай бұрын
Medam garu supar ga teliyachesaru. Thankyou mi dady gari uru velachinthalagudem chittiyya garu
@user-ru4jg3is7r23 күн бұрын
Nice telling excellent madam
@user-xu1sh8km9e6 күн бұрын
Excellent video, tq, namaste. Don't use OK frequently.
@user-le6rr9uj6c3 ай бұрын
4th step is very best example 👌👌👌
@Kavaliyamini4 ай бұрын
Mi smiling expressions bale unnai akka madhya madhyaloo ok ok kuda😊😊😊😊
@easyenglishbysujaata4 ай бұрын
🥰
@satyanarayanamuggu37212 ай бұрын
Thanks u madam garu
@sabithasuresh35463 ай бұрын
Madam important information TQ very much madam
@moneyearner012 ай бұрын
I love you mam ❤ for your teaching 😊
@gurralapavankalyan3304 ай бұрын
Mam mi hair cut and saari lo aasome ga unnaru main ga mi hairstyle ki i am big fan of u mam
@ramum87294 ай бұрын
Tquuh soo much andi🙏🙏🙏
@AsvathsaiSankeeth3 күн бұрын
Namaste madam garu thanks
@rao6214 ай бұрын
Thank you for this video madam.
@LikkiRambrahmam20 күн бұрын
Madam meru chala aandhamga vunnaru mi writing laga
@Hemanth9964 ай бұрын
Madam your voice so good❤
@balusiri50542 ай бұрын
Thank you so much madam very useful video
@KrishnaReddy-ii6zw17 күн бұрын
Good 👌💐👍
@narenderreddy73054 ай бұрын
Very good technique -okkay Mam
@chakalichinnabalaiah523819 күн бұрын
చాలా విపుల ముగా చిన్న పిల్లలకు హృదయానికి అడ్డుకునే విధముగా మేడం గారు మీకు ధాన్యవాదములు
@easyenglishbysujaata18 күн бұрын
😊
@shreshtagnahothur17224 ай бұрын
నాకు తెలిసిన ఇంకో 6. లెటర్స్ అన్ని ovel షేప్ లో ఉండి మీరు 5 పాయింట్స్ పాటిస్తే హాండ్ రైటింగ్ మంచిగా ఉంటుంది.
@harshavardhann84824 ай бұрын
Rightly said 👍
@karrakavitha1462Ай бұрын
Madum meru baga chaparu👌🏾
@user-cg5qz5vc7l9 күн бұрын
Thank you very very much
@SUCCESSWITHMODICARERK4 ай бұрын
Very nice madam it's very useful
@nsuprajareddy935720 күн бұрын
Super madam
@ravikota6711Күн бұрын
Thank you madam 🙏
@jangamprasad841327 күн бұрын
Mam meru superrrr
@user-kz9rh3vh7o4 ай бұрын
Good Nice Madam.. Great Work..
@KammariPranai3 ай бұрын
Thankyou me video valla writing nerchukuntunnanu thankyou madam