బాగా పాడావు తల్లీ! స్పష్టమైన ఉచ్చారణ.చక్కనిపాట.చంద్రబోస్ గారి సూచనలు పాటించు తల్లీ!
@srihari40415 ай бұрын
మీ అమ్మ నాన్నలు గొప్ప వ్యక్తులు అయి ఉండాలి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి పిల్లలు పుట్టారు
@saitriveni55245 ай бұрын
చాలా బాగా పాడావు చిట్టి తల్లి❤❤❤
@srihari40415 ай бұрын
గత జన్మలో గొప్ప గాయని అయివుండాలి ఎందుకు అంటే అంత బాగా పాడుతున్నారు అంటే మామూలు విషయం కాదు చాలా బాగా పాడుతున్నారు సంతోషం వేసింది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను
@vijayalakshmie6895 ай бұрын
chaala baaga పాడారు gopikamma song god bless you sweet girl
@raveendrat2 ай бұрын
చాలా బాగుంది అమ్మ
@gollakoti.lakshmisuryaprek4490Ай бұрын
Saderffbdasee
@manoharpuppala37755 ай бұрын
చాలా బాగా పాడవు చిన్న తల్లి శుభశీస్సులు
@narasimharajuvv1925 ай бұрын
Great effort by little Saraswati , good luck talli❤❤❤❤❤
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా5 ай бұрын
హంసిని చాల చక్కగా గానం చేశావు నీకు దీర్ఘాయురస్తు! శ్రీ కృష్ణానుగ్రహ మస్తు !🤚
@kattarajeswari7861Ай бұрын
🎉❤❤❤❤😂😂
@Redmi-wu8tm3 ай бұрын
Intha chinna vayasulo intha baga padinarante poorva janma sukrutham talli. Parents adrustavanthulu. God bless you and your family.