పాట వింటుంటే సంతకి వెళ్లివచ్చిన అనుభూతి కలుగుతుంది❤
@subhash_vadithya2 жыл бұрын
ఒక్క పాటలోనే సంత స్వరూపాన్ని & సంతలో వచ్చే వ్యక్తుల స్వభావలను కూడా అర్దంవంతంగా వివరించారు. మీలాగా ఎవరు రాయగలరు, మీలాగా ఎవరు పాడగలరు.
@CAramugurram2 ай бұрын
మా ఊళ్ళే అంగడి అంటారు.
@anilchandu-dv8gi7 ай бұрын
నిజంగా చెప్పాలంటే ఇలాంటి పల్లె కీ సంబంధించిన పాటలు విన్నప్పుడు అల్ల ప్రాణం పోసి నట్టు వుంటది అన్నా ఇలాంటి ఎన్నో పాటలు ప్రజలకు ఎప్పుడు అందించాలి ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పటికీ వుట్టది❤
@thathasrinadh35146 ай бұрын
Happy evening brother
@padmaviriventi9296 Жыл бұрын
మా వూరు రఘుపతిపేట. మా వూళ్లో వారం వారం సంత యిలాగే జరిగేది. ఈ పాట వింటుంటే మా వూళ్ళో మా బాల్యం గురుతుకొస్తుంది.
@rajukaryamapudi6751 Жыл бұрын
ఆహా....మా ఊరి సంతను కళ్ళకు కట్టినట్లు చూపించారు..... మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి గురువు గారు....
@phreddy28984 ай бұрын
ఈ పాట సంత లో ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా రాసారు శ్రీ గోరేటి వెంకన్నగారు, ఆ మహానుభావునికి శతకోటి వందనాలు. 🙏🙏🙏
@ranginenimanmohan51556 ай бұрын
గోరటి ఎంకన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తెలుగు సాహిత్యానికి అందిన గౌరవం 🎉
@reddappachadum38514 ай бұрын
వెంకన్నగారు మీలాంటి గొప్పకవులు ఉన్నారు కాబట్టి జానపద సాహిత్యం ఇంత అధ్బుతం గా పరిడ్డిల్లుతుంది ఇంత గొప్ప పాట ఇన్ని రోజులకు విన్నాను సారు మనసంతా హాయీ గా ఉంది
@gopalakrishnareddychemuru689211 ай бұрын
వెంకన్నగారు ఎంత పరిశీలన దృష్టి. ఎంత స్పందించే మనసు. మీరు ధన్య జీవులు. మేము భాగ్యవంతులం🎉నమస్కారములు. Chemuru. Gopala Krishna Reddy
@vijaykumar-ir8he Жыл бұрын
20 సంవత్సరాల క్రితం జీవితాన్ని కళ్ళ ముందు కనపడేలా చేశావ్ సార్ 🙏🙏
@mvnageswararao2 жыл бұрын
తెలుగుజానపద గీతాలగూడు అల్లికలో ఈ శతాబ్దపుమేటి గిజిగాడు ఎంకన్న....
@dhruvtalla1459 Жыл бұрын
అబ్బా ఏం చెప్పినవ్ అన్న 👌కరెక్ట్ గ సరిపోతది వెంకన్నకు ఈ మాట
@mvnageswararao Жыл бұрын
@@dhruvtalla1459 థాంక్యూ అన్న
@prrao32347 ай бұрын
Super...Mindblowing Song.....Radio lo vacchey Pratyakshya Vyaakhyaanam laa kallaku katte scope lo vivarinchinatlu fantastic gaa paadaaru venkanna gaaru. You are always great ., Sir .
@ramchandermamidala2698 Жыл бұрын
మనస్సు పిండే సత్యం సంతా మావూరి సంత గోరటి వెంకన్నకు నమస్కారాలు.
@laxminarayana21705 ай бұрын
బాల్యం లో నా చూసిన అనుభూతి కలిగింది సర్ కొందరు కారణ జన్మ్ లు అందులో మీరు కూడ
@PerumandlaChinthalaiah3 ай бұрын
🌹🙏🌹..మాకళ్లకి కనపడే దేవుడు వయ్య...మీరు 🌺మామాల 🌺గోరటి వెంకన్న (ఏడుకొండల వెంకన్న )ఈ పాట వింటుంటే మేము మా పల్లెల్లో సంతకీ పోయి సంతలో తిరిగి అందరిని కలుసుకొని బాయి, బాయ్ అని మంచి, మంచి చిరు తిoడ్లు తిని అందరితో కలిసి మరల ఇళ్లకు వచ్చినట్టు కళ్ళలో కనిపించినట్టు ఉంది,,, నేను చిన్నప్పుడు మాఊరు పెద్దాముద్దునూర్ లో మా నాయనమ్మ,, యల్లమ్మ, బుచ్చమ్మ, ఏటిగడ్డ రంగయ్య తాతయ్య గారితో, కళ్ళు దుకాణం దగ్గర ఈత కళ్ళు చెట్టు ఆకులల్లో పోసుకొని నాకు త్రా గించిన ఆనాటి జ్ఞాపకాలు గుర్తు కు వస్తున్నాయి.... 🌺🌺పూజ్యులు గురు వర్యులు 🌺👏🌺గో రటి వేంకన్నా 🌺కవి 🌺గారు.. మీరు 🌹ధన్యులు 🌹ధన్యవాదములు 🌹
@talarisambashiva51514 ай бұрын
నీవు పుట్టకపోతే గొప్ప గొప్ప పాటలు మిస్ ఐపోయవలం
@nadakuditinageswararao35742 жыл бұрын
సంత గురించి ఇంత బాగా ఎవరూ చెప్పలేదు.కృష్ణా జిల్లాలో నాగయ్య లంక లో సంత గుర్తుచేశారు. నేను చిన్నతనము లో చూసిన సంత గుర్తుచేశారు. మహా అద్భుతము.
మీలాంటి దొరల కెదురు పాటలు పాడి పోరాటం చేసి నేడు దొరలకు గులాము లై సలాము చేస్తూ చచ్చి బ్రతుకు చున్నారు ఇది పేద ప్రజలు దురదృష్టం
@Nashik2020 Жыл бұрын
గాలి దూరలేని జాగా ఉంటుంది ఏమోగానీ,కవి దూరలేని జాగా ఉండదు🤘🏻🤘🏻👌
@GBRTEEGARAM Жыл бұрын
Kcr .. jaga peddadi
@JOGUBHAVANADHANUNJAY3895 Жыл бұрын
అంతేనా.. సోదరా..
@Jason-cq4gt Жыл бұрын
🙌😒
@ravindarkadari8009 Жыл бұрын
నిజామే సోదరా కోరేటి వెంకన్న నా మజాకానా 🙏🙏🙏🙏🙏🙏🙏
@RajuKoduri-x3x7 ай бұрын
Wah kya bathe
@RaviKochana3 ай бұрын
వెంకన్న మా చిన్నప్పటి సంతను గుర్తు చేసావ్ చాలా బాగుంది
@bhagavatulaanjaneyulu6468 Жыл бұрын
సంత గురించిన విషయాలు ఇంత కన్నా గొప్ప గా ఎవరూ చెప్పలేరు, పాడలేరు
@malleshcreations58582 жыл бұрын
గోరటి వెంకన్న గొంతు నుండి వచ్చేటి ప్రతి పాట ఒక అద్బుతం
@yogidasarapu28162 жыл бұрын
నీ పాట సూపర్ అన్న గోరేటి వెన్నకన్న పాట అంటే నాకు చాలా ఇష్టం.
@prasanna99698 күн бұрын
45 ఏళ్ల క్రితం... తూ. గో. జిల్లా రాజమండ్రి సీతానగరం బుధవారం... సంత.... హ్యాట్సాఫ్ వెంకన్న గారు.. కళ్ళకు కట్టారు నా బాల్యాన్ని.. మా నాన్నగారు కొనిచ్చే 25 పైసల మిక్సర్ పొట్లం అత్యంత ప్రీతిపత్రమైన ... మరిచిపోలేని మధురానుభూతి.. 🙏🙏🎉🎉
@kistappabuchi255820 күн бұрын
వెంకన్న పాట పాదాల అల్లిక మహా అద్భుతం ❤
@vinodrayapati2612 жыл бұрын
Chaala saadharana maatala tho Asaadharamina paata. Etuvanti paatalu Inka eannoo raavalani.. Manana Telangana Kavulu rayalani asisthu.... I am proud of my Telangana language... 🙏
@psr3719 Жыл бұрын
Really sir I was cried and I can remember my childhood days with my grandmother for selling of coriander bunchs which is the main livelihood for us through the local Santa
@vijayakumar-pz4mm Жыл бұрын
When we hears these lyrics, we feel the reality in SANTA. Thanks for presentation
@nagabhushanamdoctor37842 жыл бұрын
జానపదమా మజాకా గోరేటి వెంకన్న గారు మనసుతో చూసిన సంత మా కళ్ళ ముందు ఆవిష్కరించారు మా సొంత ని చక్కగా చూశాము చాలా గొప్పగా ఉంది ఇలాంటి జానపద ఆవిష్కరణలో మరికొన్ని కోరుచు మా సంతోషానికి అవధులు లేవు చాలా నమస్కారములు
@syednayeem81242 жыл бұрын
Ml
@syednayeem81242 жыл бұрын
Pp MN MN MN
@srinivasburra5853 Жыл бұрын
@@syednayeem8124 ? Bhulaaaaq😢deep ex
@d.m.bhargav4331 Жыл бұрын
😊😊😊
@d.m.bhargav4331 Жыл бұрын
😊😊😊😊
@rathaiahchowdarygavini5226 Жыл бұрын
పల్లి టూరి జీవితాన్ని కళ్ళు ముందర జూప గల సత్తా గోరేటి సొంతం..
@sambasivaraosambasivaraoke69617 ай бұрын
వాహ్ వహ్వా😂 నిజంగా ఒక సంతని సినిమా స్కోప్ లో కళ్ళకి కట్టి నట్లు చూపించిన వెంకన్న గారికి అభినందనలు 🎉😊
@satyanaranareddy7604 Жыл бұрын
❤❤❤great Telangana state pulli venkanna gaarki namasumanjulu sir ❤❤ life of living your song voice record sir❤❤
@TK---gj7ph Жыл бұрын
You remembered me whole view or scenario on the santha (market) and those talks happened in one day of a week of my childhood days💙
@nandipetaramesh97772 жыл бұрын
Thanks to Goreri venkanna... మా ఉరి సంత గురించే ఈ పాట పాడాడు అని నాకు ఇంతవరకు తెలీదు kambalapuram village Pebbair mandal wanaparthy district.... ఈ పాట Pebbair సంత గురించి... ఇక్కడ ఎద్దుల సంత బాగా జరుగుతాయి చాలా విశాలమైన సంత చాలా పెద్దగా ఉంటది...
@gopiraju15262 жыл бұрын
లేదండి.. రమేష్ గారు....!తెలంగాణాలో జరిగే సంతలు అచ్ఛం వెంకన్న గారు వర్ణించి నట్టే ఉంటుంది ఒక చిన్నపాటి తిరుణాల్ల లా ఉంటుంది, ఒకసారి నేను జగిత్యాల లో చూసాను భలే టైమ్ పాస్.... అవుతుంది
@satyanaranareddy7604 Жыл бұрын
Goreati ❤❤❤ venkanna gaarki namasumanjulu,sir your song is very different voices super, Telangana state pulli venkanna gaarki ❤❤❤❤ great sir ❤
@amarenderbrungi43863 ай бұрын
కల్వకుర్తి దగ్గర లోని రఘుపతిపేట సంత గురించి గోరేటి గారు కళ్ళకు అద్దినట్టి పాడారు. 🙏
@ramchandermamidala26985 ай бұрын
వెంకన్న గారికి నమస్కారాలు హృదయాన్ని కదిలించే పాట
@sureshkumaryakkaladevara50422 жыл бұрын
ధన్యవాదాలు మరియు పాదాభివందనం వెంకన్న గారు.. 🙏🙏🙏🙏🙏
@mdyousufyousuf86021 күн бұрын
తెలకపల్లి సంత రఘుపతిపేట హీరో మా గోరేటి
@chandrashekarp14943 жыл бұрын
చాల బాగా చెప్పారు సర్
@k.narenderreddy40633 жыл бұрын
సంత పాట వింటుంటే అంతకండ్ల ముందు జరిగినట్టుగా ఉంది
@sathyaprasad65862 жыл бұрын
Brilliant lyrics. Hats off to Gorenti Venkanna garu. Beautiful rendition too
@poojan2010 Жыл бұрын
Excellent uncle lyrics are unexperssable
@darshanamram3974 Жыл бұрын
Santha gurinchi antha baga chepparu sar ❤
@patnamseshadri3886 Жыл бұрын
ప్రతి సోమవారము జరిగే మా ఊరి సంతను కళ్ళ ముందు ఉంచారు.❤❤❤
Excellent and heart touching. Hats off to Shri Goreti
@chakravarthiboorass18913 жыл бұрын
Meepata tho naaku kalla mundu santha kanapadindi, Adbutam Sir meeku na vandanalu
@rangangoud8133 Жыл бұрын
Goreti Venkanna , you are son of great Telangana, particularly Nagar kurnool dist. You are writings are average Telangana mentality ,we can not express the ideos you are dynamic to express the ideos of ordinary people
@Banjaraboy33410 ай бұрын
E patakee me kallu mokkena thappu ledu anna 😢❤❤❤
@maheshwaramlaxman5642 Жыл бұрын
Super 😀
@rajureddychilukoti1228 Жыл бұрын
Super anna😢
@yadagirijangapally99792 жыл бұрын
Excellent song,nevertheless
@manjulavallik9892 Жыл бұрын
Super sir,🙏🙏🙏🙏
@ShankarMoluguri6 ай бұрын
వెంకన్న పాటలు విని చాలా రోజులు అవుతుంది యెందుకు
@gopiraju15265 ай бұрын
పల్లెటూరు జనం అమాయకత్వాన్ని కళ్ళకి కట్టినట్టు ఈ పాట ద్వారా చక్కగా వివరించారు గోరేటి గారు...!
@sailajaakella90923 жыл бұрын
Soooperdooper...
@mvkantharaju46902 жыл бұрын
My heartiest salutations to the great poet Goreti Venkanna garu ..🙏😍