☛ For latest updates on D TV Channel | www.daccantv.com ☛ Subscribe for more latest Episodes | www.youtube.co.... ☛ Like us on | / daccantv ☛ Follow us on | / daccantv #DTV #DTVDeccan #Gorati #GoratiVenkanna #Goreti
Пікірлер: 36
@Chinna.78764 жыл бұрын
సిగ్గూ అనిపెస్తలే మనుసుచంపుకొని పడుతున్నావు తప్పదు లే తెలంగాణ లో బ్రతకాలంటే లంగలకు తోత్తు పలకలిలే అన్న ఒక్కసారి పల్లే కన్నిరూ పెడుతుంది సాంగ్ యావత్తు రాష్ట్ర నే ఊపింది C.M కుర్చీ నీ కదిలింది అలాంటి పాటలు ప్రజల్లోకి తీసుకా రావాలి అన్నా ఒకప్పుడు కారం మేతుకుల బువ్వ తిన్న వాళ్ళు ఇప్పుడు బిరియాని కి అలవాటు ఐతున్నరు ఎం చేస్తాం అన్నా ☹️
@lingaiahmedaboina4 жыл бұрын
పిట్ట వాలిన చెట్టు రచయితకు అభినందనలు.
@harshithekkaladevi9113 жыл бұрын
Aipaye
@rambabubejjenki14872 жыл бұрын
Goreti bhajana bale bagunnado bale......
@kamanchimallaiah38104 жыл бұрын
Super sir
@Ravi-xs5zz3 жыл бұрын
Kutumba palanaku venkanna support chesthunnadu
@shaiktofiq83544 жыл бұрын
Nise
@munnaganesh58924 жыл бұрын
సార్ ముందుగా పోరాటాల పురిటిగడ్డ కరివిరాల కొత్తగూడెం గ్రామంలో మీరు పుట్టినందుకు మీకు నా పాదాభివందనం ఒక జర్నలిస్టుగా మీరు ఇంత చక్కటి పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తెలియజేయడం నాకు చాలా గౌరవంగా ఉంది సార్
@subassingoju25793 жыл бұрын
ఇప్పుడు గోరేటి ఎంకన్న కాదు ఫెయిల్ అయిన ప్రభుత్వం ను పొగిడేటి ఎంకన్న
గోరేటి వెంకన్న రసమయి బాలక సుమన్ అల్లం నారాయణ వీరందర కే.సి.ర్. తో గద్దర్ అన్న కు M.L.C ఇప్పించి క్యాబినెట్ లోతీసుకోని. ఉంటే బాగుండేది .మాకు పదవులోదు గద్దరన కు ఇస్తే మెము తీసుకుంటాం లేకపోతె మాకు పదవి వద్దంటె కె.సీ ర్ ను పట్టు బడితే బాగుండు ఆపనిచెయలేదు
@drrapolusatyanarayana24864 жыл бұрын
gOraTi గోరటి
@DS_Studio8004 жыл бұрын
ఒక కవి ఒక రాజకీయ పార్టీని పొగుడుతూ పాటపాడటం బాధాకరం....
@praveenkumar-vu1mb3 жыл бұрын
Anna mea ooriki neellu vachinai...kaani Inthavaraku maa ooriki kaadhu kaneasam maa mandal ke raaledhu i am a ST unemployee intha varaku job raale....paata Dora gadilo bandhi ayindanna
నిన్నటి దాకా ప్రజా గాయకుడివి నేటి నుండి TRS పార్టీ ఆస్థాన గాయకుడివి ఛీ ఛీ......
@cherkanarsimha9653 жыл бұрын
Em thelusu anna neeku
@jagadeeshwarreddy16113 жыл бұрын
Annaki glamor vacchindhi konchem chainge ainav pakka kcr ki jithagadivani
@chityalasrinivasofficial69013 жыл бұрын
పొదివి కోసం గౌరవం పోయే మాటలు( కేసిఆర్ గురించి) వద్దన్నా
@srinuvasulu.h93183 жыл бұрын
పదవి ఇచ్ఛిండు....కదా..తు...
@sriramdevara41664 жыл бұрын
Silent ga unte aina emaina society ki help chesinavadivi avthav.... Goreti venkanna ante chala gouravam undi, 1996 nundi 2003 varaki ma hostel jevitham nagar kurnool lo mimmalni daggaraga chusina anubhavam venkanna garu... But epudu meru elanti daridramaina govt ni poguduthunte me paina koncham esumantha gouravam thaggindhi anna.... Dalithula paristhisthi ela undo oka song Rupam lo tesukaravalani korukuntu .... Me shishyudu
@mamathasunkari35794 жыл бұрын
Dora gadilo bandi
@surendrareddy59054 жыл бұрын
No
@upenderm5944 жыл бұрын
gorati maroo kattappa
@abhinampally74903 жыл бұрын
ప్రజాకవి పార్టీ ల గురించి పడుతుండు చీ
@RameshPendyala4 жыл бұрын
Party tho sambandham ledu annavu mlc yela vachindi