చాలా బాగుంది అన్న సూపర్ షెడ్ కొంత మంది షెడ్ కి 5 లక్షలు అయింది ఆరు లక్షలు అయింది అంటారు గాని నువ్వు చాలా జెన్యూన్ గా చెప్పావ్ అన్న ఆల్ ది బెస్ట్
@Discoverindia2Farms18 күн бұрын
Thank you Raju Nayak Anna 🙏🕊️🕊️🙏
@dhannadaramesh8 күн бұрын
Best shedu, bagundhi, bro, ye, villege, midhi
@InnoVative__Hub13 күн бұрын
Varsha kalam ela?
@PalanaduVeerulu16 күн бұрын
వీడియోలో బాగా చూపించారు తక్కువలో షెడ్ ఎలా నిర్మించారో. ఒక్కొక్క వస్తువుకు ఎంత ఖర్చు అయినిందో లెక్కలు వేసి చూపిస్తే బాగుంటుంది. 1) నేల ఎంత సైజ్ ( సెంట్) 2) షెడ్ సైజ్: 20 x 60 =1,200 వస్తువులు 3) మధ్య రాడ్స్: 15 ఫీట్ ఖరీదు: 4) పక్క రాడ్స్: 12 ఫీట్ ఖరీదు: 5) రేకులు 10 ఫీట్ ఎన్ని వాడారు ఖరీదు 6) అడ్డు poles మొత్తం వాడిన మెటీరియల్ సైజ్ మరి ఖరీదు 7) పై రేకు మధ్య కప్పు మొత్తం విస్తీర్ణం మరి ఖరీదు …. చేసిపెట్టిన మేస్త్రీ ఫోన్ నంబర్ ఇస్తే కావలిసిన రైతు కి, మేస్త్రీ కి సహాయ పడుతుంది ఆలోచించండి. ఏ ఊరులో ఇది వేశారు? …
@Discoverindia2Farms16 күн бұрын
అన్నా, ధన్యవాదాలు అన్నా, ధన్యవాదాలు మీరూ ఇచ్చిన సూచెనకి, ధన్యవాదాలు Comment పెట్టినందుకూ, మీరు చెప్పినట్టు చేస్తాను, మేస్త్రీ తెలిసున వాళ్ళు తక్కువలో అయ్యిపోయింది మరియు నేను కూడా వల్లతో పని చేసాను, మెటీరియల్ తిసుకోవటానికి 4 నుంచీ 5 దుకాణాలు తిరిగి తక్కువ వచ్చిన కాడ తీసుకున్నాను, షెడ్ వున్న ఊరు కొండవీడు, మేస్త్రీ ఫోన్ నంబర్ కావాలంటే (Discover India Farms By Paramesh) KZbin Channel లో ఎదో ఒక్క వీడియోలో Comment లో మేస్త్రీ ఫోన్ నంబర్ ఇవ్వండి అని Comment పెట్టండి , కచితంగా మీకు ఫోన్ నంబర్ ఇస్తాను 🤳🤳👍👍🙏🙏🙂🙂🫡🫡💚💚💯
@santhoshyadav662410 күн бұрын
Mi location
@Discoverindia2Farms18 күн бұрын
Comment ఏవైనా సందేహాలు ఉంటే 🙏
@rajashekar338910 күн бұрын
Shed size ఎంత
@Discoverindia2Farms10 күн бұрын
@rajashekar3389 20/60 , అడ్డము 20 అడుగులు, నిలువు 60 అడుగులు అన్న
@Raju-nayak-dairies18 күн бұрын
All🎇The🎇best 🎆 for your bright futeure
@Discoverindia2Farms18 күн бұрын
Thank you Raju Nayak Anna 🙏🕊️🕊️🙏
@HuaasinMohamad15 күн бұрын
చాలా బాగుంది అన్న
@Discoverindia2Farms15 күн бұрын
ధన్యవాదాలు హుస్సేన్ బ్రదర్ 🙏🙏
@sandhyagouda797715 күн бұрын
All the Best Andi
@mgaarushms172015 күн бұрын
Tq andi
@madhurdx539216 күн бұрын
Shed వేసిన contractor number ఇవ్వగలరు.
@usenbasha282515 күн бұрын
Anna miru unde location chephaledi
@mgaarushms172015 күн бұрын
Vikarabad
@pulkantisheker489316 күн бұрын
Anna shed construction chala bagundhi pothe price vivaranga cheppandi plz
@mgaarushms172016 күн бұрын
Ok
@RamRam-nb2pk15 күн бұрын
Varsakalam guddapaguldadi thattukoleru
@Discoverindia2Farms15 күн бұрын
మా ప్లాను మాకు ఉంది బ్రధర్ , ధన్యవాదాలు Comment చేసినందుకు👏🙏🙏