Praise the lord very nice song Golry to God 🎉🎉🎉🎉 nice music
@chilakapatienoch39288 ай бұрын
Amen
@SubaLagshmi2 ай бұрын
Amen
@mosaramana-is1ct4 күн бұрын
Super sir
@Mohan_armi2 ай бұрын
Praise the load
@velugotilalithakumari-kl3vi4 ай бұрын
Praise the lord
@someshofficial59879 ай бұрын
Praise the lord 👏
@rameshramesh-vq5zy4 күн бұрын
Amen ❤❤😢😮❤❤😂😂👏👏👏👏👏
@pentecostalchurchministry479015 күн бұрын
ee song 2014 lo vinnanu
@r.srinunaikr.srinunaik24328 күн бұрын
పల్లవి గొర్రెల గొప్ప కాపరి నా యేసు మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు ॥2॥ మంచి కాపరి ప్రధాన కాపరి ప్రేమ కాపరి నిత్య కాపరి॥2॥ ( గొర్రెల గొప్ప కాపరి) చరణం 1] తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు॥2॥ కొండలు కోనలు దాటాడు లోయల లోతులు వెదికాడు॥2॥ (గొర్రెల గొప్ప కాపరి) చరణం 2] జబ్బు పట్టి నేనున్నపుడు అక్కున చేర్చాడు మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు॥2॥ పచ్చిక బయళ్ళలో మేపాడు శాంతి జలములో నడిపాడు॥2॥ (గొర్రెల గొప్ప కాపరి) చరణం 3] ఎండ వేళల నన్ను నీడకు నడిపాడు చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు॥2॥ ఎన్నడు నన్ను విడువడు ఎప్పుడు నాతో వుంటాడు॥2॥ (గొర్రెల గొప్ప కాపరి)