Track Link : kzbin.info/www/bejne/sKWrhKeLgcajp6M పల్లవి : పశుల పాకలో పరలోక నాథుడు అరుదెంచేనే ఇలచూడు -అవని రక్షింప నేడు నింగిలోని దేవుడు నీకై దిగివచ్చెను చూడు ప్రణమిల్లు క్రీస్తుకు నేడు- మనకిక ఆయనే తోడు చరణం: రక్షింపగ ఈ లోకం -విడిచాడు పరలోకం పరమతండ్రి ఆదేశం -కదిలాడు మనకోసం లోక రాజై తను పుట్టాడుగా..... దాసునిగానే ఇలజీవించాడుగా గగన తారనే నడిచొచ్చిందిగా... లోక జ్ఞానమే తలదించిందిగా..... కన్యక ఒడిలో పరిశుద్ధతనయుడు- పవళించెను చూడు -తరియింపగా నేడు చరణం : సుందరముతనదేహం - అర్పింపగమనకోసం విలువైనది తన ప్రాణం - జీవమునకు అది మార్గం నూతన నిబంధనై తను వచ్చాడుగా ..... సత్యస్థాపనకై తను నిలిచాడుగా... పరమతండ్రినే తనుతెలిపాడుగా ....... నిన్నునన్ను రక్షింప వచ్చెనుగా ....... కలువరి గిరిలో ప్రాణత్యాగమివ్వగా రక్షకుడైవచ్చినా మన క్రీస్తుని చేరు...
@dbnandhu45173 жыл бұрын
Thank you bro tq tq so much..
@heleenasoren84763 жыл бұрын
Superb song brother keep grow in God
@ajaybabu68083 жыл бұрын
Lll
@satishsurabhi12763 жыл бұрын
Sir chlabaga padaru ink pdete chla anmdapadtam aservadam pondunugka
@ramanara10123 жыл бұрын
Super brother
@bramakrishna323411 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ పాటను రాసిన అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు పేరిట ఈ పాట పాడిన అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారు చాలా మంచిగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@karasusimhachalam5853 жыл бұрын
స్వరకల్పన అలాగే లిరిక్స్ రెండూ కూడా అద్భుతం గా ఉన్నాయి క్రీస్తు జననం చాలా చక్కగా వివరించారు
@gittanibabu5432 жыл бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటున్నాం మా తండ్రి యేసయ్య ప్రైస్ ది లార్డ్ ఆమెన్
God bless you sir all glory to Jesus God will encounter u danjey brother
@bellamjessica49843 жыл бұрын
Song super and singing unbelievable singing
@bro.bathinirameshbabu94172 жыл бұрын
ఏమని వర్ణించగలం,ఎంతని కీర్తించగలం, ఆయన అద్భుతమైన ప్రేమను వర్ణించటానికి బాషలో ఉన్న మాటలు సరిపోవు,అనంతలోకాలను,వూహకు అందని అద్భుత సృష్టిని ఒక్క మాటచే కలుగజేసిన దేవాది దేవుడు,మంటి పురుగుల వంటి మనలను, ఈ లోక బలము అధికముగా కలిగిన సైతాను నుండి విడిపించి తన బలియాగము ద్వారా రక్షించుటకు ఈ లోకములో శిశువుగా జన్మించాడు. ఆయన ద్వారా రక్షించబడిన మనం ఎంతో దన్యులం ఆమెన్.
@hemanthraj84743 жыл бұрын
Wow it's an amazing listen
@neha97893 жыл бұрын
Super song me voice inka super 💓❤️💕
@nukarapulakshminarayana29493 жыл бұрын
Very good singing congratulations brother
@ratnakumari42943 жыл бұрын
Dhanu i like ur swinging. I like u also somuch. Ur smile is adorable, and divine .capturing smile. God bless u
@musalijyothsna91742 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే song Super song for us thank you Jesus thank you so much for giving wonderful song
@chinnachinnari63043 жыл бұрын
God bless u bro
@arunasasri3 жыл бұрын
Maranatha thank you Dhanujai garu
@ArlaSuneetha10 күн бұрын
Chala baghundhi bro chala hi lo padaru yilage mana prabhuni ganaparachali bro dhevudu neeku thodundunugaka amen
@krishk29513 жыл бұрын
Very nice Fentastic lyrics Singer takes this song to next level
@dileepkumar683 жыл бұрын
పశుల పాకలో పరలోక నాథుడు. 2 అరుదిచేనే ఇల చూడు - అవని రక్షింప నేడు నింగిలోని దేవుడు నీకై దిగి వచ్చెను చూడు ప్రణమిళ్లు క్రీస్తుకు నేడు-మనకిక ఆయనే తోడు 1 రక్షంపగ ఈ లోకం - విడిచాడు పరలోకం పరమ తండ్రి ఆదేశం - కదిలాడు మనకోసం లోకరాజై తనుపుట్టడుగా -దాసునిగా ఇలా జీవించాడుగ గగన తరనే నడిచొచ్చిందిగా - లోక్ఞానమే తలదించాగ కన్యక ఒడిలో పరిశుద్ద తనయుడు - పవలించేను చూడు తరి ఈoపగ నేడు 2 సుందరము తన దేహం - అర్పింపగ మన కోసం విలువైనది తన ప్రాణం - జివమునకు అది మార్గం నూతన నిబంధనై తను వచ్చడుగా- సత్య స్థాపనకై తను నిలిచాడుగా పరమ తండ్రి నే తను తెలిపాడుగా - నిన్ను నన్ను రక్షింపగ వచ్చినడుగా కలువరి గిరిలో ప్రాణ త్యాగం ఇవ్వగా రక్షకుడై వచ్చిన మన క్రీస్తును చేరా
@seerapuvenkatalaxmi93512 жыл бұрын
super song
@durgaprasadballa72902 жыл бұрын
ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆమెన్
@ramakriahnathonta47082 жыл бұрын
పాట చాలా చా గుంది హఫి క్రిసమస్. ఆమె న్
@adilakshmimutta8908 Жыл бұрын
Tq
@thallapallirevathi5920 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌❤❤
@kowshik_reddy.8903 жыл бұрын
Super song and well sang by brother Praise the LORD
@DavidaksharaDavidakshara3 жыл бұрын
Dhananjay Shastri Garu Pata Chala Baga Padharo god bless you
@RaviKumar-jq8jh3 жыл бұрын
Superrrrrrrrrr Anna ala me swramto denilo lilamayyamu ante........amen devuniki mahima..🌹🌹🌹
@vivojiogoogle22353 жыл бұрын
Dhanujai fan's 😍 Thank u for singing Jesus Christ song
@swethamallela29603 жыл бұрын
Your Heartfully enjoying the song while singing God bless you Dhanunjay.
Nqku ee song chala baga nachindi.....❤❤❤ Glory to God ONLY.
@SaiKumar-gs4wj2 жыл бұрын
Love you Jesus Christ Amen please help me jesus thank you Jesus Christ Amen super sir mimmalni devudu deevinchu gaka
@syamksb14483 жыл бұрын
Super అర్ధవంతమైన పాట
@ramuvusa44953 жыл бұрын
సూపర్ సాంగ్ ధనుష్ అన్నయ్య సాంగ్ చాలా బాగా రాశారు చాలా చక్కగా పాడారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏
@Midclassgardener3 жыл бұрын
Praise d lord
@tabithasubramanyam75033 жыл бұрын
Really great great good sprchuval sog. "JESUS ALL WAYS WITH OUS." HALLELUJAH.
@koteswararaokarri20283 жыл бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudemezrasamuel3893 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా
@johnrepcherkumarnamala65843 жыл бұрын
Wonderful....very heart touching lyrics.....very well fine entire team...
@ChanduChandu-wx7sb3 жыл бұрын
Wow super song
@anushabujji03633 жыл бұрын
Wonderful song 👌👌 Exlent singing anna 👌👌👍🙏 Glory to god only 🙏🛐🙏tq lord 🙏🛐🙏halleluya amen 🙌🙏🙌 God bless you anna 🙌🙏🙌
@kishorejohn90453 жыл бұрын
Chala bagundi brother song god bless you
@mauricekittur586819 күн бұрын
I thank all the team members, musicians and singer Dhananjay sir garu for heart' touching song,it was sung so beautifully. Dhananjay sir how deeply he has gone in thru this song made me to shed my tears.i I thank you all' once again. God bless you all.
@ourhomejoys3 жыл бұрын
Super Anna devuniki mahima vachunu gaka Amen 🙏
@jillellaravindra51373 жыл бұрын
Wow beautiful song bro
@RaviRavi-bd7qh3 жыл бұрын
Devuniki Mahima kalugunu gaka Amen 🙏🙏🙏
@davidrajutelagathoti46783 жыл бұрын
Devudu deevinchugaka....
@ryuvaraju97663 жыл бұрын
Praise the lord Anna Supeer song దేవుడు దివించును గాక
@godslove1893 жыл бұрын
Superb song Superb singing.
@dhanunjayavadde20873 жыл бұрын
Dhanunjay chala thanks..adbuthanga undi
@yedlapallirajesh99343 жыл бұрын
Song super anna..👏👏👏 Nee hava bhavalau inka super anna👏👏👏👏... Song ni feel avutuuu chala bag padavu Annaya.. Praise the Lord 🙏🙏
@umabandaru46213 жыл бұрын
Praise the lord God bless you brother
@shineonmeful3 жыл бұрын
Very good rendering..and composition
@lavanyadubbasi19963 жыл бұрын
Manchi song manasulanu kadilinche song suprb anna
@nandhunandhini1494 Жыл бұрын
Excellent super ga padaru bro devudu mimmalni divinchunu gaka
@sujathachennuru73703 жыл бұрын
మార్గం, సత్యం, ఙీవము, క్రీస్తు పాటకూడ సత్యం తో బాగా పాడారు
@chinnaabalasingu49663 жыл бұрын
Annaa super anna super.. Chala bagundi.. God bless you brother
@shalemrajubabi66683 жыл бұрын
Outstanding tqq presenting such song in days of Christmas
@rajeshkandagari29693 жыл бұрын
Chala chakkanaina pata praise the Lord
@prathapkumar70373 жыл бұрын
చాలా బాగా రాశారు అన్నయ్య
@pooripoornima51553 жыл бұрын
Chala manchi song annayya 👏👏👏👏👏👏👏thanke u god 🙏🙏🙏🙏🙏🙏
@prasadudatapalli25033 жыл бұрын
Adbhutamaina rachana & singing superb
@adambanala91083 жыл бұрын
God bless u Danunjay bro
@factsdepth34923 жыл бұрын
Super lyrics, vocal , music , ... All team good work 👌 god bless you all ... Aamen
@nitintv62723 жыл бұрын
Advance happy Christmas 🌍🌎🌍 beautiful song
@Muthyalareddy413 Жыл бұрын
Wonderful song ❤️❤️ chaala baagundi brother, Praise the lord 🙏🙏🙏💞🙏💞 Praise the lord
@nadamunireddy25303 жыл бұрын
This song is very interesting to listening.
@Divya.4012 жыл бұрын
U have discribed the Life of Jesus Christ from birth to death in one song in five minutes 🙏🙏🙏🙏🙏 super i love ur whole team
@vhtrenz19853 жыл бұрын
What a voice mind blowing
@JesusArmy9523 жыл бұрын
Wonderful Song.. 🙏 🙏 Praise the Lord...
@estherbalaiah73603 жыл бұрын
Super sang with excellent liric
@GyesoU Жыл бұрын
Super song brother and all team members God bless you 🙏🙏🙏🙏⭐⭐⭐⭐
@suneelyalla22863 жыл бұрын
Excellent lyrics... super song bro..God bless you
@somasekhar78873 жыл бұрын
chala bagundhi song.dhananjay garu super ga padaru