పూరీ క్షేత్రం గురించి మీరు విన్నవి పచ్చి అబద్దాలు!ఇవిగో వాస్తవాలు!

  Рет қаралды 17,022

Govinda seva

Govinda seva

29 күн бұрын

పుణ్యక్షేత్రాల్లో ఏవేవో ఉన్నాయని అద్భుతాలు మాయలు మీరాకల్స్ ప్రచారం చేస్తున్నారు, దాంతో అసలు దేవుడిపై శ్రద్ద పోయి అద్భుతాలపై శ్రద్ధ పెరుగుతుంది, అందుకే అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 180
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 27 күн бұрын
మీలాంటి బంగారు తల్లి నికన్న మీ తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు వారి ముఖం చూస్తే మా పాపాలు పోతాయి వారి ఫొటోలను చూపీంచండి చెల్లెమ్మా ❤ ప్లీజ్, ప్లీజ్ ❤❤❤❤
@amulyakommu4686
@amulyakommu4686 26 күн бұрын
గిరిజనులు,హరిజనుల కోసం...ఆగమం వద్దు...వాళ్ళ కోసం కూడా నేనే వుండాలి కదా....ఆహా....excellent words... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆనందం తో...❤
@arunmokkarala5209
@arunmokkarala5209 26 күн бұрын
Akka devuni drushtilone anta okkate. Manaku ee kulala kullu vaddu
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 27 күн бұрын
నాకు ఎప్పటినుంచో కోరిక పూరీని చూడాలి అనిఆ జగన్నాధుని చూడాలిఎప్పుడు వెళ్తానుఅయినా మాకుమా ఊరికి పూరికి చాలా దూరమే ఉంది❤❤❤❤❤
@kruthikahomegardeningmakea6902
@kruthikahomegardeningmakea6902 27 күн бұрын
Ma puri chusthe janma dhanyam ayipothundi randi chala baguntundhi
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 23 күн бұрын
నేను కూడా ఎప్పటినించో చూడాలనుకుంటున్నాను, స్వామి నా మీద ఎప్పుడూ దయచేపిస్తాడో.. ఓం నమశ్శివాయ :
@tanajihere706
@tanajihere706 27 күн бұрын
ఏమొ నాకు ఇవేమి తెలియదు తెలుసుకోవాలని కూడా లేదు ఇన్నివేల సంల నుంచి ఆరాధింప బడుతున్న దైవం విషయంలో కూడా సందేహాలు, అవమానాలు అంటె మన ధృష్టి ఆలోచన మార్చుకోవాలి. పుణ్య క్షేత్రానికి వెళామంటె కన్న తల్లితండ్రుల దగ్గరకి వచ్చినంత ఆనందంగ భావనా.... కన్న తల్లి తండ్రులది పేగు బంధం. భగవంతుడి బంధం ఆత్మబంధం. శ్రీమాతా చరణారవిదం🙏.
@natureoftheworld67
@natureoftheworld67 26 күн бұрын
🙏👍👍😊
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 23 күн бұрын
​@@natureoftheworld67🙏🙏🙏🙏👌
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 23 күн бұрын
🙏🙏🙏🙏👍
@tanajihere706
@tanajihere706 23 күн бұрын
హరహర మహాదేవా🙏🙏🙏.
@geetharam9366
@geetharam9366 27 күн бұрын
అద్భుతాల వెంట పరిగెట్టే మనసు లని గుర్రానికి కళ్ళెం వేసినట్లు బాగా వేస్తున్నారు అపోహలను ఆనందం గా నమ్మే ఈ జనాలకు మీ మాటలు మేలుకొలుపు..ఆ నా.రాయణుడే మనం ఊహించలేనంత అద్భుతం ..🙏🙏🙏
@geetharam9366
@geetharam9366 27 күн бұрын
సత్య గారు నారాయణుడు అంతగా వ్యాపించి వున్నారు ఈ కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా వున్నారు .నా మనసు శ్రీ వారి పాద పద్మాలనే పట్టుకుంది..నిద్రలో కూడా మరువలేనంత గట్టిగ పట్టుకుంది.
@harinarayana1383
@harinarayana1383 15 күн бұрын
ధన్యవాదములు సోదరీ. మీ ప్రవచానలతో చాలమందికి కనువిప్పు కలుగుతోంది. మీరు కారణ జన్ములు. Jai Bharat
@sureshbogisetty4233
@sureshbogisetty4233 27 күн бұрын
గోవింద...! చాలా మంచి విషయాలు చెప్పారు... అలాగే 1.. పూరి జగన్నాద్ స్వామి వారి మహా ప్రసాదాలు విశేషం గురించి కూడా తెలియజేయండి ... 2.. సం // రానికి ఒక సారి పూరి గుడి వెలుపల ఉన్న సముద్రం దగ్గర సూర్యోదయం సమయాల్లో గరుడ పక్షి ఒకటి అలా కనిపించి అదృశ్యమతుంది ... ... ఈ విడియో క్లిప్ youtube ఛానెల్ లో అప్పుడపుడు కనిపిస్తుంది.... అది పూరి దగ్గరైనా జరిగేది...? లేదంటే వేరే దేవాలయం లో నా..? దీనిలో ఎంత వరకు నిజం ఉంది...? తెలియజేయగళరు ..... గోవిందా 🔱🔱🔱
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 26 күн бұрын
చాలా మంచి వీడియో..... మేము 2006 లో రథయాత్ర టైం లో పూరి వెళ్ళాము అక్కడే 12 రోజులు ఉన్నాము..... చాలా బాగా అనిపించింది.... అక్కడి ప్రజలకి జగన్నాదు డు అంటే అమితమైన ప్రేమ భక్తి ఉంటాయి.... అక్కడ ఒక ఆటో అతన్ని మేము అడిగాము సముద్రం మీకు ఇంత దగ్గర గా ఉంది మీకు భయం వేయదా tsunami లాంటివి ఏమైనా వస్తే ఎలా అని అప్పుడు అయన నవ్వుతూ మా జగన్నాదు డు ఉన్నాడుగా మాకు ఎం భయం అన్నాడు..... అది కదా అసలైన నమ్మకం అనిపించింది.... అప్పట్లో ఈ యూట్యూబ్ లేదు కాబట్టి మేము ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చాము.... ఇపుడు అందరు ఒక map పట్టుకుని తిరుగుతున్నారు కొందరి వలన 🤦‍♀️🤦‍♀️....ఇంకా అక్కడి శివాలయం గురించి కూడా ఒక వీడియో తీశారు.... అసలు దేవుడిని వదిలేసి ఈ కొసరు కోసం జనాలు పిచ్చివాళ్ళు అవుతున్నారు...
@aparnaparuchuri6543
@aparnaparuchuri6543 26 күн бұрын
అమ్మా మీరు చెప్పింది కరెక్ట్. ఇలాంటి కట్టు కథలు చేప్పి attract చేసే ఒకాయన ఉన్నారు. వారి పని ఏమిటంటే అందరినీ గుళ్ళకు పంపించి టూరిస్ట్ office లను బాగుచెయ్యటం. ఇది ఆంధ్ర లో ఎక్కువుగా ఉంది. చెప్పటానికి ఏమి దొరక్క ఏదోఒకటి జనాకర్షణ కోసం వాళ్లకు తోచింది చెబుతారు. తియ్యగా, చక్కటి భాష తో essence లేని కథలు చెబుతూ అందరి చేత చాలా బాగా చెబుతారు అని అనిపించుకుంటున్నారు.
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam 21 күн бұрын
gullaki pampisthe tappa?
@deeepsss
@deeepsss 7 күн бұрын
School ki velthe bagupadtav ani cheptaru velladam vellakapodam nee istam. Thamaru school egottina baapathi anukunta andhuke ala convey ayyindhi.
@paddukoyya3465
@paddukoyya3465 27 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. మేము ఎప్పటినుండో వెళ్లాలనుకుంటున్నాము కానీ వెళ్లలేక పోతున్నాము. స్వామి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము 🙏🏻🙏🏻
@rajarammarni2306
@rajarammarni2306 26 күн бұрын
అడియేన్ దాసోహం....ఎంత దయ నా స్వామికి....నారాయణ...నారాయణ‌.... సత్యభామ గారు దాసోహం.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 күн бұрын
తల్లి మీరు చక్కగా నిజ నిజాలు. బయటపెట్టి మంచి వివరణ chesaruv జానాలు తెలుసుకోవాలి గ్రహించాలి మోసపూరిత మాటలు చేతలు ఎవ్వరూ చెప్పిన విని బయపడనవసరం లేదు
@madhavi341
@madhavi341 Күн бұрын
Dasohamulu Amma garu Jai srimannarayana 🙏🙇‍♂️
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 27 күн бұрын
చాలా మంచిగా చెప్పారు అక్క మేము కూడా వైష్ణవుల మేమే మన గురువు గారు శ్రీ రామానుజాచార్యులు కదా అక్క మన వైష్ణవుల హిందీలో కంపల్సరిగా రామానుజాచార్యుల విగ్రహం ఉండాలి మా ఇంట్లో కూడా ఉంది అక్క జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@smilesiva999
@smilesiva999 25 күн бұрын
దైవ చింతన ముఖ్యం తప్ప మిగిలినవి ఎందుకు ? వద్దు! అని క్లుప్తంగా చెప్పారు ధన్యవాదాలు
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 27 күн бұрын
నిజమే పూరీలో మడి మైల ఉండవు. సర్వం జగన్నాథం
@venkatasubramanyamhemadri9464
@venkatasubramanyamhemadri9464 27 күн бұрын
Amma yentha detailed gaa cheppavu. Neelanti practical speaking persons vundali . Our blessings to you talli.
@venkeyramana3718
@venkeyramana3718 26 күн бұрын
జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🥀🙏100% నిజం చెప్పారు అక్క
@raghavendra27
@raghavendra27 27 күн бұрын
ఈ వీడియో లో మీరు చెప్పింది 100%కరెక్ట్, పుణ్యక్షేత్రాల్లో అద్భుతాలు నేను వెళ్లి రెండురోజుల్లోనే రీసెర్చ్ చేసుకొచ్చాను అని 100వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఈ పిచ్చి వీడియోస్ అన్నీ చూసి జనాలు అక్కడ అసలు దేవుడిని వదిలేసి కొసరు దేవుళ్ళకోసం వెతకడం చేస్తున్నారు
@prathibhaA87
@prathibhaA87 26 күн бұрын
Excellent చాలా అవసరం ఇన వీడియో
@sreenivasuluvs6736
@sreenivasuluvs6736 27 күн бұрын
This is real knowledge, Thank you very much maaaa
@aparnarayala8132
@aparnarayala8132 26 күн бұрын
షష్ఠి పూర్తి కు ఏమీ పూజలు చేయాలి.ఎంతవరకు ఆవశ్యకం అది అవగాహన కలిగించండి
@chefsada8844
@chefsada8844 9 күн бұрын
Nanduri srinivas garu chepparu anukunta brahmapadartham gurinchi...this clarification belongs to him only i think...
@suryanarayanamurty3451
@suryanarayanamurty3451 27 күн бұрын
Namaste akkayyagaru Appatinuncho ee vishayam gurinchi adagali ani anukunna ..... Nenu adooo goppa reasearch chesanu Ani cheppi goppaluki potharu , Inka pradhana moorthi jagannadhudi paina dhyasa undadhu. Migata vaati paina dhyaasa veltundi... Inka akkada dasa mahavidyalu unnai Ani kuda pracharam chestunnaru....
@sureshkumarsathupalli
@sureshkumarsathupalli 25 күн бұрын
Vigrahala gurinchi video cheyandi telusukovalani undi.meru cheppindi chala correct memu kuda eppudaina velte narasimhalalu ekkadekkada unayi chudalani undedi.e video tho clear aindi satya garu.,
@srikrishna6969
@srikrishna6969 21 күн бұрын
Jai SrimanNarayana🙏🏻 meeru cheppinatlu aalayam lo unde swamy thanani thaanu rakshinchukuntaru ani alaa ayithe sriranga kshetram lo okasari oka maanthrikudu kshudra prayogam chesadu swamy vari kalalu thaggipovatam gamaninchi kura narayana jeeyar swamy varu athadini mattupettamani cheppi sudarshana sathakam chesi ayana pavana sakthi thirigi pondharu sudarshana alwar ni prathista chesi ranganatha swamy kshetra palakudiga niyamincharu kada alaage tirumala kshetram ki sivudu kshetra palakudu and kaasi ki kalabhairavudu vaarahi ammavaru unnaru ga mari avanni emiti?
@Radhakrishna.jewellery
@Radhakrishna.jewellery 26 күн бұрын
Chala goppaga chepparu❤
@syamalaparvathi6395
@syamalaparvathi6395 26 күн бұрын
Chalabaga cheparu👌🙏🙏🙏
@kaarthikk3205
@kaarthikk3205 26 күн бұрын
🙏Namaste sister.you are saying facts about our temples.Thank you.🙏
@sekharchandra6340
@sekharchandra6340 27 күн бұрын
చాలా మంచి సమాచారం
@pavaniguduri1992
@pavaniguduri1992 26 күн бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 27 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺
@rajeswariravu8318
@rajeswariravu8318 25 күн бұрын
చాలా బాగా చెప్పారు ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చేయండి 🙏🙏🙏🙏🙏🙏
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 26 күн бұрын
Tqu so much🤝 Amma
@arunmokkarala5209
@arunmokkarala5209 26 күн бұрын
Akka chala baga cheppave tq
@ravip857
@ravip857 22 күн бұрын
తిరుపతి వైష్ణవులు ది కాదు వైకాషణులది
@haragopalnaidu4515
@haragopalnaidu4515 17 күн бұрын
Jai Jagannadh🚩
@Venkateshwara868
@Venkateshwara868 27 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Dharmadvajam
@Dharmadvajam 26 күн бұрын
Nenu poori Jagannath 🙌 swami darsanam ma kutumbamto kalisi vellamu🙏🏻🌸jai Jagannatha🙏🏻
@sekharbv4774
@sekharbv4774 27 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 26 күн бұрын
గత ఏడాది శ్రీ రంగం వెళ్ళాము... అక్కడ కూడా ఇంతే రామానుజల వారి శరీరం ఉంటుంది అక్కడ ఉన్న పూజారి కి 50 leda100 ఇస్తే అయన దగ్గరికి దీపం తీసుకు వెళ్లి అయన కళ్ళు ఇంకా గోర్లు చూపిస్తారు అని అయన ఒక వీడియో చేసారు... ఇక మన తెలుగు వాళ్ళు అందరు వెళ్ళటం పూజారి అడగకపోయినా డబ్బులు ఇవ్వటం చూపించమనటం ఇదే ద్యాస అందరికి...... కానీ ఆ రామానుజల వారి గొప్పతన్నాన్ని అయన చరిత్ర గురించి అడిగిన వారు ఒక్కరు కూడా లేరు....కానీ మాకు మాత్రం ఒక్కసారిగా ఆయనను చూడగానే రోమాలు నిక్కపొడిచాయి.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... చాలా సేపు అక్కడే ఉంది ఆయనను దర్శించుకున్నాము 🙏🙏🙏🙏
@vishnumachary4311
@vishnumachary4311 26 күн бұрын
చాలా మంచి వీడి యో బా గా చెప్పారు
@snhemanthakumar4979
@snhemanthakumar4979 26 күн бұрын
Mami please inform about samasharya
@user-ef6jo3ox7h
@user-ef6jo3ox7h 27 күн бұрын
Oo Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Ohm Namo Jagannathaya Jaya Sri Rama Jaya Jaya Jaya Sri Rama
@bhaskarrao9046
@bhaskarrao9046 26 күн бұрын
పూరీలో ప్రసాదాల పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు అక్కడ డబ్బులు ని బట్టి ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ స్వామివారి దర్శనం స్పష్టంగా అవ్వదు అక్కడ ఉన్నటువంటి వారు తోసేస్తూ ఉంటారు ఏమీ అర్థం కానటువంటి సమస్య ఏమిటో వివరించండి
@sudhareddy6307
@sudhareddy6307 26 күн бұрын
Thank you thalli ❤
@uttham7290
@uttham7290 27 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@Swaruparani-xj6sb
@Swaruparani-xj6sb 26 күн бұрын
Sathabama garu namasthe
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@subhalakshmi7797
@subhalakshmi7797 27 күн бұрын
Thank you maa thank you maa
@hemareddypejjai
@hemareddypejjai 27 күн бұрын
Jai Shri Krishan🙏🏻
@SMBrothersister
@SMBrothersister 27 күн бұрын
Alage prasadhala gurinchi chepandi...poodhi prasadham yedo spl anta kadaaa akka.....pls chepandi
@sathishjayaraman2049
@sathishjayaraman2049 27 күн бұрын
Akka raamaayanam lo bharatha syathrughnula gurunchi vaalla bhaaryala gurunchi vivaramgaa cheppandi pls
@saikrrish6529
@saikrrish6529 27 күн бұрын
Akka nv oka varganiki inspiration... 😊
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 27 күн бұрын
❤ మేము పూరి జగన్నాథ్ స్వామి నిదర్సించాము,నాసందేహాలుతీర్చారు, దన్యవాదాలు చెల్లెమ్మ ❤❤❤
@STRANGER-tp4ii
@STRANGER-tp4ii 27 күн бұрын
Naa manasulo unna alochanaki vaakrupamicharu.🙏🙏🙏
@kspatrudu5575
@kspatrudu5575 27 күн бұрын
Satyabhama garu naku chala korika gaa undi ratha yatra chudali undi aa paramatma eppudu karunistadoo.....
@pedhireddylokeshreddy8123
@pedhireddylokeshreddy8123 26 күн бұрын
Sathabamma garu Puri lo dasa maha vidhyallu unnai anta marchioyaru
@kalpanabandari3921
@kalpanabandari3921 27 күн бұрын
Hare krishna
@sunitakotha6323
@sunitakotha6323 27 күн бұрын
Jai Sri Krishna
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 27 күн бұрын
అవును నిజం చెప్పారు
@sujathachindam1692
@sujathachindam1692 26 күн бұрын
Om namo narayana ya namahs
@suseelahosur9294
@suseelahosur9294 27 күн бұрын
🙏🙏🙏
@badrinathsharmapalepu6046
@badrinathsharmapalepu6046 22 күн бұрын
చాలా బాగా చెప్పినావు తల్లీ
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 27 күн бұрын
Good morning amaa 🙏🏼
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 27 күн бұрын
💐💐🙏🙏🙏
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 27 күн бұрын
ఫస్ట్ లైక్ ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prasaddasarp114
@prasaddasarp114 27 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 27 күн бұрын
Jai sreeram 🙏 subhodayam andi 🌺🙏🌺
@prasaddasarp114
@prasaddasarp114 27 күн бұрын
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 күн бұрын
జై శ్రీరామ్ 🙏 shubhodayam annyyagaru🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 27 күн бұрын
తల్లి నాకు భగవంతునికి నమస్కృచుకుంటను పూజలు చేస్తాను కానీ ఎక్కువగా గుడులకు వెళ్ళాను ఎం కోరికలు కోరుకొను మొక్కులు మొక్కను ఇప్పటివరకు తీర్థయాత్రలు కుడా చెయ్యలేదు అన్నవరం తిరుపతి ఎది కుడా నేను స్కూల్ డేస్ లో వెళ్ళాను నాకు ఆ భవంతుడే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంది నిర్ణయించినప్పుడు తప్పకుండా వెళ్తనేమో కానీ అన్ని విషయాలు. తెలుసుకుంట మీరు పరిచయం అయ్యాకా ఇంక ఎక్కువగా telusukogalugthunna m durgaammane Naku ekkuvagaa dairyam orppu సహనం శక్తి ముక్తి అన్ని ఆ తల్లిని చాలా చక్కగా చెప్పరు తల్లి మీరు చక్కగా నిజానిజాలు తేల్చి చెప్పడం జనాల్ని bayabrthulaku గురికాకుండా వివరించడం ఎక్సలెంట్ తల్లి ❤❤❤❤
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 27 күн бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@user-gf4xm2xr3k
@user-gf4xm2xr3k 23 күн бұрын
పూరీ జగన్నాథ క్షేత్రం మోక్ష పట్నం అంటారు నిజమేనా...! అక్కడ చనిపోతే మోక్షం vastundaaa...?
@prasannach3201
@prasannach3201 24 күн бұрын
పూరీకి నా జీవితం లోపూరి క్షేత్రాన్ని ఒక్కసారి అయినా చూడాలి జగన్నాధుడిని దర్శించుకోవాలని ఆశ తో పూరి గురించి తెలుసుకోవడం కోసం సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో లో విభీషణుడి గురించి చూసాను. పూరి క్షేత్రం లో చిరంజీవి అయినా విభీషణుల వారి పాత్ర ఏమిటి. మీ మాటలలో వినాలని ఉంది.దయ చేసి తెలియచేయగలరు.
@mojjadarupa260
@mojjadarupa260 27 күн бұрын
first comment amma
@geetharam9366
@geetharam9366 27 күн бұрын
జై శ్రీ కృష్ణ 🌷🌷
@bearinnie
@bearinnie 27 күн бұрын
Jai shree ram🙏 🌺akka
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 27 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@jeevanmuktapalace4635
@jeevanmuktapalace4635 22 күн бұрын
వెంకటేశ్ స్వామి గురుంచి చెప్పండి
@janakikandula286
@janakikandula286 27 күн бұрын
🙏🙏🙏🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 27 күн бұрын
🙏🙏 jai sri ram
@vasavichintha2161
@vasavichintha2161 27 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 26 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@KarnamRani
@KarnamRani 26 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@duddasathyamsathyam
@duddasathyamsathyam 26 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@pramodnvm
@pramodnvm 26 күн бұрын
In english a word "Juggernaut" a huge, powerful, and overwhelming force or institution. Jagannatha means he is the most powerful and overwhelming force. In sports they use this word a lot. Jagannatha was changed to Juggernaut by English when added to their language. Puri was under control of British for a long time.
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 27 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@vrmyenumulapalli
@vrmyenumulapalli 27 күн бұрын
Jai Shree Ram
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 26 күн бұрын
Jai shree Ram akka
@SumanPonda
@SumanPonda 27 күн бұрын
Jai Shri jaganath
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 26 күн бұрын
హరేకృష్ణ 😊❤
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 27 күн бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@vallakavikalavathamma
@vallakavikalavathamma 26 күн бұрын
🙏అమ్మ
@Radhakrishna.jewellery
@Radhakrishna.jewellery 26 күн бұрын
Ekkada ae adbhutam undho ani chusukovadame saripotundhi janaalaki... Manaspoortiga devudini evvaru poojinchukovadam ledhu.. Edho tour laa ayipoyindhi ee adbhutaalu gurinchi cheppi cheppi cheppi 🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@hemalatasamen3322
@hemalatasamen3322 26 күн бұрын
Jai.sri.ram
@natureoftheworld67
@natureoftheworld67 26 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@umadeviravinder5664
@umadeviravinder5664 27 күн бұрын
Sree krishnudi gunde akkada undi ani prachaaram chala jarugutundi
@srinivassraovelpula284
@srinivassraovelpula284 26 күн бұрын
Jai Sree Jogonnath
@neelaveniravva5185
@neelaveniravva5185 23 күн бұрын
Manchega chepperu .Anni telusu kunnamu Amma.
@tanvientertains4349
@tanvientertains4349 27 күн бұрын
Chaala baaga maatladutaru meeru mee mail I'd cheppagalaru nenoka vishayam gurinchi adagalani anukunnanu akkayya
@Dur290
@Dur290 21 күн бұрын
Evaru alaa cheppqru?
@bharathikolamudi3791
@bharathikolamudi3791 27 күн бұрын
❤👏👏👏👏👌🚩🙏🏹
КАХА и Джин 2
00:36
К-Media
Рет қаралды 4 МЛН
I Need Your Help..
00:33
Stokes Twins
Рет қаралды 140 МЛН
1🥺🎉 #thankyou
00:29
はじめしゃちょー(hajime)
Рет қаралды 77 МЛН
Miracle Doctor Saves Blind Girl ❤️
00:59
Alan Chikin Chow
Рет қаралды 43 МЛН
కూతురు  కోడలు
2:37
meerunenuokamata
Рет қаралды 6 М.
КАХА и Джин 2
00:36
К-Media
Рет қаралды 4 МЛН