polavaram project valla nirwa sithulu ayaina vallaki gokavaram thoyur vilage lo houses katti icharu
Пікірлер: 26
@user-je4gm9py5p Жыл бұрын
Thanks అండి.వాల్ల కష్టాలు తెలుసుకున్నం దుకు.ప్రభుత్వంనకు తెలియజేసి, దయచేసి వీరికి కొన్నిచోట్ల , సదుపాయాలు కలుగజేయండి.
@everydaywithhari Жыл бұрын
tappa kunda telisela chesta
@tathapudiravikumar7257 Жыл бұрын
నిజమైన త్యాగం.
@gunaanil2 Жыл бұрын
Kadatadu agandii broo anni jagan ne cheyala koddiga time teskondii anni chestasuu
@mrb515 Жыл бұрын
భూమిలేని నిరుపేదలకు చట్టంలో చెప్పిన విధంగా పోలవరం నిర్వాసితులకు భూమిని ఇవ్వాలి భూసేకరణ చట్టాని 100% అమలు చెయ్యాలి.
@swastikom5301 Жыл бұрын
256 లో 18 గ్రామలకి ఇళ్ళు ఇస్తే మిగతా గ్రామాలకు ఎప్పటి వరకు ఇవ్వ వచ్చు బ్రో. జంట సొరంగలపై కూడా వీడియొ చెయ్యి బ్రో. ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పటికీ పూర్తి అవ్వ వచ్చో చెప్పు బ్రో. నీ లాగా నాకు కూడా పోలవరం తొందరగా అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని.
@everydaywithhari Жыл бұрын
256 gramalaku house ichharu nenu chupinchadam 18 gramalu chupinchanu
@mnreddy24 Жыл бұрын
It is mega project and lot of stuff needs to be done.. for example srisailam and Nagarjuna sagar took 20 to 25 years for completion.. janalani ee media erri pushpalu chestunnaru.. reason being project of this scale needs to be done stage by stage.. first one third of dam will be filled and identify all issues and then one third and then remaining one third will be done.. this is how any engineering work is done.. ee media lo unde half knowledge gallu edi padithe adi cheppadame valla pani
@lovaraju7637 Жыл бұрын
అన్న అక్కడ వీడియో లో క్లియర్ గా లైట్స్ స్థంబాలు కనిపిస్తున్నాయి, మైక్ దొరికితే ఏదో ఒక మాటలు ఆడేటం కాదు అన్న కర్రెకటుగా ఆలోచించి మాటలు, సొంత ఊరు నుంచి వేరే ఊరుకి వెళ్ళితే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఆ మాత్రం దానికి ఏదో జరిగిపోయింది అని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కొంచెం అయినా జ్ఞానం ఉండాలి
@ChallaSirisha-gt7dq2 ай бұрын
Meru me vilage vadheli velithy thelusthadhe ma badha maku inka house evaledhu thelusa meku
@nitheeshreddy6863 Жыл бұрын
Poyee jobs vetukondii ayya jobs mi kadaki ravu ayya sami .. 🙏🙏 secrateriat, police jobs padaii rayandii..
@koppisettivenkanna5825 Жыл бұрын
మంచి చేడా కనుకొనందుకు చేనా మె చు దగ విషయం బ్రదర్
@deviprasadsolasa3369 Жыл бұрын
Conveyance is to be provided for attending work energy of youth is left unutisised basic amenities are to be provided govt should come forward to solve their problems
@pappusivaprasad4509 Жыл бұрын
Super brother
@naveenr3134 Жыл бұрын
Lower coffer dam chupinchandi brother
@ramachandraparavada8542 Жыл бұрын
Super sir
@everydaywithhari Жыл бұрын
tq
@venkataramanarambhatla6837 Жыл бұрын
యీ వీడియో మంచి సెలక్షన్ శభాష్!
@everydaywithhari Жыл бұрын
Tq bro
@bhaskarreddygaddam7975 Жыл бұрын
Manchiga chudataniki colony lu unnaye gothemma korikalu evaru theerchaleru
@SudhirKumar-li4dk Жыл бұрын
Super ga vunnayi...నిదానంగా అన్నీ వస్తాయి. జగన్ మాట తప్పుడు.